Grama Devata song || Grama Devatha || Maremma yellamma poleramma pochamma song || Bonalu song

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 112

  • @hemashiva7196
    @hemashiva7196 3 года назад +47

    గురుదేవా! గ్రామదేవతల పాట, composing, అలంకరణ, మహ అద్భుతంగా ఉంది. పాట వింటుంటే మనస్సు కు, ప్రశాంతత, ఆనందం కలుగుతుంది.పాట ఇంకా కొద్ది సేపు ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంతటి అద్భతమైన పాటను అందించినందుకు మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹❤️🌷🙏🏻

  • @saiusha4686
    @saiusha4686 3 года назад +7

    గురుదేవా అబ్దుతమైన మీ దివ్యప్రేమ గానంతో రమనేస్వర గ్రామదేవతలను సంతుస్టుల్ని చేసి సర్వ గ్రామదేవతలను శాంతింపజేసి మేము గ్రామదేవతల అనుగ్రహమునకు పాత్రులు అయ్యేలా చేసే మీ ప్రేమను వర్ణించలేము గురుదేవా.మీరు గ్రామదేవతలపై అబ్ధుతమైన అమోఘమైన ప్రేమను కురిపించి లోకమునకు ఆదర్శవంతమై నిలిచారు గురుదేవా విలయ తాండవం చేస్తున్న కరోనా సమయంలో గ్రామదేవతల సాంగ్ అందించి వారి అనుగ్రహమునకు పాత్రులను చేసే మీ దివ్య పాదపద్మములకు హృదయపూర్వక ప్రేమాభివందనములు❤️🌷🌹🥀🌿🐚🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 2 года назад +1

    ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిశక్తి గంగమ్మ తల్లి పెదమ్మ తల్లి మారెమ్మ తల్లి నల్లలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి అంకాలమ్మ పోలేరమ్మ పోతులయ్య స్వామినే నమో నమః

  • @srivani4185
    @srivani4185 3 года назад +13

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ పాట గురుదేవ. శివానీ అమ్మ డాన్స్ చాలా చాలా బాగా ఉంది.. పసుపు ముద్దతో చేసిన అలంకరణ చాలా చక్కగా ఉంది. అలంకరణ కోసము భవాని అమ్మ, శివానీ అమ్మ ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.🙏🙏🙏🙏🙏 ఆ అమ్మ స్వరూపాలైన బంగారు తల్లులు మా భవాని అమ్మ, శివాని అమ్మ,విజయ లక్ష్మి మాత కు 🙏🙏🙏🙏🙏

  • @saiusha4686
    @saiusha4686 3 года назад +5

    గురుదేవా గ్రామదేవతల ఆవాహనమై మీరు పాడిన ఈ సాంగ్ అబ్దుతముగా వైబ్రేషన్స్ ఇస్తున్నాయి మంచి ఆనంధపారవస్యమును ప్రశాంతతను కలిగిస్తుంది ఇంతటి అబ్దుతమైన సాంగ్ ని అందించిన గురుదేవునికి అనంత కోటి ప్రేమపూర్వక కృతజ్ఞతలు❤️🌹🌷🥀🌿🐚🙏

  • @sairoja3293
    @sairoja3293 3 года назад +6

    చాలా చాలా బాగుంది స్వామి...భక్తి లేని వాళ్ళకి కూడా భక్తి కలిగించి పారవశ్యం లో ముంచే శక్తి ఉంది మీ పాటలకి. ఇలాంటి అలంకారం ఎవ్వరూ ఏయ్ గుడి లోనూ చేయలేరు అది మీకే మీ భక్తులకు సాధ్యం స్వామి 100percent అద్భుతః మాహా అద్భుతః జైగురు రమణా నంద శిరిడి సాయి గురుదేవా

  • @jaipalkurapati6433
    @jaipalkurapati6433 3 года назад +2

    ఓం శ్రీ మారెమ్మ తల్లి శివ శక్తి స్వరూపిణ్యై నమో నమః ఓం శ్రీ ఎల్లమ్మ తల్లి శివ శక్తి స్టరూపిణ్యై నమో నమః ఓం శ్రీ పోలేరమ్మ తల్లి శివ శక్తి స్వరూపిణ్యై నమో నమః ఓం శ్రీ పోచమ్మ తల్లి శివ శక్తి స్వరూపిణ్యై నమో నమః 🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤

  • @explorervasu
    @explorervasu 3 года назад +9

    ఈ పాట ఒక అద్భుతం🙏🙏 జై గురు రమణానంద🙏🙏

  • @jagadeeshwaruppari5329
    @jagadeeshwaruppari5329 3 года назад +10

    శరణం శరణం మారెమ్మ
    శరణం శరణం ఎల్లమ్మ
    శరణం శరణం పోలెరమ్మ
    శరణం శరణం పోచమ్మ

  • @srikanthmaloth498
    @srikanthmaloth498 3 года назад +3

    గురుదేవ మీ లాంటి.... ఆద్బుతమైన....గణం. ఈ లోకం లో ఎవరు....పడలేరు.....సాక్షాత్తు... గురుదేవ..!

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636 3 года назад +13

    ఓం మరమ్మ శరణం మామః
    ఓం ఎల్లమ్మ తల్లి శరణం మామః
    ఓం పోలేరమ్మ తల్లి శరణం మామః
    ఓం పోచమ్మ తల్లి శరణం మామః
    ఓం ఆదిపరాశక్తినే నమః 🙏️
    ఓం హ్రీం శ్రీం నవ దుర్గాయై నమః 🙏️
    ఓం హ్రీం శ్రీం చంద్రఘంటాయై రుద్రాయై నమః 🙏️
    ఓం హ్రీం శ్రీం కాళరాత్రైయ్య శివాయై నమః 🙏️
    ఓం కాళరాత్రి మాత శరణం మామః🙏🙏🙏🙏🙏🙏
    దయా మాయ🙏💙💛❤️
    ప్రేమ మాయ🙏❤️💙💛
    క్షమా సాగర💛🙏❤️💝
    శివ శక్తి సాయి 💙🙏💙💙

  • @narlapatikoteswari5439
    @narlapatikoteswari5439 3 года назад +3

    శ్రీ మాత్రే నమః చల్లగా కాపాడుతల్లి🙏🙏🙏

  • @ShivaniShivani-re7yu
    @ShivaniShivani-re7yu 3 года назад +10

    చాల సంతోషం గురుదేవ

  • @drybabitha7694
    @drybabitha7694 3 года назад +5

    Manasuku mantramu vesindi mi ganamrytam hrudyaniki hattukundi.lokaniki nijam chepparu mi pata dwara nina gramadevatulini guravistae bagundu andaru baguntamu .ammalara mirae marchandi e lokanni.jai gurudeva.

  • @belidepadmavathi85
    @belidepadmavathi85 3 года назад +10

    గురుదేవ శిష్యుల రక్షణ కోసం మీ ప్రేమ మీ కరుణా అమోఘం అధ్బుతం అపూర్వం మీలా ఏ గురువు ఇలా తపంచరు ఎవరు చెయ్యరు చెయ్యలేరు చేయబోరు మీ పాదాలకి🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️

  • @rajyalakshmip2218
    @rajyalakshmip2218 3 года назад +12

    చాలా అద్భుతం స్వామి మీరు పాడిన ఈ పాట. అమ్మవార్లు live గా ఉండి మీ పాట వింటున్నట్టు అనిపించింది.ఇంతవరకు ఎప్పుడూ ఇంతటి వైబ్రేషన్ తో ఉన్న అమ్మవారి పాట వినలేదు. మీ ఋణం తీర్చుకోలేనిది.🙏🙏🙏

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636 3 года назад +3

    ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🙏️ సర్వస్య శరణాగతి తండ్రి

  • @madhaviramana6310
    @madhaviramana6310 3 года назад +6

    ఈ వీడియోలో పాట, అట, అలంకారం అన్నీ ఒక దానితో ఒకటి పోటీ పడినట్లుగా అనిపించింది.( Lots of appreciation to all the concerned)👍
    గ్రామాలలో అమ్మవారి జాతర జరగడం గూర్చి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సినిమాల్లో చూడటమే. అంతే.
    పాట, దాని చిత్రీకరణ చాలా చక్కగా sync అయ్యాయి. 👏👏👏
    జాతర చేసే గ్రామాలలో కూడా ఇంత సరంభం ఉంటుందేమో తెలియదు కానీ ఈ వీడియో చూస్తున్నంత సేపూ జాతరలో
    పాల్గొంటున్న భావన కలిగింది.
    సినిమా photography, mixing and editing కి ఈ వీడియో ఏ మాత్రం తీసిపోదు.
    ముఖ్యంగా ధూపం background
    గంటలు ఊగడం, ఎరుపు కాంతితో కూడిన అమ్మవారు Super!
    గాజుల అలంకరణ super 👍
    దీప స్తంభాలు Highlights of the program.
    భారతీయ గ్రామీణ దైవ ఆరాధన గూర్చి, డిజిటల్ platform ద్వారా ప్రపంచానికి, ఎంతో అధ్బుతంగా మన స్వామి వారు తెలియచేశారు అనిపిస్తోంది.🙏🙏🙏🙏🙏
    WONDERFUL Video!

  • @jankantidargaiah6989
    @jankantidargaiah6989 3 года назад +7

    chaaaalaaa bagundhi swamy song kannula pandagala alankarana😍 madhuryanga meee gaanam 🥰🙇‍♀thank you so much gurudheva🙇‍♀💞💞

  • @kuramadhavi4480
    @kuramadhavi4480 3 года назад +1

    Amma Durgabhavani matha🙏🙏Amma gramadevathalandhariki padhabivandanalu 🙏🙏me dhaya andharipai vundali thalli🙏🙏wonderful,powerful, peaceful song 🙏🙏

  • @sangeethathota4735
    @sangeethathota4735 3 года назад +6

    Guru deva Chala adbhutam gaa vundi song and alamkarana . song vintunte ento aanandaparavasyam kaligindi

  • @gowthamirajashekar3776
    @gowthamirajashekar3776 3 года назад +5

    Chala bagundi 😊. Manasanta happy ga undhi🙏.

  • @dimpu.a3106
    @dimpu.a3106 3 года назад +11

    Amazing Swami garu 🙏..
    Bhavani amma , Shivani amma koda chala baga alankarana chesaru .. grama devathalu chala abdutham ga vunnaru prathi okka Rupam lo.inthati powerful song Ni prapamchaniki 🌎 chupinchinanduku dhanyavadamulu.🙏😊❤️

  • @danduvinodkumar7441
    @danduvinodkumar7441 3 года назад +5

    Super song gurudheva 🙏🙏🙏🙏

  • @poornimakurada7794
    @poornimakurada7794 3 года назад +10

    🙏🙏🙏one and only living siddhaguru on the earth is sri ramanananda maharaj. Siva sakthi sai swaroopa ramanananda maharaj ki jayaho. 🙏🙏💐💐🌹🌹💯💯👌👌✌✌🙏🙏

  • @rajamuralidasari4270
    @rajamuralidasari4270 3 года назад +7

    Jai bavani. Jai guru ramanananda maharshi 💙❤💙❤💙❤💙

  • @aswapna1589
    @aswapna1589 3 года назад +8

    అద్బుతమైన అలంకారం. 🙏🙏🙏

  • @ramanasai
    @ramanasai 3 года назад +13

    Yours creativity of decoration , ultimate lyrics of the song,which is no doubt unfathomable to normal people but easy for devotees, sinking or paralleling video with the song lyrics is ultimately GREAT , SUPERB , REALISTIC , WONDERFUL , FABULOUS ,...........still no words to say ........thousands of salutation to SIDDHAGURU .

  • @pardhasaradhi1986
    @pardhasaradhi1986 3 года назад +5

    Gurugaru pata vintuntey adoteliyani aanandam, kaniluu jalajala vastunai thank u so much deva loves you .

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 3 года назад +3

    ఓం శ్రీ మాత్రే నమః...ఓం శాంతి

  • @krishnat4511
    @krishnat4511 3 года назад +5

    Jai guru ramananadha 🙏🙏🙏🙏🙏

  • @Lok_World
    @Lok_World 3 года назад +7

    Wowwww Awesome 🤩🤩 exllent song ❤️🔥💕 super visuals 😘 Goddess alive 🤩🔥decorations wounderful🌟🌟 😘 everything was exllent 🔥❤️💯❤️🔥 😍😍 💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @venkataramayyathota9897
    @venkataramayyathota9897 3 года назад +3

    Grama devatha Swamy padina song super 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @laxmangoud4297
    @laxmangoud4297 3 года назад +4

    Excellent Superb SONG HATS OF SWAMIJI

  • @vinyavivinyavi4589
    @vinyavivinyavi4589 3 года назад +3

    Grama devathalaku padhabhi vandhanalu 🔱🔱🔱🕉🕉🕉🙏🙏🙏🙏🙏mammulanu kapadandi thalli sakthi swarupini mere thalli 🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🔱🔱🔱🔱🔱

  • @akulakrishnaswamykhammam8197
    @akulakrishnaswamykhammam8197 3 года назад +5

    ఓం శ్రీ రమణానందాయ నమః

  • @nandini9886
    @nandini9886 3 года назад +4

    Jai guru deva.meru legend swamy janalanu elagaina sare dochukone e kalam lo intha srama tho lokakalyanam chestuna miru dorakadam guruvuga ma adrustam.🙏

  • @sunandak2048
    @sunandak2048 3 года назад +10

    Guruvu Tagga guruputhrikalu Bhavani,Sivani tallulu🙏🙏🙏

  • @vhunaman15
    @vhunaman15 3 года назад +3

    Jai poleramma talii 🙏🙏🙏

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi2038 3 года назад +3

    Wow super❣️❣️💞💞❣️💞❣️💞❣️💞

  • @saishiva2132
    @saishiva2132 3 года назад +2

    Swamy meru padina ee gramadevathala paata vintunte manasuku chala prashamuga vuntunnadi.chala adbuthamuga gaanamchesharu.nowords.🔱🙏🌹

  • @sairamsakalabhakthula209
    @sairamsakalabhakthula209 3 года назад +6

    Super 👌 swamy

  • @sairamsakalabhakthula209
    @sairamsakalabhakthula209 3 года назад +5

    👏 swamy

  • @sandeepkumarsai7601
    @sandeepkumarsai7601 3 года назад +4

    Jai ho grama Devathalu
    Excellent song composition and singing with fabulous video visuals

  • @saishiva2132
    @saishiva2132 3 года назад +4

    Manasu baga lenappudu ee patavintunte nenu maditation lo ki vallipothunannu emi adbuthamian paata rachana edi .Shakthi matha pramananda nruthayam chesthundi ee pata lo.🔱🙏

  • @bhagavathich9817
    @bhagavathich9817 3 года назад +1

    Jai Guru Dev Mahadev Mi padabivandanam

  • @rudrasaikarthikeyab1032
    @rudrasaikarthikeyab1032 3 года назад +4

    Sang వింటూంటే వలుపులకరిస్తుడి

  • @santoshgandhigurajapu249
    @santoshgandhigurajapu249 3 года назад +4

    Om NamahShivaya ❤️

  • @padmagajula2145
    @padmagajula2145 3 года назад +2

    No talks to tell gurudevaa, Naa bhutho, Naa bhavishat, yesterday, vibrations came to me, but in my home nammaru, guptanga chesukunna gurudevaa, sounds came, control chesukunna, vadilesthe , Prema, bhakti unna andariki punakalae🙏💐💐

  • @ALasya-xg8sq
    @ALasya-xg8sq 3 года назад +2

    Excellent song Gurudeva🙏🏻🙏🏻🙏🏻

    • @adarshkintali8836
      @adarshkintali8836 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjalibotta1552
    @anjalibotta1552 3 года назад +1

    Ee song vintu dhyanam chestunapudu kundalini kadhalikalu vachayi swami chala baga rachana ganam chesaru gurudeva 🥺🙏🙏

  • @r.narsapur.g.chanal8068
    @r.narsapur.g.chanal8068 3 года назад +3

    Super

  • @srilaxmi1066
    @srilaxmi1066 3 года назад +6

    Getting positive vibrations gurudeva.

  • @Ravi-zo4uw
    @Ravi-zo4uw 3 года назад +2

    Amazing song video allso

  • @itsmesravs9273
    @itsmesravs9273 3 года назад +4

    Mesmerizing song. Mesmerizing video 🙏🙏🙏🙏🙏

  • @mavuletisarvamatha8624
    @mavuletisarvamatha8624 3 года назад +1

    Maramma polearuamma allamma pochamm ankamma mankalammaganganamma gramadheavathalaku sahashrakotidhndalamma

  • @chintu1712
    @chintu1712 3 года назад +3

    entati atmanandham gurudeva entati vaibretion etati maniharam gurudeva atbutam maha atbutam shasrakoti podha namdkralu shiva shakti sai maremaa yallama poleramma pochamaa ramananandha gutudevinikii 🌹🌹🌹⚘⚘⚘🌷🌷🌷🌷⚘⚘⚘⚘🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷

  • @dr.vinodhkumar1345
    @dr.vinodhkumar1345 3 года назад +3

    Om Gurubhyo namaha 🙏🙏🙏

  • @sridhar_all
    @sridhar_all 3 года назад +2

    Jai gamadevataya namaha

  • @saishiva2132
    @saishiva2132 3 года назад +6

    Gramadevathala decration credit antha bhavanimatha,shivanimathade and bhakathbrundham also Bavanimathaku,shivamathaku shathakoti kruthagayathalu🔱🙏

  • @rudrasaikarthikeyab1032
    @rudrasaikarthikeyab1032 3 года назад +3

    Om namo maremaathali

  • @AnjanRao11
    @AnjanRao11 2 года назад

    Great Song By Siddhaguru Sri Ramanananda Maharshi 🙏🌹💕

  • @srikanthmaloth498
    @srikanthmaloth498 3 года назад +4

    Power of siddhaguru.....

  • @reddyswathi7217
    @reddyswathi7217 3 года назад +4

    Om namah shivaya

  • @hemanthkamanagoud9986
    @hemanthkamanagoud9986 3 года назад +1

    Amma lokanni kapadandi Amma 🙏🙏🙏🙏🙏🙏 serve Jana sukino bavanthu

  • @innavenkateswararaoinnagan1365
    @innavenkateswararaoinnagan1365 3 года назад +4

    ఓం శ్రీమాత్రే నమః

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 года назад +2

    Jai Matha Di Amma🕉️🕉️🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @polojiramakrishna3343
    @polojiramakrishna3343 3 года назад +4

    Super ❤️💐🙏👌

  • @rudrasaikarthikeyab1032
    @rudrasaikarthikeyab1032 3 года назад +5

    Om namo ఫోచమాతలి

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 года назад +3

    Good Song.

  • @mokshaearthgaming
    @mokshaearthgaming 2 года назад

    Excellent guru deva goosebumps....

  • @neshahemanth9491
    @neshahemanth9491 3 года назад +3

    Amma thali 🙏 corana povali thali

  • @varnikakotagiri9015
    @varnikakotagiri9015 3 года назад +5

    🙏🙏🙏🙏

  • @saishiva2132
    @saishiva2132 3 года назад +3

    Omm shakti jai Shakthi🔱🙏🌹

  • @sairamsakalabhakthula209
    @sairamsakalabhakthula209 3 года назад +2

    Excellent swamy

  • @jeevanshivasairamana748
    @jeevanshivasairamana748 3 года назад +3

    Ammaa🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmip2218
    @rajyalakshmip2218 3 года назад +26

    అమ్మవారి పసుపు అలంకరణతో ఉన్న ఫోటో,వేపాకులతో ఉన్న ఫోటో,నిమ్మకాయ మాలలతో ఉన్న photos మాకోసం upload చేయండి స్వామి Please.

  • @sathvikasampathi1893
    @sathvikasampathi1893 3 года назад +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Samsunga-xc5wj
    @Samsunga-xc5wj 10 месяцев назад

    jai guru Deva 🙏🙏🙏🌺🌺🌺

  • @chenchupramodh7973
    @chenchupramodh7973 3 года назад

    Jai Poleramma thalli

  • @RKumar-te3di
    @RKumar-te3di 3 года назад +2

    Guru deva 🙏

  • @dramulu3997
    @dramulu3997 2 года назад +1

    D ramulu om namasivaya

  • @jayaramulud5768
    @jayaramulud5768 3 года назад +1

    Omsairam

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 Год назад

    శ్రీ మాత్రే నమః

  • @gurushantgowdapatil2141
    @gurushantgowdapatil2141 3 года назад +1

    ramananand maharshi is power of sai baba

  • @BhartiyaRail86
    @BhartiyaRail86 3 года назад +2

    🙏🙏👍❤️

  • @anitharagala1742
    @anitharagala1742 3 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @laxmitulasilucky7664
    @laxmitulasilucky7664 3 года назад +5

    🥰😇🙏🏻💖❣💝💞

  • @esrihari1613
    @esrihari1613 3 года назад +3

    share this song jAi guru Deva

  • @lifeisjourney240
    @lifeisjourney240 3 года назад +2

    🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @narlapatikoteswari5439
    @narlapatikoteswari5439 3 года назад +4

    ఈపాటచాలబాగుందిఆచల్లనితల్లిఅందరినిచల్లంగకాపాడుతల్లి🙏🙏🙏

  • @kollisaikrishna9612
    @kollisaikrishna9612 3 года назад +1

    12:05 goosebumps

  • @sunandak2048
    @sunandak2048 3 года назад +3

    Pasupu alamkarana adhbutam,video chusekodhi Alana chusthu unadali anipisthundi

  • @prasadkadri7983
    @prasadkadri7983 3 года назад

    🌹🌹🌹🌹🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🌹🌹🌹🌹🌹

  • @venkatanarayanapallerogi4857
    @venkatanarayanapallerogi4857 3 года назад +2

    Yekkadunnaru. Ennallu. Svami

  • @itsmesravs9273
    @itsmesravs9273 3 года назад

    This song is so addictive. _/|\_

  • @user-qg5cp7yc7c
    @user-qg5cp7yc7c Год назад

    Grama Devatha Evaroo kaadhu Saakshaatthu aah Parvati Devi (adhi Para Shakti) neyy. Appatloo SriSaila bramarambika, Vijayawada Kanaka Durga, Kanchi Kamakshi Dhaggaraki pooleeka, Ravaana Soukaryam leeka Evari graamam loo vaallu Ammavarini okko Peerutho pettukoni puujinchinaaru. antheyy Kaani Graama Devathalu veeru Parvati Devi veeru kaadhu. Inkooti Grama Devathalu akka chellelu Em kaadhu. Prathi graamam loo grama Devatha Peeruthoo,ruupam thoo poojalu andhukuntundhi Saakshaatthu aah Parvati Devi (adhi Para Shakti) neyy.

  • @Srinu-me8is
    @Srinu-me8is 10 месяцев назад

    తెలుగు రాష్ట్ర లలో నలుగురు గ్రామ దేవతలు మాత్రమే వున్నారా మన తెలుగు రాష్ట్ర లలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత వున్నారు కదా మరి మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య

    • @Siddhaguru
      @Siddhaguru  10 месяцев назад

      Ramaneswaram lo unna gramadevatahala paina song padaru

  • @rudrasaikarthikeyab1032
    @rudrasaikarthikeyab1032 3 года назад +5

    Jai gurudeva

  • @jothiv3479
    @jothiv3479 3 года назад +2

    Super