Unknown Truths Revealed | Tulja Bhavani Reddy Sensational Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Jangaon MLA Muthireddy Daughter Tulja Bhavani Reddy Sensational Interview | #KKWR | Bhala Media
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

Комментарии • 639

  • @nageswararaot3906
    @nageswararaot3906 Год назад +51

    రియల్లీ గ్రేట్ మేడం
    చిన్నప్పటి నుండి నా పంథా డిఫెరెంట్ అని క్లియర్ గా ముక్కుసూటిగా చెప్పడం చాలా బాగుంది
    ఎవ్వరూ మా తండ్రి వల్ల ఇబ్బంది పడకూడదని మీరు పడుతున్న బాధ చూస్తే
    చాలా ఎమోషనల్ గా ఉంది
    మీరూ మీ భర్తగారు కూడా గ్రేట్ అనిపిస్తున్నారు

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +70

    తండ్రి మీద మొదటి సారి కంప్లైంట్. Daughter నిజాయితీకి ధన్యవాదములు 👍ఆమె మాటల్లో dievatvam ఉంది.🎉🎉🎉. పెళ్లి చేయటం, కూతురికి మేలు చేయటం ప్రజల ఓట్ల కోసం. ఆ తల్లి చెప్పింది కరెక్ట్ అని నా అభిప్రాయం

    • @anuguvilasreddy5356
      @anuguvilasreddy5356 10 месяцев назад

      ప్రజలే పట్టించుకోలేనపుడు నీ కెందుకమ్మ....

    • @llbgsurender4795
      @llbgsurender4795 7 месяцев назад

      Am afraid to do mistakes but not god also

  • @chandraiahch6854
    @chandraiahch6854 11 месяцев назад +70

    సమాజాన్ని నంజుకొని తింటుంటే ,,,ఏ బిడ్డా ఊరుకోదు,,,,తుల్జాభవాని గారు గ్రేట్,,,,,అందరూ కవితలాగ ఉండరు

  • @npr764
    @npr764 11 месяцев назад +24

    భవానీరెడ్డి గారూ మీ మంచి మనసుకు, మీ ధైర్యానికి నా మనస్పూర్తి అభినందనలు. మీకు భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. మీకు తప్పక విజయం తధ్యం.

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 Год назад +73

    కరెక్టు అక్క నువ్వు చేసే పని కరెక్టు 👍

  • @chandragoudrangu3764
    @chandragoudrangu3764 Год назад +133

    మేడం మాట్లాడేది మాటల్లో వందకు వందశాతం నిజం ఉంది

  • @goudmallesh5172
    @goudmallesh5172 Год назад +63

    నిజమైన దేవతలాగా వచ్చావు తల్లి నియోజకవర్గ ప్రజలను కాపాడు మేమందరము మీ తోడుగా ఉంటాము భవాని రెడ్డి గారు మీరు నిరూపించాలి రాజకీయంగా ఎదగాలి మీ తోడుగా అడుగు జాడలలో ఉంటాము మేము

  • @vchsreddyvlogs3677
    @vchsreddyvlogs3677 8 месяцев назад +13

    తండ్రి ఏమి చేసిన భరించే కుాతురులున్న ఈ సమాజంలో మీరు ఇంత ధైర్యం గా,మీ తండ్రి గురించి సమాజానికి చెప్పిన తీరుకి అభినినందనలు.

  • @Shoban9450
    @Shoban9450 Год назад +40

    భవాని గారు మాటలు నిజాయతి గా వున్నాయి సొంత తండ్రి కి కూతురు వ్యతిరేకంగా వాని తప్పులు చేస్తున్నాడు అని మాట్లాడుతుంటే నమ్మక పోవటమేంది రా యాంకర్ ,,
    యాంకర్ ముత్తిరెడ్డి కోసం మాట్లాడుతున్నాడు ,,,,

  • @RaviKumar-pi2ug
    @RaviKumar-pi2ug Год назад +17

    అక్క నీకు దండం మీరు రాజకీయం లోకి రావాలి మీరు మాట్లాడే మాటల్లో వందకు వందశాతం నిజం

  • @Live_Laugh_Work
    @Live_Laugh_Work Год назад +66

    నేను చేర్యాల వాసిని .. అక్క చెప్పే మాటలు అక్షర సత్యం . తెలంగాణలో పెన్షన్ తీసుకునే వాళ్ళ ఆలోచన మారితే తప్ప ఈ అరాచకం మారదు. Muthireddy TRS కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఓటు వేయరు. రాజు ఒకలా ఉంటే మంత్రి మాత్రం వేరేగా ఉంటారా ఏంటి 🤷

  • @rafishaik1677
    @rafishaik1677 Год назад +135

    భవాని గారు మంచి ఆర్కిటెక్ట్. 8 yrs వర్క్ చేశా తనతో. తనది చాలా మంచి మనస్తత్వం. Golden hearted lady.

  • @chetanarjun219
    @chetanarjun219 Год назад +82

    మానవ రూపంలో ఉన్న దుర్గాదేవి................🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekarraj2440
    @rajashekarraj2440 Год назад +23

    నిజం మాట్లాడిన మాటలు. సూటిగా ఉంటాయ్. మీరు దేవత

    • @rameshveerapaneni7848
      @rameshveerapaneni7848 8 месяцев назад

      దే వుళ్లు..మనుషుల రూపాల్లో వుంటారని..నిజమైనధి

  • @vrmvddmnfficil5915
    @vrmvddmnfficil5915 Год назад +34

    అరే యాంకర్ బై ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం వస్తుంది ఆమెకి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న నువ్వు ఉచ్చ పోపిస్తుంది నువ్వు అడిగిందే ప్రతిసారి క్వశ్చన్ అడగకు అప్పుడు యాదికి రాలేదా 2018కి అది రాలేదా మీ నాన్న గెలిపించినావు కదా.. ఎవరికైనా కొంత టైం ఓకే ఉంటది ఆ ఓకే నశించిన తర్వాత వాడు తండ్రి భర్తన మొగుడా ఆడిదా అనేది ఏం చూడరు

  • @Naturelover-ui2uq
    @Naturelover-ui2uq 11 месяцев назад +8

    I am proud of you Mam.. I am citizen from Jangaon.. Such a dare and pure soul...

  • @sravanchintu7812
    @sravanchintu7812 Год назад +34

    Society needs this type of politicians....✊✊✊

    • @yerrakrishna1699
      @yerrakrishna1699 Год назад +1

      True bro, facts are harsh reality

    • @sreedhar76
      @sreedhar76 Год назад

      Bhavani Garu, I clearly see your honesty and integrity. Your articulation skills amazing. Every society needs people like you in public life. The first and foremost responsibility of any government is maintain law and order provide quick justice. I feel like many governments and key people in the government behaving like legalized mafia. Enormous power they have is the source of the problem. I saw many characters like your dad in my life. The only difference is they don’t have as much power as your dad. Good luck in your fight. Last but not least your objective analysis about your dad’s character is impressive. You didn’t let your emotions influence your analysis.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Год назад +51

    యాంకర్ కి బుర్ర లేదు
    ఆవిడ ఏం చెప్తోంది నువ్వేం వాగుతున్నవ్
    బ్రైన్లెస్ ఫెల్లో ఏ కూతురు వాళ్ళ నాన్న గురించి అలా చెప్పదు కానీ చెప్తుంది అంటే వాళ్ళ నాన్న ఎంత danger హో తెలుస్తుంది take care sister...

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 Год назад +1

      vidiki alochinche brain eh ledhu ,vidu kuda journalist

    • @sangabhumeshwar5530
      @sangabhumeshwar5530 Год назад

      ​@@ravitejathestranger5587person I

    • @shankaruniads
      @shankaruniads 11 месяцев назад +1

      Super interview cheyadaniki panikiradu...

    • @srinathg8090
      @srinathg8090 11 месяцев назад +1

      No..... He is asking the public doubts... not his own doubts... journalist should represent public

  • @Kp1050
    @Kp1050 Год назад +11

    Sabhash Tulja Bhavani! You are making your name worth while! This is the first time I have ever heard someone talking publicly about corrupt MLA! That too own father😮! If there are more people like you who can stand up against corrupted politicians-india would’ve been a better country! Proud of you my dear! Keep up your fighting against corrupted politicians 😮! God bless you!

  • @rajuboina1878
    @rajuboina1878 Год назад +237

    నువు నిజంగా మానవ రూపంలో వచ్చిన తుల్జా భవాని అమ్మవారు తల్లి, మా జనగామ నియోజకవర్గ ప్రజల కళ్ళు తెరిపించవూ 🙏🙏🙏🙏🙏🙏

    • @Manish_Singh_7117
      @Manish_Singh_7117 Год назад +6

      Poi kobbari kayi kottu ra jaffa 😂

    • @dhandugalalaxmaya8805
      @dhandugalalaxmaya8805 Год назад +7

      తండ్రి లేకపోతే కూతురు
      మొత్తానికి power ఆ ఇంట్లోనే వుండాలి అంటున్నారా! గ్రేట్

    • @padmakarnati2924
      @padmakarnati2924 Год назад

      ​@@Manish_Singh_71175

    • @saujaniad981
      @saujaniad981 Год назад

    • @saspur1100
      @saspur1100 Год назад

      Orai nee lanti picha munda kodukulu mararu

  • @yellarahulreddy1143
    @yellarahulreddy1143 Год назад +8

    Hi Rohit I am Rahul Reddy from jangaon. What she said is all perfect and true.

  • @narsaiahaerra6165
    @narsaiahaerra6165 Год назад +24

    Hats Off... Bhvani.. You are a Goddess

  • @aamaadmiparty-visakhapatna1533
    @aamaadmiparty-visakhapatna1533 Год назад +28

    So happy to see this interview. Proud that we have such souls, who stands against the corrupt & dirty politicians despite being a daughter. Bravo! Best wishes. Prayers for the victory.

  • @kotilingam1471
    @kotilingam1471 Год назад +10

    ఏమయ్యా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నావా,టార్చర్ పెడుతున్న వా.ఎంత వోపిగాగా జవాబు చెప్తున్నారు.

  • @gundalagopalaiah7387
    @gundalagopalaiah7387 9 месяцев назад +6

    It is not easy for a daughter to fight against her father on moral grounds. Great human being

  • @SocietySpeaks123
    @SocietySpeaks123 Год назад +45

    ఒక భక్త ప్రహ్లాద - హిరణ్య కశిపుడు
    ఒక తుల్జా భవాని - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

  • @hyderabad3698
    @hyderabad3698 Год назад +16

    మీరు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందుకు రావాలి. మేడమ్ గారు🙏

    • @kilarusureshkumar3709
      @kilarusureshkumar3709 10 месяцев назад

      ఒకళ్ళు మంచి ఎమ్మెల్యే అయ్యే కంటే ప్రజలు మారితే అందరూ మంచి ఎమ్మెల్యే లు అయితారు

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad3501 Год назад +29

    నా ఓటు నీకే అక్క... నన్ను నేను చూసుకున్నట్టు ఉంది

  • @hyderabad3698
    @hyderabad3698 Год назад +10

    Super ❤️ మేడం గారు.great word's

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 Год назад +12

    I am an Architect but as a fellow human being I am totally with Ar.Tulja Bhavani garu. Hats off to you madam but take care of yourself and your family from rogue elements.👍👍👍

    • @suryakp7324
      @suryakp7324 8 месяцев назад

      Ar enti, Avasarama ?

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Год назад +7

    మంచి అర్హతలున్న వ్యక్తులు ఎన్నకోబడాలి నాయకులగా. ఆ పరిపాలన కావాలి.

  • @venkateshwararaonagulapall4853
    @venkateshwararaonagulapall4853 Год назад +9

    S it happened with my father also. It's very difficult to hear such words from public. Ur right madam

  • @nolanvalentine1040
    @nolanvalentine1040 9 месяцев назад +2

    Great interview... This lady has got a great well rounded mind. She is confident and excellent communicator. She seems to be be genuine. Go ahead madam

  • @deenanamballa74
    @deenanamballa74 Год назад +5

    Looking like Devatha hats of for courage inspiration to many more women. Good bless you ✌🙏

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 Год назад +13

    Madam is great,daring n dynamic, you are realstic hero ,seems like movie story,I really appreciate your great ness n concept of public welfare,we need such personality in politics BRS shall think n given priority to this mam , you are capable of a ministry in government, like KTR you are also future minister , what a great message to people of Jangaon n Telangana state

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 Год назад +13

    Wonderful Bhavani Garu Very Good Desation

    • @2020jt
      @2020jt Год назад

      Desation???? Decision raaaa baboi

  • @ayusraksa5749
    @ayusraksa5749 8 месяцев назад +3

    OMG she is a rare kind of a person. Hats off...

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Год назад +4

    First time in my life to see this grate personalty 🎉

  • @jmjBuilder
    @jmjBuilder Год назад +3

    Excellent sister..We need leaders like you..

  • @pagillasrinivasmaths8250
    @pagillasrinivasmaths8250 11 месяцев назад +2

    అక్క నీకు సలాం నీలాంటి ఉన్నత వ్యక్తి పాదాలు తాకాలని ఉంది

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 Год назад +6

    Tula Bhavani Reddy very good, keep it up.

  • @srinivasreddykondreddy1546
    @srinivasreddykondreddy1546 Год назад +35

    ప్రతి mla, mp కి నీ వంటి పిల్లలు ఉంటే ప్రజలు హాయిగా ఉంటారు..

  • @chthirumal3324
    @chthirumal3324 10 месяцев назад +2

    Sister you are great.really great humanity grounds

  • @yendamurimadhu6781
    @yendamurimadhu6781 10 месяцев назад +5

    Hats of to u tulja bhavani Ji, I like women who fight against corruption without family sentiments 🙏

  • @somireddyvenkatareddy7454
    @somireddyvenkatareddy7454 Год назад +6

    100 % Honesty sister

  • @Kp1050
    @Kp1050 Год назад +8

    She is the one w/guts in today’s world in india!!!

  • @prashanthprashanth2900
    @prashanthprashanth2900 Год назад +8

    రోహిత్ అన్న నీకు దమ్ము ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జంగారెడ్డిని ఇంటర్వ్యూ చేయి అన్న

  • @bhanugoud3310
    @bhanugoud3310 Год назад +2

    Good medam. ఒక నాన్నని ప్రశ్నచడం grest

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Год назад +4

    ఆమె మాటల్లో నిజాయితీ ఉంది అనిపిస్తుంది.
    ఒక ఎంక్వైరీ వేసి నిజా నిజాలు తేల్చాలని మనవి

  • @sravanrajput8283
    @sravanrajput8283 Год назад +7

    Super Akka
    JAI TULJA BHAVANI🙏🙏🙏🙏

  • @user-nk8vm4fg8v
    @user-nk8vm4fg8v Год назад +2

    super madam very good thinking god bless you

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 8 месяцев назад

    Great interview.....straight daring interview....it's for political gains...her son will teach her life lessons..

  • @k6channel754
    @k6channel754 Год назад +12

    తన మాటల్లో నిజాయితి ఉంది

  • @Kp1050
    @Kp1050 Год назад +9

    This is unbelievable tulja bhavani! For me this is first time I am watching a daughter going against a politician father who is corrupt, bad person. Proud of you! Hope more daughters/sons come forward against corrupt politicians to talk in public! Long live!

  • @pavannannapu8610
    @pavannannapu8610 Год назад +10

    What ever it's
    your looking smart..your voice..your explanation also smart.....😊

  • @VenkatMalladi-xu7vs
    @VenkatMalladi-xu7vs Год назад +6

    మాయమై పోతున్న మనిషన్న ముత్తి
    ఇక నైనా మారుతాడని చూడడం వల్ల
    మా రడు కాక మార డు, అవినీతి సొమ్ము కు అలవాటు పడిన పానం ఇంకా ఎక్కువే 😮

  • @Kp1050
    @Kp1050 Год назад +4

    Hope you come into politics as a true, capable leader who can clean up the corrupt politics! May bhavani Amma’s blessing be w/always! Victory to you 🙏

  • @laxmanperumalla2389
    @laxmanperumalla2389 Год назад +5

    Hatsaf. To. You. Sister. Your
    Great. HUMANITIST.

  • @srinivaschiluveru5007
    @srinivaschiluveru5007 Год назад +10

    Bhavani Reddy supar👌👌👌👌👌👌

  • @ravikrishnappa5664
    @ravikrishnappa5664 10 месяцев назад +1

    I am from Karnataka really you are great sister

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 Год назад +4

    Madam, I appreciate your questioning attitude. I think your allegations may keep him from his candidacy for Jangoan constituency. Till the date it’s not confirmed. You are really appreciated for correcting your father.

  • @agamproduction3576
    @agamproduction3576 Год назад +1

    అన్నగారు మీరు చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి కరెక్ట్గా సమాధానం ఇస్తుందా అక్క. నువ్వే నా సింక్లో అడుగుతున్నట్టు ఉన్నావు. ఈ సందర్భం తొమ్మిది 53 సెకండ్లకు కామెంట్

  • @gtnaidu3577
    @gtnaidu3577 Год назад +3

    Great 🎉❤personality. I hope you have success.

  • @glachiram5873
    @glachiram5873 Год назад +5

    Great words sister 👍

  • @yellalahanmanthareddy6205
    @yellalahanmanthareddy6205 Год назад +7

    ThulchaBhavani Reddygaru Really you are thegreat person

  • @mounikacherukuri
    @mounikacherukuri Год назад +8

    Thanu cheppindi 100%right.Muthireddy pedda rowdy ...he is not eligible for mla post .....meru nijanga jn prajala gurinchi alochinche fight chesthe we will support you......plz fight for people

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 8 месяцев назад

    భవానీ గారూ! రాజకీయాలు మీ నాన్న లాంటి అనేక మంది వల్ల మసిబారిపోయినాయి. మీలాంటి వాళ్ళు పెద్ద మొత్తంలో యుద్ధ ప్రాతిపదికన రాజకీయ ప్రవేశం చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది. ఒక మంచి ప్లాట్ ఫాం కాంగ్రెస్ గాని, బిజెపి గాని, లేక ఇండిపెండెంట్ గా గాని ఎంచుకుని (టిఆర్ఎస్ మాత్రం వద్దు) ఆరంగేట్రం చేయండి. ఇంకా మీలాంటి భావ సారూప్యం గల వారిని కూడా రంగంలోకి దించండి. ఈ పుణ్యం తో మీ జన్మ ధన్యమవుతుంది.

  • @yangamsrinivasulu2813
    @yangamsrinivasulu2813 Год назад +4

    Honestly, chala rojula tharvatha manchi interview choosa. Ituvanti vallu nedu telanganaku chala avasaram. Particularly, tuljabhavani gari emotional intelligence appreciate cheyathaggadi.

  • @NarasimhaForSociety
    @NarasimhaForSociety Год назад +7

    Toughest battles are with closest people

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 Год назад +2

    Meeru ichina interview chala bagundi sister..dopidi chese prathi nayakulani endirinche mee lanti koothurlu prathi intilo undali...meeru iche answer 100 percent correct sister..

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 8 месяцев назад +1

    తప్పు చేస్తే తండ్రిని కూడా ఎదిరించి నిలబడిన మీ నిజాయితీకి hats off Madam

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 Год назад +1

    Very good chala baga response estunnaru

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 Год назад +3

    Mrs.Bhavani reddy, as per your interview, you are a great human values person. I am very much appreciating her character.
    I am appealing to Janagama public, If she contest in coming elections, blindly elect her. Then only democracy is alive. Wherever you see the character of the candidate, not party. Then only your constituency will be peaceful
    Think twice before elections.

  • @devaravikumar8325
    @devaravikumar8325 Год назад +7

    If bhavani is bold ....every bold friend is with her... but she has to stand more than tulja bhavani..😊khullam khulla ...jangoan voters are ready to bless right rulers🎉

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 10 месяцев назад +1

    హాయ్ మేడం మీరు వీరవనిత సమాజం మీలాగా మారితే థాంక్స్ గాడ్

  • @prakashgurram5431
    @prakashgurram5431 10 месяцев назад +1

    Very Good...,

  • @ashokdamera1444
    @ashokdamera1444 Год назад +3

    Super Discussion

  • @srikanthgodala9313
    @srikanthgodala9313 Год назад +3

    Smart act mdam😮. super Rohit broh e interview btr Undhi 👍

  • @hanmanthreddy7842
    @hanmanthreddy7842 6 месяцев назад

    Wonderful interview 👌super Akka your great &wise

  • @hidayathmohammadali6158
    @hidayathmohammadali6158 Год назад +1

    Greate. Sister. Thanks. Allah. Blessu. Sister. U. Did. Grate. Job

  • @julavenkanna7481
    @julavenkanna7481 Год назад +7

    తండ్రి గెలవడం కష్టం అని కూతురు తోని రాజకీయ చూపిస్తుంటారు
    మనం చూస్తున్నది రాజకీయాల
    కోసం శోధించండి గత చరిత్రలో ఇండియాలో కొత్త ది కాదు అనిపిస్తుంది

  • @king-cd5fy
    @king-cd5fy Год назад +5

    Good job akka

  • @user-vr4yu4bu2f
    @user-vr4yu4bu2f 11 месяцев назад +2

    Hats off you Bhavani.we want people like you

  • @ketyls4266
    @ketyls4266 Год назад +3

    Very fair speaking tulja bavani

  • @sravanchintu7812
    @sravanchintu7812 Год назад +3

    Moree power tooo u mam🔥🔥🔥🔥🔥🔥

  • @dasariravidasariravi8079
    @dasariravidasariravi8079 8 месяцев назад +1

    Super..akka..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pavansatyam8019
    @pavansatyam8019 Год назад +2

    Super aka very nice under president correct 💯

  • @reddy7294
    @reddy7294 Год назад +6

    నిజంగా ముతిరెడ్డి యాదిరెడ్డి జనగామ జిల్లాలో ప్రతి wine shop lo mrp Pina పది రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. పేద వారు కష్ట పడి సంపాదించుకున్న డబ్బులో పది రూపాయలు దొబ్బి తినడం ఎంత వరకు న్యాయం .అది ఒక బ్రతుకా?

  • @viplavagnijwalapalavarapu9110
    @viplavagnijwalapalavarapu9110 10 месяцев назад +2

    Only political revolution can change our nation 🙏🏼🇮🇳🇮🇳🇮🇳🙏🏼

  • @user-kw4qw4nc9b
    @user-kw4qw4nc9b Год назад +1

    You are really great.
    It is the lesson to the other people who are. doing such illegal things in society.

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. Год назад +2

    God bless you thally nuvvu Happy ga udaly🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐

  • @TEJSP
    @TEJSP Год назад +11

    Very good interview.❤

  • @nari1998nr
    @nari1998nr Год назад +11

    వీళ్ల నాన్న వెలువడు కాబట్టి వాళ్లు ఆడుతున్న ఒక డ్రామా,మరి KCR , KTR ఏమి చేస్తున్నరు.
    వినే వాళ్ళు ఉంటే మస్త్ చెపుతారు

  • @shivakrishna3489
    @shivakrishna3489 Год назад +2

    Really Great sister 👍

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 Год назад +1

    Whatever's it good interview

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 Год назад +4

    ఇది నిజమే ఐతే నువ్వు ఒక దేవతలు అక్క

  • @radhikasevakula7900
    @radhikasevakula7900 Год назад +2

    Super

  • @penugondasubhashini8599
    @penugondasubhashini8599 Год назад +3

    Take care of yourself bhavani garu

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 8 месяцев назад +1

    Your great madam

  • @srinivasmuthoju109
    @srinivasmuthoju109 10 месяцев назад +1

    U are 👍👍👍👍👍👍👍 great