సిద్ధాంత పరంగా మీతో ఏకీభవించలే కున్న ...మీ మరణం నన్ను బాగా బాధించింది ..నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారపోసిన మీ పోరాట పటిమ యువతరానికి స్ఫూర్తి .Rip కామ్రేడ్ 🥲🙏
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి రక్తం బొట్టు వరకు అడవి బిడ్డలకు అండగా నిలిచి సమ సమాజ నిర్మాణం కోసం అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి అమరత్వం పొందిన ఆర్కే అన్నా నీకు అరుణారుణ జోహార్లు
అది 1982 సంవత్సరం నేను మాచెర్ల గవర్నమెంట్ కాలేజీ లో చేరడము జరిగినది .నాడు కాలేజీ నందు రాడికల్స్ చాలా ఉదృతముగా పని చేస్తున్న సమయం .అక్కిరాజు హరగోపాల్ గారు మా కాలేజీ నందు చదువుకున్నారు అని తెలిసి చాలా కలత చెందాను ,వారికి నాయొక్క విప్లవ జోహార్లు .
Only few people sacrify their life for others. R.k is the one of that selfless people. Really He played a crucial role to bring changes in the society.
RK IS FIGHT FOR LAST BREATH...HE IS SPEAKING very divinity Better than present political leaders... eppudu ministers...butulu kanna...Chala baga matladutunnavu🙏🙏🙏🙏🙏RIP
Sri Raamuda? Viplava Karulni kuda vadalara? Sri ramudi hinduthvam lo nundi puttina kulalu, kulalallonchi vachina Sangeeka asamanatha valla puttukochina viplava veerudiki, Sri raamudi deevenalu kaavala? Ni Sri ramudini covid19 time lo enduku raaledo oka sari adigi naaku cheppu
@@dakurichiru4625 కోవిడ్ 19 మీ అభిమాన చైనా వాళ్ళ సృష్టి కథ .. మావోయిస్టు లు కథ మీరు .. అదే వైరస్ కి బలి ఇయ్యరు .. ఐనా చైనా వల్ల మీద కోపం లేదు గానీ ... మా మీద పడి ఏడిస్తావ్ 🤣
I'm very surprised...prathi okka anna...udyamamlo ippudu konasaaguthunna varayina ex- naxlite ayina...vaari matalu , alochanalu chala clear ga untunnay...but e rojullo naxlism ni support cheyyalem... RK anna great
వాయిస్ చాలా బాగుంది,,, & మాట్లాడే విధానం కూడా బాగుంది
వీరుడికి మరణం లేదు
మీరు మా పేదల గుండేల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు
లాల్ సలాం కామ్రేడ్🌷🌷✊🙏
రోజుకొక పార్టీ మారే నాయకులు ఉన్న సమాజం లో ఒక సిద్ధాంతం కోసం 👌
Yes great leader lalsalam comrade.
What a comment bro
జోహార్ కామ్రడ్ అర్కె అన్నా... మీ ఆత్మ కు శాoతి కాలగాలి....
🙏🙏🙏💐
సిద్ధాంత పరంగా మీతో ఏకీభవించలే కున్న ...మీ మరణం నన్ను బాగా బాధించింది ..నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారపోసిన మీ పోరాట పటిమ యువతరానికి స్ఫూర్తి .Rip కామ్రేడ్ 🥲🙏
Super
మంచి కామెంట్ సర్ మీది.గ్రేట్.
Youvathraniki spoorthy Kani meru matram poradaru kadhu
@@fakruddin3735 0
@@fakruddin3735 1
ఉదయించే సూర్యునికి విప్లవ వందనాలు
He is not a ordinary person, 40 years back he was completed his BTech from NIT warangal. If he was in normal life definitely he was big position.
రైట్ పర్సన్ ఇన్ wrong way
Yes , normal life lo vundi vunte definitely R.k sir was well settled and big position lo vundevaru sure..👍💯%.
Then y did he go into maoist? Way
@@megha8783 .not for him self, for d people's wrights & justice for poor & common people requirements he joined.
@@naiduu.u.2309 He achived nothing finally .. many police died many movoists died ... Only blood shed ...
మరణం వరకు మనకోసమే పోరు సాగించిన పోరాట వీరులకు లాల్ సలాం
జోహార్లు ఆర్కే అన్నా లాల్ సలాం మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా😭🙏✊
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి రక్తం బొట్టు వరకు అడవి బిడ్డలకు అండగా నిలిచి సమ సమాజ నిర్మాణం కోసం అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి అమరత్వం పొందిన ఆర్కే అన్నా నీకు అరుణారుణ జోహార్లు
మీ యొక్క ఉద్యమం మాములు విషయం కాదు మీరు మీ జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసారు మీకు లాలుసలాం 🙏🙏🙏
అది 1982 సంవత్సరం నేను మాచెర్ల గవర్నమెంట్ కాలేజీ లో చేరడము జరిగినది .నాడు కాలేజీ నందు రాడికల్స్ చాలా ఉదృతముగా పని చేస్తున్న సమయం .అక్కిరాజు హరగోపాల్ గారు మా కాలేజీ నందు చదువుకున్నారు అని తెలిసి చాలా కలత చెందాను ,వారికి నాయొక్క విప్లవ జోహార్లు .
Rk చదివిన college లో మీరు చదవడం అదృష్టం.ఏమైనా policy కోసం జీవితం అర్పించడం గొప్ప విషయం.
🙏🙏🙏🙏
ఆయన్ని చూస్తే నక్సలైట్ అనిపించదు.
Yes visionary
@@venugopal7297 ఏం ఇషన్ సామి 🤣
@@venugopal7297 what visionary dude? Can u plzz tell y is he hero? Are naxalites hero?
@@scr_scr nee comment nacchindi anna.. .. kani nee navvu naccha ledu.. Jagananna chesindi yentate.. aayana jeevithamemi pettakunda.. manchi paripalana tho prajalaku manchi chestunnadu.. kani rk thana jeevithanni kuda tyagam chesadu.. alanti vallani gauravinchaka poina chulakana ga chudoddu thammudu...
PS.. nee vayasu telika anna and thammudu rendu vada.. yemi anukovaddu
@@megha8783 yes they are heros for poor people makem pettakapovachu kani ma hakkula kosam porade virulu
Only few people sacrify their life for others. R.k is the one of that selfless people. Really He played a crucial role to bring changes in the society.
ఈ జర్నలిస్టు ఒకప్పుడు నక్సలైట్ సానుభూతిపరుడు తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేరి టీఆర్ఎస్ కు దగ్గరై కేసీఆర్కు మిలాఖతై ఇప్పుడు ప్రస్తుతం అందోల్ ఎమ్మెల్యే గా
MLa పెరు ఏంటి అన్న
క్రాంతి కిరణ్
క్రాంతి కిరణ్
RK IS FIGHT FOR LAST BREATH...HE IS SPEAKING very divinity Better than present political leaders... eppudu ministers...butulu kanna...Chala baga matladutunnavu🙏🙏🙏🙏🙏RIP
వీరునుకి మరణం లేదు. మా గుండెలో మీరు బ్రతికే వుంటారు rk గారు
రెడ్ సెల్యూట్ అన్నా, మీ ఆత్మకు శాంతి కలగాలని aa దేవుణ్ణి వేడుకుంటున్న 💐💐💐🙏🙏🙏
ఈశ్వరుడు నీ ఆత్మ కి మోక్షం కలిగించాలి .. RIP
ఓం శాంతి కామ్రేడ్💐💐
మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలి అన్న
Johar Comrade RK anna..RIP SIR..🙏
జోహార్ జోహార్ కామ్రేడ్ RK అన్న ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️
జీవితమంతా ప్రజలకోసం ధారపోసి చివరివరకు పీడిత, శ్రామిక అణగారిన వర్గాలకోసం పోరాడి అలసిపోయిన విప్లవ తార ఆర్కేగారికి మృతికి ప్రగాఢసంతాపం తెలుపుకుంటున్నాను
Rest In peace . 😢
జోహార్ కామ్రేడ్ really సూపర్ sir rip
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రీరాముని వేడుకుంటున్నాను
Sri Raamuda?
Viplava Karulni kuda vadalara?
Sri ramudi hinduthvam lo nundi puttina kulalu, kulalallonchi vachina Sangeeka asamanatha valla puttukochina viplava veerudiki, Sri raamudi deevenalu kaavala?
Ni Sri ramudini covid19 time lo enduku raaledo oka sari adigi naaku cheppu
@@dakurichiru4625 కోవిడ్ 19 మీ అభిమాన చైనా వాళ్ళ సృష్టి కథ .. మావోయిస్టు లు కథ మీరు .. అదే వైరస్ కి బలి ఇయ్యరు .. ఐనా చైనా వల్ల మీద కోపం లేదు గానీ ... మా మీద పడి ఏడిస్తావ్ 🤣
@@scr_scr raamudiki aa maatram Shakti leda?
@@dakurichiru4625 చెక్క మీద కుక్క చావు చచ్చిన వాడికి ఉందా ఆ శక్తి 🤣
నా రాముడు ధర్మ బద్ధంగా గా చేశాడు ఏదైనా .. అమాయకులను చంపమని చెప్పలేదు మీ వాడి లాగా
Rk Garu brathikevundali Ani nagvanthunni korukunti Johar amaraveerulara.. 👍 Lal Salam
Real hero RK sir 🙏🙏🙏🙏
Naxalites hero na? I don’t understand plz explain
@@megha8783 They fight for the people to liberate them, it is understandable that the educated Indian supports them
@@megha8783you don't no so be silent
Om shanthi 🙏🙏🙏🙏🌹
Great person salute
Great 👍🙏
Super ❤️
How many of you know news interviewer is an MLA from telangana! His name is Kranthi kumar from andole assembly constituency of Sangareddy district!
Really
I know
Kranthi Kiran
కామ్రేడ్ ఆర్కే గారికి జోహారు జోహారు.......
రాజకీయం ప్రజాసేవ కోసం కాదు డబ్బు కోసం మీరు చేస్తున్న సేవ ప్రజల కోసం డబ్బులు కోసం ముమ్మాటికి కాదు మీకు మా,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A roju A party lo untaro theliyani
Rajakiyakulu
Nammina siddantham kosam
Last varaku great sir
Rip sir 💐💐💐💐💐
లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి జోహార్ rk అన్న 🚩🚩🚩
Red salute comrade 🔥🔥
జోహార్లు కామ్రేడ్ ✊🔥
Lal salam 🔥🔥🔥
Om santhi RK Garu...
Om Shanti Rk sir ..I pray to god to give better Life in next birth to you
జీవిస్తాం జీవిస్తాం
ప్రజలకోసమే జీవిస్తాం -----
మరణిస్తాం మరణిస్తాం
ప్రజలకోసమే మరణిస్తాం -----
లాల్ సలామ్
విప్లవం వర్దిల్లాలి
విప్లవాభివందనములు
2024 lo chuse vallu like cheyandi
Rest in peace anna
లాల్ సలాం కామ్రేడ్ మీ త్యాగం ఫలము వృధా కాదు....విప్లవ జోహార్లు....ఒక్క రోజైనా మావోయిస్టు గా వుండాలన్నాది...కోరిక
Good Leader
హిందూ ఫాసిస్టు విదానాలు అనడం దురద్రుష్టకరం. హిందువులు అంటరానివారా? ---ఆర్ రావ్, సీనియర్ జర్నలిస్ట్
ఈ వార్త నిజంకాకూడదనే ఆశ.
So sad r.k.sir
Lalsalam comrade ✊✊✊
You are great sir
RIP 🙏
Rip sir 🙏
లాల్ సాల్ మ్ అన్నా.....😢😢😢😢😢😢😢😢😢44
హేట్సప్ ఆర్ కే మి ఆత్మకు శాంతి కావాలి
జోహార్ కామ్రేడ్ రామకృష్ణ
విప్లవం వర్ధిల్లాలి ✊✊✊✊
Rk garu ee samajanni marchenduku entha sinciarity ga pani chesaru you are so great
అన్నా🙏🙏🙏🙏🙏
Rip RK garu.....same time rip trs and kcr and his dogs team....
Rest in peace
లాల్ సలాం రెడ్ సెల్యూట్ 😍💙🙏
Are Amma RK education MA Political science, BTech kaadu Talli
Rest in peace sir 🙏🙏🙏🙏....
Lal salam rk anna🙏🙏🙏🙏🙏
Johar comrade rk anna... rip anna. 😭😭
Speech is a very important
Om Shanti RK Aana 🚩🚩
జోహార్ కామ్రేడ్ ఆర్కే అన్నా.... 😭😭😭
Lal Salam Rk 🙏🙏
ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడు ప్రజల గుండెలో ఉంటారు
నమస్కారాలు కామ్రేడ్ RK. Rest in peace
జోహార్ కామ్రేడ్
లాల్ సలాం 🚩
RIP sir 😥😥😥
ఇంటర్వ్యూ చేసింది ఇప్పటి trs mla క్రాంతి కిరణ్.. ఆందోల్ నియోజకవర్గం..
Rip🙏😢😢
🙏🙏🙏
👍
లాల్ సలామ్ 🙏🙏🙏వీరుడా 🙏🙏
Johar YSR
Johar combrade Johar rk
Anna 🙏🙏🙏
Comrade rk amar rahe
Admiral General Arasikara
Veerulara vandanam miku joharluu , prajala kosam miru chesina pranathyagam maruvalenidi Lal salam
It had become a costly and strategical mistake in the part of naksalism in Andhra Pradesh.
జోహార్ కామ్రేడ్ 🙏
అన్న. లాల్.సలాం.దేశమ్మ్.కోసం.పొర్లడిన. అన్న. కూ.సలాం.
He is real hero.......
Red salute comred 💐💐✊✊✊
✊✊✊😭
Pls send his pic
Jai ho cammred RK....
Rip 🙏
Reporter MLA kranti garu RK Sir ni interview chesthunnadu
Miss you RK
Lalasam✊✊✊
RK.BTech జోహార్ జహర్ Rk
I'm very surprised...prathi okka anna...udyamamlo ippudu konasaaguthunna varayina ex- naxlite ayina...vaari matalu , alochanalu chala clear ga untunnay...but e rojullo naxlism ni support cheyyalem... RK anna great