ఓం నమో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి శ్రీ కాళహస్తీశ్వరా స్వామియే నమః...ఓం నమః శివాయ.. శివాయనమః హరహర మహాదేవ శంభో శంకర హర హర మహా దేవా... స్వామి మళ్ళీ మీ పునః దర్శనం ప్రసాదించు తండ్రి....
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది.నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు. పురాణాల్లో శ్రీకాళహస్తి : ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు. శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వవ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు. భక్త కన్నప్ప :శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరి లో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు, శివ భక్తులకు ఈ భక్తీ కథ బాగా తెలిసిందే. విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తి లోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధాని కి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు. ఒక దివ్యమైన ప్రయాణానుభూతికాళహస్తి లోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడి ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని. కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :ఈ పట్టణం లో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది. కాళహస్తి చేరుకోవడం :కాళహస్తి రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలికగానే చేరుకోవచ్చు. అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది.
గ్రహణ సమయంలో పిఠాపురం లో ఉనటువంటి శ్రీ కుకుటేశ్వర (పాదగయ) ఆలయం లో కూడా గుడి తలుపులు ముయారు అది అందువలన అన్నది మన yoyo tv చానల్ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సినదిగా కోరుకుంటున్న By Your fallower Pedapudi Veera Babu Virawada
మీ యోయో టీవీలో.......😠 నీ స్టైల్ కి ఏమి తక్కువ లేదు!! నువ్వు చేసిన వీడియోలో చాలా తప్పులు వునాయి.1️⃣ శివుడు లయకారకుడు! సృష్టికర్త బ్రహ్మ!! స్తితి కర్త విష్ణువు!!! కానీ నువ్వు చెప్పింది...?? సృష్టి, స్థితి, లయకారకుడు పరమేశుడు అని చెప్పావు.2️⃣ శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజ గోపురం 2010 సంవత్సరంలో లైలా తుఫాను వచ్చినప్పుడు పడిపోయింది. కానీ నువ్వు చెప్పింది..? ఇప్పటికీ చెక్కుచెదరలేదు అంటున్నావు.3️⃣ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపం కాదు! కుడి వైపున ఉన్న దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది రెపరెపలాడుతూ ఉంటుంది.4️⃣ మూలవిరాట్ తెల్లని వర్ణంలో ఉండదు! నల్లగా ఉంటుంది.5️⃣ తూర్పు ద్వారం గుండా ప్రవేశించరు! దక్షిణ ద్వారం గుండా గుడిలోకి ప్రవేశిస్తారు.6️⃣ తిరుమల నుంచి 40 కిలోమీటర్లు కాదు! తిరుపతి నుంచి40 కిలోమీటర్లు. తిరుమల నుండి అయితే 61 కిలోమీటర్లు వస్తాయి. అన్ని తెలిస్తే కరెక్ట్ గా చెప్పండి! ఎందుకు జనాలని ఎలా వెర్రి వాళ్ళను చేస్తారు!! మా తాత ముత్తాతలు మా నాన్న నేను పుట్టిన ఊరు రేణిగుంట కాళహస్తి నియోజకవర్గం.
Sri Kalahasthi temple Nijam ga oka goppa place kani akada una members waste Nijam ga ahhh river lo antha drainage pipes and wastage lantha akade vodhuluthunaru worst city ever 🙏 akada una government em chesthundho temple pakana una riverey ahh vidham ga untey inka akadi water yentha dharunam ga untundho really worst management dheevudu paina valaki Nijam ga bakthi untey yepudo ahh river clean chesi untaru kani worst worst worst epudu na comment chusi nane thidutharu endhuku antey nen nijam chepthuna kabati..
వ్యాఖ్యాతగా చేసిన ఆవిడ ఎవరో కానీ, చాలా చక్కగా తెలుగు లో చెప్పారు. స్పష్టమైన తెలుగు పదాల ఉచ్చారణ, చక్కటి గళం, చూడచక్కని అందం. అద్భుతం.
Andam annaruga adi annapoornnamma thalli andam,andamaina amma 🙏
She was a news reader
ఛాలా చక్కగా అచ్చ తెలుగులో చెప్పారు
Om namashvaya 🙏🏻🙏🏻🌺
ఓం నమః శివాయ 🙏🙏🙏
చాలా చక్కగా వివరంగా చెప్పారు 🌺ఓంనమఃశివాయనమఃశివాయగురవేనమఃశివశివసాంబశివా🌱🌱🙏🙏🌷
My favourite temple
I'm form srikalahasti
Om namah shivaya 🙏
Srikalasti Swami ki namaskaram
My favorite god of my son lord shiva
Om nama shivaya 🙏🙏🙏
Om Nama Shivaya 🙏
Om namo shivaya🙏🚩
Chala vivaranga chepparu thanks
Thanks madam
Great Information Medam
And
Nice Voice Really Sooooo Nice
Thanks
Madam meru chala baga chapparu 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి శ్రీ కాళహస్తీశ్వరా స్వామియే నమః...ఓం నమః శివాయ.. శివాయనమః
హరహర మహాదేవ శంభో శంకర హర హర మహా దేవా...
స్వామి మళ్ళీ మీ పునః దర్శనం ప్రసాదించు తండ్రి....
Om namo shivaya
Om namah shivaya
Om Namah Shivaya 🙏🙏🙏🙏
Oh Namah Shivaya
Om Namah Shivaya Namaha
Om namo Shivaiah sambo sankara
Hai madam good evening super 👌👌👌👍👍👍
Omm namashivaya 🙏🙏❤️❤️
Om namashivaya
Amazing Place
Best adventure place
om Sri kalahasthiswara
Namo kalahastheeswarayanamaha
Chala chakkaga vivarincharu🙏🙇
Nice explanation
Nenu chusanu amazing temple in India
Om namo shivya
Super voice medam garu
We went to Sri kalahasti today some attraction is there
ఓం నమః శివాయ
చాలా చక్కగా వివరించారు🙏
Om Namah Shivaya…
It is built by Tamil King Rajendra Chola1 ❤️ ..... Om nama shivaya 🛕....
Yes, but Vijaya nagara kings also contributed for the temple's completion.
Anyway it's in Andhrapradesh
@@premkutti7420 Nellore and Chitoor r Tamil lands
More king contribute this temple chozha and krishna deva Rayar so why fight that's hindu temple lord shiva temple that's all
@@premkutti7420 but it has Tamil Inscriptions.
👌🙏OM NAMAH SHIVAYA
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో వున్న శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించ బడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన వుంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా వుంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం వున్న ఈ క్షేత్రం కూడా వుంది.నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం గా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ గా కూడా పిలుస్తారు.
పురాణాల్లో శ్రీకాళహస్తి :
ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు.
శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో వుంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వవ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు.
భక్త కన్నప్ప :శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరి లో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు, శివ భక్తులకు ఈ భక్తీ కథ బాగా తెలిసిందే.
విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తి లోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధాని కి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.
ఒక దివ్యమైన ప్రయాణానుభూతికాళహస్తి లోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడి ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.
కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :ఈ పట్టణం లో వేసవి చాలా తీవ్రంగా వుంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.
కాళహస్తి చేరుకోవడం :కాళహస్తి రైలు రోడ్డు మార్గాల ద్వారా తేలికగానే చేరుకోవచ్చు. అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది.
THiRUMALAgirulu
Good explanation
We visited here🙏🥰
Om Sri Kaalahastheeswaraya Namaha
Lord Shiva ❤️❤️❤️❤️❤️🙏
Thanks Lord lakshmi narasimha bless you
🙏 Om namah Shivay 🙏
Jai sri kala hastishwara🙏🕉️
Naku ఇష్టమైన దేవాలయం
🙏🙏🙏🙏🙏
Om namahshivayyya
Please show and explain the sivalinga which is prayered by Bhktha Kannappa.
Nice information & nicely presented
Super
🕉🕉
Super voice... Mam
My favorite temple om kalahastiswara kapadapa
OM NAmaSIVAya
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గ్రహణ సమయంలో పిఠాపురం లో ఉనటువంటి శ్రీ కుకుటేశ్వర (పాదగయ) ఆలయం లో కూడా గుడి తలుపులు ముయారు అది అందువలన అన్నది మన yoyo tv చానల్ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సినదిగా కోరుకుంటున్న
By
Your fallower
Pedapudi Veera Babu
Virawada
Nice keep it up
ఓం నమః శివయ
Harahara maha deooo
Anchor is very beautiful.
Nenu kuda velanu temple lo ke velthey chalu chala refill ga vunthudhi
What is the location to see all secarams
Nenu today vellanu 01-02-2022
Pom namhsivaaya
Naku e gudi ante chala istam. Miru video kuda chala baga chesaru, but kannappa gurinchi cheppaledu
🙏🙏ఓంశ్రీకాళహస్తీశ్వరఓంశ్రీజ్ఞానప్రసూనాంబికాదేవియేనమః 🙏🙏
Dislike kottindhi endhuku 😡😡😡😡😡😡😡
Kanapaa notitho ahbishkam cheaysadu
మీ యోయో టీవీలో.......😠 నీ స్టైల్ కి ఏమి తక్కువ లేదు!! నువ్వు చేసిన వీడియోలో చాలా తప్పులు వునాయి.1️⃣ శివుడు లయకారకుడు! సృష్టికర్త బ్రహ్మ!! స్తితి కర్త విష్ణువు!!! కానీ నువ్వు చెప్పింది...?? సృష్టి, స్థితి, లయకారకుడు పరమేశుడు అని చెప్పావు.2️⃣ శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజ గోపురం 2010 సంవత్సరంలో లైలా తుఫాను వచ్చినప్పుడు పడిపోయింది. కానీ నువ్వు చెప్పింది..? ఇప్పటికీ చెక్కుచెదరలేదు అంటున్నావు.3️⃣ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపం కాదు! కుడి వైపున ఉన్న దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది రెపరెపలాడుతూ ఉంటుంది.4️⃣ మూలవిరాట్ తెల్లని వర్ణంలో ఉండదు! నల్లగా ఉంటుంది.5️⃣ తూర్పు ద్వారం గుండా ప్రవేశించరు! దక్షిణ ద్వారం గుండా గుడిలోకి ప్రవేశిస్తారు.6️⃣ తిరుమల నుంచి 40 కిలోమీటర్లు కాదు! తిరుపతి నుంచి40 కిలోమీటర్లు. తిరుమల నుండి అయితే 61 కిలోమీటర్లు వస్తాయి. అన్ని తెలిస్తే కరెక్ట్ గా చెప్పండి! ఎందుకు జనాలని ఎలా వెర్రి వాళ్ళను చేస్తారు!! మా తాత ముత్తాతలు మా నాన్న నేను పుట్టిన ఊరు రేణిగుంట కాళహస్తి నియోజకవర్గం.
Sri Kalahasthi temple Nijam ga oka goppa place kani akada una members waste Nijam ga ahhh river lo antha drainage pipes and wastage lantha akade vodhuluthunaru worst city ever 🙏 akada una government em chesthundho temple pakana una riverey ahh vidham ga untey inka akadi water yentha dharunam ga untundho really worst management dheevudu paina valaki Nijam ga bakthi untey yepudo ahh river clean chesi untaru kani worst worst worst epudu na comment chusi nane thidutharu endhuku antey nen nijam chepthuna kabati..
Kpmjv
Gudi bagundhi miru cheppina vidhanam bagundhi kaani akkada unna management baledu chala chettaga undhi
Dislike cheyadanki emundhi.. or valantha other religions aaa
Sivingam black colour lo untundi don’t speed this type of videos and fake videos
The Temple was built by Rajendra chola so why it has Tamil Inscriptions and Even in Tirumala the Inscriptions are in Tamil.
Om namasivaya
Om namo shivaya🙏🙏
Om namah shivaya 🙏🙏
Om namah shivaya 🌹🌹🌹🙏
Om namasivaya
Om namo sivaya
Om namahshivaya