మరో పదేళ్లలో అంతర్జాతీయ నగరం అమరావతి తయారవబోతోంది. హైదరాబాద్ బెంగళూరు చెన్నై కలకత్తా వంటి నగరాల కన్నా విశ్వనగరంగా, భారత్ దేశంలోనే నెంబర్ వన్ సిటి గా రూపుదిద్దుకోబోతోంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ నలుమూలల ఉన్న పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం తో అంతర్జాతీయ నగరం గా అమరావతి నిర్మాణం జరుగుతాది.
amaravathi and visakhapatnam both will be international cities on lines of Hyderabad etc . Visakhapatnam already cosmopolitan and 10 th richest city and economic capital of ap. amaravathi is our capital. Nara lokesh said most IT companies will in vizag first and after amaravathi we will get IT companies. 2 metro visakhapatnam metro 70 km appox. vijayawada amaravathi around 60km approximate Ap will have 2 mega cities. Little different to other states. Ap will have more jobs etc
Jungle clearance lo tolaginchina yendu kampalni bio gas gani fire wood ga vadithe manchidi....alage tisina Matti chala saravantamaina dhi kabatti Danni mokkala pempakaniki vadite bauntundi...
Avunu kani bio gas ki Leda fire wood ki vadalante collection ki transportation ki chala money karchu avthundi. Economically sarainadi ante vatini kalchadame , pollution vastundi but still it's better option rather than spending crores to collect and use it as bio fuel. Soil vishayaniki vasthe budida valla soil Inka enrich avthundi.
@@theguywithcat450 transport Ane kadu... chuttu pakkana unnavi annee villages ye..so vallaki ichesina, they will use it for domestic cooking. Akkada tisina soil literally gold, so edaina nurseries tho gani leka further greenary developments lo vadochu...yedi emaina aa nela nunchi vachina pratidi viluvainade...ela use chesina manchide 🙂
Hey bro, Amaravati, Polavaram, Vizag Rly Zone, New industries, These are main promises given by NDA government to the AP public in these elections.So social media have to keep their eye on these activities so that people know how this government is performing.
Nice coverage. Shared to about 100 members. From December onwards, we can witness more and more developmental activities. Please cover all important events at Futuristic city AMARAVATI
అసలు జస్ట్ జూన్ 4 ఎలక్షన్స్ results వచ్చినప్పటి నుండి ఈ 60 to 75 డేస్ వచ్చిన అమరావతి వీడియోస్ చూస్తుంటే ఈ situation ఒళ్లు జలధరిస్తుంది భయంకరమైన విష ప్రచారం చేసారు కదరా ఈ 5 ఏళ్ళు ఏమీ కట్టలేదు వట్టి గ్రాఫిక్స్ అని భ్రమరావతి అని మొత్తం అని తొక్కి పెట్టి దీని గురించి ఒక్క చిన్న న్యూస్ కూడా బయటకు రాకుండా చేసారు జస్ట్ ఇంకో 2 to 3 ఇయర్స్ ఈ works అన్ని continue అయ్యుంటే ఈపాటికి ఒక proper working కాపిటల్ అయ్యుండేది
2014-2019 మధ్యలో రెవెన్యూ 79% పెరిగింది. 33 వేల ఏకరాలని సేకరించి సదును చేసి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళకి కేసులు వేసి అడ్డు పడుతుంటే, వాటికి సమాధానం చేసి ఈ కిందవి చేశారు. మినిస్టర్స్ హౌసింగ్. ఎన్.జి.ఓ హౌసింగ్. సచివాలయం క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్. హైకోర్టు - నెలపాడు ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్. శాసనసభ -వెలగపూడి స్పీడ్ ఆక్సిస్ రోడ్. SRM యూనివర్సిటీ. VIT యూనివర్సిటీ. Amrit యూనివర్సిటీ. గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్. ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి. ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి. విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ. దేవాదాయ భవనం - గొల్లపూడి. కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి. ఆర్&బి భవనం - విజయవాడ. ఏపిఐఐసి భవనం - మంగళగిరి. రాజభవన్ - వెలగపూడి. కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం. గోదావరి-కృష్ణ అనుసందానం. గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి. పట్టిసీమ. ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్. పులిచింతల ప్రాజెక్ట్. పోలవరం 70% పూర్తి చేశారు. పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్. తోటపల్లి రిజర్వాయర్. చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది. మిలినియం టవర్ - వైజాగ్. మెడ్ టెక్ జోన్ - వైజాగ్. సోలార్ ప్లాంట్ - కర్నూల్ కొన్ని కొంపనీస్. KIA HONDA ASHOK LEYLAND ISUZU APOLLO TYRES CEAT TYRES MI,GIONEE,CELKON,FOXCONN AMTZ Vizag KARBONN, MICROMAX MOBILES ASIAN PAINTS World’s largest MEGA Solar Park Kurnool FRANKLIN & TEMPLETON HCL ZOHO GOOGLE X CONDUENT MILLENIUM TOWERS AMRITA,SRM,VIT UNIVERSITIES సంక్షేమం లో కొన్ని ఉచితంగా కాన్పు సేవలు NTR Mother & Baby kits తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ బడికెళ్లటానికి సైకిల్స్ మద్యాహ్న భోజనం విదేశాల్లో చదువుకు విద్యోన్నతి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ జాబ్ మేళా నిరుద్యోగ భృతి NTR Housing చంద్రన్న పెళ్లికానుక పండగ కానుకలు పించన్ చంద్రన్న భీమా మహాప్రస్థానం చంద్రబాబు రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలు 1 రైతురుణమాఫీ (24 వేల కోట్లు) 2 ఇన్పుట్ సబ్సిడీ 3 క్రాప్ ఇన్సూరెన్స్ 4 విత్తన సబ్సిడీ 5 డ్రిప్ సబ్సిడీ 6 స్పింక్లర్లు సబ్సిడీ 7 ట్రాక్టర్ల సబ్సిడీ (1/2) 8 ట్రిల్లర్లు గొర్రులు గుంటకలు రోటోవేటర్ల సబ్సిడీ 9 తైవాన్ స్ప్రేయర్ల సబ్సిడీ 10 మొక్కలు సబ్సిడీ 11 మల్చింగ్ షీట్లు సబ్సిడీ 12 రబ్బరు క్రేట్లు సబ్సిడీ 13 ప్యాకింగ్ హౌస్ లు సబ్సిడీ 14 మైక్రో న్యూట్రిషన్స్ సబ్సిడీ 15 ద్రాక్ష పందిర్లు సబ్సిడీ 16 టార్పాలిన్లు
Bro chaala days nundi request chesthunna Kotha ga construct chesthunna NH-716G meedha video chey bro...plss ..clear ga ...ni video kosam wait chesthune unna..kothaga mana ap ki sanction aina prathi National highways meedha chesaru okka nh-716g thappa ...muddanur - gorantla highway chey bro please 🥺
రాయలసీమ కి రాజధాని అని నీయమ్మ మొగుడు చెప్పాడా ? రాజధాని తో సామాన్యుడికి పని లేదు అని జగన్ రెడ్డి కూస్తే గుడ్డిగా నమ్మి వాడి చంక నాకిన బ్యాచ్ మీరు ? మీకు రాజధాని ఎక్కడుంటే ఎం పని ?
@@krishnaprasadvavilikolanu8844 కర్నూల్ కి ఏమైనా మాట ఇచ్చి చంద్రబాబు తప్పారా ? లేదు కదా ..! ఒక రాజధానిని ప్రాంతాల వారీగా పంచలేం కదా ఇవాళ ప్రాంతాల వారీగా పంచితే రేపు జిల్లా వారీగా అడుగుతారు ఆ తరువాత నియోజక వర్గాల వారీగా అడుగుతారు. ఇంతమంది వంతులు వేసుకొని పంచుకొంటే చివరికి నవ్వుల పాలు అవుతాం.మూడు రాష్టాల కాన్సెప్ట్ తో ఆల్రెడీ పక్క రాష్టాల వాళ్ళకి లాఫింగ్ స్టాక్ అయ్యి కూర్చున్నాం గతం లో
Ippudu Amaravathi videos pettandi sir baguntadi, visionary CM Samudraanni kattaesadu gada , buildings ki emundai ippudu kakapote valla grand son vachekaina kattavachunu.
డెవెలెప్మెంటు తెలియని పే. టి. యమ్. బ్యాచ్ కి ఇంటిలో వడ్డించే బోజనం విలువ ఏం తెలుస్తుంది, ఎవరితోనైనా పోతే క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లాం , లేదంటే రెస్టారెంట్ ఫుడ్ దానితోనే సగం చచ్చి ఎవడు దగ్గరో గొఱ్ఱెలా ఉంటారు, వారికి ఇంటికి పిలిచి పంచభక్ష పరమన్నాలు తో భోజనం వడ్డిస్తే ఆడికేం తెలుస్తుంది విలువ😅😅😅😅
IAS building side .. heartbreaking visual ms on farm lands destroyed fir concrete building.. no where in India such kind of activities.. anyway, people at one day realized
endira bau anta water lagging area.. maakoddu amaravati. we need green fields only. 3 times yielding lands. you are pouring cement and destroying. gorrelaki dabbu asa choopi...
Ok. But, Why to wait for all till pooling complete. Parallelly pooling and outside pooling (between guntur snd pooling area) can be developed. People like you Reporters should also ask GOVT to do more... Why rules only inside pooling area. Govt should put good rules, planning total lands inside amaravathi 180sq km ORR. Rules like EX: MINIMUM 50 feet roads (no 30 or 40 feet roads) in all plotting ventures, lands inside ORR including private ventures. 100 feet roads for every 2km and big parks, public utility zones for every 2km sq km. etc. This helps to reduce density, parking problems and make All 180 SQ.KM Amaravathi a well planned one. Also why 180 sq.km growth capital region area growth has to wait till pooling area development? Now today itself let us focus non pooling areas, lands development. Ex. Start 1 or 2 NEW medical colleges, IIT, works near PEDA PARIMI, Tadikonda, kaza etc. area or between guntur and viz. Like DPS, Why can't kia like big ap private companies can't build high rise head offices between guntur viz. Why govt can't build 100 plug play BIG IT, Finance towers outside pooling ateas and give for IT companies in discount leased prices. Only IT, ITES, FINTECH help rapid growth. Have good plan for upcoming Amaravathi railway station as world best, beautiful station with zero traffic near station (with big land buffer for parking and 4/5 100 feet roads) etc...
1:18 మాములుగా లేదు 🤩
bro amaravati real estate gurunchi video kavali
@Kumarreddy_18 singapore enta undi bro Reddy doriki poyavu
@Kumarreddy_18
Okka 3 to 4 years wait chei
…
Anna maadhi donga udhymalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. memu andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, sorry anna , memu dochukokapoyi untey andhra pranthamu hyd kanna 4 retlu perigedhi ee patiki, anna maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi tirupati venkannani bezawada kanakadurgammani maakosamu vedukondi anna meeku punyamu untadhi...
H
@@vasudevavikram
అయినంత వరకూ ఎక్కువగా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి ఇది నా విన్నపం మాత్రమే
తెలుగు పట్ల కనీసం కొంతమందికైనా మమకారం ఉంది అని తెలుస్తోంది ..ఇది చాల శుభ పరిణామం ..తెలుగు వర్ధిల్లు గాక ..
దేశ భాషలందు తెలుగు లెస్స
Mana Telugu not ma Telugu 😂
Chamba anduky tinglish lo matladtharu.
Evadivira niu pedda vallanu gowravinchalani theliyada @@althaf.2619
క్రొత్త ప్రభుత్వం, క్రొత్త సీఎం,క్రొత్త మంత్రి వర్గం,క్రొత్త పాలసీ,క్రొత్త పాలన, క్రొత్త లుక్ 💐
Nicely covered. Thanks bro. Hoping to see big transformation in 5 years.
C.B.N. Sir Great Vision.
లేదు CBN ని లేపేస్తున్నారు ఇంకో 3 months లో
Aathulu kuda peekaleru@@Royal-5-h
చాలా బాగా వివరముగా చెప్పారు
Amaravati skyline its crystal clear 😍
మరో పదేళ్లలో అంతర్జాతీయ నగరం అమరావతి తయారవబోతోంది. హైదరాబాద్ బెంగళూరు చెన్నై కలకత్తా వంటి నగరాల కన్నా విశ్వనగరంగా, భారత్ దేశంలోనే నెంబర్ వన్ సిటి గా రూపుదిద్దుకోబోతోంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ నలుమూలల ఉన్న పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం తో అంతర్జాతీయ నగరం గా అమరావతి నిర్మాణం జరుగుతాది.
amaravathi and visakhapatnam both will be international cities on lines of Hyderabad etc .
Visakhapatnam already cosmopolitan and 10 th richest city and economic capital of ap.
amaravathi is our capital.
Nara lokesh said most IT companies will in vizag first and after amaravathi we will get IT companies.
2 metro
visakhapatnam metro 70 km appox.
vijayawada amaravathi around 60km approximate
Ap will have 2 mega cities.
Little different to other states.
Ap will have more jobs etc
ఆంధ్ర వెనిస్ నగరం అమరావతి లో బోటుల్లోనే తిరగాలి 1 sep 24 న చూడు
@@navneethraja3175 congratulations to the future floating city with jet speed boats
@@RajasekharVJAఆదివారాలు ప్రార్థనకు వెళ్తున్నావా ?
ప్రభువుని అలాగే కోరుకో..
మా తుగ్లక్ గాడు మళ్లీ రాడు
🎉
Thanks bro బాగా చేసారు ఈ వీడియో ని 🙏
Nice Video Bro, Good Video Quality
ఎంత ముద్దు గా చెప్పావే చిట్టి తల్లి మీ నాన్న లాగ❤
Vihanga veekshanam chaala chakkagaa drusyeekarincharu. Shubhabhinandanalu. Photography directioon bagundi.
Thanks!
Thank u so much for ur contribution bro 🤩🤩
I appreciate for your effort Thanks
Jungle clearance lo tolaginchina yendu kampalni bio gas gani fire wood ga vadithe manchidi....alage tisina Matti chala saravantamaina dhi kabatti Danni mokkala pempakaniki vadite bauntundi...
Avunu kani bio gas ki Leda fire wood ki vadalante collection ki transportation ki chala money karchu avthundi. Economically sarainadi ante vatini kalchadame , pollution vastundi but still it's better option rather than spending crores to collect and use it as bio fuel. Soil vishayaniki vasthe budida valla soil Inka enrich avthundi.
@@theguywithcat450 transport Ane kadu... chuttu pakkana unnavi annee villages ye..so vallaki ichesina, they will use it for domestic cooking. Akkada tisina soil literally gold, so edaina nurseries tho gani leka further greenary developments lo vadochu...yedi emaina aa nela nunchi vachina pratidi viluvainade...ela use chesina manchide 🙂
@@bhargavstumpy9674 true
Hey bro, Amaravati, Polavaram, Vizag Rly Zone, New industries, These are main promises given by NDA government to the AP public in these elections.So social media have to keep their eye on these activities so that people know how this government is performing.
vizag metro should be done soon too.
Permanent structures vasthe, yevvaru capital ni change cheyya le ru...
❤️ From Thullur
Good job brother. Thanks for sharing
❤🎉❤ efficient speedy progress ...
Love from Ap❤
to day amravathi parastithi video pettu bro
Thank You for video bro 😍
Impressive work!
రండి చూడండి నీటిపై తేలియాడే రాజధాని జలరావతి
Orey city develop avuthu unte drinages kuda develop chesthuntaru appudu water easy ga flow avuthuntayi starting stage lo unna city Mari Hyderabad Bangalore ippudu munuguthandayi vati gurinchi matladandi meeku pilla puttagane digree ki vellali Ane rakam first knowledge penchukondi aa jaggu madari half knowledge tho comments pattadandi
Nice coverage. Shared to about 100 members. From December onwards, we can witness more and more developmental activities. Please cover all important events at Futuristic city AMARAVATI
2 mega cities of ap
vizag and amaravathi
Yas
Suuper coverage Bro….keep it up
Bro, kopparthy, orvakal industrial coridors gurunchi, benefits gurinchi oka video cheyyandi brother. It will be very useful.👍👍🤝🤝😍😍👏👏🙌🙌
Baga cover chesavu Guru. Good job. Using the drone clearly gave the aerial picture of the location.
@@aatmasakshi4957 grafics
Avunu Anna ninna, monna choosam enta clearance aindi anedi
Good 🎉
Coved more info in short video. Very good comparison to know progress within a month. Very good effort in making this vlog
👏👏👏
అసలు జస్ట్ జూన్ 4 ఎలక్షన్స్ results వచ్చినప్పటి నుండి ఈ 60 to 75 డేస్ వచ్చిన అమరావతి వీడియోస్ చూస్తుంటే
ఈ situation ఒళ్లు జలధరిస్తుంది
భయంకరమైన విష ప్రచారం చేసారు కదరా ఈ 5 ఏళ్ళు ఏమీ కట్టలేదు వట్టి గ్రాఫిక్స్ అని భ్రమరావతి అని
మొత్తం అని తొక్కి పెట్టి దీని గురించి ఒక్క చిన్న న్యూస్ కూడా బయటకు రాకుండా చేసారు
జస్ట్ ఇంకో 2 to 3 ఇయర్స్ ఈ works అన్ని continue అయ్యుంటే ఈపాటికి ఒక proper working కాపిటల్ అయ్యుండేది
అది జగన్ కేసీఆర్ అనే ఇద్దరు ఆడిన స్వార్థ నాటకం
2014-2019 మధ్యలో రెవెన్యూ 79% పెరిగింది. 33 వేల ఏకరాలని సేకరించి సదును చేసి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళకి కేసులు వేసి అడ్డు పడుతుంటే, వాటికి సమాధానం చేసి ఈ కిందవి చేశారు.
మినిస్టర్స్ హౌసింగ్.
ఎన్.జి.ఓ హౌసింగ్.
సచివాలయం
క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
హైకోర్టు - నెలపాడు
ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
శాసనసభ -వెలగపూడి
స్పీడ్ ఆక్సిస్ రోడ్.
SRM యూనివర్సిటీ.
VIT యూనివర్సిటీ.
Amrit యూనివర్సిటీ.
గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
దేవాదాయ భవనం - గొల్లపూడి.
కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
ఆర్&బి భవనం - విజయవాడ.
ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
రాజభవన్ - వెలగపూడి.
కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.
గోదావరి-కృష్ణ అనుసందానం.
గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.
పట్టిసీమ.
ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.
పులిచింతల ప్రాజెక్ట్.
పోలవరం 70% పూర్తి చేశారు.
పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.
తోటపల్లి రిజర్వాయర్.
చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
మిలినియం టవర్ - వైజాగ్.
మెడ్ టెక్ జోన్ - వైజాగ్.
సోలార్ ప్లాంట్ - కర్నూల్
కొన్ని కొంపనీస్.
KIA
HONDA
ASHOK LEYLAND
ISUZU
APOLLO TYRES
CEAT TYRES
MI,GIONEE,CELKON,FOXCONN
AMTZ Vizag
KARBONN, MICROMAX MOBILES
ASIAN PAINTS
World’s largest MEGA Solar Park Kurnool
FRANKLIN & TEMPLETON
HCL
ZOHO
GOOGLE X
CONDUENT
MILLENIUM TOWERS
AMRITA,SRM,VIT UNIVERSITIES
సంక్షేమం లో కొన్ని
ఉచితంగా కాన్పు సేవలు
NTR Mother & Baby kits
తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్
బడికెళ్లటానికి సైకిల్స్
మద్యాహ్న భోజనం
విదేశాల్లో చదువుకు విద్యోన్నతి
స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ
జాబ్ మేళా
నిరుద్యోగ భృతి
NTR Housing
చంద్రన్న పెళ్లికానుక
పండగ కానుకలు
పించన్
చంద్రన్న భీమా
మహాప్రస్థానం
చంద్రబాబు రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలు
1 రైతురుణమాఫీ (24 వేల కోట్లు)
2 ఇన్పుట్ సబ్సిడీ
3 క్రాప్ ఇన్సూరెన్స్
4 విత్తన సబ్సిడీ
5 డ్రిప్ సబ్సిడీ
6 స్పింక్లర్లు సబ్సిడీ
7 ట్రాక్టర్ల సబ్సిడీ (1/2)
8 ట్రిల్లర్లు గొర్రులు గుంటకలు రోటోవేటర్ల సబ్సిడీ
9 తైవాన్ స్ప్రేయర్ల సబ్సిడీ
10 మొక్కలు సబ్సిడీ
11 మల్చింగ్ షీట్లు సబ్సిడీ
12 రబ్బరు క్రేట్లు సబ్సిడీ
13 ప్యాకింగ్ హౌస్ లు సబ్సిడీ
14 మైక్రో న్యూట్రిషన్స్ సబ్సిడీ
15 ద్రాక్ష పందిర్లు సబ్సిడీ
16 టార్పాలిన్లు
40% gorrelu unnaru , vallu valle
Ayna Amaravati full varshamtho mungipoindhi kadha ninnatnunchi (31August2024) varsham padtundhi idhi yeppudu pettina video andi.
Super brother
Super
Thanks bro
Same alaney, 9th June, 27th August n 1st September.. Mudu videos pakkana petti video chey.. @heybro
water clearence yeppudu start chesthunnaru bro..
Boats ekkada
Andarikanna meru pettina video bagundi brother......enka vijaywada bypass pettandi please...,
Anna 31.08.2024 video pettanna capital dhi pls
31 Aug 24, ఆ వరద నీళ్ళు తోడతానికి 100 కోట్లు కాంట్రాక్టు పిలుస్తాడు చంద్రం😀😀
Varada vachi thagaka ave bhumi loki velli pothayi adi kuda theliyani athi thelivi gaadiva lakshala kotlu kotteci pari pothunna rddy ni pattukondi mundu
Good
Rama krishna venuzia project updates cheppandi bro
Bro oksari ippudu Amaravathi drone view pettava
31 Aug 24, ఆ వరద నీళ్ళు తోడతానికి 100 కోట్లు కాంట్రాక్టు పిలుస్తాడు చంద్రం😀😀
కానీ ఇప్పుడు పడుతున్న వనలకి దానిలో నీరు ఎక్కువ వస్తుంది గా ఆన్న..😢😢
Nellore railway station development gurinchi video cheyadi....
Nice video, and keep going brother
Super undi abba drone video gd work bro
Super vedio jai amaravathi
Rushi konda meedha naalugu chetlu kodethi problem , ikkada enni kottina no problem
Pedha erripu la unave
Super cbn
Vijaywada bypass lo high tension wires thesara.....works ela avuthunnai .....v8deo please....
Except at gollapudi, at remaining places EHT lines lifting is going on...
Bro chaala days nundi request chesthunna Kotha ga construct chesthunna NH-716G meedha video chey bro...plss ..clear ga ...ni video kosam wait chesthune unna..kothaga mana ap ki sanction aina prathi National highways meedha chesaru okka nh-716g thappa ...muddanur - gorantla highway chey bro please 🥺
Cbn jeevita kalam rajadani purti kadu Rielyestet vyapara chesaru
11 teddy
🙏
Amaravati❤❤❤❤❤❤
Edo vibration and devotional feel vastadi aa name vinte.
It's called the capital of Gods for a reason
వరదలకు అమరావతి ఎలా ఉందొ వీడియో చేయండి బ్రదర్
All good but why the roads are getting cracks..... May be due to the black soil
Fast ga chupincharu video..
Koncham slow ga clear ga chupinchandi bro.. ekkuva sepu..
రాయలసీమ కీ రావలసిన రాజధాని నీ, చంద్రబాబు తన బినామీ ల కోసం అక్కడ కడుతున్నాడు, ఇది ఎప్పటికి రాయలసీమ కీ రాజధాని కానే కాదు, జై రాయలసీమ...
రాయలసీమ కి రాజధాని అని నీయమ్మ మొగుడు చెప్పాడా ? రాజధాని తో సామాన్యుడికి పని లేదు అని జగన్ రెడ్డి కూస్తే గుడ్డిగా నమ్మి వాడి చంక నాకిన బ్యాచ్ మీరు ? మీకు రాజధాని ఎక్కడుంటే ఎం పని ?
Kurnool was betrayed.
@@krishnaprasadvavilikolanu8844 కర్నూల్ కి ఏమైనా మాట ఇచ్చి చంద్రబాబు తప్పారా ? లేదు కదా ..! ఒక రాజధానిని ప్రాంతాల వారీగా పంచలేం కదా ఇవాళ ప్రాంతాల వారీగా పంచితే రేపు జిల్లా వారీగా అడుగుతారు ఆ తరువాత నియోజక వర్గాల వారీగా అడుగుతారు. ఇంతమంది వంతులు వేసుకొని పంచుకొంటే చివరికి నవ్వుల పాలు అవుతాం.మూడు రాష్టాల కాన్సెప్ట్ తో ఆల్రెడీ పక్క రాష్టాల వాళ్ళకి లాఫింగ్ స్టాక్ అయ్యి కూర్చున్నాం గతం లో
Thanks beta.
any udate in east bypass bro?
👌👍
.👏🙏💐
👍👍👍
Ippudu Amaravathi videos pettandi sir baguntadi, visionary CM Samudraanni kattaesadu gada , buildings ki emundai ippudu kakapote valla grand son vachekaina kattavachunu.
5:45 ఆకాశం అద్భుతం.
Neee
R they constructing building's in 54000 acers brother
దీనివలన ఎంతమందికి ఉపయోగం.మాలాంటి అతి సాధారణ వ్యక్తులకు రాజధాని ఎక్కడ ఉన్నా ఏమి ప్రయోజనం.
భూమికి భారమైన మనుషులు ఉంటారంటే నమ్మలేక పోయాను.ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది.
నువ్వు ఇక్కడికొచ్చి వాగడం కూడా వేస్టే.
నీకు ఇల్లు ఇకపోతే, bathroom లేకపోతే ఎలా ఉంటుంది.ఊహించుకో
Meku schemes esthunnaru money ekkada nuchi vasthunnae ani epudu iyna adigara
నీకు శ్రీలంక లాంటి దేశం కరెక్ట్...ఒక సారి ట్రై చేయరాదు.
చంద్రబాబు ముఠా కు ఈ 5 సంవత్సరాల పాటు ఇదే పని
😢😢😢
Jaiamaravti
Jaggu madari thadepalli palace lo kurchoni yelakalu pattukunntu egg pufs thinukuntu kurchovalla kada, meelantolle undali state ni Sanka makiatharu 🤣😂🤪
Elanti thingara vedavalathone nindipoyindi mana state
Jagan mutta last 5 years yem peekaro cheppandi 🤣😂🤪
ఒక్క పెట్రోల్ వాడకం పెరిగితే పన్నులు govt వస్తాయి.
ప్రతి వస్తువు మీద gst వస్తుంది.నిర్మాణాలు జరిగితే పన్నులు వసూలు అవుతాయి
Kotipalli narasapuram railway line videos chey bro....plz....🙏🙏🙏
ఇటునుంచి నరుక్కుంటూ పోతుంటే అటు వెనుక నుంచి పెరుగుతూ వస్తోంది చంద్రబాబు ముఠా కు ఇదె పని
తుగ్లక్ అందుకే వదిలేశాడు. మళ్ళీ పెరుగుతాయి అని
Nuv kuda velli piku sycho vi
Neeku devudu siggu pettaledanukunta
డెవెలెప్మెంటు తెలియని పే. టి. యమ్. బ్యాచ్ కి ఇంటిలో వడ్డించే బోజనం విలువ ఏం తెలుస్తుంది, ఎవరితోనైనా పోతే క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లాం , లేదంటే రెస్టారెంట్ ఫుడ్ దానితోనే సగం చచ్చి ఎవడు దగ్గరో గొఱ్ఱెలా ఉంటారు, వారికి ఇంటికి పిలిచి పంచభక్ష పరమన్నాలు తో భోజనం వడ్డిస్తే ఆడికేం తెలుస్తుంది విలువ😅😅😅😅
Neeku Pani ledante atununchi peekuntu raa🤣😂🤪
Nice vidoo
Why are we building capital in Jungle ?
నువు కూడా ఐదేళ్ళపాటు స్నానం చెయ్యకుండా బట్టలు మార్చకుండా ఉంటే జంగ్లీ అవుతావు.
Adhi jungle aythe farmers ela unnaru ilanti sannasalu unnaru andhra lo
Kondariki athi thelivi ekkuvaga undi
AMRITHA amaravathi roads too worst jungle lo vellutunatlu undi, vehicles ki roads goyyulu unnayi. Families velladaniki bayapadutunnarru
ఈ అమరావతి కట్టడానికి ఇండియన్ అమ్మేయాలి 😂😂😂
Hi Bro vijayawada east bypass updates
Ippudu 300 cr to jangle clearance chestte… anni chottla buildings kattaru kada… malli jangle clearance chesttaru.. ekkada building kadataro akkada cheyalo jangle clean.. otherwise malli dbbulu pettali…
Good development and Good video
IAS building side .. heartbreaking visual ms on farm lands destroyed fir concrete building.. no where in India such kind of activities.. anyway, people at one day realized
😂entra mee badha development avtunte jeevitham lo okka mokka kuda natani vallantha online lone edustaru
@raghavarocky2342 "development" but not at environment risk.. next generation begging for food
@@raghavarocky2342 okla sari India outside selling choodu.. temperatures in India choodu.. dengeai mee development .. Just fuckofffff
Monnati daaka hyd anthaku cheniy lo beg chesaru ga ippudanna Ap lo adukkondi
AMARAVATHI IS WEAST CAPITAL VIZAG IS A BEST CAPITAL
Like done subscribe done, but we want Regular updates on Amaravathi
And continue drone shots bro even universitys also ❤
Thank God...AP ppl Kicked out Jagan from the state government.
swimming pool construction
Now water clearance need to be done. Useless capital
With jungle clearance expenditure, all capital buildings can be built
Is it, with 36 crores can we build capital buildings
Jungle Clearence expenditure is 36.5 Crores we cant build even one building with that
11 reddy ki cheppu poi same
@@kallu555 23, 11, 05 opposition figures next time that Reddy with 170
Pay tm karo
it will take another 25 years with sufficient money.
Difference between visionary CBN vs Prisionary Jugluk.
endira bau anta water lagging area.. maakoddu amaravati. we need green fields only. 3 times yielding lands. you are pouring cement and destroying. gorrelaki dabbu asa choopi...
షూటింగ్ దంచేస్తున్నారు
Jai AMARAVATHI JAI JAI AMARAVATHI
Jai ap jai vizag mega city economic capital of ap
Jai amaravathi capital of ap
Yas
యివన్నీ చూడడానికి నడవాలంటే సరదా తీరిపోతుంది ఆటోలో వెళితే జెబుకు కన్నంపడుతుంది.
Tongue le babu.. local brokers kaliningrad clearing on their own lands.. govt should complete basic eminities
రాజధాని రోడ్స్ చిన్న గా ఉన్నాయి. భవిష్యత్ లో ఇబ్బంది ఏమో.
Varsham padithe Game over 😂😂😂 . Manchi place lo pettandi ayya
Is it graphics?
Ok.
But, Why to wait for all till pooling complete. Parallelly pooling and outside pooling (between guntur snd pooling area) can be developed.
People like you Reporters should also ask GOVT to do more...
Why rules only inside pooling area.
Govt should put good rules, planning total lands inside amaravathi 180sq km ORR.
Rules like EX: MINIMUM 50 feet roads (no 30 or 40 feet roads) in all plotting ventures, lands inside ORR including private ventures. 100 feet roads for every 2km and big parks, public utility zones for every 2km sq km. etc. This helps to reduce density, parking problems and make All 180 SQ.KM Amaravathi a well planned one.
Also why 180 sq.km growth capital region area growth has to wait till pooling area development?
Now today itself let us focus non pooling areas, lands development. Ex. Start 1 or 2 NEW medical colleges, IIT, works near PEDA PARIMI, Tadikonda, kaza etc. area or between guntur and viz.
Like DPS, Why can't kia like big ap private companies can't build high rise head offices between guntur viz.
Why govt can't build 100 plug play BIG IT, Finance towers outside pooling ateas and give for IT companies in discount leased prices.
Only IT, ITES, FINTECH help rapid growth.
Have good plan for upcoming Amaravathi railway station as world best, beautiful station with zero traffic near station (with big land buffer for parking and 4/5 100 feet roads) etc...