పైల్స్ ని పూర్తిగా తగ్గించే మిరకిల్ లడ్డు | Get Relief From Piles | Dr.Ravivarma Official

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • పైల్స్ ని పూర్తిగా తగ్గించే మిరకిల్ లడ్డు | Get Relief From Piles | Dr.Ravivarma Official
    ఆయన బాల్యం.. అడవిలో పుట్టిన మొక్క.. ఆయన జీవితం.. మన్యంలో విస్తరించిన వటవృక్షం. అందరిలా ఈయనా ప్రేమలో పడ్డారు..ప్రకృతిని ప్రేమించారు.. మొక్కలతో దోస్తీ కట్టారు..మూడు దశాబ్దాలుగా అడవితో సహజీవనం చేశారు.. వైద్యం ఆయన వంశంలోనే ఉంది..200 ఏళ్ల చరిత్ర.. 5వ తరం రాజవైద్యులు తూరుపు కనుమల్లోని సిసలైన రాజయోగి అతడు. నేటి కాంక్రీట్ జంగల్ లో పుట్టుకొచ్చే రోగాలకు.. స్వచ్ఛమైన అడవుల్లో పరిష్కారం చూపుతారు. ఎలాంటి సమస్యనైనా వనమూలికతో నయం చేసే ఔషధ ఖని ఆయనే.. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ "రవివర్మ" నరజాతి మనుగడకు చెట్టే ఆధారమైతే.. అనారోగ్యానికి అసలైన మందు కూడా చెట్టేనంటారు. తెలియాల్సిందల్లా.. ఏ సమస్యకు ఏ చెట్టు ఉపయోగపడుతుందన్నది మాత్రమే నంటారు రవివర్మ. అయన 30 ఏళ్ల అనుభవం అరణ్యమంతా విస్తరించింది. ఆ అనుభవాన్ని ముందు తరాలకు అందించడానికే మన ముందుకు వచ్చారు. ప్రకృతి వైద్యం నుంచి.. ఆరోగ్యకరమైన అలవాట్ల దాకా.. సాంప్రదాయ వంటల నుంచి.. పురాతన సంస్కృతుల దాకా.. ఎన్నో.. మరెన్నో.. విలువైన వివరాలు, సూచనలు మనకు అందించేందుకు సిద్ధమయ్యారు. పదండి.. రవివర్మ అడుగులో అడుగేస్తూ.. సరికొత్త ఆరోగ్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం...
    Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official
    #drravivarmaofficial #drravivarma

Комментарии • 173

  • @kondurisriramachandramurty4181
    @kondurisriramachandramurty4181 2 года назад +8

    Sir
    నాకు గత అయిదు సంవత్సరాలు గా ఫిస్టులా ఉంది దానికి పరిష్కారం చెప్పండి ధన్యవాదాలు

  • @bujii644
    @bujii644 Год назад +3

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗

  • @pattelasatyanarayana6108
    @pattelasatyanarayana6108 2 года назад +8

    అతి తేలిక పరిష్కారం చెప్పారు ధన్యవాదములతో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      థాంక్స్ 🙏

    • @srisivastudio
      @srisivastudio 2 года назад +2

      @@AyurMantra sir తాటి బెల్లం లేనప్పుడు మామూలు బెల్లం పని చేస్తద?

    • @suryakumari917
      @suryakumari917 Год назад

      Patyam amaina cheyyala guruvu garu

  • @muralilaw8050
    @muralilaw8050 2 года назад +7

    Namaste sir. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి పరిస్కారం చెప్పండి. దయచేసి డాక్టర్ గారు

  • @knirvan
    @knirvan 2 года назад

    Good and simple solution...Hyderabad lo mee hospital undha....

  • @SAIKAVYA406
    @SAIKAVYA406 2 года назад

    Thanks sir mee valla memu anno vishayalu telusukuntunnam

  • @balaswamygadde7837
    @balaswamygadde7837 Год назад +4

    Fistula gurinchi plz explain sir

  • @kiranvfx
    @kiranvfx 2 года назад +10

    సర్, FISSURE మరియు FISTULA కి కూడా నివారణ వైద్యం చెప్పండి దయచేసి.....

  • @khadarvali9689
    @khadarvali9689 2 года назад +2

    Namasthe sir . Kidny stones mareu piles rendu unnavaru variki remidi cheppandi

  • @mukkollutrivikramarao7302
    @mukkollutrivikramarao7302 2 года назад +3

    నాకు పిస్టులా తో 2ఇయర్స్ నుండి బాధపడుతున్న ను ఆపరేషన్ అన్నారు నాకు సమస్య తగ్గటానికి పరిష్కారం తెలియజేయండి

  • @bhavanidonipati4505
    @bhavanidonipati4505 2 года назад

    Super sir

  • @RajuYadav-pk8mn
    @RajuYadav-pk8mn Год назад +2

    Sir fistula ki kuda cheppara pls

  • @gilakatularamulu9181
    @gilakatularamulu9181 Год назад +4

    గురువు గారికి మంచి విషయం చెప్పారు ధన్యవాదములు 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷

  • @Super-yu2nu
    @Super-yu2nu Год назад

    Suger vaallu thati Bellam thinavacha.vaallu yemi cheyyali
    Please cheppandi.bellam cheppetappudu videos lo Suger vaallu thinacha cheppandi.
    Mixy lo ee podi vesukovacha

  • @luckylaxmangoud8324
    @luckylaxmangoud8324 2 года назад

    Super sair

  • @VISHNU-op4rz
    @VISHNU-op4rz Год назад +1

    తాటి బెల్లం అంటే చాలా మందికి తెలియడం లేదు సార్ దాని గురించి చెప్పగలరు

  • @gosikanagarani1435
    @gosikanagarani1435 18 дней назад +1

    🙏🙏🙏🙏🙏tq sir ma sir ku
    Edee prablamu sir nenu
    Kuda laddulu chestha sir

  • @lakshmisgurumukavidhya9721
    @lakshmisgurumukavidhya9721 2 года назад

    Pleasant music play cheyyandi

  • @mahendrababupasupuleti7197
    @mahendrababupasupuleti7197 2 года назад +6

    నమస్కారం గురువు గారు దీనికి పత్యం కూడా తెలపగలరూ

  • @upendervadagam8177
    @upendervadagam8177 Год назад +2

    ఎలాంటి పైల్స్ అయిన, bleeding పైల్స్ అయిన ఇతని దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకోండి.కేవ

  • @amarpolicherla3289
    @amarpolicherla3289 Год назад

    Sugar vunna vallu tesukovacha sir

  • @srilathareddy3085
    @srilathareddy3085 2 года назад +1

    Nara naraana gas vuntadi Naku n e problem vundi Dr garu.nuvvulu nenu thinochaa pls give me reply 🙏

  • @srilakshminarasimhaa
    @srilakshminarasimhaa Год назад

    Sir nenu gas problem dhi remedy vadanu naku relief bagochindhi

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 7 месяцев назад

    పంటి చిగుర్లు నొప్పి ,Namalataniki చాలా problem ga vundandi

  • @ksumalatha2340
    @ksumalatha2340 10 месяцев назад +1

    Sir, నమస్కారం 🙏.
    Mixer లో చేసుకోవచ్చునా? నా దగ్గర మీరు చేసిన అలాంటిది లేదు. Please తెలుపగలరు.

  • @DurgaVakamalli
    @DurgaVakamalli Месяц назад

    Sir mansik vediki miru pariskarm

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 2 года назад

    Original taathi bellam yekkada dorukutundi sir please 🙏 thank you for good information

  • @nagamanikaram902
    @nagamanikaram902 Год назад

    Nuvvulu Vedi kadha sir.avi tinte body ki Vedi avutundi kada

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 2 года назад +4

    ఇన్నాళ్లు ఎక్కడున్నారు సార్..ఎప్పుడో రావాల్సింది కదా మీరు యూట్యూబ్ లో కి

  • @ganapathyperi2414
    @ganapathyperi2414 6 дней назад

    Naaku prostate problem undi.pl tell remedy

  • @arigeanil4675
    @arigeanil4675 7 месяцев назад +1

    Sir garu ki namaskarm 🙏 meeru chapinavi anni naku unavi 2006 loo nenu operation kuda chaenchina sir naku malli same problem repite aaithudi all from 10 year's I'm suffering the same problem please give me ur contact number sir 🙏

  • @chsahani455
    @chsahani455 Год назад +3

    PCOD ki kuda ede recipe cheparuga gurugaru

  • @goshikasantosh4112
    @goshikasantosh4112 Месяц назад

    Sir Naku full bleeding full pain Sir

  • @sanjeevasanjeevarayudu1576
    @sanjeevasanjeevarayudu1576 Год назад

    Sir nuvulu vedi chestaye antaru kadha sir ,plz replay

  • @venugopalchetty7948
    @venugopalchetty7948 Год назад

    Sir.plese.filairai.medesen.chapand

  • @varalakshmigodaba1183
    @varalakshmigodaba1183 2 года назад +2

    Sir mixy lo cheyyocha

  • @a-z-cryptoupdates
    @a-z-cryptoupdates 2 года назад +1

    Sir guruvu garu pils gurinchi meeru cheppinattu nalla nuvvulu tari bellam to lundalu tayaru chesukoni tintunnanu 2 times kaka pote vadatam start chesinappati nunchi SARIGGA NIDRA RAVATLEDU mariyu Mochion free avvatledu Days chupi samadanam ivvagalaru

  • @shreebhagya5375
    @shreebhagya5375 16 дней назад

    Sir ma babuki fistula vachindhi me daggariki ravali anukutunnamu sir please reply evvandi me phone lu kalavadam ledhu ,fistula ravata edhi second tim sir plese

  • @ch.thavitinaidu9834
    @ch.thavitinaidu9834 7 дней назад

    Super sir good salaha

  • @sureshmadhav6060
    @sureshmadhav6060 Год назад

    IDI LOPALI FILESKI SARIGA PANI CHEYALEDU SIR. INKOKA SOLUTION PLEASE.

  • @baleshwarbangaram6823
    @baleshwarbangaram6823 6 месяцев назад

    నువ్వులు వేడి చేస్తాయి అంటారు కదా ఇలా తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదా.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +2

    Jai Krishna jai Krishna jai Krishna jai Krishna 🙏🙏🙏 jai Sri ram jai Sri ram jai

  • @chinnapriya33
    @chinnapriya33 5 месяцев назад +1

    తప్పకుండా ట్రై చేయండి

  • @kopanatipoleswararao4635
    @kopanatipoleswararao4635 2 года назад +1

    45ఇయర్స్ నుండి వున్నాయి పోతాయా

  • @mallyreddy9842
    @mallyreddy9842 6 месяцев назад

    Sir mennalny kalavali.ante.rejestreshan sesukovala plez.reply.evvande.sir

  • @laxmikante646
    @laxmikante646 2 года назад +3

    హాట్ బ్లాక్ కోసం ఒక వీడియో చెయ్యండి దయచేసి గమనించగలరు

    • @AyurMantra
      @AyurMantra  2 года назад +1

      త్వరలో తప్పకుండ చేస్తాం🙏

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Месяц назад

    Nijamgam తగ్గుతుంద

  • @sureshmadhav6060
    @sureshmadhav6060 3 месяца назад +1

    3నెలలు వాడాను ఫలిత౦ శూన్యం, ఇ౦కో చిట్కా ఏమైనా వు౦దా.

  • @sriharisurakasula8958
    @sriharisurakasula8958 2 года назад +5

    natural star👌👌👌

  • @ఆయుర్వేదం-ధ7త
    @ఆయుర్వేదం-ధ7త 9 месяцев назад

    Maa dagara piles fishure fistula 10 days loo taggipoye mandu ma dagara undi miku kavalante na profile loo kanipinche number ki cal cheyandi

  • @fftelty
    @fftelty Год назад

    కుడి ముక్కులో ఎప్పుడూ కఫం వస్తుంది.నిద్ర రావడం లేదు.ఈ సమస్యలకు పరిష్కారం చూపించగలరు.

  • @kiranvfx
    @kiranvfx 2 года назад +23

    sir , ఈ లడ్డు fissure ని కూడా తగ్గిస్తుందా ?

    • @ganeshmukku9509
      @ganeshmukku9509 Год назад +1

      తగ్గుతాయి

    • @princesscindrella1507
      @princesscindrella1507 Год назад

      @@ganeshmukku9509 miru ela vaadaru...ela diet teesukunnaru...konchem cheppandi please

    • @ganeshmukku9509
      @ganeshmukku9509 Год назад +3

      @@princesscindrella1507 దీన్ని వాడేటప్పుడు వంకాయ, ఎండుచేపలు, మాంసం తినకూడదు..... రాత్రి పడుకొనేముంది దీన్ని వాటర్ తో vesukovali

    • @br4862gh
      @br4862gh Год назад +2

      ​@@ganeshmukku9509
      మీకు piles తగ్గాయా

    • @ramaswaroopgunta2564
      @ramaswaroopgunta2564 8 месяцев назад

      ​@@ganeshmukku9509bro miru use chesara bro

  • @ChamdrasekharAllam
    @ChamdrasekharAllam 2 месяца назад

    Guruji nenu 15 rojula nunde vaduthunnan sir thagaledu

  • @rehanashaik9393
    @rehanashaik9393 Месяц назад

    Vedi chestadi kadandi evi tinete vedi Valle kada pails vachhedi

  • @vijaybhaskaranupoju8061
    @vijaybhaskaranupoju8061 11 месяцев назад +1

    డాక్టర్ గారికి ధాన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +1

    మోషన్ కి వెళ్ళినప్పుడు పెద్ద పేగు rectum బయటికి వస్తున్నది గట్టిగా నెట్టి తే లోనికి వెళుతుంది ఇది బయటకు రాకుండా పరిష్కార మార్గం తెలుపగలరు

    • @dumpalaeswar2496
      @dumpalaeswar2496 10 месяцев назад

      మీకు పరిష్కారం దొరికింద

    • @mohanacharycholleti4406
      @mohanacharycholleti4406 10 месяцев назад

      పరిష్కారం పూర్తిగా దొరకలేదు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉంది పరిష్కారం కోసం వేచి చూస్తున్నాను

    • @dumpalaeswar2496
      @dumpalaeswar2496 10 месяцев назад

      డాక్టర్ ఏమి అన్నారు

    • @mohanacharycholleti4406
      @mohanacharycholleti4406 10 месяцев назад

      హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో పరీక్ష చేసిన డాక్టర్లు recto ప్లెక్సీ ఆపరేషన్ చేయాలి అన్నారు కానీ నేను చేయించుకోలేదు దాని వలన ఇంకింత ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు కొంతమంది కేజిల్ ఎక్ససైజ్ చేస్తున్నాను రోజు రెక్టమ్ కు స్ట్రెంత్ పెరగడానికి బలం పెరగడానికి నా ఏజ్ ఇప్పుడు నియర్లీ 70 కాబట్టి ఆపరేషన్ కు వెళ్లే ఆలోచన లేదు

  • @surendrareddy8787
    @surendrareddy8787 2 года назад

    Sir sugar kosam cheppandi sir... pachari kottu lo dorike vastuvu lato.. meeru cheppe mulikalu techimu kovadam ma valla kadu.ledante meere mandulu pampandi sir..amount pay chestam

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 Год назад

    Lepoma kovvu gadalu chinaga avuthunavi Em vadamantaru teliyacheyandi sir 🙏

  • @rajeshkorukonda
    @rajeshkorukonda Год назад

    Piles vunnadaggara gum laga anipistundu. Aa placelo un easyga vuntundi emi cheyyali. Telapagalaru.

  • @HaimaRodda
    @HaimaRodda 2 месяца назад

    Thati bellam ekkada dhorukuthundhi anna

  • @ponnadamani7099
    @ponnadamani7099 5 месяцев назад

    Palipski mandu cheppmdi

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 года назад +3

    Namaskaram Sri chalabaga chaparu 🙏🙏🙏 Thank you so much

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      థాంక్స్ 🙏

  • @satishbhupathi5109
    @satishbhupathi5109 Год назад

    E drs problems ki solutions antaru
    But avi patinchina tharuvatha cure avvali kada

  • @lakshmisgurumukavidhya9721
    @lakshmisgurumukavidhya9721 2 года назад

    Sir
    Thati Bellam ekkada dhorukuthundhi.. identify ela cheyyali

  • @gangadharm9651
    @gangadharm9651 Год назад +1

    Sir 30 days complete but thaggalaydhu.any another tips

  • @sredevitupakula2817
    @sredevitupakula2817 8 месяцев назад

    Guruvu garu tati bellamu. Dorkatamu ledu pure quality

  • @padmavathigovada4922
    @padmavathigovada4922 2 года назад +2

    Thank you 🙏 sir so simple remedy

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      థాంక్స్ 🙏

  • @pranaypraveen4202
    @pranaypraveen4202 Год назад

    Pregnancy time lo use cheyocha sir please chepandi

  • @cleopatra8688
    @cleopatra8688 2 месяца назад

    Thagipoyinda evarkina

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 11 месяцев назад +1

    Wow...what a remedy...

  • @sambar3875
    @sambar3875 5 месяцев назад

    Please explain Ingredients in English

  • @kanaganapallikanaganapalli2163

    సార్ మాకు ఫైల్స్ ప్రాబ్లమ్ అది సర్ మీ నెంబర్ ఇవ్వండి వాట్సాప్ లో చాటింగ్

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Год назад +1

    ధన్యవాదములు Dr గారు

  • @SrinuSrinu-xe3gh
    @SrinuSrinu-xe3gh Год назад

    Sugar bp vunna vallu e laddu thin ocha chepandi

  • @janapatiravikumar2100
    @janapatiravikumar2100 20 дней назад

    Bagundi Doctor garu

  • @kavin522
    @kavin522 2 года назад

    Sir, maaku eetha bellam dorukuthundi...adhi vadachcha taati bellam kakunda

  • @malleshmadharapu6444
    @malleshmadharapu6444 Год назад

    ఏమైనా పత్యం ఉంటుందా సార్

  • @nikhileleshwar7416
    @nikhileleshwar7416 8 месяцев назад

    Fistula gurinchi chepandi sir 🙏

  • @srinivasvislavath5630
    @srinivasvislavath5630 Год назад

    Anal fistula ki ela tagginchalii

  • @gangadharm9651
    @gangadharm9651 2 месяца назад

    No use

  • @nagasai8902
    @nagasai8902 2 года назад +1

    Really great sir!

  • @ExcitedMacawBird-fo2gw
    @ExcitedMacawBird-fo2gw 26 дней назад

    Thankyou gurvugaru

  • @venugopalchetty7948
    @venugopalchetty7948 Год назад

    Sir.plese.filairai.medesen.chapand

  • @srimai7959
    @srimai7959 2 года назад +3

    🙏 చక్కని పరిహారం తెలిపే రండి

    • @AyurMantra
      @AyurMantra  2 года назад

      థాంక్స్ 🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 года назад +1

    Namaskarmu

  • @sitarasmart3901
    @sitarasmart3901 Год назад

    Guruvu garu maku aa kalvam kavali andi

  • @anveshkumar8473
    @anveshkumar8473 Год назад

    Sir kachitham ga thaguthaya

  • @VislavathShirisha-eb1sn
    @VislavathShirisha-eb1sn 10 месяцев назад

    M ayina thinnodha sir

  • @kasiviswanadha4738
    @kasiviswanadha4738 Год назад

    Any one cures after using this?

  • @yamunarani439
    @yamunarani439 7 месяцев назад

    Nijam ga thaguthundha

  • @shiv4779
    @shiv4779 2 года назад +1

    Supar sir

  • @pavanbandi503
    @pavanbandi503 2 года назад

    Hii sir how can I connect you

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathistudio
    @revathistudio 2 месяца назад

    super sir

  • @voice_oftelugu_youth3827
    @voice_oftelugu_youth3827 Год назад +2

    చాల బాగ పనిచేశాయి tq

  • @ganeshmukku9509
    @ganeshmukku9509 Год назад +2

    నేను వాడను తగాయ్ 👌👌

  • @kandulakumariayyappa8864
    @kandulakumariayyappa8864 Год назад

    No vadakandi chalaaaa danger really don't use it

  • @ramayaramasu6857
    @ramayaramasu6857 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @parvathik1958
    @parvathik1958 8 месяцев назад

    🙏🙏🙏 Thanks guruvu garu

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 2 года назад +3

    Ayya meku namaskaralu🙏🙏