Roman Catholic Church: యేసు క్రీస్తు స్థాపించిన సంఘం ఇది | చర్చికి ఉండే నాలుగు గుణాలు
HTML-код
- Опубликовано: 15 сен 2024
- roman catholic church,rcm church,songs rcm church,rcm church in nellore,worship in rcm church,rcm church peoples take jesus supper,peoples come to rcm church,catholic,roman catholic,roman catholic religion,catholic or roman catholic,the roman catholic church,meaning of roman catholic,roman catholic vs catholic,catholic roman catholic,roman catholic meaning,catholicism,protestant,pope,catholic church,church,baptism,1962 missal,angelus press,sunday missal
Are you confused about the difference between RCM Church and Christianity? In this video, we'll break down the distinctions between the two and help you understand their unique beliefs and practices.
Bible Studies (బైబిలు స్టడీలు):
మత్తయి: • Bible Study: Gospel of...
దర్శన/ప్రకటన గ్రంథం: • Bible Study: Book of R...
గలతీయులకు రాసిన లేఖ: • Letter to Galatians Bi...
ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలు:
గుణదల మాత చర్చి చరిత్ర: • Gunadala Mary Matha Ch...
ప్రార్థన చేయడం రావట్లేదా ?: • How to Pray: ప్రార్థన ...
వేళాంకణి చర్చి చరిత్ర: • Velankanni Mary Matha ...
లెంట్ లో వీటిని తప్పకుండా చేయాలి: • Lent: How to get Best ...
సండే లా అంటే పాస్టర్ దొంగబోధ: • Counter to @kondaveeti...
కాథలిక్ ను విమర్శించిన పాస్టర్ కు సమాధానం: • Vijay Prasad Reddy on ...
దర్శన/ప్రకటనలోని 666 అంటే ఏమిటి: • 666: All you need to k...
జోసెఫ్ తంబి చరిత్ర: • Bro Joseph Thambi Hist...
శరబరా అని అరిస్తే అన్యభాషలు కాదు: • Gift of Tongues Telugu...
బైబిల్ ఎలా చదవాలో తెలియడం లేదా?: • How to read Bible: ఈ అ...
మరియమ్మకు యేసు తర్వాత పిల్లలున్నారా ?: • Mother Mary - Other Ch...
క్యాథలిక్, ప్రొటెస్టెంబ్ బైబిల్ల మధ్యలో తేడాలు: • Catholic vs Protestant...
క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారా ?: • Do Catholics worship I...
బైబిల్లో క్రిస్మస్ తేదీ: • Christmas Date from Bi...
దేవుడు మాట్లాడే మార్గాలు: • God is talking to you ...
పలు అంశాల మీద ప్లేలిస్టులు:
Mother Mary: • Mother Mary | మరియతల్ల...
Indulgence: • Indulgence | పరిపూర్ణఫలం
Saints: • Saints | పునీతులు
Pope • Prayer | ప్రార్థన సందే...
Lent: • Lent | తపస్కాలం
Christmas: • Pope | పోప్ సంబంధిత వీ...
Jesus: • Jesus | యేసు బోధలు
Indian Traditions: • Indian Traditions | భా...
Catholic Answers: • Catholic Answers | కతో...
Church History: • Church History | శ్రీస...
Shrines: • Shrines | కతోలిక పుణ్య...
Sunday Sermons: • Sunday Sermons | ఆదివా...
Bible: • Bible | పవిత్ర గ్రంథ స...
Contact me on..
Email: srujan.segev@gmail.com
Tags:
#srujansegev #srujansegevvideos #biblestudy #telugujesus #catholic #teluguchristianmessages
చాలా బాగా చరిత్రను అదర్డ పరిస్థితులను విశ్లేషిస్తున్నారు సృజన్ గారు. మీరు ఇంకా దైవ సేవలో ఎదగాలని కోరుకుంటున్నాను.
చాలా అద్భుతం గా ఏక పవిత్ర కతోలికా అపొస్తోలికా శ్రీ సభ గురించి తెలియచేసినారు ధన్యవాదములు సార్ 🙏🙏🙏 దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వాదించును గాక! ఆమెన్ 🙏🙏🙏
Praise the Lord
☦️ Praise the Lord brother Garu God bless you ✝️🙏🙏🙏
Roman Catholic missionary
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Praise the Lord Jesus Christ
Prase the lord amen 🙏
BRO. SRUJAN , YESU NAAMAMUNA VANDANAALU. ACTS:2:41-42 LO STHAAPINCHABADINADE CHREESTHU SANGAMU.DAANINE IPPUDU CATHOLIC CHURCH ANI PILUCHUKUNTUNNAAMU. MARTIN LUTHER THIRUGUBAATUVALLA ERPADINDI CATHOLIKA SHAAKA ( PROTESTANT). ANTHAA CATHOLICAME. KAAKAPOTHE POPUGAARI LEADERSHIPKU DOORANGA VUNNAMU. KAANI CHREESTHUKU DAGGARAGAANE VUNNAAMU. MEERU KAADANNA MAATHRAANA CHREESTHU MAMMALNI KAADANADU. KABATTI MANAMANTHA VAKATE. SHARIRAMLONI VERU VERU AVAYAVALAMU. AMEN.
Good, God bless
RCM: రోమన్ క్యాథలిక్ మిషన్.
Pope:st. ఫ్రాన్సిస్ గారు.
ప్రస్తుతం ఈయన అపోస్టలిక్ యాత్ర లో బాగంగా చారిత్రాత్మకమైన అనగా ప్రపంచం లోనే ఎక్కువ ముస్లిమ్ 96% వున్న ఇండోనేషియా టూర్ లో వున్నారు.
సర్వేశ్వర స్తోత్రం....మీ అందరికీ.
Praise the Lord
Roman.cathalic.church.aadi.sangam.appudu.ivanni.levu
17th century all others came.
Sangamula manchi ,chedulanu devudu 7 sangala vivaranalo teliyachesadu.
Vati prakarame manamu sanganni anchanaveyyali.
Anthe kani e bhoomi meedha vunna ye okka perunu batto,ledha kondharu bhodakulanu batto sangam yokka manchini,cheddanu cheppakudadhu.
Adhi sangam nijamga prabhuve sthapinchadu.ante prabhuvu yokka vakyam meedha kattabadinadhe.ippudaina devuni vakya prakaram kattabadithene avi devunisangalu.
Ye perutho piluvabadina kreestu vakyam tho kattabadithe adhi nizamaina devuni sangame
Anthe kani RCM matrame devuni sangamanadam sarikadu.
Devudu thana chittanusaramga yentho mandhini thana sevalo vadukone vaduga vunnadu.
Dhaya chesi kreesthuni RCM ki matrame parimithi cheyyodhu.
---prematho mojes.
Roman Catholic Mission brother..
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Annaa.. if u don't mind, mee dhaggara, sathoshamutho sakalamu neeke arpana song untey share cheyraa 😅 searching from long time 😢....untey cheppandi please
సారీ అండీ లేదు ఆ సాంగ్.
Name:Roman Catholic Missionary... Present Pope Name: Pope Francis ...
Rcm full name roman Catholic mission
Present Pope Francis
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Sir Voice is very Looooow Sir plz Check once
Sure brother. In my upcoming videos, i will take measures for good audio. Thank you for your feedback
Roman cathalic mission.
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
RCM: Roman catholic missionary
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Roman catholic ministry

Roman catholic missionary

Francis
st.peters burge church Vatican City lo vuntaru pop garu
Jesus tharvatha pethuru garu nadipincharu kadaa anduvalana ani naa abhiprayam brother
You are right 👍
@@SrujanSegev thank you brother
క్రీస్తు పెట్టిన సంఘం అయితే ఎందుకు అన్ని సభలు ఉన్నాయి RCM లో
సువార్త వ్యాప్తిని వేగవంతం చేయడానికి, ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్ధిష్ట సువార్త పనులు పూర్తి చేయడానికి సభలు ఏర్పడ్డాయి. సభ అంటే ఒక ప్రత్యేక గుంపు. ఆ గుంపు లోని గురువులు మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక లక్ష్య సాధన కోసం పని చేస్తారు.
ఉదా:వర్గ అసమానతలు ఉన్న చోట జెస్యూట్, అసలు క్రైస్తవమే లేని చోట PIME, MSFS etc.
మీరేమొ చర్చ్ కి శ్రీ సభ అంటున్నారు చర్చ్ అఫ్ క్రైస్ట్ వాల్లు సంఘానికి చర్చ్ కి క్రిస్తు సంగమూ అని పేరు మాత్రమే ఉండాలి అలా ఉంటేనే అదే నిజమైన సంఘం అంటున్నారు ఎవరిధి కరెక్ట్ చెప్పండి వాల్లు కుడా బైబిల్ లొ రెఫెరెన్స్ చూపిస్తున్నారు క్రీస్తు సంఘాన్ని కట్టారు కబట్టి సంఘాని క్రీస్తు సంఘాన్ని అని పేరు ఉండాలి అంటున్నారు సంఘానికి ఎ పేరు ఉండాలి మీరు ఎం అంటారు ..సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు ఉండాలా?? మీరు చెప్పినట్టు ఉండాలా ??? నిజమైనా సంఘం ఏది??? సమాధానం ఇవ్వండి
అవును అలా చెబుతున్నారు. దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరా ?
ruclips.net/video/SXo7SIsNu0E/видео.htmlsi=Jr9KhUR8ADesrkX7
Roman Catholic Mishanary
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Romancatholicmissinary

Pope Francis garu
Anna antha slow ga matladuthunaru aaa
Brother, try using the playback speed option. 1.5x might help you. I'll try to improve my pace in future videos. Thank you for your feedback 😊
బైబిలు కి విరుద్ధం గా సాతాను స్థాపించబడింది ఎందుకంటే 1 ,విగ్రహ ఆరాధన చేస్తారు అన్యుల సంప్రదాయాలు ఇంక ఎన్నో బైబిలు లో లేనివి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారు మార్టిన్ లూథర్ గారు దయవల్ల క్రీస్తు బోధనలు ఈ రోజున తెలుసుకొనే అవకాశం కలిగింది
@@sudhakarpattem మార్టిన్ లూధర్ వల్ల ఏమి కాదు ఆ మార్టిన్ గారే కాతోలీక్ సంఘము లో ఉండి అక్కడినుండి విడిపోయారు, తరువాత అతను నేనే దేవుడ్ని అన్నట్టు అతని పేరుతో లూధర్ సంఘాని స్థాపించాడు, ఒక్కమాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘాలను ముక్కలుగా విడదీసింది అతనే, ఇ విషయం లోకంలో అందరికి తెలుసు
@@KorraBharathi-kk7hg బైబిల్ లో లేనివి తప్పుడు ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తున్నారు ఇప్పటికీ దాని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక్క విషయం మెచ్చుకోవచ్చుRCM స్కూల్స్ లో విద్య బావుండేది ఒకపుడు
Roman catholic church
Roman catholic mission, Pope Francis garu, catholic mission head is Pope that is the reason he call catholic only
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Roman Catholic Church

Pope Garu 10 Francis pope Garu
Roman catholic ministeri
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Tq brother🙏
Janpal
Pope Francis andi
🙄
🙄🙄
@@SrujanSegev 😊
ఒకే బ్రదర్ ప్రకటన గ్రంధంలో 7 సంఘాలు ఎందుకు ఉన్నాయి ఒక RCM church వస్తేనే రక్ష్మచబడతారా మరి దేవుడు ఇలా ఎందుకు రాయించాడు ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడిఉంటారో వారిమధ్య ఉంటానని చెప్పిన మాట గురుంచి ఏమి చెప్పుతారు బ్రదర్ సువార్త యేసుక్రీస్తు శిష్యులకు ఏమి చెప్పారంటే మీరు సర్వ్ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని సర్వ జనులను శిష్యులుగా చేయమని చెప్పారు దీనిగురించి ఏమి చెప్పు తయారు మరియ తల్లిని పూజింప కూడదు విగ్రహరాదన తప్పు నిర్గమకాదములో 20 దేని రూపము చేసుకొనకూడదు సత్యాన్ని తెలుసుకోండి బ్రదర్
భూమి మీద గాని ఆకాశం మీద గాని భూమి కిందనగాని ఏ రూపాన్ని అయినా మీరు నిర్మింపరాదు అన్నాడు దేవుడు అంటే చెట్టు. పుట్ట. రాళ్లు రప్పలతో, వింతైనా ఆకారాలు గా చెక్కి వాటిని మొక్కరాదు అన్నాడు, మా rcm lo అటువంటి ఆరాధనలు జరగటం లేదు, ఇంకా స్వరూపాలు ఎందుకు పెడుతున్నారు అంటారా, అవి జస్ట్ భౌతిక గుర్తులు మాత్రమే, అలాగైతే దేవుడే, కెరుబు దేవా దూతలాబొమ్మలను దేవాలయం లో ఎందుకు పెట్టమన్నాడు అంత మాత్రాన విగ్రహరాధన చేసినట్టా, కాదే, ఇంక్కెన్నో మీరు బైబిల్ లో తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చెయ్యొద్దు,
Yeah, sarva srustiki suvartanu prakatinchandi ani aayana cheppyaaru kada, meeru bhoomi meeda ekkadikellina kuda Catholic church untadi, adi aayana sthaapinchindi. Akkada ikkada manshulu sthaapinchindi kaadu.
Roman catholic church Is not Christian church.
ప్రొటెస్టెంట్ పాస్టర్లకు డబ్బులు రావాలంటే అలాంటి ముద్ర వేయాలి. సర్లెండి అలా తిట్టడం ద్వారా మీ కడుపు నిండితే అంతే చాలు.
RCM అనే చెట్టునుంచి తెగి పడిన విషపు కొమ్మ ఈ ప్రొటెస్టెంట్ అని మరచిపోవద్దు మిత్రమా.. ఎక్కడనుండి వచ్చారు ప్రొటెస్టెంట్స్? గతం మరచి డబ్బుకోసం వేషాలు అవసరమా?
Roman catholic missionary
RCM: Roman Catholic Mission
Mission: A mission is the Church's task of sharing the Gospel and helping people live according to Jesus' teachings.
Missionary: A missionary is someone sent to spread the faith and serve others, often working in different regions or countries.
Roman Catholic missionary
Roman catholic mission.
Mission is a task.
Missionary is a person.