SMALL BUDGET HOUSE Construct your House in Low Budget // 7Lakhs To 8Lakhs House
HTML-код
- Опубликовано: 1 окт 2024
- #TeluguBuildingconstruction #LowBudgethousein7to8lakhs SMALL BUDGET HOUSE Construct your House in Low Budget // 7Lakhs To 8Lakhs House
#TeluguBuildingplans 👇👇❤️
• 27×66 House Plan in Te...
#SmallBudgetHouse
#Houseconstructionvideos
ఇల్లు కట్టేసినట్టే అనిపిస్తుంది మంచి వివరణ ఇచ్చారు...
Thankyou bro..
అవునండీ ఒక్క పెద్దాయనకు 10 లక్ష ల లో ఇల్లు కావాలి అట
15 lakh illu qawwali
చాలా బాగుంది తక్కువ పెట్టుబడి అందాల ఇల్లు Idia wonder
25వెడల్పు 45లోతు దీనికి ప్లాన్ చెప్పండి తూర్పు ఫేసింగ్ అన్న
చాల మంచి సందేశాన్ని అందరికీ తెలియజేసినందులకు మీకు నా ధన్యవాదములు. ఇలాగే అపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ప్రోబ్లమ్సు కి కూడా తెలియజేయ గలరని ఆశిస్తున్నాను. 1.slabh అంతా ఒక లేయర్ వేయాలి అంటే మెటీరియల్ లేబర్ ఖర్చు ఎంత? మరియు బాత్రూమ్ లీకేజీల కు ఎంత ఖర్చు అవుతోంది చెప్పగలరా? ధన్యవాదములు
Ok bro i trying
Pq
Hi bro 3బెడ్ రూమ్స్, హాల్ ,కిచెన్,2పూజరూమ్స్,and ఫాల్ సీలింగ్ ,total enta avuthundi (రేకుల హౌస్) 1వీడియో chy బ్రో
10 lakhs
156 Syaureyards house two floors, How much Price approximately amount tell me,
Nearly 25 lal to 30 lack
అన్నయ్య వెడల్పు21, లోతు 65,open plot లొ ఇల్లు కోసం. వెస్ట్ face ప్లాన్ చెప్పండి
తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ , ఛానల్ లో వుంటాయి చూడండి tq
How to extend old house
55 ఇన్ టూ 40 ఓపెన్ స్లాబ్ కి ఎన్ని టన్నుల ఐరన్ను ఎన్ని టన్నుల ఇసుక ఎన్ని యూనిట్ల కంకర పడుతుంది ఎన్ని సిమెంట్ దయచేసి చెప్పండి
మాన ఛానల్ లో 120 గజాలు స్లాబ్ వీడియో ఉంది దానికి డబుల్ అవుతుంది వీడియో చుడండి మీకు అర్ధం అవుతుంది... Tq
Very nicely explained Bro 👌
Hi 4 సెంట్స్ లో 3 హౌస్ ప్లాన్
Annayya 70 gajallo yinti plan cheppara
Thanks. Bhayya nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯
Thankyou bro 🙏🙏🙏🥰🥰
నమస్తే అన్న!అందరికి ఇప్పుడు వర్షాకాలములో వచ్చే సమస్య స్లాబ్ లీకేజీ పాత స్లాబ్స్ పైన నీళ్లు ఆగడం ద్వారానో లేదా స్లాబ్ కి క్రాక్స్ రావడం ద్వారానో నీళ్లు లీక్ అవుతాయి,ఇది చాలా మందికి కలిగే సమస్య దయచేసి దీని గురించి ఏదైనా పరిష్కారాన్ని చూపించగలరు.
Chipura atti tudsoko
@@vasantha6383 మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించు తుడవనికే
Nenu Slab Veyali Anukuntunanu Hayathnagar Lo House Undi Mestri Contact Number Evandi Please
Bro 15*60size east face
ఎన్ని లక్షలు అవుతవి plan ఇవ్వండి plz
Anna superr anna maa village poor anna naku illu ledhu kaani house కట్టుకోవాలని ఆశ......నీ videos vinte కట్టుకోవాలని ఉంది.....egency ప్రాంతం లో.... ఎంత అవుతుంది అన్న
Thankyou bro 🙏🙏❤️
2.5 cents South facing commerical and house plan and cost estimate cheppandi
Brother small doubt 1 sent 48.8 gajalu 1 gaj 9 sft kadha mari 658.8 sft kadha plz just doubt
48.8×9=439.2 ok....
@@TeluguBuildingConstruction tq u for the reply but im asking just 48.8×9=439.2 it's Right meeru 648 anaru. Adhi doubt vachindi tq u
తమ్ముడు నీకు చాలా మంచి భవిషత్ ఆ భగవంతుడు ఇస్తాడు 👍👍👍
Thankyou అన్న 🙏🙏🙏
అన్నయ మేము ఇల్లు కట్టుకునే ప్లాన్ చేస్తున్నాము ఇద్ధరం అన్న ద మ్మ లం ఇద్ధర కి సరి పోయె లా వుండాలి ప్లాన్ చెప్పు అన్న య
Bro meeru chappina low budget house 🏠 video unte chupiste baguntundi
24×50esat face map
Tirupati lo meeru work chesthara
Enti pani పెట్టు కుంటే enta amont ipotunde artham kavatam ledu
Hiii... Madhi south road east facing house andi under construction lo undi manchi elevation ideas chepandi plss
KGF chudadndi manchi elevations untay
మీరు work చేయిస్తారా. లేదంటే మేస్త్రి ని provide చేస్తారా....
మీది ఏ ఊరు అది చెప్పండి ఫస్ట్
thanks good budget.. latest 2022 budget plan please ..front 1 shop + kitchen (east) next kitchen pooja rook next bedroom attached bathroom and attached 2 bedroom budget please within 1 gunta of land minus 1 gajam 4 sides request simple and cheap house plan please
Thankyou sir 🙏🥰
Three flood kattalante entha karchavuthundi
P o o1
మూడు సెంట్లు స్థలములో ఇల్లు చెప్పండి సార్
Ok
33×42 feet east facing house construction ground floor+ top open slop ki enta అవుతుంది
L
Bro government site lo Inkaaaa models chupiyu please
E house 2 rooms or 4 rooms haa
ఊళ్ళల్లో కాంక్రీటు ఇసుక కంకర సమానంగా కలుపుతున్నారు చాలామంది అలానేచేస్తున్నారు ఇది మంచిదేనా .
లేదు bro వచ్చే పకాన్ని బట్టి కాంక్రిట్ ఎక్కువ లేదా తక్కువ చూసి వేసుకోవాలి ok
AAC blocks tho kattuchuga anna budget loo
మీరు కట్టిస్తారా
Anna nanu 3sent anemede badika house kattalle anta 4rooms 2kichen kattale 2 brothers
Hi bro మీరు construction చేసి ఇవ్వడం చేస్తారా ?
మాది బడంగ్ పేట్ లో నాలు అంతస్తులు బిల్డింగ్ ఉంది
Sorry bro mayariyalo mathrame chesthamu tq
Anna me videos continue ga chustha recent ga place konna
Plz 22*40 planning evandi
Ok coment for #TeluguBuildingplans tq
800000 na slab baraku inena karchu ..1000000 yela bro hus kattadam 2000000 iendhi total
కాంట్రాక్టర్ కి ఇచ్చేటపుడు అతను టెర్రస్ కొలతలను లెక్కించుకుంటాడా లేదా కింద గదులతో కూడిన ఇల్లు పొడవు × వెడల్పులను లెక్కలోకి తీసుకుంటాడా చెప్పండి అన్నయ్య..
టెర్రస్ తో నే లెక్క , టెర్రస్ స్లాబ్ ఎంత ఉంటుందో అంత లెక్క , క్రింద దానితో సంబంధం లేదు
Sir 35x35 west facing duplex house plan please.
35*35 sft cost 28,44000
వీడియో చేసే ముందు మీ నెంబర్ చెప్పండి ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి
Call me 4 app ద్వారా call చేయొచ్చు అవసరం ఉంటే ok
Aunu anna 10 laks లో మంచి eellu kattukovachha
Anna contract base lo chesi istara west godavari chintalapudi lo anna
I want to demolish my house having 1200 sft house and construct 3 bhk with attached bathrooms and kichten , hall and outside bathroom & with same type of house in first floor in VANASTALIPURAM hyderabad
Please make a plan and estimation for this . Low cost tiles in the bathroos , tiles flooring, & car parking (2) having 167 square yards . Here sft cost 65000/_ market value
1200sft 26 40000
39x32 north face ..budget entha avochu...now a days rates...plz chepandi
22 లక్షలు అవ్వచు
I want 30 into 30 plane what is the cost for 9 pillars all pop all bro.. Please show
బ్రదర్ మాకు ఐదు సెంట్ల 5 సెంట్లు ప్లేస్ లో ఇల్లు కడితే ఎంత కాస్ట్ అవుతది ఐదు ఆరు లక్షల్లో కట్టొచ్చా ప్లీజ్ బ్రదర్
50 lakhs అవుతుంది bro
గది కి గది కి ఎంత దూరం చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం
వే * పొ క్లుప్తం గా చేబీతే బాగుంటుంది
18length 14 breadth
హాయ్ అన్నగారు నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను నాకు ఒక మంచి మేస్త్రి బిల్డర్ కానీ. ఎవరైనా ఉంటే చెప్పండి నిర్మల్ డిస్ట్రిక్ట్ మండల్ ఖానాపూర్ మా ఊరు
Ok బ్రో
1 సెంట్ అంటే ఎన్ని గజాలు
48 గజాలు tq
anna madhe 2sentus vuntumdhe house ki antha ayavuthumdhe bro plesu repley
17×33 North face 2bhk house plans cheyadi brother
PM. Dabbu. Ivvara
Cement bricks strong ga untaya, up stair vesukovacha
Up stair ఐతే సిమెంట్ రాళ్లు వద్దు బరువు ఎక్కువ, red bricks, లేదా vetless bricks ,వాడండి tq
Anna maku 3 sent site unnadhi initiki cost eantha Avuutunnadhi plz reply anna
Very good explanation.....planting a house in our village could you plz give any bilder information who can build as you gave information
Hii sir iam venkateswarlu . jogulamba gadwal district Telangana. Sir maa dagara agriculture lands unai clear title
Loast cost lo lands unai.
1 acer only 6 lacks.
10.20.50.100.acers bitsunai
My number 7981002846....
Idi enni rooms bro
24 * 24 feet construction area, Total Plot area 30*24 , South face ,so please suggest how to make double bedroom
30*24sfte coste16,52000
South facing 15*45 plan wanted bro
బ్రదర్,ఆరుంపాతిక, ఆరుముప్పాతిక ఇలా లెక్క ఉంటుంది కదా,
దాని గురించి చెప్పవా,
అలానే 2bhk అంటే లెక్క ela నాకు అర్ధం కావట్లేదు
ఆరు పాతిక అంటే:-
మీరు (కట్టుకునే& కట్టి ఉన్న) ఇల్లు తూర్పు ముఖంగా ఉంటే ఆ ఇల్లు యొక్క దక్షిణం నుంచి ఉత్తరం వరకు కొలత
ఆరు - 6×3=18 అడుగులు ఇది.
పాతిక- 3 అడుగుల్ని నాలుగు బాగాలుగా చేయ్యాలి అంటే 3×12=36
36÷4=9
ఆరు పాతిక కొలత ఏంతా:-
18 అడుగులా +9 అంగుళాలు + గొడ మందం (వెడల్పు) 9 అంగుళాలు = 19 అడుగులా 6 అంగుళం
ఆరుముప్పాతికా అంటే
6×3=18 అడుగులు
3×12 అంగుళాలు=36
36÷4=9
ముప్పాతికా అంటే
3×9= 27 అంగుళాలు
21అడుగులు
Akada akada building chestunaru mahabub nagar lo bild chestara
7 lakhs House entra Saar
మీ ఫోన్ నెంబర్ పెట్టండి భయ్యా జర మాత లాంటి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను
Join లో ఉంది చూడండి tq
5 cents lo duplex house 3 bedrooms low budget lo video cheyandi bro.. Car parking, garden kuda vachela...
Duplex house వీడియో ఉంది చూడండి 👍
Waiting
బ్రో నీ నెంబర్ పంపియ్యవా కొద్దిగా నేను కల్పించుకోవాలి
Instagram lo msg cheyandi tq
Super msg bro
Hi brother medi 48 gajalu sathalam undi plan chapadi
good explanation thank you
2 cents lo buliding construction 1000000 lo
55 gajalu house plan entha avutundoo chepandi Anna please
Ok
24x34 east face planig pampinchandi sir
Anna cement brick use chesthe dead load ekuvavthundhi and life time kuda thakuvaga untundhi kadha
తక్కువ లో కావాలి అంటే అంతే మరి తప్పదు
1000 sq.ft lo first floor two single bed rooms veyalante entha karchu avtundhi
18 లక్షలు అవ్వచు టోటల్
Mi phone no pettandi
100sqr yards lo house Ela vastundi.....and enta cost avtundi.....
16 లక్షలు అవుతుంది total ,ప్లాన్ మానచనల్ లో చాలానే ఉన్నాయి
20*47 south face 2bhk plan cheppandi plz broooo
Plan @ 750
అన్న మీకు 10లక్స్ ఇస్తాను నాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారా bro
బాపట్లలో ఎక్కడ మీ ఇల్లు కట్టాలి చెప్పండి కటేధం
నేను చేపిన సైజ్ లొనే ఉంది గా మీ సైట్ , ok call me 4 app ద్వారా కాల్ చెయ్యి
సెంటు అంటే ఎంత ఎన్ని ఫీట్లు ,/ఎన్ని గజాలు pz sir
48 గజాలు ,
432 అడుగులు ,
@@TeluguBuildingConstruction TQ sir
Annaya meeru chepindhi motham oka floor construction chesey house ey kadha cheptunaru completely finishing varaku
అవును కానీ ఇప్పుడు రెట్లూ పెరిగాయి,
16*48 east face house plan
16*48estfac plan photos Pratham bor
Phone number
29×47.west facing.plan.fenthouse. slab penku to kattali.plan
Telugu building plans లో చూడండి
మీ వివరణ చాలా అంటే చాలా బాగుంది బ్రదర్
Tq సార్
Can u built , may I order u house, plz give details..,. For contact
Join లో ఉంటుంది చూడండి tq
Super ga chepparu bro👌👌
Thankyou bro 🤝🤝❤️
Hi Anna super anna
Bro please call me i want discuss with about my plan.. ready to constract house along with the hotel in my village.. need plan on this
Mirch Apne price ki building not make
Hi bro
అవన్నీ అప్పుడు బేస్మెంట్ కే ఐదు లక్షలు అవుతుంది ఇప్పుడు వంద గజాల ఇల్లు కి
నేను చేపింది ఆ siz కాదు కదా 🤔
My Dear Annayya Gaaru 🎉
Chala Anandamuga Unnadi Nivu No1 My Dear Annayya 🫂 All The Beeeeeeeestttttttt My Support And My Dear Friends Supported Your Channel 🎉🎉👍
Tq brother
Very nice
Chala bagumdhi,vamtta gadhi chupimchaledu,2semtllalo,cheppagalaru
Ok thankyou andi try
tq bro
good information.
Tq 🙏🙏🕉️
2bhk 2 bathrooms ,100 gajallo itukalatho 10 Laks lo avuthunda cheppandi sir.
Ledu bro 16 lakshlu kavachu
చాలా వివరంగా చెప్పారు బ్రదర్ సూపర్
Tq bro
Meeru cheppina ratuki ee budget lokadu ee roju lekkala prakaramminimam,12 lakhs avuthai
ఇప్పుడు రేట్స్ పెరిగింది ok
Super bro
Bro 150square yards lo already 1st floor undhi 2nd flore ki present antha avtundhi please explain me. Bro
22 లక్షలో చేసుకోవచ్చు
Thanku అన్న
120 sq yards how many shutter can construct