#Devara

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #Devara #First #Day #Collections | Devara Collections | Devara Public Talk | News 80 Telugu
    #devara #devaracollections #devarafirstday #devaratalk #ntr
    #news80telugu #apnews
    Telugu Trending
    Telugu News
    Breaking News
    Today NEWS
    Friends, If you want to know more about telugu important events, Breaking News, Politics, Health,Latest Trending Videos happening every day in two Telugu states (andhra Pradesh & Telangana), subscribe to our News 80 Telugu RUclips channel immediately. If you like any of the videos, please share with Your friends. If you would like to Say Something on the Videos Please Comment & Subscribe for more updates.
    Thank you. @news80telugu
    #ముఖ్యమైన మరియు #తాజా వార్తలకై NEWS 80 TELUGU ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేస్కొండి...మీ #అభిమాన నాయకుడి అప్డేట్స్ ని పొందండి...Thank you.. @news80telugu
    AP NEWS
    Telangana News

Комментарии • 9

  • @seshusuda7576
    @seshusuda7576 День назад +1

    మొదటి రోజు 10000 కోట్లు ఇది పక్కా నిజం

  • @KBPchannel2851
    @KBPchannel2851 День назад +2

    Bomma block buster

  • @seshusuda7576
    @seshusuda7576 День назад +1

    అన్ని బ్యాలెన్స్ ఐ పోయాయి కాకపోతే చూసేవాళ్ళకి కళ్ళ వెంపటి నెత్తురు వస్తుందంట

    • @A.U895
      @A.U895 День назад

      నీ కళ్ళు ఎమ్మటి నీ రక్తం వచ్చిందా సినిమా చూశావా నెగెటివిటీ స్ప్రెడ్ చేయమాకండి ఎంతోమంది టెక్నీషియన్స్ కడుపు కొడుతున్నారు మీరు మీ అభిమాని హీరో కూడా ఇలాంటి టెక్నీషియన్సే ఉంటారు వాళ్ల కడుపు కొట్టి మీరు తినేది కడుపుకి అన్నం అయితేనే ఇలాంటి మాటలు మాట్లాడండి గడ్డి తినేవాళ్ళు అయితే మాట్లాడం మాకండి మీలాంటి వాళ్ళు సినిమా చూడడమే మానేయాలి నీవల్ల సినిమా ఇండస్ట్రీకి నువ్వు పెట్టే పైసలు దేనికి ఉపయోగపడదు దాని మీద ఎంతో మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఇది కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఏం బతుకు రా స్వామి మీది

  • @barlaaravindh9923
    @barlaaravindh9923 День назад

    Super Movie, Ultimate Asala....

  • @manilkumar6832
    @manilkumar6832 День назад

    Super

  • @MohammadAnsari-d3r
    @MohammadAnsari-d3r День назад +1

    Utter flop

    • @A.U895
      @A.U895 День назад

      నువ్వు తీయరా మూవీ మీలాంటి వాళ్ళకి పద్ధతిగా మాట్లాడితే వినరు సేమ్ స్టోరీ సేమ్ బడ్జెట్ నువ్వే నిర్మాతగా ఉండి బ్యాంకులో అప్పు తెచ్చుకుంటావో నీ డబ్బులే పెట్టుకుంటావో నీ ఆస్తులే అమ్ముకుంటావో నువ్వు తీసే మూవీలో ఏం మిస్టేక్ లో ఉన్న మళ్లీ కామెంట్ పెడతాం ఎన్నో టెక్నీషియన్స్ కుటుంబాలు మీలాంటి వల్ల నోటి దాక వచ్చిన అన్నాన్ని తీసేస్తున్నారు ఈ సినిమాని ఎంతో కష్టపడి రూపొందించారు వాళ్ల కడుపులో కొట్టి మీరేం బాగుపడతారు రా నువ్వు కడుపుకి అన్నం తింటే ఇలాంటి మాటలు మాట్లాడవు గడ్డి తింటేనే మాట్లాడతావ్ నువ్వు తీసే సినిమాలు చిన్న మిస్టేక్ జరిగిన నీ కాడికి వచ్చి కొడతాం ఇది పక్కా
      పక్కలోని పనులు ఏళ్ళు పెట్టకూడదని కొరటాల శివ గారు చెప్పనే చెప్పారు కానీ మీరు ఏడు పెట్టి వాసన చూసే రకమే నువ్వు ఏ అభిమాన హీరో నాకు తెలియదు నెగిటివిటీ స్ప్రెడ్ చేయమాకు నేను ఒకసారి వెళ్లి వచ్చాను మూవీకి బాగుంది ఈరోజు మా ఫ్యామిలీ ని తీసుకుని వెళ్తున్న కడుపుకి అన్నం తినేవాడు అయితే నీలాగా మాట్లాడడు అట్టర్ ప్లాప్ అని చెప్పడు నీ అభిమాన హీరోకి ఇలాంటి టెక్నీషియన్సీ పనిచేస్తారు అలానే మేము కూడా అలానే చెప్పంగా బుర్ర తక్కువ పనులు మాని సైలెంట్ గా ఉండండి సినిమా చూస్తే చూడండి లేకపోతే మానేయండి ఎవడో ఇచ్చిన రివ్యూల కోసం ఎవరో ఇచ్చిన రేటింగ్స్ కోసం మేము వెళ్లి చూడం రెండోసారి వెళ్తున్నా అంటేనే సినిమా బాగుందని అర్థం అర్థమైందా రాజా మీలాంటి వాళ్ళు ఎంతమంది మొరిగినా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఫస్ట్ స్టాప్ నుంచి సెకండ్ 1/2 దాకా సినిమా ఎక్సలెంట్ గా ఉంది ఎర్రి పుల్కా వేషాలు వేయకుండా నెగటివ్ స్ప్రెడ్ చేయకండి

    • @guduriveeravenkatasatyanar550
      @guduriveeravenkatasatyanar550 День назад

      Nuvvu movie chusi matladu howle