Kaasepu Maatladukundam Telugu Web Series Theme Song | Venkat Ram VR | Anji Pamidi | GM Suresh
HTML-код
- Опубликовано: 27 апр 2023
- #kaasepumaatladukundam #webseries #miniseries
Kaasepu Maatladukundam is a 2023 Telugu Anthology Drama Web Series
Cast : Sugamya Sankar, Arjun Kallur, Swathi Bheemireddy, Trishool Jeethuri, Harsha Royal, Alekhya Kosuri, Chitta Khagendra, Swathi Ragiri, Ashok Ratnam, Darshhitha, Surendra, Surabhi Sravani, Gautham Girinatham
Story - Dialogues - DOP & Direction :- Venkat Ram VR
Producer :- GM Suresh
Editor & Colorist :- Sri Varkala
Lyrics - Music & Singer :- Anji Pamidi
Flute :- Satya Srinivas Nandula
Pro - Coordinator :- Menakollu Prabhakar
Mixing & Mastering :- Chiru D'Souza
Song Lyrics :-
చల్లగాలి చందమామ చెంతన అల్లిబిల్లి ఊసులన్నీ పంచుకుందాం
నింగిలోని చుక్కలన్నీ ఎంచుతూ మనసులోని బాధనంతా పంచుకుందాం
ఎక్కడో లేదే ఆ స్వర్గం కలిసికట్టుగా వుంటే అది సొంతం
వెతికితే రాదే ఈ బంధం కరిగిపోదులే తియ్యని అనుబంధం
పగలంతా పరుగుతీసి సాయంత్రం ఇంటికొచ్చి చిన్న పెద్దలంతా కూడి
కాసేపు మాట్లాడుకుందాం..... కాసేపు మాట్లాడుకుందాం.....
చిన్న మాటలు పెద్ద గొడవలు ఎందుకంట వున్న ఒక్క జిందగీలో
ప్రేమ పక్షులు పెళ్లి జంటలు చిన్న కారణాలకెందుకు విడిపోవడం
ఎవ్వరూ శాస్వతం కాదే ఎవ్వరెప్పుడూ పోయేది చెప్పలేమే
నవ్వుతూ జీవించు వున్నకాలం నలిగిపోవడం మానెయ్యి నీదే విజయం
మొహమాటం విడిచిపెట్టి తడబాటును పక్కనెట్టి అందరం ఒక్కటయ్యి
కాసేపు మాట్లాడుకుందాం….. కాసేపు మాట్లాడుకుందాం…
Subscribe
GMS Gallery Films
Extreemly nice music & Song..👌👌👏👏
Superb👌song, waiting for all episodes, heartily congratulations Suresh sir 🤝
Wow Excellenttttttt 😃❤️👌👍
Ley Suri ga kiss 🤭 anna vey 😘😘 surp keep rocking.....🎉🎉 All the best hole team
Nice. .... Waiting for the series
Super bro ❤
Chala mandiki idi oka solution. Tune chala bagundi అన్నయ్య
Nice one and musick
Song ❤మ్యూజిక్ అంజి పామిడి అన్నయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️chala chala chala బాగుంది ❤️❤️❤️
మాట్లాడుకోవడం వలనా సమస్యలు ,భాదలు ,ఇబ్బందులు అన్ని తొలగి పోతాయి,అందుకే కాసేపు మాట్లాడుకుందాం ...😊
Super song❤❤❤❤
Surendra rocks 🙌
Nice concept
Nice to see Venkat bro ❤ all the best team ❤❤
All the best sir
Meaning full lyrics, keep rocking
Suri babu ❤❤❤❤
Meaningfull song all the best to team
Very nice and good music. Super Song keep it up n wish you all the best team GMS Gallary 🎉💐💐
Nice song. All the best to all team