మా సర్వానిధి నీవయ్యా Christian worship song by PASTOR PRAVEEN KUMAR from proddatur/JCHM
HTML-код
- Опубликовано: 26 дек 2024
- మా పరిచర్య గ్రూప్స్ వాటి లింక్స్ :-
1 . RUclips link / @jesuschristholyminist... .
2.facebook link / jesuschristholy
3.instagram link .www.instagram....
మరిన్ని వివరముల కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి
Pas M: Praveen Kumar :8688991210
దేవుడు మిమ్మల్ని దీవించును గాక...
Amen
PRISE THE LORD SIR SUPER SONG SIR AND SUPER MUSIC SIR
మా సర్వానిధి నీవయ్యా - నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
మా రక్షకుడవు - మా స్నేహితుడవు - పరిశుద్ధుడవు - మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
నీవే మార్గము - నీవే సత్యము - నీవే జీవము - మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
విరిగితిమయ్యా - నలిగితిమయ్యా - కలువరిలో ఓ - మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా - మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా - యేసయ్యా - మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
God bless You Bro☺ nice song❤
దేవునికి స్తోత్రములు
PRaice the lord Annaya....🙏
Praise the Lord praveen anna.... 🙏 God bless you 🙌
Good God Bless you+++
Praise the Lord....
God bless you Anna garu... Nice song
Praise the lord pastor Garu
Very nice song 👌👍
Glory to god. Nice song maa.
God bless u sir nice singing sir
Praise the lord anna
Supper song
Song chala bagundi brother, meru padina tarvatha enka enka bagundi,,, thnq mng chala chakkati devuni pata vinnanduku... prise tha Lord
Prise the lord mama garu god bless u
Praveen sir iam mouna super sir