స్వీట్ కార్న్ 20 సంవత్సరాలుగా పండిస్తున్నా || Success Story of Sweet Corn Farming || Karshaka Mitra
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #karshakamitra #sweetcornfarming #sweetcorncultivation #dharanisudhi #nanogold #agriculture #farming #farmer #sweetcorncrop
స్వీట్ కార్న్ 20 సంవత్సరాలుగా పండిస్తున్నా || Success Story of Sweet Corn Farming || Karshaka Mitra
స్వీట్ కార్న్/తీపి మొక్కజొన్న సాగు రైతుకు లాభాల పంట పండిస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం అందించే పంటగా రైతుల ఆదరణ పొందుతుంది. సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం కల్పిస్తోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామ అభ్యుదయ రైతు కల్లం శివారెడ్డి గత 20 సంవత్సరాలుగా స్వీట్ కార్న్ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది పంట ప్రారంభంలో విత్తనం సరిగా మొలకెత్తక, పెరుగుదల తక్కువగా వుండటం గమనించిన ఈయన మొదటిసారిగా ధరణి శుద్ధిని భూమికి అందించటం ద్వారా మంచి ఫలితాలు సాధించారు. ధరణి శుద్ధి వల్ల భూమిని గుల్లబరిచే వేరు వ్యవస్థ బాగా పెరిగేందుకు దోహదపడిందని, దీనిలో పోషకాలు పంట పెరుగుదలకు అద్భుతంగా ఉపయోగపడ్డాయని తెలిపారు. 75 రోజుల్లో చేతికొచ్చే స్వీట్ కార్న్ తో ఎకరాకు 50 వేల రూపాయల నికర లాభం వస్తుందని రైతు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధరణి శుద్ధి, నానోగోల్డ్ ఎరువుల కోసం
సెల్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 85558 01003
తెలంగాణ - 9346112006
9346112007
రైతు చిరునామా
కళ్లం శివారెడ్డి
ఉండవల్లి గ్రామం
తాడేపల్లి మండలం
గుంటూరు జిల్లా
సెల్ నెం: 94924 11765
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RUclips:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...