అగ్నిహోత్రం సర్వదేవతలకు నోరు వంటిది. యజ్ఞం వలన ఈ లోకానికి చాలా ఉపయోగం జరుగుతుంది.

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии •

  • @NethibottuBalu
    @NethibottuBalu 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🥀🌻🌹

  • @KrinavantuViswamaryam
    @KrinavantuViswamaryam 3 месяца назад

    Om

  • @alwaystrack9739
    @alwaystrack9739 3 месяца назад +1

    గురు గారు మీరు మీరు మమ్మల్ని నేర్పగలరా మంత్రాలూ మీరు ఎక్కడ ఉంటారు

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      మా ఊరు వేపరాల గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా, ఫోన్ నెంబర్ 9640272853

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      మా యొక్క అడ్రస్ వేపరాల గ్రామం, మైలవరం మండలం జమ్మలమడుగు తాలూకా కడప జిల్లా. ఫోన్ నెంబర్9640272853

  • @NethibottuBalu
    @NethibottuBalu 3 месяца назад

    స్వామి మీరు పురాణ పుణ్యపురుషులు ఎలాగైనా మీరు దేవునిలో ఐక్యం అవుతారు మరి మాలాంటి చదువు శాస్త్రములు లేని ఏమి తెలుసుకొని మేము పరమందు మోక్షము పొందగలం తెలియజేయండి స్వామి ఎందుకంటే సమస్త శాస్త్రములు మంత్రాలు యజ్ఞాలు తప్ప జపములు మాలాంటి అజ్ఞానులకు మూర్ఖులకు వేరే మార్గం లేదా మా గతి స్థితి ఇంతేనా ముక్తిని పొందలేము అతి సులువైన మార్గం చెప్పండి స్వామి ఇందులో ఏ ఒక్క అక్షరం తప్పులు ఉన్న మన్నించమని మీ పాదపద్మములకు శిరస్సు వంచి దండ ప్రమాణములు చేస్తున్నాను🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      మీరు మూర్ఖులు కారు అజ్ఞానులు కారు. నేను కూడా మీలాంటి స్థితి నుంచే వచ్చాను జ్ఞానం విన్నాను, తెలుసుకున్నాను యుక్తాయుక్త అంశాలను విశ్లేషించాను. మీరు కూడా గాయత్రి మంత్రాన్ని జపించండి. గాయత్రి మంత్రంతో ఆహుతులు ఇవ్వండి

    • @NethibottuBalu
      @NethibottuBalu 3 месяца назад +1

      అయ్యో అయ్యో ఏమి గురువుగారు నన్ను అలా అన్నారు ఎందుకంటే నాలోపల ఎలాంటి అను రేణువంత కూడా కల్మషం లేకుండా మీ ముందు ఉంచాను అంతేగాని మరొక మరొకటి కాదు వీలైతే నంబరు ఇవ్వండి గురువుగారు కొన్ని whatsapp ద్వారా అడిగి తెలుసుకుంటాం అడిగి అన్నం పెట్టించుకొని భుజించడం తప్పు కాదు కదా స్వామి ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో మాది మీ పలుకులు వినాలంటే అందరికి సాధ్యం కాదు ఆ పరమాత్ముడు వచ్చి చెప్పినట్లు అనిపిస్తుంది మాకు నీ మాటలు గట్టి పలుకులు కానీ సమాజం కొరకు కొందరు లేకున్నా కొంగర అన్న మీ ద్వారానా మీ వంతుగా జ్ఞానులుగా తప్పక మారుతారు ఇది పరమ సత్యం ఓం నమశ్శివాయ హరి హోమ్🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      ​@@NethibottuBaluఆర్య సమాజం వేపరాల ఫోన్ నెంబర్ 9640272853