Puttintollu Tharimesaru Video Song | Vetagadu Telugu Movie Songs | NTR | Sridevi | Mango Music
HTML-код
- Опубликовано: 6 окт 2024
- Puttintollu Tharimesaru Video Song from Vetagadu Telugu Movie on Mango Music, featuring NTR / NT Rama Rao, Sridevi and Rao Gopal Rao. Directed by K Raghavendra Rao. Produced by
Arjuna Raju and Music K Chakravarthy
#SPBalasubrahmanyam #PSusheela #PuttintolluTharimesaru #Vetagadu #Mangomusic #NTR #Sridevi #Jayamalini #evergreenhits #oldsongs #OldDanceSongs #VeturiSundararamaMurthy
#KChakravarthy
Song Details :
Song: Puttintollu Tharimesaru
Singers: S. P. Balasubrahmanyam, P. Susheela
Lyrics: Veturi Sundararama Murthy
Music: K Chakravarthy
Movie Details:
Movie : Vetagadu
Cast: NTR / NT Rama Rao, Sridevi
Director: K Raghavendra Rao
Producer: Arjuna Raju
Watch Vetagadu Full Movie on Amazon Prime: bit.ly/2Vz25VO
Click Here for More:
Shivam Bhaje Movie Songs - bit.ly/4bWXjah
Vetagadu Movie Songs - bit.ly/3If6xCU
NTR Hit Songs - bit.ly/42VMxxi
Sridevi Hit Songs - bit.ly/3MwPq22
Latest Telugu Movie Songs - bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / @mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel
For any copyright queries, please reach out to claims@whackedout.in
Watch Vetagadu Full Movie on Amazon Prime: bit.ly/2Vz25VO
Mango Music
Super
.
Mango Music zjeo
బహుభలి
2024 ఈ పాట చూస్తున్నవాళ్లు లైక్ చెయ్యండి ఫ్రెండ్స్
నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం సర్ అటువంటి అణిముత్యాలు ఇప్పుడు రావటం లేదు సర్ 🎉
ఈపాట లేని రికార్డు డ్యాన్స్ లేదూ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఆరోజుల్లో ఎంతో రాత్రులు నడుస్తూ వేళ్ళీ తిరునాళ్ళు చూసేవాల్లం ఆ సంతోషం ఇంక. ఈ జన్మకు రాదండీ
Ever green song till now... అన్న గారి తర్వాతే ఎవడైనా
పెద్దాయన ఎన్టీ రామారావు జయమాలిని కాంబినేషన్ సూపర్ హిట్
మరుపురాని గీతం మధుర మైన గీతం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మైమరిపించే గీతం
ఇప్పుడు కూడా 'స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు'🙏🙏🙏🙏 గారి యొక్క 'పుట్టింటోళ్లు తరిమేశారు' గొప్ప పాటని విని, చూసి ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍✌✌🌹🌹
Never forget balusir's singing
Jai.n.t.r
వేట గాడు.ఎన్ టీ అర్.జయ మాలిని
నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.
అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు
మత్తోచి ని చూపు మఠేకి పోతుంటే ఈ సాంగ్ ఏ మూవీ లోనిది
Love
😂💑💏
💑💏👤👭
@@Bigboos8season 💑
ఉత్సాహంగా ఉరకలేసిన ఉల్లాసమ బరితమైనటువంటి గీతం సంగీతం.
పుట్టింటోళ్ళు తరిమేశారు
కట్టుకున్నోడు వదిలేశాడు
అయ్యో.. పుట్టింటోళ్ళు తరిమేశారు
కట్టుకున్నోడు వదిలేశాడు
పట్టుమని పదారేళ్ళురా..
నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా..
పట్టుమని పదారేళ్ళురా..
నాసామి కట్టుకుంటే మూడేముళ్ళురా..ఆ..ఆ..
అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా
అయ్యోపాపం పాపాయమ్మ.. టింగురంగ బంగారమ్మా
పట్టు చూస్తే పాతికేళ్ళులే.. ఓ రాణి..
కట్టుకథలు చెప్పమాకులే..
పుట్టింటోళ్ళు తరిమేశారు
అయ్యోపాపం పాపాయమ్మ
కట్టుకున్నోడు వదిలేశాడు
టింగురంగ బంగారమ్మా..
హా.. గడప దాటిన్నాడే కడప చేరానూ..
తలకుపోసిన్నాడే.. తలుపు తీశానూ
వలపులన్ని కలిపి వంట చేసుంచానూ..ఊ..ఊ..ఉ.
ఇంటికొస్తే సామీ వడ్డించుకుంటానూ..
వడ్డించుకుంటానూ..
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమయినా అంటుకోను నేను
ఓయబ్బో..
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమయినా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్థరాతిరి
ముద్దుకయినా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్థరాతిరి
ముద్దుకయినా ముట్టుకోను
ముద్దుకయినా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేశారు
అయ్యోపాపం పాపాయమ్మ..
కట్టుకున్నోడు వదిలేశాడు
టింగురంగ బంగారమ్మా..
ఘజ్జల్లున్ననాడు ఘల్లుమంటుంటానూ..
రంగమున్నాన్నాళ్ళు రంగేసుకుంటానూ..
తోడు దొరికిననాడు గూడు కట్టుకుంటానూ..
నీమీద ఒట్టు.. నువ్వే..
ఆ..!!
నువ్వే మొగడనుకుంటానూ
నువ్వే మొగడనుకుంటానూ
అమ్మతల్లి అషాడమాసం..
అందులోనూ ముందుంది మూఢం
ఆ..హు..హు..
అమ్మతల్లి అషాడమాసం..
అందులోనూ ముందుంది మూఢం
అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు
నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా..
అమ్మ బాబోయ్.. కాలేను నీతోడు
నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా..
నన్నిడిచి పెట్టమ్మ నాంచారమ్మా..
పుట్టింటోళ్ళు తరిమేశారు
చ్చు..చ్చు..చ్చు..చ్చు..
ఆ.. కట్టుకున్నోడు వదిలేశాడు
చ్చు..చ్చు..చ్చు..చ్చు..
అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగ బంగారమ్మా..
,
74
Hii
Super acting of NTR
2021 lo chustunnavaru... Oka like veskondi.
జయమాలిని గారు
డాన్స్ కి హ్యాట్సాఫ్ 👌👌
ನನಗೆ NTR ಅಂದ್ರೆ ತುಂಬಾನೇ ಇಷ್ಟ 💝💝💝💝
Correct
Super
Tq Bro
TQ sir
Nee vu.kannada.?
Happy birthday annagaru
Annagaruki jay🎂.
యన్టీవోడి పాత పాటలు ఎలక్ట్రికల్ ప్రభలు దగ్గర వచ్చినప్పుడు జన్నాని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
జై NTR.... ఇలాంటి పాటలు , మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😅
Ppp)❤p))lll)0
E song Lr eswari padindi
అప్పట్లో ఒక ఊపు ఊపిన సాంగ్
Ntr.. raghavendrao... veturi.. chakravarthi.... super combination
NTR evergreen supreme Hero
SP గారి గానం సూపర్ like వెయ్యండి
SP voice for NTR, ANR 👍👍👍👍👍👍👍👍👍👍
@@kamrankhan-lj1ng ÏI
గ్రేట్ డేస్....ఓల్డ్ is గోల్డ్
భయంకరమైన డాన్సర్. జయమాలిని గారు
chinna andhra
chinna andhra j
Avunu
chinna andhra
@@venkeyvenkatesh547 w
ఈపాట లో. తారక రాముడు తప్ప ఇంకెవరిని. ఊహించుకోలేం. అంతటి ఘనుడు ఆన్నగారు 🙏🙏💐🌷🌷🌹🦚🦚
Nijame
Anna oka sari jr NTR ni chudalani vundhi e song ki
@@anjikick5622 ఓకే తమ్ముడు ఎవరు కాదంటారు చెప్పు
అన్నగారి డాన్స్ సూపర్.......
Ntr & Jayamaalini gaarla combination keko keka💐🎉👌🙏
Kovelamudi Direction, Chakravarti music, Rao gopal Rao villany and above all Viswa Vikhyata Natasarva bhouma NTR made this a superhit movie
Anyone in 2021... One of evergreen song of NTR చేపుకుంటు pothe book అవుతాది..
Jai YSR jai NTR
2020 Lo vinnavalu okkalike vesukonidi Jai NTR, 😍😘🔥
SUPERSUPER SUPERSUPER
FANTASTIC SANG 👌🏻 👌🏻 👌🏻 👌🏻
OUTSTANDING MINDBLOWVING
spb sir super voice modulation ! great ! great god is great!
NTR& బాలకిృష్ణ ఇద్దరితోనూ ఐటమ్ సాంగ్స్ ఇరగేసింది. తండ్రి, కొడుకుల ఇద్దరికీ పరపెక్ట్ జోడిగా నిలిచింది.
ఇలాంటి అరుదైన రికార్డ్ శ్రీధేవికి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు.
Jai NTR 2020 lo chosavalu like cheyandi
తెలుగు industry ఉన్నంత వరకు ntr ను మించిన హీరో రాడు
ఉన్నాడన్నయ్య ఏఎన్ఆర్ గారు సినీ పరిశ్రమ ఎన్టీఆర్ ఒక్కడిదే కాదు ఏఎన్ఆర్ ది కూడా గుర్తుంచుకో
🙏🏻🙏🏻🙏🏻God
Ayana devudu
@@DurgaraiThamisetty-tl6dcntr tharuvathe anr bro🤔🤔
Megastar ni minchina hero ledu :). Industry speed andhukundi Chiru thoney. May be NTR good for the mythological movies. Chiru excelled in every aspect. Changed the dramatic style of acting to bit natural. More matured human among the top actors in the industry are ANR, followed by sobhan babu garu.
One and only Hero in the world who acted many kinds of different characters and different movies by changing his actions from time to time
Yes superb words a bout super star Vishvavikyatha natasarvabhowma padmasri nataratna Dr nandamuri Tharakaramarao garu
💯% correct words
Except mythological movies all others are over action
NTR should learn acting from satya NARAYANA, gollapudi etc...
L
L78n
ఎంత అదృష్టవంతురము కదా మనం ఈ పాట వినడం
ನಿಜವಾಗಿಯೂ ಎನ್ ಟಿ ಆರ್ ಅವರು ತೆಲುಗಿಗೆ ಒಬ್ರೇ ಬಾಸ್...
super
Superhit song NTR
నాకు రామారావు గారు పాటలు చాలా ఇస్టమ్
Jayamalini gari acting dance super 👌👌👌
Vamoo NTR songs are really beautiful
నాకు రామారావు గారు అంటే చాలా ఇష్టం.
S
రామారావు డాన్స్ అంటే భలే ఇష్టం
Same to you brother.
Goodsongs
Nakkuda
N T R Garu miru Telugu Legend avadam ma Adrustam.. miru Devudaya...
God.is.jesus
Nijam ga athanu devude.....
ఈ కాలం లొ ఇలాంటి సినిమాలు వస్తాయ
Ravu ralevu thammudu iam 1982 nenu puttaka mundu vachindi ee movie eppudu vachina chusta anna gari movie super exlent
Money matters ticket price 2000-5000 Pedatharu entha madhi chestaru, mee tarupu nunchi entha teesuku vastaru, theyadaniki prayathninche vallu unnaru, chuse vallu leru.
Wow what song 😍 super steps Great NTR And Jayamalini super super 😀
Me Karnataka but thiss is song best song i love Telugu songs 😅❤💯🤭☺️😁
I love NTR movie very much, he is a MGR of Andhra Pradesh. Dedicated tragedy comedy historical films in all South languages.
అప్పట్లో జయమాలిని అంటే కిక్కే కిక్కు!
Ou6tf
Pi8yuiy6
ఇలాంటి పాటలు ఇప్పుడు రావటం అంటే చాల కష్టo
Major credits to veturi and chakravarthy garu in this movie.
Even more to SP garu!!!
JaiNTR jai Jr NTR 😍👌😍👌😍😍😍👌
Legend NTR garu
మళ్ళి మళ్ళి వినాలి అనిపించె పాట 💐💐
My childhood cinema. I was very impressed. I was 9/10 years old. Watched this movie many times. My all time super hero NTR.
నాకు ఓల్డ్ సాగు ఆటే చాలా ఇష్టం
Same to you brother
Na kuda
9
Ok
Saho Veturi Sundaram murty gaaru. Great poet
సూపర్ dancer
God came to earth in the of a NTR❤️
Super song jai ntr
JAI NTR 🦁🦁🦁💪💪💪🔥🔥🔥
Jai. NTR super songs
Jayamalini garu dance super
Evergreen song , jayamalini glamour superb
The best female dancer of India Jayamalini ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
No Words NTR kanipisa chalu ala chusuna undali anipisundi ♥️♥️♥️♥️
All tme grateest songs.. Dislike enduku brothers 🙏🙏🙏🙏
Anna NTR Gaaru arojullone item songs oka range lo dhummu lepesaru
Super singer suseelamma garu. And she is only singer of lady oriented songs , club songs like so many songs like this
Mass,historical and action hero of that eraa no hero was there to compete him
Jai NTR ! NTR Maa Devudu !
Great achiever good humanity and patriotism
Super song of the great ntr and jayamalini
Jayho ntr
NTR world super star
Sushilamma voice ♥️🙏
Grate man NTR is the legend
Qqqq 3333333333333333323222232 5 Ada\\\a\\qa\\3oi
Yes evergreen hero
సూపర్ సాంగ్
💥✳️NTR✳️💥எல்லா பாடல்கள் 🌈Super 🌈
Chakraborty marvelous composition
Give Credit where itz due- Jayamalini's dance and expressions are Superb!
Anna Garu we miss you..,
Ntr
We love always ❤
Rey if ur telugait cannot dislike the great NTR
No one can beat SR NTR and pavan in dancing
Ade dance
Who is pavan😅😅😅😅
30years before e paata yekkada tirunaallu jatharlu jariginaa lovedspeekarlo maaru mrogindi
All time every green song..........
SUPER Hit Song NTR JAYAMALINI
ఈ పాట . 2018.లో కూడా ఉపేస్తుంది
ఈపాటాసూపర్
TV and t
TV TV Try @@pyarajaan7919
@@pyarajaan7919 b all
@@pyarajaan7919
TV 📺 PC and ex wax-
Yugapurushudu elanti vadu radu raleydu
Anna garu is always evergreen hero👌
Most fabulous song in old days superrrrrrrrr hit
Bala Raju a
No one can replace NTR garu
ఎన్.టీ. ర్ గారు 🙏🙏
Hii
👍👍
Supersong excellent
NTR is king
Ntr garru one of.the best actor in the world love him
Peddayana patalu vintene oka vibrations
సినిమ్మ సింూం
Words and letters magic. Kaducedhee kavithakianarham
radhu Edheeninduganeekaboluandukeantaruandaranuuu..... Me...... Cheppakudadhunevinakudadhuemantaru....... Vasthaaaaa!
Maree.. Ha!
Supar songs NTR
Keep listening.......Thank you Raja Kuvvarapu Raja!
subscribe to bit.ly/MusicSubscribe
1979 vetagadu rajahmundry Godavari puskaralaku
continuous shows tho record collections tho A P
record create chrsindi😇😇😇😇😇😇😇😇😇😇😇
Vuppu Satyanarayna RUclips Vetagadu 1977 lo release inadi bro.
G.V Rao brother Vetagadu 5.7.1979 release inadhi
Driver ramudu, Mavar manchitanam,Virataparvam,
Vetagadu,Tiger, Venkateswara kalyanam,srungara
ramudu,Yugandhar 1979 lo release ., N T R favarites
note chesukondi,thanks,,,,😆😆😆😆😆😆
Vuppu Satyanarayna RUclips .
Vuppu Satyanarayna RUclips
Vuppu Satyanarayna RUclips
Love from khammam watching T20