Yess.. we also enjoyed Lilly gari vlogs🎉 All the best Lilly garu always okka request andi ,madhyalo aa advertised soriyaasis vedio lekunda gaa vunte inkaa happy feel andi
@@geyajae6690Ads full ga chudaali..... Just ippudippude ads vastunnayi lally ku. Ads vasthene kada money vastadi. Manam just aa pani okkate cheste ne kada. Lally ku konchem helpful ga. Vuntadi. Mana manassu lo vunnadi lally chestundi..... Konchem ayina mana frustration taggutundi...... Please ads kuda full ga chuddam
అక్క వాళ్ళ మోసం తెలిసింది కధ డబ్బులు గురించి ఇంత నీచమైన పని చేస్తున్నారు ఇంకా ఆ కర్రె మూండా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది మీరు ఎలాగైనా పెట్టుకోండి యూట్యూబ్ లో వీళ్ళ ట్రాఛర్ ఏంటీ మనకు
ఇప్పుడే ఇంకా భయంకరమైన వీడియో పెట్టాడు, వాళ్ళ అన్నను కుర్చీకి కట్టేసి భయంకరముగా చేస్తున్నాడు,పిల్లలు ఒకటే బయపడుతున్నారు,ఉలిక్కిపడుతున్నారు ఎలాగైనా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి
అక్క ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశాడు అర్జెంటుగా చూడు అక్క ఎందుకు చెప్తున్నానంటే నువ్వు త్వరగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా వాళ్ళని నువ్వే పట్టుకోవాలి వాళ్ళు డ్రామాలు చూడలేకపోతున్నాం పైగా పిక్ హాస్పిటల్ అయిపోయింది ఇప్పుడు ఆయుర్వేద ఎవరికో తీసుకెళ్తాడు అంట ఫిదా ఆయుర్వేదం వేసాము మా అన్నకి నయమైంది అని కొత్త డ్రామా ప్లే చేస్తారేమో అనుకుంటున్నాను నేనయితే అలా వెళ్ళకుండానే ఇలా త్వరగా పట్టుకో అక్క
వాళ్ల గురించి బయట పెట్టాలనుకుంటూ మీ నోరు బయట పెట్టుకుంటున్నారు ఆ బూతులు ఏంటండీ బాబు వీడియో చూడాలంటేనే భయమేస్తోంది మీ వీడియో నిండా అన్ని బూతులు ఉంటున్నాయి ఒకసారి మీ వీడియో చూసినందుకు ప్రతి గంటకి రెండు గంటలకి మీరు పెట్టే ప్రతి వీడియో నాకు నోటిఫికేషన్ ఇస్తుంది కొంచెం బూతులు తగ్గించి వీడియోలు చేయండి కామెడీగా ఉన్న పరవాలేదు బూతులు మాత్రం వద్దండి 😢😢😢
Mee video chusaka vallu 45 mins or 1 hour lo chestharu because adari video chusi scripts bagga prepare cheskoni video vasthundi starting 2 mins back ground music crying aatharvatha nethi kotukoni kallu thuduchi entha vundi akka villa serial eroju edhi pedthado 😂😂
ఈరోజు పెట్టిన వీడియో చుడండి అక్క 😂😂భారన్నా గన్ని కట్టేసినారు వాడికి ఒకటే డైలాగు ఇడుసురా నేను పోత...... ఒకటే డైలాగు వీడియో మొత్తం ఏడీకి పోతావ్ కిట్టిగాడు డైలాగు ఇపుడు హైదరాబాద్ వెళ్ళారంట నాటు వైద్యానికి వెళ్తారంటా 😂😂😂
Hai lally garu vaadi recent video harrasment kinda ki vasthundi vaadi channel mida strike veyandi chaala over action chesthundu madhyalo navvuthune unnaru
Sister chala చిరాకు వస్తుంది వాళ్ళ videos endhuku RUclips వాళ్ళు వాళ్ళ videos play చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు stop cheyalera.ఎందుకంటే వాళ్ళు చేసేది యాక్టింగ్ అని తెలిసి కూడా ఎందుకు stop చేస్తలేరు.valla acting emo kani.pillalu బయపడుతున్నారు పిల్లల kosamene యూట్యూబ్ వాళ్ళు stop చేయాలి.1day లేదా 2 days acting ante ok daily enti చిరాకు వస్తుంది ఏదేనా చేసి pls stop చేయించండి videos 🙏🙏🙏🙏
Lally akha next vaala plan nti antey kerala lo em ina promotion video vundi anukutanu adukey epudu petina video lo kottakkal ki teisukylthanu ani 3 times anadu once meru observe cheyandi lally sister please video teiyandi mali dhini meda .. nadhi proddatur a sister valla adress yakado kanukutuna sister
అక్క వాళ్ళు మారారు అలంటి వీడియో మానరు అక్క చిరాకు వస్తుంది అసహ్యం వేసుంది ఇక అసమానం ఎడుపు ఎడుపు వీడియో మానరు యంత మంది వీడియో చేసి చెపిన వినరు కమింట్ చూడరు
Lalli just now video release cheshdhuuu vadhu ee video lo acting mathram next level undhii andi cinema lo act chesthuna vallu kudha antha ga act cbeyyaleru but mana vadu mathram next level😅
ఈరోజు మీరు చాలా బాగున్నారు సిస్టర్ సూపర్
S andi ❤
అక్క same ఆమె అట్లనే చూస్తది చూడగానే నవ్వొచ్చింది 😂😂😂😂 ఇలాగే యాక్టింగ్ చేస్తూ చెయ్యు ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ నీలో ఆ టాలెంట్ ఉంది అక్క బయటకి తియ్యు 😂😂😂😂
Yes
Yes akka
Yess.. we also enjoyed Lilly gari vlogs🎉 All the best Lilly garu always okka request andi ,madhyalo aa advertised soriyaasis vedio lekunda gaa vunte inkaa happy feel andi
Hi
@@geyajae6690Ads full ga chudaali..... Just ippudippude ads vastunnayi lally ku. Ads vasthene kada money vastadi. Manam just aa pani okkate cheste ne kada. Lally ku konchem helpful ga. Vuntadi. Mana manassu lo vunnadi lally chestundi..... Konchem ayina mana frustration taggutundi...... Please ads kuda full ga chuddam
ఎవ్వరూ రాలేదుట జాయిన్ కాలేదుట నేను కూడా వెళ్ళాను.
Plz అక్క వాళ్ళు కోసం వీడియో చేయకు వాళ్ళకి వ్యూస్ పెరుగుతున్నాయి
పోయాకాలం వస్తే అన్ని పెరుగుతాయ్
😢ఇంకా ఎన్ని రోజులు అక్క వీళ్ళ డ్రామా లు 😒
అక్క వాళ్ళ మోసం తెలిసింది కధ డబ్బులు గురించి ఇంత నీచమైన పని చేస్తున్నారు ఇంకా ఆ కర్రె మూండా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది మీరు ఎలాగైనా పెట్టుకోండి యూట్యూబ్ లో వీళ్ళ ట్రాఛర్ ఏంటీ మనకు
😅😅😅😅😂😂😂😂❤❤❤Lally Naku navvi navvi kadupu noppi wastundi nijamay aa karri mokham kallu alaanay unnadi
ఇప్పుడే ఇంకా భయంకరమైన వీడియో పెట్టాడు, వాళ్ళ అన్నను కుర్చీకి కట్టేసి భయంకరముగా చేస్తున్నాడు,పిల్లలు ఒకటే బయపడుతున్నారు,ఉలిక్కిపడుతున్నారు ఎలాగైనా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి
Serial dramas 50 years old uncle marriage what a funny serial
Proddatur lo patan college ekkada vundho sister...akade anta vadu vundhedhi
అక్క ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశాడు అర్జెంటుగా చూడు అక్క ఎందుకు చెప్తున్నానంటే నువ్వు త్వరగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి ఎలాగైనా వాళ్ళని నువ్వే పట్టుకోవాలి వాళ్ళు డ్రామాలు చూడలేకపోతున్నాం పైగా పిక్ హాస్పిటల్ అయిపోయింది ఇప్పుడు ఆయుర్వేద ఎవరికో తీసుకెళ్తాడు అంట ఫిదా ఆయుర్వేదం వేసాము మా అన్నకి నయమైంది అని కొత్త డ్రామా ప్లే చేస్తారేమో అనుకుంటున్నాను నేనయితే అలా వెళ్ళకుండానే ఇలా త్వరగా పట్టుకో అక్క
Sister, ప్రొద్దుటూరు అట కదా వారి ఊరు 🙏 నిదానంగా అడ్రస్ కనుక్కోండి
Super Akka looking so cute today with this jewellery
Akka hospitaliky flowers pettukoni evarina velthara
Ayurvedic tisukelte mottam taggipotadhi antunnadu akka ante anna kathaku mugimpu etunnademo😂
Yes😂😂
Channel name mathram mavuri vantalu ani pettukunnnadu vantalu thappa annni upload chesthunnadu
Lally akka beautiful ga unnav..heroin material akka nv😊😊😊😊. Eroju chaala bagunnav❤❤❤❤. Replyplz akka
Eroju video comedy super...vadiki urjent bathroom vastundi...mogudu pellam ponivadum ledu sister 😂😂😂
Bathikinchav akka gulab jam ekkada antavo ani bayapadi chastunna gulab jam tinalante vanthikostundi 😢😢
😅🤣🤣🤣🤣
Kada😂😂😂
Same situation.. ganta, gulab jam,peechumithai ante Lalli akka ne gurtukuvastundi😂😂
@@lallyvlogs1m87Podhutoor lo rameshwaram Ane vurlo auto tholuthadu anta barana gadu akka
@@lallyvlogs1m87Podhutoor lo rameshwaram Ane vurlo vuntaru anta barana gadu auto tholuthadu anta akka
Friends vadi youtube channel ki strike veyyali apudhu gani manaku vadi gola thappadhuh entha visuga undhi anthey vadi videos chiiiiii
Nxt video peduthunnadu,,,aayurvedam promotion... don't miss it
21 days ke pichi paduthunda yekadena chusinara antha short time mind dobuthunda antha easy ga pichi patadu.
Akka so smart gud looking
Nenu nuvvu leka chechi pothu nanu😂😂😂😂😂😂😂😂
Superb akka nv..... Correct ga cheptunnav akka..... Super
వాళ్ల గురించి బయట పెట్టాలనుకుంటూ మీ నోరు బయట పెట్టుకుంటున్నారు ఆ బూతులు ఏంటండీ బాబు వీడియో చూడాలంటేనే భయమేస్తోంది మీ వీడియో నిండా అన్ని బూతులు ఉంటున్నాయి
ఒకసారి మీ వీడియో చూసినందుకు ప్రతి గంటకి రెండు గంటలకి మీరు పెట్టే ప్రతి వీడియో నాకు నోటిఫికేషన్ ఇస్తుంది
కొంచెం బూతులు తగ్గించి వీడియోలు చేయండి కామెడీగా ఉన్న పరవాలేదు బూతులు మాత్రం వద్దండి 😢😢😢
Ande zandubalm ade😂.inka raledu.akka nuvvu superoo super.😊
Mee video chusaka vallu 45 mins or 1 hour lo chestharu because adari video chusi scripts bagga prepare cheskoni video vasthundi starting 2 mins back ground music crying aatharvatha nethi kotukoni kallu thuduchi entha vundi akka villa serial eroju edhi pedthado 😂😂
ఈరోజు పెట్టిన వీడియో చుడండి అక్క 😂😂భారన్నా గన్ని కట్టేసినారు వాడికి ఒకటే డైలాగు ఇడుసురా నేను పోత...... ఒకటే డైలాగు వీడియో మొత్తం ఏడీకి పోతావ్ కిట్టిగాడు డైలాగు ఇపుడు హైదరాబాద్ వెళ్ళారంట నాటు వైద్యానికి వెళ్తారంటా 😂😂😂
Ur soooo buutifull sis 😊😊😊😊
Vaalla videos ki check veelainantha twaraga check pettandi ...views peruguthunnay valla channel ki ... already likes chala varaku padipoyay ...inka fake ani ardham ayyi unsubscribes kuda jarigaayi ... Inka views kuda aagithe valla acting aaputhaaru ...inka inkaa creat chesthunnaru fake content...
Mona 1 video ki 1 lakh 50 k views vachai
వీళ్ళ ఊరు పొద్దుటూరు అంట
Akka veella punyamani market lo jhandubam dorakadam ledu.😅
Oh my god. What a comedy sister. Laughing laughing.
akka you looking so beautiful
Content unna videos cheyali kaani eppudu pakkana vadi gurinchi nduku lally
అక్క ఒకసారి Saree కట్టుకోవ Please ❤
Suman TV vari ki complaint chyande akka
అక్క మీకు తెలియని ఒక పచ్చి నిజం చెప్పాలా
Meeru vallaki video ela theeyalo training isthunnaru,next video lo paatistharu meeru cheppinavi anni😂
Nijaganey pillala mundhu alaa arusthuu over action chesthunaru plz lally sister meeru action thisukondi ,valaa chinnaa manasulu dhebba thintaii alaa behave chesthey valaa mundhuu dhayachesi chepthunaa nenu face chesa .small misunderstanding vala nenu arichinaa arupukuu maa babu chalaa suffer aiyaduu . alantivi inka cheyyakudathu ani fix ayya .pillala mundhu enti andi arupuluu meeru mee double games
Child abuse report kottandi
@@vemgalgayathri4312yes andaru kottandi
Akka the viral vision youtube chanel lo today video pettaru villadhi okasari chudandi akka super comedy 😂
Akka daaniki inka saripodhu
Valla tumbnails gurinchi matladandi..
Akka Latha last lo Karnataka district Ani chapthundi today video lo....memmalin divert chayyadaniki
Akka vallu asalu hospital ke vellale adedo function ki vellaru akka hospital ki aiyte antala ready ayye veltara
Human rides ke complaint chainde person ne heros chaistunnaru ani intlo unchi kaduthunnaru
Akka meru super akka ❤ love u meru chala manchivalu akka
Kadupu ledu em ledu andi... Daaniki
Akka ni face action Naku Baga nachindi😊 I like u
Nice ❤😂
Hai lally garu vaadi recent video harrasment kinda ki vasthundi vaadi channel mida strike veyandi chaala over action chesthundu madhyalo navvuthune unnaru
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅 super super nuvvu keekaaaa
Hai..sister valla dramalo valla brother atha pichivaduina thalaku colour vayatam marchipoladhu.. 😂😂😂😂
Akka vallu drama chesthunaru akka.valla anna scooty lo bagane tiruguthunadu.
Ekkada
Mikemanna photo tise option vunte tisi Lally akkaki pettandi
E sari video teesi send chestanu.ma mother 2timrs chusa annaru nammaledu nenu.e roju nene chusanu.nammaleka poyanu.mosam chesthunaru andarni
Next adhe anukunta kadupu poyindi Ani thistharu kavachu ega
Adhi enni episodes sagadheestaro?
అక్క నేను నా ఛానల్ లో వల్లా వీడియోలు రోజూ వస్తున్నా అందరికి వల్ల మోసం తెలియాలి అని
Sister chala చిరాకు వస్తుంది వాళ్ళ videos endhuku RUclips వాళ్ళు వాళ్ళ videos play చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు stop cheyalera.ఎందుకంటే వాళ్ళు చేసేది యాక్టింగ్ అని తెలిసి కూడా ఎందుకు stop చేస్తలేరు.valla acting emo kani.pillalu బయపడుతున్నారు పిల్లల kosamene యూట్యూబ్ వాళ్ళు stop చేయాలి.1day లేదా 2 days acting ante ok daily enti చిరాకు వస్తుంది ఏదేనా చేసి pls stop చేయించండి videos 🙏🙏🙏🙏
vallu daily serial chestunnaru akka 😂
Lally garu you are very smart unnau❤
Intlone paade kattipettu vaniki..what a dialogue 😂😂😂😂😂😂😂😂
Nenu eroju nee video 3 times chusanu navvi navvi kadupunoppi vasthundi akka super video 😂😂😂
Avunu sis chala baga chepparu first time me videos chusthunnanu meru cheppevalla videos chusanu nijame valla videos chusthunte worrest ga untay
Akka valla address telusukoni full video teesi upload chey akka valla nijaswaroopam kuda andhariki teliyaali
Cute unnav akka
Valla latest video lo AC on lo undhi..new house wood work cupboards....draamalu aadutunaru ani baga ardham avutundhi andi..
అక్క నువ్వు 👌👌 🤣🤣🤣🤣
Lally akha next vaala plan nti antey kerala lo em ina promotion video vundi anukutanu adukey epudu petina video lo kottakkal ki teisukylthanu ani 3 times anadu once meru observe cheyandi lally sister please video teiyandi mali dhini meda .. nadhi proddatur a sister valla adress yakado kanukutuna sister
Avunoo ammayakka emayyundhi 😂
Ammayyakka veella natakalu choodaleka escape ayyindemo😂
Me beauty secret tips emaina cheppandi sis plz
Akka short video pettaru vallu.. old home lo..
Akka podutur kada viladi akkada station ki cal chesi velu janalu manobavalutha adukunta vunnaru ane chepthe valle enquiry chestaru vella photos pedthe
అక్కో అక్కో నవ్వి నవ్వి కడుపు పోతుందా అక్క😂😂😅
Epudhe valu vediou petaru barana gadi ni chair ku katesaru😃
Pichi patinatu ledhu vadu villani barichaleka thapichukonte kidnap chesi kurchopetinatu undi😂😂😂😂
@@JanuS-tz8rwyes appudu ammayyakka( heroine kada) entry ichi fighting lu chesi villans tho aa bharana(musali hero) nu save chesthundi😂
@Lekhasri-d7u 😂
Next video kuda vachindi Chair kee kattay saru Akka
అక్క వాళ్ళ ఊరు పక్కన మా ఊరు
Meeru...ఒకసారి.. వల్ల ఇంటికి వెళ్లండి నిజం ఏంటి తెలుస్తుంది.. కదా.. andi అసలు నిజం గా మెంటల్ హా.. ఏం నటిస్తున్నారు...వాళ్ళు
వస్తుంది కంగారు పడకండి .వచ్చేవచ్చే
ప్లీజ్ సపోర్ట్ మీ మంజు అగ్రికల్చర్
Akka adinaa action tesukovali akka vala pina chala negative ga testunaru videos over action chala chesturuu
అక్క వాళ్ళు మారారు అలంటి వీడియో మానరు అక్క చిరాకు వస్తుంది అసహ్యం వేసుంది ఇక అసమానం ఎడుపు ఎడుపు వీడియో మానరు యంత మంది వీడియో చేసి చెపిన వినరు కమింట్ చూడరు
Nuvu super akka
Intha late ga pedithe ela andi memu amayipovali mng nundi waiting
E web series enka anni days anta sis
Nice sis chala ba open up ga chepthunaru
Nuv super akkoooo😅
New video lo 0:38 daggara hand pichchode istunnadu
😂
1st right hand bayataku undi, editing lo hand lopalaku vachchesindi
Lalli just now video release cheshdhuuu vadhu ee video lo acting mathram next level undhii andi cinema lo act chesthuna vallu kudha antha ga act cbeyyaleru but mana vadu mathram next level😅
Ledhu kada
@gowriskitchen8654 undhi andi
@gowriskitchen8654 mavuri official lo pethadhu golli gadu
@@lakshmigollapinni6079 epudhe chusa vachindhe
Malli maavuri vantallu lo video chearu next episode latha divorce episode 😂
Akka 👌
Nenu anukunna aa video gurinchi inka cheppadamledhu yenti ani latha gurinchi😅
Eroju video lo 5:35 kada padukunatlu action chesinadu anta...nijanga mind సరిగా lekhapothe ella chestara...
Pettaru ఇపుడే video chudandi mavuru vantalu channel lo వాళ్ళు manaru andi miru yenni tittina anthe🤣🤣
Nenaite full navvude vavvudu😂😂😂super akka
Wahhh super Sachina navaleka... Nuvu super sister 😅😅😂😂😂😂😂
Hi sis your luck rashikhana❤
Roju eyes ne nalputhuuntadi
Suman or adhan tv vallaki report cheyandi they can handle with interviewing them
Pathala bhiravi movie lo manthrikudu la edustunnadu vadu
Avunu akka alage pettindhi 😂😂
Super ga unaru akka, mee video ki addict ayanu.