అన్న నమస్కారం, మెము కొత్తగా 5 ఏకరాలు అచ్చు కడుతున్న ము {వరి పొలం} కొన్ని కారణాల రీత్యా పని ఆలస్యము అవుతోంది సుమారు జనవరి 15 వరకు తయారు అవుతోంది. ఈ సమయం లో drum seeder లేదా వెద పద్ధతి ద్వారా సాగు చేద్దాము అనుకుంటున్నాను. నీటి లభ్యత వుంది. మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను.🙏
డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది బ్రో. ఫోన్ చేసి అడగండి. ఈ పద్దతిలో సాగు చేస్తున్న మరో రైతు బాషా గారితో కలుపు నివారణకు సంబంధించిన మరో వీడియో త్వరలో పబ్లిష్ చేస్తాం. అందులో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి.
అన్నయ్య గారు ఇలాంటి వీడియోస్ రైతులకి ఉపయోగపడేవిధంగా మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Sure bro
@@RythuBadi అన్న, మీ 10ఎకరాల వరి విత్తు ట మొదలు కలుపు, చిదలపిచికారీలు, కోత, నూర్పిడి ఆన్నీ మీరొక్కరే నా, కూలీలు, యాంత్రికరణ, పని వారు వాడుకోలేదా
@@RythuBadi 1బ్ బీసీ mm mm mmtmmmf as ,mm.GC
Super good job brother 👍👍
Nice Information, Very useful for poor farmers to get good results in paddy
Thank you
ఈ రైతు ఫోన్ నెంబర్ కావాలి అన్న 💐🙏
Super anna Super explanation
Thammudu,day by day your becoming prfect presenter
Thank you so much
Metta vari e madya Baga papulor avvadaniki Karanam mi videos Andi .
Annaya super
Super mani
Reddy Garu super
Thank you
Very good breather
అన్న నమస్కారం, మెము కొత్తగా 5 ఏకరాలు అచ్చు కడుతున్న ము {వరి పొలం} కొన్ని కారణాల రీత్యా పని ఆలస్యము అవుతోంది సుమారు జనవరి 15 వరకు తయారు అవుతోంది. ఈ సమయం లో drum seeder లేదా వెద పద్ధతి ద్వారా సాగు చేద్దాము అనుకుంటున్నాను. నీటి లభ్యత వుంది. మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను.🙏
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
@@RythuBadi Mr.Rajender
I am asking you brother, please suggest me.
Super all the best Anna
Thank you bro
Very useful video
Thanks a lot
మెట్ట వరి సాగు యంత్రం ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ తెలియపరచగలరు
Super 😀😀
Thank you so much
True words...
సూపర్
థ్యాంక్యూ శీనన్నా
Super good Bro
Thank you so much bro
Great words anna...
Thank you brother
Sir gaddi mandhu dosage chepthara 15 days ki .. xact ga .. and herbicides name
Field preparation gurinchi vedieo cheyandi bro
Ok bro
కలుపు నివారణకు ఏ మందులు వాడింది చెప్పలేదు సర్, తర్వాత నీటి యాజమాన్యం, ఎరువులు మరియు పురుగు మందులు వాడటం, మొత్తం ఫుల్ వీడియో చేయగలరు.
వాటి గురించి బాషా అనే రైతు వివరాలు చెప్పారు. ఆ వీడియోలు ఇప్పటికే అప్ లోడ్ చేశాం. చూడండి.
Bagunnadi brother...
Thank you bro
Super Mani,all the best bro 💐💐💐💐💐🤝🤝🤝
Thank you so much
Super anna
Thank you
Anni kwintallu vadlu pandaayi Anna gaaru
వీడియోలో నంబర్ ఉంది బ్రదర్. చేసి అడగండి.
అన్న ఇది ఏ సీడ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది . ఇంకా వాటర్ ఎలా పెడుతున్నారు వరి కి .
nice
Nenu mani gari tho matladanu
Seed drill konnanu
Vesanu veda paddatilo
Ok
Thank you
Seed drill ekkada dhorukuthundhi anna
బ్రదర్ మెట్ట సాగు అన్నీ నేల లకు అనుకూలమా గా ఉంటుదా
నీళ్లు తీసి పొలం ఆరబెట్టడానికి అనుకూలంగా ఉంటే.. దాదాపుగా అన్ని నేలల్లో మెట్ట సాగు చేయొచ్చు. చవుడు నేలలు అంత అనుకూలం కావు.
Me videos chusi nenukuda vedha vari vesinam
Ok
జాగ్రత్తగా చేయండి. ఒకసారి చేస్తే తర్వాత ఆ విధానం మీద అవగాహన వస్తుంది. వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. అవసరమైతే మాట్లాడండి.
Drip irrigation lo cheyocha
కుదరకపోవచ్చు. డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. మాట్లాడండి.
Splinker ద్వారా చెయ్యొచ్చు
cheyyochu bro...
Anna namaste...nenu Ethiopia country lo Paddy crop manager job chestunna..So ekkada 8000 Acares seed drill tho chestunna ..bt ekkada prblm nti ante weeds anevi baga vastai 2 time's herbicide cheyocha adi appudepudu cheyyali..pls tell me Bro
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Seed drill vesina 2days lopu malli 25 VA roju malli 45 days enough kalupane samasya undadhu
Seed driller yekkadaa dhorukutundhee pricee yenthaa bro..
@santosh reddy parlapally pakkaka mogilipalem
@santosh reddy chinnamulkanur
Thank you all
@santosh reddy Santhosh Reddy gaaru nenu direct vari vesina kalupu gurinchi meeku m Aina idea unda 10 days avthundi ink m Gaddi mandu challAle
Sanna rakalaku useful avthada
Ee method january lo cheyyochcha
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
@@RythuBadi thank you sir
ఈ పద్ధతి రేగడి చావుడు నెలకు అనువినదేన
anna vari polam anedi labam radu 100%% radu
Ok bro
S gaddi miguluthunnadhi
అన్న సీట్డీలర్ ఎక్కడ దొరుకుతుంది నాకు ఒకటి కావాలి ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి
Sure
త్వరలో తెలుసుకొని చెప్తాం. దాని గురించి వీడియో కూడా చేస్తాం.
@@RythuBadi OK anna
Seed diller gurinchi video me
కలుపు మందు వల్ల వరి బియ్యం పొల్యూట్ అవుతుదా
He is my babai sir i know him
Ok
Thank you
Rajendhar reddy aunte❤️ raithu gunde chappudu🚜🎙️
Thank you bro
Anna mi number pettandi metta vari pettalanukuntunamu vitthanalu kavali ekkada dorukuthayai
Anna seed drill machine price antha
50,000 వరకు ఉంటుంది
Metta paddhathi means ??
ఈ వీడియోకు ముందు వీడియోలు ఉన్నాయి. అవి చూడండి. మీకు తెలుస్తుంది.
మెట్ట పద్దతి అంటే మామూలు పత్తి,కంది,వేరుశెనగ ఎలా చేస్తామో అలాగే
Ok
Wodlameda pachigadi meshan chupei anna
మామ కెసిఆర్ తో మాట్లాడి అయినా నీకు ఆదర్శ రైతు అవార్డు ఇప్పిస్తా
Me contact no pampiyandi
Kalupu mandhu adhi vaduthunaru
డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది బ్రో. ఫోన్ చేసి అడగండి.
ఈ పద్దతిలో సాగు చేస్తున్న మరో రైతు బాషా గారితో కలుపు నివారణకు సంబంధించిన మరో వీడియో త్వరలో పబ్లిష్ చేస్తాం. అందులో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి.
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా
Ok
Anna phone no kalali
కలుపు ఏం మందు కొట్టినరు
Meta padhathi ante moja jonna laa naaa
కాదు. ఈ వీడియో కంటే ముందు బాషా గారితో వీడియోలు చేశాము. వాటిని చూస్తే మీకు వివరాలు తెలుస్తాయి.
Farmar contact number ivvandi
Number
డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
Anna number petandi
డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
Anna me Mobile number pettagalaru
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
తోండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అసలు మెట్ట పద్దతి అంటే ఏమిటి అని చెప్పలేదు
ఇది చెలక పొలాల్లో కుదరదు
Ok
You are right
Hi phone number Anna
Mi phone number
డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
మి టైటిల్ సరైనది కాదు