Jeevana Tarangalu Movie Full HD | Sobhan Babu | Krishnamraju | Vanisri | Suresh Productions
HTML-код
- Опубликовано: 18 апр 2023
- Watch : Jeevana Tarangalu Movie Full HD | Sobhan Babu | Krishnamraju | Vanisri | Suresh Productions
#JeevanaTarangalu #SobhanBabu #Krishnamraju #Vanisri #SureshProductions #JeevanaTarangaluMovie #Chandramohan #TeluguOldMovies
Jeevana Tarangalu is a 1973 Indian Telugu-language drama film directed by T. Rama Rao. The film stars Sobhan Babu, Krishnam Raju, Vanisri, Chandramohan, and Lakshmi. It is based on a novel by Yaddanapudi Sulochana Rani, and won three Filmfare Awards South. It was remade in Tamil as Thirumangalyam (1974), in Hindi in as Dil Aur Deewaar (1978), and in Kannada as Mangalya (1991).
Directed by T. Rama Rao
Screenplay by Acharya Aatreya
Story by Yaddanapudi Sulochana Rani
Produced by D. Rama Naidu
Starring : Sobhan Babu, Krishnamraju, Vanisree, Chandramohan, Lakshmi
Cinematography S. Venkataratnam
Music by J. V. Raghavulu
Production Company : Suresh Productions
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshProSubscribe
► Like : / sureshproductions
► Follow : / sureshprodns Кино
నా వయస్సు 37 కానీ మాకు పాత సినమలని చిన్నపాటి నుంచి మా అమ్మ గారు అలవాటు చేశారు బంధాలకు విలువలు ఇచ్చే పద్దతి ఉంటుంది 10 టైమ్స్ చూసి ఉంట సినిమా వాణిశ్రీ గారు ఎంత అద్భుతం గా చేశారు
జీవన తరంగాలు ఈ చిత్రం లో ' నందమాయా! గురుడ నందమాయా ' అనే పాటలో డా. సి.నారాయణరెడ్డి ఈ పాడు ప్రపంచాన్ని వున్నది ఉన్నట్లు గా దుయ్య బట్టారు. అదీ కూడా Romantic voice LR ఈశ్వరి గంధర్వ గానంలో వేదంతసారం ఓ.. హో హో... అద్భుతం.
ఎప్పుడు మూడ్ ఆఫ్ అయినా ఈ మూవీ చూస్తా. నాకు చాలా ఇష్టం.
ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ మరియు కథ కూడా సూపర్
శోభ న్ బాబు నటన ఎంత గొప్ప గా వుంది అన్ని పాత్ర లు ఎంత గొప్ప గా వున్నా యి.
Thanks for uploading HD print, best family drama
ఈ జీవన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతం
ఎంతవరకు ఈ బంధం....👌
Excellent song......👏👍
🎉🎉
😂🎉
Nice movie,2024 lo susina vallu unnara
Hat's of to all the actor's
వాణిశ్రీ అందమైన నాయకి
నవలా నాయికివాణిశ్రీ గారు అద్భుత నటన అందమైన దేవత❤❤❤❤🙏🙏🙏🙏
Wow good telugu script super mam
@@suhasinisuhasini4638 మీకు చాలా పెద్ద మనసు నేను ఏమో చిన్నగా రాయించి నాకుడ పెద్దదిగా ఎంకరేజ్
చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషమండీ 🙏❤️
@@marimuthun6315 tq mam
@@suhasinisuhasini4638 lun 54:33 .
😂
2023 lo chusthunnanu ilanti adbhuthamaina storys movies inka ravemo. Ippati cinimallo sentiment anede undadu
ప్రతిపాత్ర ప్రతినటుడు అత్యద్భుతంగానటించారు
Naynu old movies Anni chusaydhi only for suryakanthamma 😊
ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీస్తే బాగుండును ఇలాంటి సినిమాలు చూసినవాళ్లు బాగుపడతారు
Jai shoban Babu garu
Thank you for updating such a beautiful movie.
అద్భుతమైన సినిమాలు ఇక మళ్లీ మళ్లీ రావు 🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉
ఒక మంచి సినిమా
🙏
సినిమా చాలా చాలా బాగుంటుంది మిత్రమా చుసే కోది మల్లి మల్లి చుడా లనివుంది
My favorite hero Shoban babu 👍👌
జీవన తరంగాలు ఏం పాట , జే వి రాగవులు సంగీతం, గంటసాల గానం. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤
Ever Green Movie Legend Hero Sobhan Babu garu 🌹🌹🌹🌹🌹🌹
చా లా బా గు న్న ది వా ణ్ణి శ్రీ న ట న బా గు o ది
Superb Family values movie - Athiratha maha natulu andhariki vandanam
E Movie Colour Lo Choodatam kudharadha Sir
Secretary movie HD Print Upload చేయండి
Excellent Movie
..
లెజెండ్ సోగ్గాడు నట భూషణ గ్లామర్ స్టార్ శోభన్ బాబు గారి సూపర్ హిట్ మూవీ
Nice movie exllent movie all are acting superb
Naku estam aena hero soban babu garu super sair miru
ఇంత మంచి సినిమా తీసి నవారికి ❤❤❤❤❤❤❤
Super good movie "Jeevana Tarangalu"....👌
Excellent songs......👌
Wonderful performance by Natabhushana Shobhan Babu garu, Navala nayaki Vanisri garu and all support actors.....👏👍
Very very good movie... full movie chusanu
Excellent movie
Sipoy Chinnaiah hd print with color songs and L.Vijayalakshmi song may please be uploaded.Isaw that movie in 1969 in Bapatla.Agood movie our DRNji.
👍👍👍vanishri super
Excellent song wonderful lyrics gantasala gantasala favourite song highlight of the movie
1973,1974 లో ఆకాశవాణి లో ఈ పాట లేకుండా వారము గడిచేది కాదు..ఎంమంచి సాహిత్యము..గానము...మాస్టారు ఆత్రేయ రాఘవులు అహ❤
You should add subtitles for your non-Indian audiences out there I mean I'm watching the film and trying to enjoy it but I can't because of the damn language barrier
supper sweet jodi sobenbabu vanishre
Sangharshana movie HD upload please
First time full movi chusanu2023
నేను, మామిడి జగన్ రెడ్డి, 1973 లో నల్లగొండ భాస్కర టాకీసు లో చూసాను. ఆరోజులలో గొప్ప సినిమాగ పేరు వచ్చింది. తిరిగి 16-10-2023 న చూస్తున్నాను. 10 వ తరగతి చదువుతున్న రోజులు, పాత రోజులు ఎంత బాగ వుండేవి. ❤❤.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mysweethero
Excellent movie and happy ending of the movie. Sunand Mabbula, WA, USA.
VANISRIGARI NATANA CHALABAGUNNADHI🎉🎉🎉🎉🎉
Good movie supar family story
all actocr supar ❤❤❤❤
Super movie
MANCHI KUTUMBA KHATHA CHITHRAM ❤❤❤❤❤
Hats off movie watchng in 2023 december 31st💐💐💐
Good family movie.
Ramanaidu originally planned in colour with ANR as hero but ANR rejected this as hero character having negative shades. Then Ramanaidu approached sobhan but not sure about success so decided to drop color film idea to reduce the production cost. ANR rejection becomes lucky for sobhan and sobhan is the only star hero highest films in suresh production other than venky. Around 10 films and that's is the record till date.
తల్లి,తండ్రి వేరే చోట- పిల్లలు వేరే ప్రదేశంలో ఉన్న ఈ రోజుల్లో విలువలు మరచిన ఈ తరానికి అవసరం అయిన ఈ సినిమా కల కాలం నిలిచి పోతుందని ఆశిస్తూ మీ రఘు.
D.rama naiudu garu Super
Prema Nagar,1971,100days function video may be shown in your channel since it is your own.Hope it is Suresh Productions Negative Bank in you DRN studio ,HYD.
Yes. That was shot inVijaya Gardens. I saw it I Theatre in 1972.
Excellent cinima in the same time vichitrabandham deshoddarakudu kooda release auyayi all are hit but NTR desodharakudu avarage hit
Ramudu bheemudu hd print please
😅😅
Clear undi video
ఇది కేవలం సినిమా కాదు,జీవిత సత్యాలు,బంధాలు.............,.ఇది రాసిన మహా కవి ఎక్కడో.........
Good movie good active
Nice movie 100%❤
కథ వ్రాసిన మహానుబావుడుకు 🙏🙏🙏🙏🌹🌹🌹
Yaddanapudi sulochana rani gari novel
Yeddanapuai Sulochana Rani novel
Yaddanapudi sulochanaarani Rachaithri.
Aqqp😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊❤
@@jujjuriyamini757❤ TV
Ramana Reddy and padmanabam camedy very nice
🥰🥰🥰🥰🥰👌👌👌👌
Vanisri and lakshmi best actors in this film
Super super super ❤❤❤
ఈ సినిమా సినిమా colour చెయ్యండి
movie super👌
❤️🙏
Daggubati SURESH garu make this movie in colour please.also VICTORY s ABBAIGARU HD upload it if not atleast ABBAIGARU HD songs upload cheyandi
❤❤❤❤❤
🙏🙏🙏
Papam vanisri gari sruhalekundane pelli cheysukunaru sobhan babugaru..
20.4.2023
Good casting
08 10 2023
Rachayitri yaddanapudisulochanarani garu
Movie 👌👌😍😍
Jeevana Tarangalu (1973)
చాలా చాలా బాగుంది చాలా బాగుంది సినిమా అసలు గుర్తున్నాయి థాంక్యూ సో మచ్
😮
ఇలాంటి కథలు రాసేవారు లేరు, రాసినా తీసేవాళ్ళు లేరు, తీసిన చూసే వాళ్ళు అస్సలు లేరు. ఇనాటి రోజులు గొప్పవి.
😮😮
😮😮
Novel inka baguntndi
Chakravaakam movie upload cheyandi
Watching in feb 2024
It's a.1 tarangalu...
Not g.1 tarangalu...
Ok AA
18-07-2024❤
Sobhan babu garito dranc cheysina aa budatalu adaru epudhu pedavallu aaye untaru..
Thank you
Ellaghe khantha mandhi jeevithaluo,,,,,,!
Today,I am
Novel lo madam garu Radha mugadani vrasaru piclo avitidi papam
ఇలాంటి సినిమా లు ఇప్పుడు అసలు రావటం లేదు ❤❤❤❤❤
Chusevallu vunnaru sure.
🎉🎉🎉super story. Super Direction actors. 1973.
Super movie