nenu vastha ani cycle yekki kurchundi | Sri Lanka Cycle Ride Day - 10 | ROW | Relaxnt Media
HTML-код
- Опубликовано: 28 сен 2024
- #ranjithonwheels #relaxntmedia #yalanationalpark
if you want support my ride my UPI ID is ranjithvlogs12@oksbi
#peacock #yalanationalpark #srilankavlog
#srilanka
#srilankabreakingnews
#srilankanews
#srilankacycleride
#cycleride
#srilankafood
#srilankawildlife
జై శ్రీరామ్ 🏹
సోదరా రంజిత్, సాధారణంగా నెమళ్ళు మనుషులకు దూరంగా వుంటాయి. మనిషి అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లి పోతాయి. అడవిలో తిరిగేవి ఇంకా రహస్యంగా, సున్నితంగా జీవిస్తాయి. పక్షి జాతిలో చాలా విభిన్నమైన పక్షి నెమలి. దానికున్న విశిష్టత మూలంగానే శ్రీ కృష్ణ పరమాత్ముడు దాని పించాన్ని స్వయంగా తన తలకు అలంకరించు కున్నాడు...
భగవాన్ రమణులు ఆశ్రమంలో చాలా నెమళ్ళు వుంటాయి. అవి కేవలం చాలా తక్కువ మంది (2/3) దగ్గరికి మాత్రమే వస్తాయి. వాటికి ఎటువంటి ప్రమాదం రాదు అనుకున్న వాళ్ళ దగ్గరికే వస్తాయి...
నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. ఈ రైడ్ లో ఇది చాలా మంచి విషయం.
ఆ నెమలితో కొంచం సేపు అక్కడే దానికి మేత వేస్తూ, దానితో ఆడుకుంటే బావుండేది...
ఇలాంటి మధుర ఘట్టాలు నువ్వు మరిన్ని చూడాలని కోరుకుంటూ,,,,
జై హింద్🏹
జై శ్రీరామ్ 🏹🔱
పెట్టేయ్ అన్ని ముడిపెట్టేయ్ మతానికి.
జై మహిష్మతి! అన్నీ మతానికి అంటిపెట్టుకుని ఉండాలా?
Wow😱 it's really amazing peacock mitho ravadam chala bagundi ,penchukutuna pet la vachestundi mitho 😊 super asalu 👌baga chusukondi peacock nu chala cute ga undi😚peacock 💙
You are close to nature thats why 🦚 .You are very friendly with them
నెమలి కలర్ ని టీషర్ట్ కలర్ ఒకటే కదా అన్న ❤️అందుకే ని వెంట పడుతుంది 😍
Haa
Avunu shirt marchithe ni badha tiripothundy thamudu
నెమలి నీ దగ్గరకు రావడం చాలా శుభ సూచిక.
ముందు చాలా మంచిరోజులు రాబోతున్నాయి
@@LalithabaiJ avuna bujji
ఆహారం అందించి ఉండాల్సింది సోదరా ఆ జీవికి
Correct
Now I understood y u kept the name of ur drone as neymali....u have a great bonding with neymali bro❤❤
You're lucky Anna. Edina food petti meetho paatu Sri Lanka tour cheyalsindhi
Very nice ,A janma bandamo meedi ,A Nemalidi 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏
Very interesting AAA nemali ne tisukuravochhuga neetho...
జాగ్రత్త గా. ఉం డ డి. రాం జీ త్
20:57 she will flg me 🤣🤣
Me dress color (blue) and cycle helmet rendu kalipi o peddha Aada nemali la kanipinchi vuntundhi daniki ... Andhukae follow aevuntundhi bro😄😄👍
Hi bro I am a new subscriber from warangal
Super volg bro 💐💐💐🎊🎊🎊👌👌👍
Nice video bro
I think ur inner soul is clean
Jai subrayanam swamy ki ji 🙏
Peacock 🦚 is our national bird... So flag chusi vachesindhi bro
3:35...(wellawaiah)...మార్చిపోయినవ్
Wow supperrr bro
Hi Anna ride safe love from atp
I'm also
Verey level ya
Annaa daniii cycling kee tesukoniii poooo annaaa No1 baduluuu
Peacock version highlight bro! Same color shirt vayskunavu ga andukay nemo😅
T shirt color may be ND mi looks similar color combination close GA vundatam
Hai mamaya Ammama nuvvu andharu bagunnaraa ni videos chusi 1year Avuthundhi malli eppude chusthunna love you mama🥰🥰🥰
💝❤️💝💝
Wonderful video
Nuvvu vesukuna Blue T shirt ah Nemali ni attract chesindi. Adhi blue colour Tshirt chusi ninnu inko nemali anukundi
Ne cap tana head la ne shirt colour blue kabati follow aiendi
Superr bro Assalu
Vellipoindhii ani nuvvu happy feel aithunnaav but Aa peacock ninnu endhuku alaa follow ayyindhoo artham kaavadam ledhu
But nijanga purva janmalo edhoo bhandham vundi vuntundhii andhuke alaaa Might be
But really happy to see the beautiful moment Insta lo chusi RUclips lo search chesi mari chusaanu bro
All the best bro🎉😊
Its a positive movement
Camera ekkadanna set cheyye anna ala pattukoni thokkadam ibbandhiga undhi kadha annaa
14:30 ante 2:30. Not 4:30
I wana follow follow follow follow u🤣, Ma inti dhagara kuda okati undedhi bro chanipoyindhi, maa inti lopalaki vachesedhi,
He "WILL" fallowing....He "WILL" fallowing 😂
Adhi mee nunchi food expect chesi undavachhu
U r so lucky bro ❤😂
Meru prakruthini premincharu,prakruthi nemali me premaki respond ayyindhi
Nemali mitho ravadam chala super ga undi meeru chala adrustavanthulu brother
Bro maghadeera lo laga daniki poina janmalo nee friend yemo 😅
Good
Brother peacock ni hyderabad ki teesukoni raa. Chala beautiful gaa undi.nuvvu animal lovervi kada anduke neeventa vastundi, bageera ku oka friend.
Feather mic ni bird anukuntundi bro
Camera mont ledhu ah?
😊😊
Food petti undalsindhi.. Anna... Nenaithe thanatho kaasepu spend chesi undedhanni😒
Nen 1 hour pyna spend chesa food petta kani thinle
❤️ from Thorrur
Ayyo papam dhanni theesukellalsindhi
నెమలి అంటే మన దేశపు జాతీయ పక్షి కాబట్టి నీతో వస్తా అంటుంది బ్రో...
పోయిన జన్మలో అది నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా ఈ జన్మలో వెంటపడ్డది 😂😂😂
🤣🤣🤣🤣
Same feeling
నువ్వు సేమ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నావ్ కాబట్టి నెమలి తన లో ఒక్కడివి అనుకుని నీ వెనకాతల పడుతుంది నిజంగా ఆ రోజు నువ్వు మర్చిపోలేని రోజు❤🥰😍❤
భారత జాతీయ పక్షి నెమలి అని, ఆ నెమలికి తెలిసినట్టుంది. ఇండియా కి వద్దామని నీ వెంట పడుతుందేమో😄😄😄
దానికి తినడానికి ఎం అయినా పెడతావేమో అని నీ వెంట పడుతుందేమో బ్రో నువ్ అది అర్ధం చేసుకోకుండా వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నవ్😊
Exactly correct
Ha
Yes bro aadhi ninu namindhi yem iena pedathavemo ani
Ni lucky peacock 🦚 bro adi debbakey e video 5.2 lakhs views ha devudey peacock roopam la help chesindu anukunta nik🦚
ఆ నెమలి కూడా మీతో పాటు శ్రీలంక చూడలనుకుంటుందన్నా❤️😍
Bro nuv vedio pettaka mundhu anni story lu pedthe evvaru vedio chudadaniki interest chupiyyatle
A story lu chusevallevalu e videos chudaru bro vallantha reels batch RUclips vere
@@Ranjithonwheels 🤣🤣🤣yes adi kuda correct A but naku anipinchindhi
ఎవరేమి అనుకున్న నువ్వే వెల్లె ధారిలోన రాజు నువ్వే మంత్రి నువ్వే అన్ని నువ్వే సాగిపో బ్రదర్
నెమలి అంటే శ్రీ కృష్ణుడు.... దేవుడు నీకు తోడుగా ఉన్నాడు .... Enjoy the ride with God... Stay safe...
దానికి ఆకలిగా వున్నది.. ఎంతో అదృష్టవంతుడు వి... తెచ్చుకో రంజిత్ గారు...
Tiskochei bro india ki .purva janma lo mi lover anukunta bro😍🤣
Emaina tinadaniki pedthavemo aani vastundi ..nv aaadhi thappa aanni chesthunav .........
Veed evadra same na colour dress eskunnad bag kuda na color ay ani vachi chusthundhi adhi😂😂😂😂
Bayya Baggi Neymali Lo Parakayaa Preyveysam Cheysindhi
Ni shirt colour ni chusi nuvu oka nemali anukundhimo
Nuvvu vesukunna , blue colour Tshirt , Helmet , ku attract , aei , nennu kuda bird , anuloni follow avuthundi 😅🤣😅😅😆🥰🥰🥰🥰😜😜😜😝
That's enough for life of U bro .. leave it about 1000 bad comments.. this moment cherish for life time..
Tula raasi kada subramanyaswami vachindu
Me shirt colour valla metho vasthundi bro
భాగీ పరకాయం ప్రెవేశం చేసి ఉంటుంది 😍😍😍
Kumara swamy ni venta unnadu ani chepthundi🙏🙏🙏🙏
మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అవునో కాదో చెప్పండి నెమలి వెంట పడడం గురించి చెబుతాను
Bro ala vadhileste badaga anipinchindi bro ante cycle pai veltunte kuda vastundi adi niamaina love
It's tooooo amaze ranjith garu😀
Adi edo oka situation tho ochindi mee vente❤
అది మిమ్మల్ని తన యజమాని గ అనుకుని వుండవచ్చు, లేదా, తినటానికి ఏమైన పెడతారేమో అని చూసిందేమో, లేదా, ఏనాటి రుణ బంధమో,💝 కాని నాకు దానిని వదిలించుకుని వచ్చేసరికి చాలా భాధపడినా😞, పెంచుకోమని నా వుద్దేశం కాదు,
Same feeling antala peacock 🦚 mee venta vundi meeru chupinchi vundakudademo bro hurting ga vundi iam sorry
ఏమైనా తినడానికి పెట్టి వస్తే ఈ లోపు అది తింటూ ఉంటుంది. మనం వచ్చేయచ్చు కదా.
మీరు కూడా బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకోవడం వల్ల అది మిమ్మల్ని పెద్ద నెమలి అనుకుంటుంది... పైన మీ హెల్మెట్ కూడా అలానే ఉంది. అందుకే మీ వెంటపడుతుంది...
Why because colour is same
Dog biscuits
It not she will coming men .... you should say she is following 😫
It's a Miracle ❤️🥰
She will coming Kadhu
She is coming
English raapothe telugu matladandi
Ade ade
Aa nemali ninnnu vadaluthundo ledo anipinchindii Naku last varaku chusina suspense thoo 😁
Bhagee గాడు వాడి అంతారత్మ ను నెమలి లో ప్రవేశపెట్టి పంపించి ఉంటాడు Rj Sir...మా డాడి ఏలా ఉన్నాడో, ఏమి చెస్తూన్నారో అని😍🥰😘😍🥰😘
ఇది మన శాస్త్రవేతలకు చెప్పితే, జన్యు లోపం వాళ్ళ నువ్వు కూడా నెమలివి అని చెప్పుతారు 😂😂
Adhi food kosm vasthe nv momo antunavu
Food pedthe thinle adi
Neku padi poyindhi anna,,,,, may be purva janma lo ne lover kavachu medhoka 400 years flash back.... Ranadheeraa... Anukunta anna me love story....
14 : 30 antey 2 : 30 after listening that all be like REY EVARA MERRANTA
Ha haa
Same thought...
Voice issues unai bro chusko anna chusi edit chaskoni video upload chai.😐
Ledu adi mic problem
How's bhagira
చాలా బాదేస్తుంది దాన్ని అలా వదిలేసి వస్తే
Papam bro nemali, very heart touching.
Your helmet and t shirt
One of the life time memorable movement nice ranjith గారు .
Love from కర్నూల్❤️❤️❤️
Hi anna
కొన్ని సార్లువాయిష్ రావట్లేదు.కోనసీమ నుండి
food andhuku pettaledhu dhaniki 🤷♂bro
Papam dhaniki aakaliga vundhemo dhana petochuga
ఈ మధ్య జంతువులు రీల్స్ చేసేస్తున్నాయి , మనుషులు అయితే ఎలాగో తీసుకోవచ్చు ఏమో. వాటికి కెమెరాలు ఎవరూ ఇవారు కదా. అందుకే మన దగరవి తీసుకుపోతునాయి😅😂
Shirt valla anukumta
14.30 antey 2.30 kada bro
Dress vallane vasthundi