అన్న క్యాంటీన్ లో వైసీపీ సైకో కి గట్టిగా రాడ్ దింపిన కూలీలు..ఎలా రెచ్చిపోయారో చూడండి | YCP VS Labor

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 796

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 5 месяцев назад +177

    సరిపోయినంత తినడానికి ఇది పెళ్లి భోజనమా. ఆకలి తీర్చుకోండి. హుందాగా ఉండండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టవద్దు.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад +1

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @venkatraogattupalli5163
      @venkatraogattupalli5163 5 месяцев назад +1

      కడుపునిండా తినకుండా అరకు పొమ్మంటావు బ్రదర్

    • @daydreamerboy-
      @daydreamerboy- 5 месяцев назад

      @@venkatraogattupalli5163 inko 5 rupees ichi inko token theesukuni thinochu bro

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +2

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 5 месяцев назад +75

    మీడియా అన్న సూపర్ గా వేశారు పంచ్❤

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @sukumarkariphotu4573
      @sukumarkariphotu4573 5 месяцев назад

      Y ur asking ycp

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @jagannaidu1686
    @jagannaidu1686 5 месяцев назад +237

    అన్నం సరిపోలేకపోతే మళ్ళీ 5-/ ఇచ్చి తెచ్చుకో..

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад +9

      Thanks for sharing your thoughts!

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 5 месяцев назад +2

      అదే కదా

    • @SriVani-zx1ig
      @SriVani-zx1ig 5 месяцев назад +12

      ఒరేయ్ టీ కూడా 10 రూపాయలు వున్న ఈరోజుల్లో 5 భోజనం పెడితే ఇలాంటి లోఫ్ఫర్ గాళ్ళ మాటలు నమ్మకూడదు bro...

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +3

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

    • @jaipal007
      @jaipal007 5 месяцев назад +2

      అన్నం తినటానికి వచ్చినోడిని ప్రశాంతంగా తిననీయకుండా అడ్డమైన క్వశ్చన్ లు వేయకూడదు.

  • @user-xg4ec1il6v
    @user-xg4ec1il6v 5 месяцев назад +53

    ప్రజలంతా నలిగిపోయారు పాపం ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు సూపర్

  • @KameswarKolluri
    @KameswarKolluri 5 месяцев назад +67

    నా విజ్ఞప్తి ఇదే, అన్నా క్యాంటీన్‌కు కేవలం నిరుపేదలే రావాలి, ధనికులు మరియు ఉద్యోగులు రాకూడదు.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @mkt65361
      @mkt65361 5 месяцев назад +3

      Enduku ra Kameswar ? Maa Tax dabbulatoh chesinde adi ...

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +2

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

    • @SrideviMalladi-mu8mm
      @SrideviMalladi-mu8mm 5 месяцев назад

      Yes

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 месяцев назад

      Daily wages vallu ku avasaram ledhu.

  • @kbnaidu8792
    @kbnaidu8792 5 месяцев назад +205

    5 రూపాయలు ఇచ్చి.,పంది లాగా,పది మంది భోజనం తినాలి అంటే ఎలా?

  • @SrirangaPrasad-o1g
    @SrirangaPrasad-o1g 5 месяцев назад +71

    అమ్మ పెట్టకూడదు అడక్కు తినకూడదు ఏం మనవత్వం రా విలువలతో కూడిన మాటలు మాట్లాడాలి విసుగు వస్తుంది మీ ఆలోచనలు చాలా ఇటువంటి మాట అన్నం పెట్టి వాడికి-------ఇలాంటి వాడే పెట్టేవాడు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 5 месяцев назад +114

    ఏ కులమైనా ! నిరుపేదలు మాత్రమే అన్నా క్యాంటిన్ కు రావాలి ధనికులు ఉద్యోగులు రావద్దని నా మనవి జై NDA

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @ramakrishna2823
      @ramakrishna2823 5 месяцев назад +6

      @@KrishnaiahG-w4i వారుకూడా వచ్చి తిని,ఈ కార్యక్రమానికి పెద్దమొత్తంలో చందాలు ఇస్తే పుణ్యం,పురుషార్ధం దక్కుతుంది

    • @vidyasagarjunnu8188
      @vidyasagarjunnu8188 5 месяцев назад +2

      Chandaalu ivvacchu kaani Tina koodada?

    • @swastikravi1837
      @swastikravi1837 5 месяцев назад +1

      తమ్ముడూ తాగే నీటిలో దడ్డు అద్దె వాళ్ళకు ఏం తెలుస్తుంది వాళ్ళని పట్టించు కోవడం మానేయండి జనం చూస్తున్నారు వారు ఏం చేశారు వీరు ఏం చేస్తున్నారు అని మనం ఎందుకు స్పందించడం. మొరగనీ మొరిగి మొరిగి వాళ్ళే సైలెంట్ అవుతారు.

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +2

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @anandrajumadine251
    @anandrajumadine251 5 месяцев назад +36

    నీవు అడిగిన దానిలో ధర్మం ఉంది తమ్ముళ్లు.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @chavavenkatanarayana1380
    @chavavenkatanarayana1380 5 месяцев назад +49

    ఇలాటి వాడితో మాట్లాడి మాట్ల డము అనవసరం తాను గొడవ padatanike వచ్చాడు తమ్మడు చాలా కరెక్ట్ గా చెప్పావు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 5 месяцев назад +30

    అన్న మాట నిలబెట్టుకున్న అన్న మా అన్న చంద్రన్న. పేద బడుగు బలహీన వర్గాల. చంద్రబాబు నాయుడు గారు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @sathyanarayana5437
    @sathyanarayana5437 5 месяцев назад +17

    పూర్తి భీదవాళ్ళు మాత్రం తినాలి దయచేసి ప్లీజ్ 👍🙏🙏🙏

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @SrirangaPrasad-o1g
    @SrirangaPrasad-o1g 5 месяцев назад +79

    ప్రభుత్వం గురించి నీలాంటి వారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ప్రజా స్వేచ్ఛలో ఉన్నామని మాకు అర్థమవుతుంది,ఒకప్పుడు ఈ స్వేచ్ఛ లేదు
    దటీజ్CBN

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад +1

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @ramanareddy9105
    @ramanareddy9105 5 месяцев назад +29

    పెద్ద హోటల్ కి వెళ్లి భోజనం తినాలంటే 100/-రూపాయలు, చిన్న హోటల్ లో అయితే ఇదే అన్నము సాంబారు 50/-రూపాయలు అవుతుంది, అన్నా కాంటీన్ లో అన్నం చాలకపోతే 10/-రూపాయలు ఇచ్చి పేదోళ్ళు రెండు ప్లేట్లు అన్నము టిఫన్ కడుపు నిండా తినవచ్చు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +2

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

    • @SudhakarRaju-q8t
      @SudhakarRaju-q8t 5 месяцев назад +1

      Ayina 5/- bhojanam yendi, over kaka pothe, villa baram prajalandari paina paduthundi, niru pedalaku uchita bhojanam andinchali, remaining vallaku, okko bhojanam kanisam 20,/- pettina nastam ledu thine vallaku.

  • @RameshbabuChennam06
    @RameshbabuChennam06 5 месяцев назад +12

    ఆకలి మంట తెలిసిన వాడు అన్న క్యాంటీన్ ఆరు కాలాల పాటు ఉండాలి అనుకుంటాడు.

  • @janajana4042
    @janajana4042 5 месяцев назад +20

    అరే బాబు కొందరికి మాత్రమే భోజనం ఏర్పాటు చేశారు. ఇది తిరుమల దేవస్థానం కాదు ఎంతమంది వస్తే ఆమ్ తమంది భోజనాలు పెట్టడానికి ఏదో కొంతమంది ఆకలి తీర్చడానికి ఒకటి రెండు కేజీలు భోజనం తింటాడు ఒకటి ప్లేట్ భోజనం తింటారు నీకు చాలా పోతే రెండో ప్లేట్ తీసుకొని తిను పది రూపాయలే కదా ఇది కేవలం ఆకలి తీర్చడానికి అది కూడా నిరుపేదలకు నువ్వు మీ ఇంటి కాడ బిర్యాని తిని నాకు బిర్యానీ కావాలి అంటే ఎట్లా. ఇది అన్నం పరబ్రహ్మ దీన్ని కూడా విమర్శిస్తే మీకు ఏ గతి పడుతుందో నాకైతే తెలీదు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

    • @Pmojesh-r8c
      @Pmojesh-r8c 5 месяцев назад +1

      అంటే నీకు మాత్రమే కుమ్మెయ్ బ్రో

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @nageswararaoboddu3453
    @nageswararaoboddu3453 5 месяцев назад +10

    అన్నం సరిపోకపోతే ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చి తినొచ్చు కదా ఫ్రీగా వస్తే మొత్తం ఇతను ఒక్కడే తినేలా ఉన్నాడు

  • @gchandramohan7617
    @gchandramohan7617 5 месяцев назад +28

    Super 👍

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thank you 👍

    • @PGNANDHUSINDHU
      @PGNANDHUSINDHU 5 месяцев назад

      @@AndhraVoice, సా,,, సా,,,, సక్,,,

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq 5 месяцев назад +14

    500. లేబర్ కూలి ఎప్పుడో పోయింది. ఈ రోజు 800 నుండి 1000 రూపాయలు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 5 месяцев назад +41

    అన్న క్యాంటీన్లో భోజనము.. నిరుపేదలకు కూలి పని చేసుకునే వాళ్లకు మాత్రమే.. ఇలా ఒళ్ళు బలిసి డబ్బు ఉన్న వాళ్లకు కాదు అన్న క్యాంటీన్ లో భోజనం.. పెద్ద అడవి పంది తిన్నట్టు తినాలంటే అవుతుందా అక్కడ.. విడిచే ఐదు రూపాయలకు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад +1

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @kothapallivenkateswarlu9345
    @kothapallivenkateswarlu9345 5 месяцев назад +12

    ఈ సైకో గాళ్ళకి ఇంకా బుద్ది రాలేదు

  • @crazykids2889
    @crazykids2889 5 месяцев назад +33

    Safari వేసుకొని వచ్చి 5 /- rs ki full meals kavali vadiki

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад +1

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @dileep-le4rk
      @dileep-le4rk 5 месяцев назад +4

      Brother atanu security ani cheppadu kada vallaki papam full ga food pedite tappemundi cheppu

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 5 месяцев назад +1

      Rules andaraki okalage undali bro

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @Chilipipanulu
    @Chilipipanulu 5 месяцев назад +2

    Superb anna ❤❤❤❤

  • @jhansirani7586
    @jhansirani7586 5 месяцев назад +13

    Super బాబాయ్

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @pandurangareddy744
    @pandurangareddy744 5 месяцев назад +7

    అన్నా క్యాంటీన్ ఉంటోంది పేదలు కాని అందురు ఉండేవారు తింటున్నారు

  • @ravigoud7741
    @ravigoud7741 5 месяцев назад +1

    డే కేసులు తింటారు

  • @ravichandranappoji2843
    @ravichandranappoji2843 5 месяцев назад +8

    ఆకలి తీర్చే ధర్మ సత్రం ఈ అన్న కాంటీన్ 5రూపాయలు ఇచ్చి 5స్టార్ లో కూర్చున్న వాడిలా ఎక్సపెక్ట్ చేయకూడదు, ఇది పేదలకు అక్షయ పాత్ర నో కామెంట్స్

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @jyothsnam9914
    @jyothsnam9914 5 месяцев назад +4

    పెదపెదవారుఉజ్జోగస్తులుకూడౕఅనాకెంటినుకివచితింటనారుమాలంటిపేదవాళకివుడటంలెదు

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 5 месяцев назад +1

    అన్న.క్యాంటీన్.విరాళ్ళల.తో.నడిపేది.కాదు.

  • @मैहूंहिन्दू
    @मैहूंहिन्दू 5 месяцев назад +37

    కష్టపడి పనిచేసుకునే వాడికి పధకాలు ఎందుకు?
    భోజనం చాలకపోతే ఇంకో టోకెన్ తీసుకుంటేపోలా..
    ఇదే హోటల్ లో 200 తీసుకుంటే పెట్టినంత మాత్రమే మూసుకుని తింటారు.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 5 месяцев назад

    దయచేసి ఈ మంచి కార్యక్రమాన్ని పాడుచేయకండి...వైసీపీ వాళ్ళు మీకో నమస్కారం...మీరు పెట్టరు...వేరే వాళ్ళని పెట్టనివ్వరు...

  • @baburaouppu
    @baburaouppu 5 месяцев назад +13

    తినే కంచం లో మన్నును పోసుకొని మరో అవకాశం ఇవ్వండి రా 😮😮😮

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 месяцев назад +26

    రైస్ 400గ్రామ్స్ పెడుతున్నారు. అది చాలకపోతే ఇంకో టికెట్ కొనుగోలు (ముందే) చేసి తినొచ్చు 😅

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thanks for sharing your thoughts!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +2

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

    • @radhamadhav.alapati7784
      @radhamadhav.alapati7784 5 месяцев назад

      @@శ్రీనివాస్.కింగ్ ఒక్కో ప్లేట్ కి వంద కాదు. ఒక పూట టిఫెన్ కి, రెండుపూటలా భోజనానికి ప్రభుత్వం ఇచ్చేది ₹71+వినియోగ దారుడు మూడు పూటలా చెల్లించేది కలిపి ₹15 ఉంటుంది. రెండు పూటలా భోజనం, ఉదయం టిఫెన్ కి ప్రభుత్వం తరఫున ఇచ్చేది కేవలం ₹71. వాస్తవాలు వక్రీకరిస్తున్నారు, సారీ

  • @vijaypodila76
    @vijaypodila76 5 месяцев назад +1

    15year cm ga chesi 5rupees ki bhojanam kosam kottukuntunnaru karma inka పేదవాళ్ళు వున్నారు 15 year chesaadu okadu malli

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 5 месяцев назад

    బంగారు బాబు.....👍👍👍👍👍

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 5 месяцев назад

    Ettadi. Sannasulu chalamandi✌️✌️✌️✌️✌️

  • @Kkk-ik9sd
    @Kkk-ik9sd 5 месяцев назад

    Jai cbn garu jai jai tdp😊😊😊😊😊

  • @Pallabhagyam
    @Pallabhagyam 5 месяцев назад

    Very great sir meru

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 5 месяцев назад +5

    తిన్నప్పుడు మాటాడిస్తే పొలబారి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది.

    • @Prk789
      @Prk789 5 месяцев назад

      Poni jalaga batch chega

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @AravapramilaAravapramila
    @AravapramilaAravapramila 5 месяцев назад +1

    ❤❤❤

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 5 месяцев назад +3

    వైసిపి గాడు వాడు తినుకుంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు వాడు కావాలని బ్లేమ్ చేయడానికి తినడానికి వచ్చాడు ఈ విషయం జగనన్నకు తెలుస్తుంది రేపు బెంగళూరు నుంచి వచ్చి పేదలకు అన్నం సరి పోవడం లేదు అని రోడ్డు మీద ధర్నా చేస్తాడు

  • @mdkasimdudekula4905
    @mdkasimdudekula4905 5 месяцев назад

    అన్నాన్ని ప్రసాదంగా భావించాలి గాని దానిమీద కామెంట్లు గాని గొడవలు గాని పెట్టకూడదు

  • @MveluMveluvelu-rt2qr
    @MveluMveluvelu-rt2qr 5 месяцев назад

    Super Sapna

  • @GVPrasad-ze8eo
    @GVPrasad-ze8eo 5 месяцев назад +28

    సూపర్ 💯💯💯💯💯💯💯

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thanks for sharing your thoughts!

  • @ramireddy7521
    @ramireddy7521 5 месяцев назад +2

    Bora West

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ కామెంట్‌కు ధన్యవాదాలు!

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu1341 5 месяцев назад +3

    మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అందరు పేదవాలె ఉన్నారు బ్రదర్
    కానీ ఒక్కటి కూడా లేదు అన్న క్యాంటిన్ మరి మా సంగతి ఏంటి
    మేమే సైలెంట్ గా ఉంటే మీ గొడవ ఏంటి

  • @durgabhavani7471
    @durgabhavani7471 5 месяцев назад +21

    Rastranni appula పాలు చేసి ప్రజలు పనులు లేక వ్యాపారాలు లేక tirigi మంచి రోజు లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చేసిన తప్పు మళ్లీ చేయ రు.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      అందుకేనా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి మాటతప్పుతొంది

  • @MurthiMamidi
    @MurthiMamidi 5 месяцев назад

    👌🏻💯👍

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 5 месяцев назад +11

    కూలీల మజాకా. కాస్కో సాంబ ❤

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 5 месяцев назад +1

    Kutami great God bless 🎉

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 5 месяцев назад +39

    వైసిపి నాయల్లు అన్నా క్యాంటీన్ కు వస్తే రాడ్ దింపండి

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thanks for sharing your thoughts!

    • @Prk789
      @Prk789 5 месяцев назад

      👍👍👍

  • @shaikabida8279
    @shaikabida8279 5 месяцев назад

    అరే సొంత లారా నాలుగు నెలలకు అయిపోయింది మీ బతుకులు బస్టాండ్ ఎక్కింది

  • @srinivasv3172
    @srinivasv3172 5 месяцев назад

    One of the best service to poverty people .....Anna Canteen...Encourage Good Work from Govt🎉🎉🎉🎉🎉..Dont make it poilitical issue

  • @voiceofkarnataka21
    @voiceofkarnataka21 5 месяцев назад

    Spr

  • @shankarr4568
    @shankarr4568 5 месяцев назад

    Super brother 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 5 месяцев назад +29

    అన్నం తినేవాళ్ళను ఆలా మాట్లాడకూడదు అది పాపం

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 месяцев назад +16

    రోజుకు అయిదు వందలు
    అంటే నెలకు 15,000/-
    నెలకు పదిహేను వేలు సంపాదించేవాడు, పన్నెండు వేల రూపాయలు సంపాదించే వాడిని ఇక్కడ భోజనం ఎందుకు తింటున్నావని అడగటం, అదీ దబాయింపుగా.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

    • @Prk789
      @Prk789 5 месяцев назад

      Vadini thanni tharimindali

    • @mohdsubhan1050
      @mohdsubhan1050 5 месяцев назад +1

      Annam సరి povadam లేదు అంటున్నాడు.. Inko 5rs petti token thisukovachu gada

    • @giribabu4346
      @giribabu4346 5 месяцев назад

      Anni roju lu pani vundadu ra Bose dk

    • @ramaseshareddysrirama3834
      @ramaseshareddysrirama3834 5 месяцев назад +1

      Okay manishiki 2 tokens ivvaru

  • @riyazbashariyaz157
    @riyazbashariyaz157 4 месяца назад

    Jai CBN sir🎉

  • @ysuribabu369
    @ysuribabu369 5 месяцев назад

    జయహో చంద్రన్న

  • @Devi-t2n
    @Devi-t2n 5 месяцев назад

    Super anaa

  • @KumarPechetti
    @KumarPechetti 5 месяцев назад +4

    👌👌✌️✌️

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @oldisgoldsongs999
    @oldisgoldsongs999 5 месяцев назад +2

    భోజనం చాలా బాగుంది..అసలు ఐదు రూపాయలు ఇచ్చి తిని వెళ్ళు..అది బాగా లేదు ఇది బాగా లేదు అంటే బయట కి వెళ్ళు అని నెట్టేయండి..ఎవరికైనా...అన్న data సుఖి భవ...🎉అందరూ బాగా తినండి ..దేవుడికి ఇష్టమైన పని అన్నం పెట్టడం...అసలు 5రూపాయలకి టీ కూడా రాదు...ఇది జస్ట్ ఐదు రూపాయలు నామ మాత్రపు అంతే..నువ్వు ఇచ్చే ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ కి క్లీనింగ్ కి కూడా సారి పోవు..

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 5 месяцев назад

    బాగుందనున్న వారే వెళ్లండి. బలవంతమేముంది

  • @BaluYadav-143
    @BaluYadav-143 5 месяцев назад

    Good 👍

  • @Pmojesh-r8c
    @Pmojesh-r8c 5 месяцев назад +2

    అమ్మ ఒడి ఇవ్వలేదా రారైతుబరోస ఇ వ్వలేదర కరొనలో కంటికి రెప్పల సుసుకొలేదర ఇ ప్పుడు 5రూపాయిల భోజనం తినిరెచ్చిపోతవ ఇ న్నిసంహ త్సరాలుప్రీరైసుతినరుగా మేలు చే సినొడికి మర్చిపోతే కళ్ళు పోతాయ్ జాగ్రత్త

  • @ejjapureddivenkateswararao2052
    @ejjapureddivenkateswararao2052 5 месяцев назад +2

    Save the poor in AP. These type of people will come in future also. People know everything.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thank you for your thoughtful comment!

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 5 месяцев назад +3

    పరబ్రహ్మ అంశలాగ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల పేదల ఆకలి తీర్చడానికి ఇంత బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశారు...ఇందులో అన్నం సరిపోక పోతే మళ్ళీ 5 rs ఇస్తే మళ్ళీ పెడతారు...ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చాలి...అలాంటప్పుడు ప్రజలు కూడా సహకరించాలి...అంతేగానీ కొంత మంది వెధవలు 5 rs ఇచ్చేసి మూడు పూటలా అన్నం ఒకేసారి తినేయాలి అని ఆతృత పడితే మాలాంటి ధర్మాత్ములకీ కడుపు మండుతుంది !!! 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @శ్రీనివాస్.కింగ్
      @శ్రీనివాస్.కింగ్ 5 месяцев назад +1

      ప్రభుత్వం ఒక్కో ప్లేట్ కి వంద రూపాయలు చెల్లిస్తొంది.తగినంత అన్నం పెట్టకుంటే ఎలాగ?గూబపగలగొట్టండి పెట్టేటోడిని

  • @MedisettiSuresh-b8d
    @MedisettiSuresh-b8d 5 месяцев назад +6

    ఆడుపేసే దరిద్రంగా ఉందంటే ఇంతకన్నా ఇంటర్వ్యూ చేయడం

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయం చాలా సరైనది!

  • @Viswanath20
    @Viswanath20 5 месяцев назад

    Tdp కి జన సేన కి vote వెయ్యని మంద full గా వస్తున్నారు. మొన్న నేను వెళ్ళాను మొత్తం ఆ బ్యాచ్ హిందూ ప్రసాదం హరే కృష్ణ తినండి

  • @ramamohanareddy8716
    @ramamohanareddy8716 5 месяцев назад +5

    The canteen ment for public not for one community.

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

    • @paulwilson2225
      @paulwilson2225 5 месяцев назад

      Reddy community ah ra cheppu ra chetha vedava
      Epudu chudu kamma vala meda padtharu endhi ra chesedhi motham mere

  • @krishnamaddila4621
    @krishnamaddila4621 5 месяцев назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @maheshpb2010
    @maheshpb2010 5 месяцев назад

    ❤❤❤❤🎉🎉🎉

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 5 месяцев назад

    Jai CBN sir

  • @pkrishna866
    @pkrishna866 5 месяцев назад +2

    👌👌👌

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 5 месяцев назад

    గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ఎందుకు పెట్టట్లేదు గ్రామంలో పేద ప్రజలు లేరా గ్రామాల్లో పేద ప్రజలకి అన్నం పెట్టని చేతకాని చంద్రబాబు నాయుడు

  • @narasimhulukorru9930
    @narasimhulukorru9930 5 месяцев назад

    ఇడు అతిగా మాట్లాడుతున్నాడు పెద్దవాలు మాత్రం ఓటు వేసారా ఆకాలీ అనేది అందరికి సమానం
    అందరి హకును కాపాడుకోవాలి

  • @ShivaPrakash-l7n
    @ShivaPrakash-l7n 5 месяцев назад

    Super rèaĺ

  • @svdance3760
    @svdance3760 5 месяцев назад

    సూపర్ బ్రో

  • @ananthaLakshmi-o4d
    @ananthaLakshmi-o4d 5 месяцев назад

    Super Anna ycp vadiki Baga adigavu Jai chadra Babu Jai janasena 😊😊😊

  • @mallikareddy5778
    @mallikareddy5778 5 месяцев назад +2

    ఇంట్లో భోజనం సరిపోదు అంటే పెళ్ళాం కొడుతుంది😂

  • @rajasekharkanakapodi115
    @rajasekharkanakapodi115 5 месяцев назад +9

    Anna canteen la daggara oddu anna godavulu...5 rupees ki payttadamu great .......caste lu oddu anna...

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu1341 5 месяцев назад +2

    ఒరే బాబు అందరు తినవచ్చు TDP వాలే కాదు ఇది ప్రజల సొమ్ము

  • @doddalaprakash6615
    @doddalaprakash6615 5 месяцев назад +2

    ఒక్క మాటలో చెప్పాలంటే వాడిని Anna కాంటీన్ లో తిని బ్రతుకు అని....😂😂😂

  • @chandchandini900
    @chandchandini900 5 месяцев назад +1

    Jai cbn, jai tdp, jai anna canteen

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

  • @surivlogs5286
    @surivlogs5286 5 месяцев назад +3

    బ్రదర్ ఒక చిన్న విషయం...
    నువ్వు 12000 రూపాయలు ఉద్యోగోవి నువ్వు అని అంటున్నావు
    అతను నెలమొత్తం కలిపిన 12000 మాత్రమే
    మీరు రోజు 475×30 =14250 మీకు వస్తుంది కదా
    అలా అనుకుంటే అతనికంటే మీరు చాల బెటర్ కదా
    అతను అభిప్రాయం ఏంటి అంటే అన్నం సరిపోవడం లేదు మరల పెడితే బాగుండు అని అనుకుంటున్నారు ఏమో...
    కానీ ఏది ఏమైనా అన్న క్యాంటీన్ లు పేదలు ఆకలి తీర్చడం మంచి నిర్ణయం

    • @daydreamerboy-
      @daydreamerboy- 5 месяцев назад

      Inko 5 rupees icchi token theesukuni annam thinochu bro

  • @shanthjmd6763
    @shanthjmd6763 5 месяцев назад +3

    500 వస్తుంది నెలకు యంత , నాకు 300 హ్యాపీగా ఉన్న మా పిల్లలు ప్రవేట్ స్కూల్ లో చదువు తున్నారు.. జగన్ పెట్టాలేదు గెలిచిన వెంటనే పధకాలు ఇచ్చారు ఇప్పుడు లేదు .. అనము పరబ్రహ్మము అది ఆలోచన చేయాలి...లారీ డ్రైవర్ అన్న మీకు నెలకు యంత...నీతులు చెప్పే వారికే ఆదాయం ఎక్కువగా వుంది మీకు సిగ్గు లేదా యందుకు వెళ్లారు .......? వీడియో అడుగు అతన్ని

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 5 месяцев назад

    గుడ్ మంచి గా చెప్పారు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @GaradiJayanna
    @GaradiJayanna 5 месяцев назад

    Jagan Anna devudu 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱✊

  • @GaradiJayanna
    @GaradiJayanna 5 месяцев назад

    Jagan Anna

  • @BujjigaadufromMadeInAndhra
    @BujjigaadufromMadeInAndhra 5 месяцев назад

    టిడిపి వాళ్లే వెళ్లి తినండి...

  • @rameshntr254
    @rameshntr254 5 месяцев назад +1

    👌👌👌👌✌️✌️✌️✌️

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thank you for your thoughtful comment!

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 5 месяцев назад +3

    who ప్రకారము భోజనము ఒక వ్యక్తి కి సరిపడా calories తో పెడుతున్నారు. Calories ఎక్కువైతే రోగాలు 12000 రు సంపాదించే నీకు ఎందుకు

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 5 месяцев назад

    తప్పు అలా అనకూడదు.....పేద ధనిక తేడా లేకుండా అన్నం పట్టేది అన్న canteen

  • @NageswaraoKondibi-cq1pg
    @NageswaraoKondibi-cq1pg 5 месяцев назад

    అన్న క్యాంటింగ్ ఎవరికి ఉపయోగం జగన్ అన్నయ్య వచ్చి ప్రతి ఒక్క రైతులకు అమ్మఒడి రైతు భరోసా నాడు నేడు ఆరోగ్య శ్రీ ఇవన్నీ ఏంటిచంద్రబాబునాయుడు 14 సం ఏ రైతుకైన ఒక్క పథకం ఇచ్చర అర్థం చెచ్చుకోండి ప్రజలు ఇంత వరకు బాబు గారు ఏంటి ఇచ్చారు

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 5 месяцев назад

    రైతు భరోసా 15000 15000 రూపాయలు అమ్మ ఒడి 15 వేల రూపాయలు రజకులకు చాకలి మంగలి వాళ్లకు ఆటో వాళ్లకు 10 వేల రూపాయలు పంట బీమా కింద కొందరికి crop incurance price
    Sachivalaya jobs and etc......

  • @laxmanraovalli6143
    @laxmanraovalli6143 5 месяцев назад

    రోజు కు 500 కూలి రోజూ ఉండదు అన్నా.... పని లేని రోజు ఇంటికి వట్టిగనే వేళ్తాము. అన్నం పెట్టనివ్వండి అన్నా... రాజకీయాలు ఎందుకు.

  • @Raju.Meesala
    @Raju.Meesala 5 месяцев назад +1

    Super

  • @pathininchisrinu1733
    @pathininchisrinu1733 5 месяцев назад

    ₹5 కి బయట ఒక్క ఇడ్లీ కూడా రావట్లేదు కదరా, కానీ ప్లేట్ భోజనము వస్తుంది

  • @KomaliPallapu
    @KomaliPallapu 5 месяцев назад +1

    Jai ❤✌️TDP

    • @AndhraVoice
      @AndhraVoice  5 месяцев назад

      Thank you for your thoughtful comment!

  • @SRI9440
    @SRI9440 5 месяцев назад +1

    Frist free bus
    Free gas
    Ammaki 15000
    Adapilaki 1500
    Niruduyagaburthi 3000
    Qulti mandu
    Vidyadevina
    Rithuborsha
    Edi ra babu avi cheppandi raa enduku sollu matalu