బాలుడి తల్లిదండ్రుల మాటల్లో.. | Bala Ugra Narasimha Swamy Fulfills Wishes | Khammam | Suman TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Watch► బాలుడి తల్లిదండ్రుల మాటల్లో.. | Bala Ugra Narasimha Swamy Fulfills Wishes | Khammam | Suman TV
    #erravaram #balalakshminarasimhaswamy #khammam #sumantv
    SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

Комментарии • 240

  • @laxmanraothirumalasetti2587
    @laxmanraothirumalasetti2587 Год назад +9

    కోరిన కోరికలు తీర్చే స్వయంబుగవెలసిన బాల ఉగ్రనరసింహ స్వామి 🙏ఇది సాక్షత్తు నిజం పండు స్వామి బాల వాక్కు ప్రకారం మా బాబుకు ఉద్యోగం మాకు ఇల్లు కలిగాయి భూ సమస్యలు కూడా తీరాయి నేను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం లో కూడా కలసి వచ్చింది 🙏మీరు రండి ఆ స్వామిని దర్శించండి 🙏ఓం నమో నరసింహయ నమః 🙏🌹🙏

    • @Firstknow_whoareyou
      @Firstknow_whoareyou Год назад +3

      మీరు ఎప్పుడు వెళ్ళారు... ఎంత కాలానికి ఇవి జరిగాయి... కొంచెం చెప్పగలరా...

    • @user-qd3yi5xn9r
      @user-qd3yi5xn9r Год назад +3

      Swamyvaaru velasi 1 year ayina ayinda? Inni samasyalu teeraya? Please tell only nijaalu.

    • @rajiyarajiya5830
      @rajiyarajiya5830 Год назад

      Nijame na sir

    • @shaikshhavali6252
      @shaikshhavali6252 Год назад

      ఒరేయ్ పిచ్చి ప్రజలారా ! అక్కడ అసలు ఏ ప్రతిరూపం కూడా కనబడటం లేదు కదా !
      ఎందుకు అంతాలా ఎగబడుతున్నారు !
      " కల్కి అవతార్ " ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నారంటా చూడండి !
      అక్కడి మీడియా మిత్రులు - ప్రజలను అడగండి చెబుతారు !

    • @DurgaPrasad-pu1lg
      @DurgaPrasad-pu1lg Год назад

      Best joke cesav bro 🤣🤣🤣🤣 emadya comedy andaru cestunnaru 😂😂

  • @shailajasrivlogs1197
    @shailajasrivlogs1197 Год назад +9

    నమో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కీ జై 🙏🙏🙏

  • @chinthamthirupathi5090
    @chinthamthirupathi5090 Год назад +7

    ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యే నమహ 🙏🙏

  • @sonunayakbhukya8863
    @sonunayakbhukya8863 11 месяцев назад +5

    తండ్రి నాకు సంతానం కల్పించండి స్వామి నీ దర్శనం భాగ్యం కల్పించాలని కోరుకుంటున్న 🙏🙏

  • @dvr1gramgold564
    @dvr1gramgold564 Год назад +7

    బాగా నటింస్తున్నారు అక్కడి జనాలు. జనర్థాన్ చెర్మన్ మరియు ఊరంతా

  • @satheeshgolakonda1954
    @satheeshgolakonda1954 11 месяцев назад +3

    నా శని పోగొట్టు ఉగ్ర బాల నరసింహ అమాయకతత్వం పోగొట్టు నీ గుడికీ వెతుక్కుంటూ వస్తాను.. 🙏

  • @sanjeevindustries3346
    @sanjeevindustries3346 Год назад +2

    జై balla ugranarsimhaswme mkutumbam challa arthika pasthithilo unnamu swme rakshana kalpinchu swwame

  • @yadavrameshg2203
    @yadavrameshg2203 Год назад +2

    Screen play super

  • @siddaiahavalapati5345
    @siddaiahavalapati5345 Год назад +4

    జై బాలఉగ్రనరసింహ స్వామి
    మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రీ.🙏🙏🙏

  • @VijayaLakshmi-kw1yy
    @VijayaLakshmi-kw1yy Год назад +2

    ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యే నమః

  • @yerranaresh4452
    @yerranaresh4452 Год назад +3

    Jai sri Lakshmi narasimha swamiye namaa

  • @Surendra-jf6eg
    @Surendra-jf6eg Год назад +3

    స్వామి ఉగ్ర నరసింహ స్వామి ఆమెని రప్పించు స్వామీ

  • @pamukuntlasrilathagoud2368
    @pamukuntlasrilathagoud2368 Год назад +3

    Om namo ugra narasimha swamy mamalne kapadu thandri

  • @vismaikids
    @vismaikids Год назад +2

    Jai Bala Ugra Narsimha Swamy ki Jai

  • @ankaiahmuchuankaiahmuchu835
    @ankaiahmuchuankaiahmuchu835 Год назад +7

    Jai shree Bala ugra narasimha swamy 🙏 ki jai

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Год назад

      ఉగ్ర నరసింహ స్వామి బాలుడిగా ఎప్పుడు ఉన్నాడు ఏమిటి ఆధారం జనాలకు చెవిలో పూలు బాగా పెడుతున్నారు

    • @Surendra-jf6eg
      @Surendra-jf6eg Год назад

      స్వామి ఉగ్ర నరసింహ స్వామి

    • @Surendra-jf6eg
      @Surendra-jf6eg Год назад

      స్వామి ఉగ్ర నరసింహ స్వామి ఆమెని నా దగ్గరికి రప్పించు స్వామీ

    • @Surendra-jf6eg
      @Surendra-jf6eg Год назад

      నా కోరిక తీర్చు స్వామీ

  • @SarithaMadikanti-ir1rk
    @SarithaMadikanti-ir1rk 9 месяцев назад

    Om Sri Laxmi narasimha swamy maa papa ku kanulu manchiga kanipinchela cheyu thandri

  • @abiramvlogs2960
    @abiramvlogs2960 Год назад +2

    Jai Bala Narasimha swamy, Jai jai

  • @vanamvasanth4598
    @vanamvasanth4598 Год назад +13

    జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై 🙏
    తండ్రి నా కోడలు కొడుకు సంతానం కలిగే తండ్రి సంతాన కల్పించండి తండ్రి స్వామి బాల నరసింహ స్వామికి జై నీ దర్శనం నీ దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ జై 🙏 స్వామి

    • @jogaradha
      @jogaradha Год назад +1

      అమ్మ మీ కొడుకు కోడల కు బాల నారసింహ స్వామీ ఆశీస్సులు సంతానం కలుగుతుంది అమ్మ బాధ పడకండి

    • @rajeevpatangi9904
      @rajeevpatangi9904 Год назад +1

      Jay Narashima ❤

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Год назад +1

      నర్సింహ స్వామి బాలుడిగా ఎప్పుడూ లేడు గుర్తించాలి మోసగాళ్ళ ప్రచారం నమ్మవద్దు

    • @RamRabatRahim
      @RamRabatRahim Год назад +1

      ముందు డాక్టర్ కి చూపించు 😡

    • @RamRabatRahim
      @RamRabatRahim Год назад +1

      ముందు సరిగ్గా కాపరం చెయ్యమను, నువ్వు ని మూఢనమ్మకాలు, 😡

  • @VenkatakrishnaDamathoti
    @VenkatakrishnaDamathoti Год назад +1

    Ayya Bala ugra narasimha Swamy meeru vunnaarannadi nijame aithe raavayyaa vacchi na aarogyam bagu chesi Naku jeevithaanni bagucheyyavayya...

    • @jagadeeshabburi570
      @jagadeeshabburi570 Год назад +3

      Karma anedi anubavinchali, devdu comment petti rammante enduku vasthadu, ne karma nv anubavinchu. veinantha sahayam chey poor people ki.

  • @KrishnaveniVelagaleti-zx7rz
    @KrishnaveniVelagaleti-zx7rz Год назад +1

    Om Sri laxmi narasimha swami ye namaha

  • @bujjibkrsofficial7504
    @bujjibkrsofficial7504 Год назад +2

    అనంతపురం నుంచి రాస్తున్న...నువ్వు దేవుడా... అరేయ్ సన్నాసి నువ్వు ఏమైనా వివేకానందుడు లాగా..లేదా గౌతమి బుద్ధుడు లాగా సత్యసాయిబాబా లాగా ఏమయినా సందేశం ఇస్తున్నవ... ప్రపంచ శాంతి కోసం సందేశం ఇస్తున్ననావ..
    లేదుగా పోని వాళ్ళ లాగా చదువుకొని జ్ఞానోదయం పొందినావా..నువ్వేమైనా ప్రపంచ దూత వ... లేదా లేదు గా...దేనికోసం ఈ ఆట, ఈ నాటకం, ఈ నటన.దేవుడు ఎప్పుడు మనిషి రూపం లో మాట్లాడరు. అనవసరం గా ఆ ఊరి వాళ్ళు,అతని తల్లదండ్రులు చేసిన పని లాగా ఉంది ఇదంతా.....ఇది చాలా సున్నితమైన అంశం మరి మీరు భక్తులతో వారి మనోభావాలు తో ఆడుకోవడం తప్పు కదా...

  • @srinunallamothu988
    @srinunallamothu988 Год назад +2

    Swamy maa pedda thallee chinna thallee life chaala bavundela choodu swamy Bala ugra Narasimha Swamy 🙏🙏

  • @edunandananaidue6013
    @edunandananaidue6013 Год назад +1

    కోర్కెలు తీర్చే దేవుడు కోర్కెలు కోరతా డా , అంటే గుడి కట్టమని , పూజలు చేయమని , దేవుడికి కూడా కోరికలు ఉంటాయా...? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం , గౌరవం, భక్తి , ప్రేమ అన్నీ ఉన్నాయి. నేను దేవుడి గురించి చిన్నప్పటినుంచి చాలానే తెలుసుకున్నాను , చదువుకున్నాను ఏ దేవుడు తనకు పూజలు చేయమని గుడి కట్టమని బలులు ఇవ్వమని , యజ్ఞలు , చేయమని యాగాలు చేయమని కోరడు , అన్ని కోరికలను జయించి వాడిని దేవుడు అంటారు. సహాయం చేసేవాడు ఎవడైనా దేవుడే దానం చేసేవాడు దేవుడు. ఇది అబద్ధం అక్కడ జరిగేదంతా అబద్ధం , ఇంకా అక్కడ ప్రజలు కోరికలు విషయానికి వస్తే మీరు ఏ గుడికి వెళ్లి దేవుడిని పూజించిన మీ కోరికలు నెరవేరుతాయి మీ తలరాతలో అది జరగాలని ఉంటే మీరు ఏ దేవుని పూజించిన అది జరుగుతుంది. ఎక్కడ ఏ ఊరిలో దేవుని పూజించిన జరుగుతుంది.

  • @sudharshanyadav661
    @sudharshanyadav661 Год назад +1

    Jai Bala narasimha swamy k Jai swamy ma cheli kodukuki arogyam bagaladu bagundala chaye swamy

  • @munigalasnehalatha9777
    @munigalasnehalatha9777 11 месяцев назад

    Thandri naku santhanam kalagali ma daddy bagundali swamy

  • @sathireddynahata499
    @sathireddynahata499 Год назад +3

    చాలా సంతోషం కానీ 1994_1996 మధ్య కాలంలో నీళ్ళ దేవుడు అని చాలా ప్రచారం చేసినారు. మరి ఇది నిజమేనా కాదా ఏది ఏమైనా నేను కూడా ఒకసారి వెళ్లి వస్తా జై శ్రీరామ్

  • @bhaskarbhaskar-jy7ud
    @bhaskarbhaskar-jy7ud Год назад +1

    Sir bala ugra narshiha swamyki jai

  • @mixedmastitv9653
    @mixedmastitv9653 Год назад

    Bharatha desham, ippudu poorthigaa abhivrudhi chendhina desham ....jai bala narasimhaa

  • @muthyalarajaiah5450
    @muthyalarajaiah5450 10 месяцев назад

    Sri bala ugra narasimha swami ne namah maa intlo prashantha vaathavaranam kalpinchi ,pillalu arogyamga unchi manchiga chadhuvukoni sathpravarthana to meligela, naaku teacher job vachela aasheervadhinchu swami

  • @shekar6942
    @shekar6942 Год назад

    Jai laxmi Narasimha ugra laxmi Narasimha balla Narasimha 🙏🙏🙏🙏🙏🌷🌷

  • @shaiksulthan148
    @shaiksulthan148 Год назад +1

    Om namah 🙏🏻🙏🏻🙏🏻🪔🌺🌹🌿🪔🙏🏻🙏🏻🙏🙏🙏

  • @user-fx5rz6rw5u
    @user-fx5rz6rw5u Год назад +2

    ❤🙏

  • @user-yp2gi2yg8h
    @user-yp2gi2yg8h Год назад +1

    Om Sri Lakshmi narasimha Swamiye namah

  • @bolladivyasri3206
    @bolladivyasri3206 Год назад +1

  • @rajarapusrivani7114
    @rajarapusrivani7114 Год назад +2

    Jai Ugra Narsimha Swami sir Naku health bagundatam ledu Swami eroju Nenu video chusanu Antha Manchi Jargalani korukuntuna Swami .......Nannu kapadu Swami

  • @GaneshP-qz9mu
    @GaneshP-qz9mu Год назад +3

    kotha dhevudaa?🤔👍👍👍

  • @teamsingle6119
    @teamsingle6119 Год назад +3

    ఒకవేళ ఇది ఒక drama అని తెలిస్తే ఆ బాల ఉగ్ర నరసింహ స్వామి to his parents: నేనప్పుడే చెప్పాను.. ఇట్టాంటిదేదో జరుగుతుంది అని.. ఇప్పుడు జనం అందరి ముందు పరువు పోయింది గా.. 😂😂😂

  • @bogekumar8287
    @bogekumar8287 Год назад +4

    Jai Bala Ugra Narshimha Swamy 🙏🙏🙏

  • @anjaiahaerra2836
    @anjaiahaerra2836 7 месяцев назад

    🙏🙏🙏

  • @ChandraMhohan-vf2qp
    @ChandraMhohan-vf2qp Год назад +2

    Om namo Lakshmi Narasimhayanamaha

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Год назад

      ఇక్కడ ఉన్నది బాల నర్సింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి కాదు యువకుడు అయ్యాక లక్ష్మీదేవిని వివాహ మాడి లక్ష్మీనరసింహుడవుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి

  • @puttarama7020
    @puttarama7020 9 месяцев назад

    🙏🙏🙏🙏naelluamylinaappluthrale Nigodi ki vasthanu tappakunda na Apollo terali naa Illu ammudu Qawwali Swami Meenu thappakunda Nee Gudi ki vastu Narasimha Swamy na korika teachers Swamy🙏🙏🙏

  • @vinodkumarkomire3370
    @vinodkumarkomire3370 Год назад

    Jai Bala ugranarsimaswamy🙏🙏🙏🚩

  • @mahendrareddy873
    @mahendrareddy873 Год назад +1

    Kaapudu swamy🙏🙏🙏🙏

  • @sakuntalalabhana9487
    @sakuntalalabhana9487 Год назад +1

    Ugra Narasimha Swamy నేను చేసే వర్క్ లో success ఆవలి ప్రతి నెల నేను కోరుకున్న యింకాము తీసుకోవాలి 3నెలలలో మేనేజర్ ఆవలి అప్పుడు ని దారిశనానికి వస్తాను స్వామి Nenu అనుకొంది జరిగేటట్టు ఆశీర్వదించిస్వామి

    • @RamRabatRahim
      @RamRabatRahim Год назад +1

      ఊరోళ్ళ కొంపలు దెంగేయండ్రా 😡

  • @jogaradha
    @jogaradha Год назад +58

    నరసింహ స్వామి మా అక్క రాజేశ్వరి అక్క కు ఆరోగ్యం బాగాలేదు అక్క నా పిల్లలు ను మంచిగా చూసుకుంటూ ఉంది అక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి స్వామీ అక్క అంటే నా పిల్లలకు చాలా చాలా ఇష్టం అక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి దేవుడా

    • @daranagaiah
      @daranagaiah Год назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

    • @bala-ugra-narasimhaswami7
      @bala-ugra-narasimhaswami7 Год назад

      🦁👈👍🌾🌷🌻🥀🌿🚩🌹

    • @jagadeeshabburi570
      @jagadeeshabburi570 Год назад +1

      Visit temple and ask him there at temple, keep hope in god.

    • @rigvedagroup2017
      @rigvedagroup2017 Год назад +3

      ఓం లక్ష్మీ నృసింహయా నమః 🙏🏼

    • @kickkuuuuu
      @kickkuuuuu Год назад +2

      Thadhasth🤚

  • @sravancreation
    @sravancreation Год назад +1

    పండు స్వామి రియల్ సాయి స్వామి Fake అంతా జగన్నాధం ఆడుతున్న నాటకం. పండు స్వామి వాళ్ల నాన్న కోర్టు కి వెళ్ళి స్టే తెచ్చుకుని గుడి బాధ్యతలు తీసుకోవాలి

  • @dshivashankarshivu4788
    @dshivashankarshivu4788 Год назад

    Bala Narasimha Swamy ಬಾಲ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ

  • @arunreddy4778
    @arunreddy4778 Год назад

    Om Namo Lakshmi Narasimha Swamy Namaha

  • @jyothisankineni1035
    @jyothisankineni1035 Год назад +3

    🙏🙏🙏🙏🙏

  • @nagarajugangula4982
    @nagarajugangula4982 Год назад

    Om sri bala laxminarsimha swami

  • @pavankumarpavan6879
    @pavankumarpavan6879 Год назад

    Neeku
    Yichchindaa
    Maata
    OmNamobaLaeugraNaraSimhaswaamy🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ef6wy6hp7q
    @user-ef6wy6hp7q Год назад +2

    Om sri ugra narashimha swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendarmeriga2468
    @rajendarmeriga2468 Год назад +1

    jai bala ugra narasimha swami naku manchiga chaduvu vachela naku job vachela ma kutumbham manchiga vundela chudu swami jai bala ugra narasimha swami 13

  • @nanikona4068
    @nanikona4068 Год назад +1

    Swami ma pedda akka life konchen baledu koddiga kudita padele deevinchu swami

  • @epicsathvik861
    @epicsathvik861 Год назад

    Jai narasimha swamy ki jai

  • @sairamkurku1023
    @sairamkurku1023 Год назад +4

    Jai bala ugra Swamy ki Jai na koreka thirchu Swamy 🙏🙏

  • @bmknetworks4694
    @bmknetworks4694 Год назад +1

    నేను కూడా ఇప్పుడే రాయిని భూమిలో పాతి పెడతాను నా కు ఇప్పుడు 25 నాకు 50 వచ్చేటప్పటికి దాన్ని బయటకు తీస్తా అదే నా పిల్లలకు నేను ఇచ్చే అస్తి😂

  • @opshot1144
    @opshot1144 Год назад +3

    దొ౦గల ముఠా.

  • @MrVenky1770
    @MrVenky1770 Год назад

    అక్కడ దేవుడు ఉన్నాడు లేడో కానీ పిల్లాడికి అన్యాయం చేయదు వల్ల భూమి లోనే వెలిసింది తనకి హక్కు ఉంటది. విల్లా తర్వాతే ఎవరైనా ఉండాలి అని కోర్ట్ కీ వెళ్ళండి uncle.

  • @kuppuravurijyothipriyanka9781
    @kuppuravurijyothipriyanka9781 Год назад

    Job kosam antho Mandi try chestunaru dayachesi andaraki jalpinchali andaru bagundali amma nanna manakni namukunna valani andaru bagundali swamy

  • @sudheerreddy121
    @sudheerreddy121 Год назад

    Bless me

  • @user-fx5rz6rw5u
    @user-fx5rz6rw5u Год назад

    🙏

  • @ShekarGuggilla-eb8xf
    @ShekarGuggilla-eb8xf Год назад +1

    Address ekkada cheppandi

  • @parameshsalla2938
    @parameshsalla2938 Год назад +4

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Год назад

      ఉగ్ర నరసింహ స్వామి బాలుడిగా ఎప్పుడు ఉన్నాడు మోసం చేసే నేర్పరులు స్వామిని బాలుడిగా చేశారు జనాలకు చెవిలో పూలు పెట్టారు

  • @user-ow5jq6qt1g
    @user-ow5jq6qt1g Год назад

    Thandri ni chupu andaripyi vundalani kurukuntunanu 🙏🙏🙏🙏

  • @Mamatha916
    @Mamatha916 Год назад +3

    మొన్నే మనోళ్లు చంద్రుడు దగ్గరకి వెళ్ళొచ్చారు కానీ ఇక్కడ మాత్రం......

    • @KousickKrishna
      @KousickKrishna 11 месяцев назад

      Sachipoye lesthisthe nammuthav 😂

  • @user-rm2wp2lu9i
    @user-rm2wp2lu9i 11 месяцев назад

    Daily only friday also coming to yerravaram on friday only below 5000

  • @Sk-pl5zo
    @Sk-pl5zo Год назад +8

    and you ask why our country is not still developing

  • @chakritv9094
    @chakritv9094 Год назад +1

    పండు ఇకనైనా చదువు కో...

  • @sakuntalalabhana9487
    @sakuntalalabhana9487 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @giribabudogiparthi106
    @giribabudogiparthi106 Год назад

    😊😊

  • @user-rm2wp2lu9i
    @user-rm2wp2lu9i 11 месяцев назад

    It is small village if lakhs of devotees came q line goes to Vijayawada

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +2

    నరసింహస్వామీ కి వనాలు అంటే ఇష్టం ఎర్రవరం అడివి ప్రాంతంగా తీర్చి దిద్దారు ముఖ్యం

  • @opshot1144
    @opshot1144 Год назад +1

    hope it will be close

  • @kuppuravurijyothipriyanka9781
    @kuppuravurijyothipriyanka9781 Год назад

    Location akkada,?

  • @ismartsonyvlogs4108
    @ismartsonyvlogs4108 Год назад

    ❤❤❤❤❤❤

  • @venubolagani2119
    @venubolagani2119 Год назад +3

    Na helth manchiga vundela chudu swami 🙏🙏

  • @rajeshnaidu1207
    @rajeshnaidu1207 Год назад

    Timing

  • @user-ck8gb2xo1i
    @user-ck8gb2xo1i Год назад

    Swami Sarva jevulunu kapadu thandee 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Год назад +2

    Om sreem sriyayinamaha

  • @Manjuprasanna4174
    @Manjuprasanna4174 Год назад

    Maku papanu ivvu thandri

  • @rama-qw1hm
    @rama-qw1hm Год назад +1

    Ji Bala ugra narasimhaswamy ki ji

  • @esalavathramesh3536
    @esalavathramesh3536 Год назад

    Full address petandi

  • @dshivashankarshivu4788
    @dshivashankarshivu4788 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @U.kristafar-GDEM
    @U.kristafar-GDEM Год назад +1

    👉-ఆది శంకరాచార్యులు
    👉శ్లో"" 👇
    పాషాణైలయంబద్వ, దేవాఃపాషాణ ఏవచ!
    బ్రూహి పండితదెవస్తు, కస్మి స్థానె సతిష్ఠతి?
    👉తా""👇
    ఓ పండితులారా! మీరు రాళ్లతో మందిరాలను నిర్మించారు అవే రాళ్ళతో మీ దేవుళ్ళయిన
    విగ్రహాలను నిర్మించారు. వాటిని మందిరాలలో
    కూర్చుబెట్టినారు. రెండు రాళ్ళే గనుక వాటిలో
    మీ దేవుడు ఎవరు?
    👉కించపరచాలని కాదు సత్యం తెలుసుకోండి🙏
    అసలు హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి బాలుడుగా ఉన్నట్లు ఎక్కడ లేదు
    ఉంటే చుపంచండి .?

  • @vikramchalla7881
    @vikramchalla7881 Год назад +1

    Jai narasimha swamy ki. Jai🙏🙏🙏🙏

  • @jayasri7647
    @jayasri7647 10 месяцев назад

    Vijayawada nunchi bus lo vellacha

  • @sudheerreddy121
    @sudheerreddy121 Год назад

    Bala ugra pandu swamy ki jai

  • @jansi9009
    @jansi9009 Год назад +1

    Swami naku pandantiaga bidda ni prasadinchu Swami,,,nenu kastapaduthunna teacher udyogam evvu Swami........Jai ugra narasimha Swami ki

  • @uditipanchi5279
    @uditipanchi5279 Год назад

    Swamy na Korika tirchandi swamy na arogyam bagundali

  • @mamathapulla5923
    @mamathapulla5923 Год назад

    Swamy na bartha pillalu bagundali and Naku manchi job raavali please swamy

  • @sangeeethavlogs
    @sangeeethavlogs Год назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krupalinikrishnagoudkrupal7984

    Bala vugra narsimha swamy aa pani chesina avatam ledu anni panulu jarigela ashirvadam evvu thandri

  • @Surendra-jf6eg
    @Surendra-jf6eg Год назад

    ఇది ఒక కోరిక తీర్చు స్వామీ

  • @aaryan_mudiraj07
    @aaryan_mudiraj07 Год назад

    Swamy nenu anukunedi jarugali swamy

  • @opshot1144
    @opshot1144 Год назад +3

    nenu hinduvunu.nenu 2 times velannu.1st pandu gadu vunnadu taruvata sai gadu vunnadu.

  • @ramsai9319
    @ramsai9319 Год назад +3

    Something is fishy

  • @kankanalajyothi9914
    @kankanalajyothi9914 Год назад

    🙏🙏🌷🌷🙏🙏🌷🙏🙏

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 Год назад +2

    🙏🙏🙏💗😍🕉️🙇🙇🙇

  • @RameshRaju-xb4fb
    @RameshRaju-xb4fb Год назад

    5.
    Lc.