అన్న... దశమ భాగం గురించి నా ఉదేశ్యం మీరు చెప్పింది ఒకటే అన్న....ఈ రోజుల్లో 100 కి 95 మంది పాస్టర్స్ కేవలం... డబ్బు సంపాదించడానికే..... ఒక బిజినెస్ లాగా లేక ఒక ప్రొఫెషన్ లాగా దేవుని సేవలోకి వస్తున్నారు..... పంట పండించేవాళ్ళు ఒకరైతే ఆ పంటను తినేవాళ్ళు అనేకులు.... కస్టపడి అవమానాలు, నిందలు, భరించి తిని తినక అనేకులకు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదిస్తే..... వాళ్ళతో తమ సంఘాల్లో నిప్పుకుంటున్నారు కొందరు......సిటీ లోనే డబ్బు ఎక్కువ వస్తుందని... కొంతమంది సిటీ లకే పరిమితం అయ్యారు
దశమ భాగం ఇవ్వకపోతే శాపం రాదు బ్రదర్.ఈరోజు సేవకులు చాలామంది దశమ భాగాలతో విలాసవంతమైన జీవిస్తున్నారు. (మంచి సేవకులు కూడా ఉన్నారు.)ఒకటి బ్రదర్ పరిచర్య కు మనం డబ్బును ఎప్పుడూ ఇస్తూనేవుండాలి. "ఇవ్వకపోతే శాపం రాదు "" గమనిక : సేవకున్ని పోషించే బాధ్యత సంఘానిదే.
Matthew(మత్తయి సువార్త) 5:14,15,16,17,18,19,20,23,24,25,26 14.మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. 15.మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. 16.మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. 17.ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 18.ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19.కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును. 20.శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. 23.కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల 24.అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. 25.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. 26.కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Mark(మార్కు సువార్త) 12:10,11,12,13,14,15,16,17 10.ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను 11.ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా 12.తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. 13.వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. 14.వారు వచ్చిబోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? 15.ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము(దేనారము ఇంచు మించు అర్థరూపాయి కావచ్చును) నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. 16.వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి. 17.అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.Luke(లూకా సువార్త) 6:36,37,38 36.కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. 37.తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; 38.క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
లూకా సువార్త (2) లూకా సువార్త, 11వ అధ్యాయము, 37, 38, 39, 40, 41 వచనములు. (37) ఆయన మాటలాడుచుండగా ఒక పరిశయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా! ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండెను. (38) ఆయన (ఏసు) భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిశయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. (39) అందుకు ప్రభువు ఇట్లనెను. ''పరిశయ్యులైన మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గానీ మీ అంతరంగమున చెడుతనము నిండియున్నది. (40) అవివేకులారా! వెలుపలి భాగమున చేసిన వారు లోపలి భాగమున శుద్ధి చేయలేరా? (41) కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి. అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును. ఇక్కడ చివరి వాక్యములో ''మీకు కలిగినవన్నియు ధర్మము చేయండి అప్పుడు మీకన్నియు శుద్ధి యగును'' అను వాక్యము గలదు. ఈ విషయములో గ్రంథములోని వాక్యమును మనుషులు సరిగా అర్థము చేసుకోక ఏసు చెప్పిన విషయమును ఇంకొక విధముగా భావించుకోవడము జరుగుచున్నది. ఇక్కడ 'ధర్మము చేయండి' అనినప్పుడు మనుషులకున్న ధనము, వస్తు, వాహనములన్నియు దానము చేయండియని చెప్పుచున్నారు. వాస్తవముగా ఏసు అలా చెప్పలేదు. బాహ్య వస్తువులను దానము చేస్తే లోపల శుద్ధి కాదు. అందువలన ఆయన బయటి వాటిని దానము చేయండని చెప్పలేదు. అంతరంగమున ధర్మము తెలిసి ఆచరించితే లోపల యున్న చెడుతనమంతయు శుద్ధి అయిపోవునని ఆయన భావము. ఏసు బయట శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతరంగమున గుణముల శుద్ధికి ప్రాధాన్యత నిచ్చాడు. అందువలన గుణములకు వ్యతిరేఖముగా దైవ మార్గములో గల ధర్మము ప్రకారము నడువండి యని చెప్పాడు. ఏసు అంతరంగములో శుద్ధిగలవాడుగా యుండి ధర్మముగా నడుస్తూ, ఇతరులను కూడా ధర్మమార్గములో నడపాలని ఆ విధముగా చెప్పాడని అర్థము చేసుకోవాలి.
Matthew 10:7-9 [7]And as ye go, preach, saying, The kingdom of heaven is at hand. [8]Heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils: freely ye have received, freely give. [9]Provide neither gold, nor silver, nor brass in your purses,
పునాది ఎప్పుడు ముందుగా ప్రారంభం అవుతుంది దానిమీదనే కట్టడం కట్టబడాలి పాత నిబంధనగ్రంధము పునాది వంటిది... దశమ భాగం అనేది నిబంధన లో లేదు పాత నిబంధన గ్రంధం లో ను ప్రవక్తలగ్రంధాలలోను ఉంది.. దేవుడు ఇశ్రాయేలియులతో నిబంధన చేసినప్పుడు దశమ భాగం ప్రస్తావన లేదు కాని తరువాత దినాలలో ప్రజలకు దేవునికి మధ్య పరిచర్య చేయటానికి దేవుడు కొందర్ని సేవకు ఏర్ప పరచుకొన్నాక దశమ భాగం వచ్చింది..
గత దశాబ్దంగా నేను ఇదే చెప్తున్నా ఎవరు వినరు ప్రతి పాస్టర్ కూడా వారికి ఏసుక్రీస్తు లాగానే కనిపిస్తున్నాడు కొంతమంది అయితే మమ్మీ డాడీ తల్లి తండ్రికి సేవ చేయలేని ప్రతివాడు పాస్టర్ కు సేవ చేస్తున్నాడు
దశమ భాగం ఇవ్వాలి ఎందుకంటే ఇంటిలో వాడు వాడి ఫామిలీ తినాలి పిల్లల ఫి నెలవారీ ఖర్చులు ఆ/సి లు కార్ల వాటిఅన్నింటికీ ఎక్కడనుండి వస్తాయి డబ్బులు... దేవుడు దగ్గరకి ఫ్రీ గా వెళ్తామానే... మా ఖర్చులు మీరే భరించాలీ లేకుంటే ఎవడి కోసం...
Assli yi John Paul gariki emi theledhu Dhashamabagam vushayam lo ardhamavvstledha meeku Meeku correct answer cheppe valla daggara adagandi He is no knowledge in bible
"వాటిని మానక వీటిని చేయవలసి యుండెను " అని యేసు క్రీస్తు ప్రభువు దశమభాగము గురించి చెప్పారు కదా - మత్తయి23:23 "అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను." (Mat 23:23)
@@Msksj259 అక్కడ దశమ భాగం కాదు బ్రో పండించిన పంట లో 10 వ వంతు చెల్లించు అని అర్థం అక్కడ డబ్బులు అడగలేదు. తరువాత వచనం కూడా చదవాలి మొత్తం బైబిల్ చదవండి అర్థం అవుతాది
01:03 పాతనిబంధనలో ఇవ్వకుంటే శాపగ్రస్థులు అనేది నిజం వాక్య ఆధారం ఉంది మరి క్రొత్తనిబంధనలో అడిగితే శాపగ్రస్తుడు అని ఎక్కడ ఉంది సార్ వాక్యాధారం ఇవ్వగలరా(మీ ఊహ అర్థాలు కాదు). మత్తయి 23:23 ఏముంది👇 👉అవి మానక ఇవి చేయండి అన్నాడు యేసు ప్రభువుల వారు దీని అర్థం ఏంటి ఖచ్చితంగా ఇవ్వాలి అనేకదా🤔
@@Sreenu7777 మత్తయి 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అని యేసు ప్రభు చెప్పారు............. ఎఫెసియులకు 2:14 ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టేసాడు అని పౌలు గారు చెప్తున్నారు........ఏంటి బ్రదర్ దాని అర్థం..............
బైబిల్ లో ఏదైనా ఒక వాక్యం యూదులకు ఇశ్రాయేలీయులకు, మనకు కాదు అని చెప్పారంటే వారంతా బుద్ధిహీనులు ఎవరు లేరు. జనవరి ఫస్ట్ వచ్చింది అంటే మీరు తీసుకున్న వాగ్దానాలు అన్ని పాత నిబంధనలో నుంచే వస్తాయి. ఆ వాగ్దానాలు అన్ని దేవుడు మీకు ఇచ్చినట్టుగా మీరు ఆపాదించేసుకుంటారు. నమ్ముతారు, మేలులు కూడా పొందుకుంటారుౕ. కాని దశమ భాగం ఇవ్వాలి అని అంటే ఇది యూదులకు ఇశ్రాయేలీయులకు మనకు కాదు అంటారు. పాస్టర్లు కూడా పాత నిబంధన వదిలేసారా దాంట్లో నుంచి బోల్డ్ వాక్యాలు చెప్తారు. దేవుడి ఈ రోజు మీ తోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అని పాత నిబంధనలో ఉన్న మాటలు ఎవరితోనో యూదులతో మాట్లాడిన మాటలు తీసుకొని ఇప్పుడు మనకు ఆపాదిస్తారు. బైబిల్ లో ఏ వచనం చదివిన ఏ ఆజ్ఞ అయినా ఏ వాగ్దానం అయినా అది మనకి ఆపాదించు కోకపోతే మనం బైబిల్ చదవడమే అనవసరం. అది ఎవరికో యూదులు కి ఇజ్రాయిల్ కి రాస్తే మనం చదవాల్సిన పనిలేదు. అది మనతో మాట్లాడుతుందని ప్రతి వచనాన్ని మనం నమ్మాలి. తీసుకోవాలి.
అయ్యెరు...తమరు ధసమాబాగం అడిగే వారు శాపగ్రస్తులు అని కొత్త నిబంధనలో చూపిస్తా అన్నారు కదా ఎక్కడ సారు ? మీ స్వంత అభిప్రాయాన్ని బైబిల్ మీద రుద్దకండి సారు 🤦🏻
Asalu damashabagam endhuki thisukurammani cheppafu God Inka seva ela jatiguthundhi asalu Meekandhariji sense vundha devudu iche blessings kavali but devudu ki ivvadaniki intha discussiins malli oka topic chi koncham ayina buddhi vundha meeku andhariki@@MatamvenkataraoVenkey
వాళ్ళు కొంత సొమ్ము దాచిపెట్టుకొన్నందుకు .. వాళ్ళ మీదికి శాపం రాలేదు బ్రదర్.. వారు ...దేవునితోనే అబద్దం ఆడారు...తమ పొలము అమ్మగా వచ్చిన సొమ్ము మొత్తము ఇదియే...మొత్తం నీదగ్గరే ఉంచాము..మేము కొంచెం కూడా ఏమి ఉంచుకోలేదు.. అని పెద్ద అబద్దం అడారు.. వాళ్ళు అసలు ఇవ్వకపోయినా వాళ్ళ శాపం పొందేవారు కాదు.. పొని..అమ్మి ...కొంత దాచుకొని...దేవునికి ప్రార్థన చేసికొని...వచ్చి...పెతురుతో " మేము కొంత దాచుకొని , మాకు వీలైనంత కొంత సొమ్ము తీసుకొచ్చాను..ఇదిగో అని..నిజం చెప్పి ఉంటే...వాళ్ళు బ్రతికే వారు.వారి మీదికి శాపం వచ్చేది కాదు.. కానీ వాళ్ళు భార్య భర్తలు ఇద్దరూ...దేవునితోనే అబద్దం ఆ డారు.. ఆప్పటికీ పెతురు నిజం గ్రహించి వాళ్ళని నిజం చెప్పమని అడిగిన...వాళ్ళు లోభంతో...( ధనపేక్షతో) దేవున్నె బడపెట్టేల పెద్ద అబద్ధం చెప్పారు...అందుకే శాపం వచ్చింది.
అన్న... దశమ భాగం గురించి నా ఉదేశ్యం మీరు చెప్పింది ఒకటే అన్న....ఈ రోజుల్లో 100 కి 95 మంది పాస్టర్స్ కేవలం... డబ్బు సంపాదించడానికే..... ఒక బిజినెస్ లాగా లేక ఒక ప్రొఫెషన్ లాగా దేవుని సేవలోకి వస్తున్నారు..... పంట పండించేవాళ్ళు ఒకరైతే ఆ పంటను తినేవాళ్ళు అనేకులు.... కస్టపడి అవమానాలు, నిందలు, భరించి తిని తినక అనేకులకు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదిస్తే..... వాళ్ళతో తమ సంఘాల్లో నిప్పుకుంటున్నారు కొందరు......సిటీ లోనే డబ్బు ఎక్కువ వస్తుందని... కొంతమంది సిటీ లకే పరిమితం అయ్యారు
విలాను గ్రామాలకు పంపాలి అప్పుడు సేవ అంటే తెలుస్తుంది
దశమ భాగం ఇవ్వకపోతే శాపం రాదు బ్రదర్.ఈరోజు సేవకులు చాలామంది దశమ భాగాలతో విలాసవంతమైన జీవిస్తున్నారు. (మంచి సేవకులు కూడా ఉన్నారు.)ఒకటి బ్రదర్ పరిచర్య కు మనం డబ్బును ఎప్పుడూ ఇస్తూనేవుండాలి. "ఇవ్వకపోతే శాపం రాదు ""
గమనిక : సేవకున్ని పోషించే బాధ్యత సంఘానిదే.
Nilanti vallu vundabatte sandhuko pastarlu puttukostunaru brother
🙏అన్న 👍👌👏🤝
Matthew(మత్తయి సువార్త) 5:14,15,16,17,18,19,20,23,24,25,26
14.మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
15.మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
16.మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
17.ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
18.ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
19.కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును.
20.శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
23.కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
24.అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.
25.నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
26.కడపటి కాసు చెల్లించువరకు అక్కడనుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
Mark(మార్కు సువార్త) 12:10,11,12,13,14,15,16,17
10.ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను
11.ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా
12.తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.
13.వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.
14.వారు వచ్చిబోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?
15.ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము(దేనారము ఇంచు మించు అర్థరూపాయి కావచ్చును) నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.
16.వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి.
17.అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.Luke(లూకా సువార్త) 6:36,37,38
36.కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.
37.తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;
38.క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
Brother your are a true God's Messenger.
Glory to God 🕊️
Praise The Lord pastor king John Paul Sir🙏
Glory to God
Give to your government what belongs to government.
Give God, what belongs to God!❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Currect ga chepparu John paul gaaru amen
Deep Analysis Anna Super Thank you Jesus
వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏
2కోరింథీయులకు 9:7
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
ప్రసంగి 5:5
నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.
manaku vunapudu free will ivalanukoni apudu nichayimchukoni ivadam better.
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏
Praise the lord
Super సాక్ష్యం
Brother ur message is really true. What a great message is it. ❤❤❤
Vandhanalu anna
వందనాలు బ్రదర్
లూకా సువార్త
(2) లూకా సువార్త, 11వ అధ్యాయము, 37, 38, 39, 40, 41 వచనములు.
(37) ఆయన మాటలాడుచుండగా ఒక పరిశయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా! ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండెను.
(38) ఆయన (ఏసు) భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిశయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
(39) అందుకు ప్రభువు ఇట్లనెను. ''పరిశయ్యులైన మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గానీ మీ అంతరంగమున చెడుతనము నిండియున్నది.
(40) అవివేకులారా! వెలుపలి భాగమున చేసిన వారు లోపలి భాగమున శుద్ధి చేయలేరా?
(41) కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి. అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును.
ఇక్కడ చివరి వాక్యములో ''మీకు కలిగినవన్నియు ధర్మము చేయండి అప్పుడు మీకన్నియు శుద్ధి యగును'' అను వాక్యము గలదు. ఈ విషయములో గ్రంథములోని వాక్యమును మనుషులు సరిగా అర్థము చేసుకోక ఏసు చెప్పిన విషయమును ఇంకొక విధముగా భావించుకోవడము జరుగుచున్నది. ఇక్కడ 'ధర్మము చేయండి' అనినప్పుడు మనుషులకున్న ధనము, వస్తు, వాహనములన్నియు దానము చేయండియని చెప్పుచున్నారు. వాస్తవముగా ఏసు అలా చెప్పలేదు. బాహ్య వస్తువులను దానము చేస్తే లోపల శుద్ధి కాదు. అందువలన ఆయన బయటి వాటిని దానము చేయండని చెప్పలేదు. అంతరంగమున ధర్మము తెలిసి ఆచరించితే లోపల యున్న చెడుతనమంతయు శుద్ధి అయిపోవునని ఆయన భావము. ఏసు బయట శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతరంగమున గుణముల శుద్ధికి ప్రాధాన్యత నిచ్చాడు. అందువలన గుణములకు వ్యతిరేఖముగా దైవ మార్గములో గల ధర్మము ప్రకారము నడువండి యని చెప్పాడు. ఏసు అంతరంగములో శుద్ధిగలవాడుగా యుండి ధర్మముగా నడుస్తూ, ఇతరులను కూడా ధర్మమార్గములో నడపాలని ఆ విధముగా చెప్పాడని అర్థము చేసుకోవాలి.
Vandanalu annaiah 😊
కోటు షూటు వేసుకోకుండా ఎవరికైనా ఇవ్వాలి అక్కరలో ఉన్నవారికి ఇవ్వాలి దశమ బాగము గురించి మెల్కీసెదెకు క్రమములో ఉన్నది హెబ్రీ లో ఉన్నది
praise the lord
Thankyu brother..
Superb 👏👏👏
Thank you br🙏🙏🙏
Currect brother
Chala baaga chepparayya. Devini preminchevaru devuni sevalo sahskarinchakunda vundaledu.
Praise to Jesus ❤
Praise the lord ❤
Thank you Jesus ❤
Vandanalu brother 🙏... Glory to God 🙏💞🙏
Praise the lord bro
❤ వందనాలు బ్రదర్❤
Praise the lord 🙏🏻 brother , super testimony 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Praise the lord brother 🙏🙏🙏
Praise the Lord Anna
Praise the lord anna 🙏
వందనములు అన్నా
Praise The Lord Brother
Excellent💯👏 God bless you brother🎉
వందనాలు బ్రదర్ గారు
Anna నేను శేఖర్ మంచిర్యాల ❤
Matthew 10:7-9
[7]And as ye go, preach, saying, The kingdom of heaven is at hand.
[8]Heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils: freely ye have received, freely give.
[9]Provide neither gold, nor silver, nor brass in your purses,
deviniki mahima kalugunu gaaka
idhi ye vidhamu ga correct......
Devudu ichina dhanamunu manaki nachinattu vadatam....
Anna chala Baga chapavu, 💯
కొత్త నిబంధనలో దశమ భాగం గురించిన వాక్యం ఏదో చెప్పమని మనవి
మత్తయి 23:23
ప్రైస్ ది లార్డ్ అన్న
మీకు సమాధానం చెప్పే అంత గొప్ప వారు కాము 🙏
Maa pastor garuu kudaa Meelagee matladutharuu Anna 😊
🙏
ఇప్పుడు వారి వారి అక్కర కొరకు ఎవడు ఖర్చుపెడుతున్నాడు.....
❤
Matthew 23: 23
One pastor in my locality looted 1 lack from a retired municipality labour she has heart and kidney disease along with diabetes and hypertension
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏❤️👌💯
పునాది ఎప్పుడు ముందుగా ప్రారంభం అవుతుంది దానిమీదనే కట్టడం కట్టబడాలి పాత నిబంధనగ్రంధము పునాది వంటిది... దశమ భాగం అనేది నిబంధన లో లేదు పాత నిబంధన గ్రంధం లో ను ప్రవక్తలగ్రంధాలలోను ఉంది.. దేవుడు ఇశ్రాయేలియులతో నిబంధన చేసినప్పుడు దశమ భాగం ప్రస్తావన లేదు కాని తరువాత దినాలలో ప్రజలకు దేవునికి మధ్య పరిచర్య చేయటానికి దేవుడు కొందర్ని సేవకు ఏర్ప పరచుకొన్నాక దశమ భాగం వచ్చింది..
ప్రజలు ఇలా పోసిస్తారనె అందరు పాస్టర్లు అయిపోతున్నారు
uchitamuga ponditivi uchitamuga ivvu, ide jeetamu, Paul declares
❤👌👌👌🤝🙏
అసలు ఉపదేశం ఎలా ఇస్తారు? ఎలా తీసుకుంటారు?
గత దశాబ్దంగా నేను ఇదే చెప్తున్నా ఎవరు వినరు ప్రతి పాస్టర్ కూడా వారికి ఏసుక్రీస్తు లాగానే కనిపిస్తున్నాడు కొంతమంది అయితే మమ్మీ డాడీ తల్లి తండ్రికి సేవ చేయలేని ప్రతివాడు పాస్టర్ కు సేవ చేస్తున్నాడు
దశమ భాగం ఇవ్వాలి ఎందుకంటే ఇంటిలో వాడు వాడి ఫామిలీ తినాలి పిల్లల ఫి నెలవారీ ఖర్చులు ఆ/సి లు కార్ల వాటిఅన్నింటికీ ఎక్కడనుండి వస్తాయి డబ్బులు... దేవుడు దగ్గరకి ఫ్రీ గా వెళ్తామానే... మా ఖర్చులు మీరే భరించాలీ లేకుంటే ఎవడి కోసం...
Anna chala bagha chepper me la evrru chepper
Q TO JP (Anna plz diniki answer chepandi )QTO JP ##(MATHEW 28:16,20) lo thandri, kumara, parishudathama namanulo bapitisam ievvamannadu kadha) mari yesu baptisam thisukunnapudu ae namamulo bapitisam thisukunnado chepandi anna plz
Assli yi John Paul gariki emi theledhu
Dhashamabagam vushayam lo ardhamavvstledha meeku
Meeku correct answer cheppe valla daggara adagandi
He is no knowledge in bible
"వాటిని మానక వీటిని చేయవలసి యుండెను " అని యేసు క్రీస్తు ప్రభువు దశమభాగము గురించి చెప్పారు కదా - మత్తయి23:23
"అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను."
(Mat 23:23)
@@Msksj259 అక్కడ దశమ భాగం కాదు బ్రో
పండించిన పంట లో 10 వ వంతు చెల్లించు అని అర్థం అక్కడ డబ్బులు అడగలేదు. తరువాత వచనం కూడా చదవాలి మొత్తం బైబిల్ చదవండి అర్థం అవుతాది
Piecu.... Tandri Peru emiii
Pastors will be like we want only old testament
Andharu anni chotla peddha ethuna udhyamalu cheyyali
Brother 🙏 Vijayawada meetings post pone chesara koncham details chepandi
Ante God servent ki ivvali annadhi Mandatory Aani Na doubt
Anna meeru maaku lekapoyunte emaipoyevaallamo
😮
Em. Matladutunav be
మత్తయి 23:23 ఉందిగా అన్నా
Praise the lord Brother small doubt Dasamabhagam icchetappudu Direct ga God servent ke ivvala lekapothe Offering Box lo vesina paravledhaa
Anna nv chala teliviga answer cheptunav kani andaru paster lu okate cheptaru meeru dashama bagalu kanukalu ivvakapote meeku manchi jaragadu Ani bayapedataru anduke pichi janalu vallaku una lekapoina kanukalu estunaru paster lu anevallu avaru prapanchani marchaleru janalani peedistunaru
పాస్టర్ అన్న, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ దశమ భాగం వేరు, కనుక లు వేరు, ఇక్కడ బలవంతం చేయకూడదు, కొందరు ఆలా చేస్తున్నారు
అంటే డబ్బు ఇవ్వని వాడికి విచక్షణ లేదు,పరిశుద్ధ ఆత్మ రక్షణ కలగలేదు అనే అర్థం, అందరూ ఇవ్వాలి అని పరోక్షం గా చెపుతున్నారు 10 కాదు 100 పర్సంటేజ్ అని😂😂😂
దేవుడు prerepiste వాళ్లే ఇస్తారు, సేవకులు adukko కూడదు అని చెప్తున్నారు
01:03 పాతనిబంధనలో ఇవ్వకుంటే శాపగ్రస్థులు అనేది నిజం వాక్య ఆధారం ఉంది
మరి క్రొత్తనిబంధనలో అడిగితే శాపగ్రస్తుడు అని ఎక్కడ ఉంది సార్
వాక్యాధారం ఇవ్వగలరా(మీ ఊహ అర్థాలు కాదు).
మత్తయి 23:23 ఏముంది👇
👉అవి మానక ఇవి చేయండి అన్నాడు యేసు ప్రభువుల వారు
దీని అర్థం ఏంటి ఖచ్చితంగా ఇవ్వాలి అనేకదా🤔
@@Sreenu7777 మత్తయి 5:17
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
అని యేసు ప్రభు చెప్పారు............. ఎఫెసియులకు 2:14 ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టేసాడు అని పౌలు గారు చెప్తున్నారు........ఏంటి బ్రదర్ దాని అర్థం..............
Anduke nalla atta pustakam grate annaru kada ..
Vakyam takuva sollu akuva
అయ్యగారు మరి ఎందుకు కల్వరి సతీష్ మి యొక్క బంగారం మొత్తం నా దన గారంలో ప్రతిష్టించుడి అంటున్నారు.
బుర్ర తక్కువ పాస్టర్స్ ఎక్కువ అయిపోయారు. మత్తయి 23:23 లో యేసు ప్రభువే అన్నాడు దాసమబాగము మానక ఇవ్వమని.
అక్కడ మీరు పండించిన పంట లో 10 వ వంతు ఎవమనాడు
దశమ భాగం కాదు
మరి మీరు, అక్కడ చెప్పింది ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులకి
బైబిల్ లో ఏదైనా ఒక వాక్యం యూదులకు ఇశ్రాయేలీయులకు, మనకు కాదు అని చెప్పారంటే వారంతా బుద్ధిహీనులు ఎవరు లేరు. జనవరి ఫస్ట్ వచ్చింది అంటే మీరు తీసుకున్న వాగ్దానాలు అన్ని పాత నిబంధనలో నుంచే వస్తాయి. ఆ వాగ్దానాలు అన్ని దేవుడు మీకు ఇచ్చినట్టుగా మీరు ఆపాదించేసుకుంటారు. నమ్ముతారు, మేలులు కూడా పొందుకుంటారుౕ. కాని దశమ భాగం ఇవ్వాలి అని అంటే ఇది యూదులకు ఇశ్రాయేలీయులకు మనకు కాదు అంటారు. పాస్టర్లు కూడా పాత నిబంధన వదిలేసారా దాంట్లో నుంచి బోల్డ్ వాక్యాలు చెప్తారు. దేవుడి ఈ రోజు మీ తోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అని పాత నిబంధనలో ఉన్న మాటలు ఎవరితోనో యూదులతో మాట్లాడిన మాటలు తీసుకొని ఇప్పుడు మనకు ఆపాదిస్తారు. బైబిల్ లో ఏ వచనం చదివిన ఏ ఆజ్ఞ అయినా ఏ వాగ్దానం అయినా అది మనకి ఆపాదించు కోకపోతే మనం బైబిల్ చదవడమే అనవసరం. అది ఎవరికో యూదులు కి ఇజ్రాయిల్ కి రాస్తే మనం చదవాల్సిన పనిలేదు. అది మనతో మాట్లాడుతుందని ప్రతి వచనాన్ని మనం నమ్మాలి. తీసుకోవాలి.
నూటికి నూరు శాతం ధసమభాగం ఇవ్వాలి.
లేకనాలను చూపించు బ్రదర్, నోటీమాట కాదు?
క్రొత్తనిబంధన ప్రకారము?
@@syamalasahith9760 అయితే మీరు పాత నిబంధనలో పది ఆజ్ఞలు పాటిస్తారా ? పాటించరా?
చెప్పండి ?
2కోరింథీయులకు 9:7
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
ప్రసంగి 5:5
నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.
manaku vunapudu free will ivalanukoni apudu nichayimchukoni ivadam better
అయ్యెరు...తమరు ధసమాబాగం అడిగే వారు శాపగ్రస్తులు అని కొత్త నిబంధనలో చూపిస్తా అన్నారు కదా ఎక్కడ సారు ? మీ స్వంత అభిప్రాయాన్ని బైబిల్ మీద రుద్దకండి సారు 🤦🏻
Neku crores lo kavali ani cheptunava
నీ ఆలోచన విధానం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయాలి!!!
🤷
మరి పీడిస్తువున్నారు
మరి అననియ సప్పిరా కొంత సొమ్ము దాసుకుంటే వారి మీదకు శాపం రావటం ఎంత వరకు కరెక్ట్
మీరు చెప్పేదానికి దశమ భాగానికి ఏమిటి సంబంధం?
Dasama బాగం లేకపోతే పాస్టర్ పనిచేయడు కాబట్టి
Asalu damashabagam endhuki thisukurammani cheppafu God
Inka seva ela jatiguthundhi asalu
Meekandhariji sense vundha devudu iche blessings kavali but devudu ki ivvadaniki intha discussiins malli oka topic chi koncham ayina buddhi vundha meeku andhariki@@MatamvenkataraoVenkey
Nirgamakandam chadhavandi
వాళ్ళు కొంత సొమ్ము దాచిపెట్టుకొన్నందుకు .. వాళ్ళ మీదికి శాపం రాలేదు బ్రదర్.. వారు ...దేవునితోనే అబద్దం ఆడారు...తమ పొలము అమ్మగా వచ్చిన సొమ్ము మొత్తము ఇదియే...మొత్తం నీదగ్గరే ఉంచాము..మేము కొంచెం కూడా ఏమి ఉంచుకోలేదు.. అని పెద్ద అబద్దం అడారు.. వాళ్ళు అసలు ఇవ్వకపోయినా వాళ్ళ శాపం పొందేవారు కాదు.. పొని..అమ్మి ...కొంత దాచుకొని...దేవునికి ప్రార్థన చేసికొని...వచ్చి...పెతురుతో " మేము కొంత దాచుకొని , మాకు వీలైనంత కొంత సొమ్ము తీసుకొచ్చాను..ఇదిగో అని..నిజం చెప్పి ఉంటే...వాళ్ళు బ్రతికే వారు.వారి మీదికి శాపం వచ్చేది కాదు.. కానీ వాళ్ళు భార్య భర్తలు ఇద్దరూ...దేవునితోనే అబద్దం ఆ డారు.. ఆప్పటికీ పెతురు నిజం గ్రహించి వాళ్ళని నిజం చెప్పమని అడిగిన...వాళ్ళు లోభంతో...( ధనపేక్షతో) దేవున్నె బడపెట్టేల పెద్ద అబద్ధం చెప్పారు...అందుకే శాపం వచ్చింది.
గొర్రె బిడ్డ లు... యేసు ఎవరికి పుట్టాడు....
Pastor gaadiki Attender job kooda raadhu, andhuke abaddhalu cheppukuntu dabbulu sampaadhisthadu
🙏
వందనాలు 🙏బ్రదర్
Vandanaalu anna
Praise the lord brother 🙏