ఎడబాయని నీ కృప Lyric song || Yadabayani Nee Krupa || Ps Mathews || JK Christopher ||

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
    యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||
    చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
    కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2||
    అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
    కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||
    చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
    లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
    దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||
    దీర్ఘ శాంతము గలదేవా
    నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ||
    చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
    నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2||
    భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2||
    ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||
    Chapters:
    00:00 పల్లవి
    01:38 చరణం-1
    03:34 చరణం-2
    05:38 చరణం-3
    Telugu Christian Worship song
    ‪@krupaministriesofficial‬
    ‪@jkchristopher‬
    *COPYRIGHTS DISCLAIMER*
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии • 733

  • @jgnadh9050
    @jgnadh9050 Год назад +180

    ప్రభువా... ఇవ్వాళ నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు... నా యొక్క డ్రీమ్ కంపెనీ లో చివరి రౌండ్( టెక్నికల్) ఇంటర్వూ ఉంది... దానిలో నేను ఉత్తీర్ణత సాధించే లాగున చూడు తండ్రీ... ఆమేన్..!!

  • @svenkatesh1632
    @svenkatesh1632 8 месяцев назад +43

    తండ్రి యేసయ్య నన్ను లేవనెత్తి అయా అప్పు ల బాధల నుండి తండ్రి😢😢😢 ప్రభువు

    • @ravinayeni1370
      @ravinayeni1370 4 месяца назад

      యేసుక్రీస్తు కార్యములు ఆచ్యర్య కార్యము లు 🙏

  • @pvenkyvenky6951
    @pvenkyvenky6951 2 года назад +212

    నా ఆరోగ్యం బాగుచేసిన నా దేవుడు యేసయ్య జీవంకలిగినదేవుడు ఆయనకు యుగయుగములు సమస్త మహిమ ఘనత ప్రబావములు చెల్లును గాక

    • @karunakarmekathoti8011
      @karunakarmekathoti8011 Год назад +1

      గొప్ప దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు యేసయ్య లేకుండా క్షణం కూడా ఉండలేను

    • @cnjcnijamargam
      @cnjcnijamargam Год назад

      🙏

    • @jpraveennnnnnn
      @jpraveennnnnnn Год назад

      Aaaameeeennnnnnnnn

    • @moshinmoshin50
      @moshinmoshin50 9 месяцев назад

      🙏🙏

    • @tatapudisirisha2756
      @tatapudisirisha2756 9 месяцев назад

      Amen 🙌🙏

  • @ApNews-mj2sg
    @ApNews-mj2sg Год назад +249

    ఎడబాయని నీ కృప
    నన్ను విడువదు ఎన్నటికీ ||2||
    యేసయ్య నీ ప్రేమానురాగం
    నను కాయును అనుక్షణం ||2||
    ఎడబాయని నీ కృపా
    నను విడువదు ఎన్నటికీ ||2||
    శోకపు లోయలలో
    కష్టాల కడగండ్లలో
    కష్టాల కడలిలో
    నిరాశ నిస్పృహలో ||2||
    అర్ధమే కానీ ఈ జీవితం
    ఇక వ్యర్థమనే నేననుకోనగా ||2||
    కృపా కనికరము గల దేవా
    నా కష్టాల కడలిని దాటించిటివా ||2||
    ఎడబాయని నీ కృపా
    నను విడువదు ఎన్నటికీ ||2||
    విశ్వాస పోరాటములో
    ఎదురాయే శోధనలు
    లోకాశల అలజడిలో
    సలడిటి విశ్వములో ||2||
    దుష్టుల క్షేమము నే చూసి
    ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||
    దీర్ఘ శాంతము గల దేవా
    నా చేయి విడువక నడిపించితివి ||2||
    ఎడబాయని నీ కృపా
    నను విడువదు ఎన్నటికీ ||2||
    నీ సేవలో ఎదురైనా
    ఎన్నో సమస్యలలో
    నా బలమును చూసుకుని
    నిరాశ చెందితిని ||2||
    భారమైన ఈ సేవను
    ఇక చేయలేనని అనుకొనగా ||2||
    ప్రధాన యాజకుడా యేసు
    నీ అనుభవాలతో బలపరిచితివి ||2||
    ఎడబాయని నీ కృపా
    నను విడువదు ఎన్నటికీ ||2||
    యేసయ్య నీ ప్రేమానురాగం
    నను కాయును అనుక్షణం ||2||
    ఎడబాయని నీ కృపా
    నను విడువదు ఎన్నటికీ ||2||

  • @anandmangap37
    @anandmangap37 8 месяцев назад +30

    ఈ పాటలోని ప్రతీ మాట నామనస్సు
    నా ఆత్మను బలపర్చుటకు నా దేవుడు నాకు వినిపించాడు.ఈ పాట వ్రాసిన వారిని,పాడిన వారిని దేవుడు దీవించును గాక! దేవుని స్తోత్రం

    • @umadevibhatumadevibhat299
      @umadevibhatumadevibhat299 2 месяца назад

      Yessaayya goppa devudu ma kutumbanni enthagano adarincharu enno mello chesaru na yessaya goppa thandie

  • @umamaheswari9361
    @umamaheswari9361 11 месяцев назад +35

    తండ్రి మీ కృప కనికరం కోసం ఎదురు చూస్తున్న మాకు ఎన్నడు విడువవు ఎడబాయవు అని మీ హస్తం వేసి స్వస్త పరుస్తావు అని ఎదురు చూస్తున్న మాకు దిక్కు మీరే మా వైద్యుడు మీరే తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్

  • @shareenap8858
    @shareenap8858 Год назад +38

    2023లో కూడా ఈ పాట వింటున్నాము. రోజు ఉదయం, సాయంత్రం పూట ఈ పాట వింటే మనసుకి ఎంతో ఆనందంగా ప్రారసంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రమ్.

  • @chinnaraonanda
    @chinnaraonanda Год назад +16

    ఈ పాట వింటుంటే.......మనసు ప్రశాంతంగా ఉంటుంది....
    అలాగే ఈ స్వరం దేవుడు ఇచ్చిన వరం బ్రదర్ మీకు ...............
    దేవునికి వందనాలు....
    ఈ పాట వినే భాగ్యం కలుగజేసినందుకు దేవునికి ఋణపడి ఉంటాము......

  • @sunnyudanda3416
    @sunnyudanda3416 8 дней назад +1

    ప్రభువా నీ నామమునకు స్తోత్ర గానము చేసే భాగ్యము అనుగ్రహించుము ఆమెన్ 🙏❤️

  • @loveguru8201
    @loveguru8201 9 месяцев назад +24

    రచన చాలా బాగుంది పాట కూడా బాగా పాడేరు అన్న 👍

  • @yemulaajayyemulaajay9483
    @yemulaajayyemulaajay9483 9 месяцев назад +30

    దేవా నన్ను ఎల్లప్పుడూ కను పాప వలె కాపాడుతున్నందుకు నా జన్మ సరిపోదు అయ్యా నిన్ను ఎరుగని వారు ఎరుగును గాక 🙏🙏🙏✝️

  • @Aishwarya_128
    @Aishwarya_128 Год назад +11

    నన్ను కాపాడే దేవుడు యేసయ్య మాత్రమే

  • @mcboyfacts1547
    @mcboyfacts1547 Год назад +33

    ఈ పాట వింటే నాకు ఏడుపు వస్తుంది ఇది నా జీవితం 😭😭😭😭😭🙏🙏🙏

    • @rajesheada8289
      @rajesheada8289 Год назад

      So believe in the Lord Jesus Christ, and you will be saved.
      "Believing means behaving"

  • @akkipandu4762
    @akkipandu4762 Год назад +63

    నా దేవుడు నమ్మదగిన దేవుడు నా దేవునికి స్తోత్రం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను దేవ

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 Год назад +96

    బాధలు మనలను చుట్టు ముట్టినా, కష్టాలు మనలను కట్టుదిట్టం చేసినా... వాటినుండి మనలను విడిపించి, ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ మనకు తోడుగా ఉండే జీవము గల గొప్ప దేవుడు మన యేసయ్య. 🙏🙏🙏

  • @Poojabubble
    @Poojabubble 10 месяцев назад +6

    Nannu swasthaparachu na yesayya 😭😭😭😭😭🙏🙏 ni paina anukuni unna yesayya okkasari nannu gnapakam chesuko yesayya 😭😭😭 na thandri 😭🙏 naku swastatha dayacheyu ayya ni sthothralu yesayya 🙏🙏

  • @instareelvideo
    @instareelvideo 9 месяцев назад +17

    యేసయ్య నా కష్టాలు తీర్చు అయ్యా నా బాధలు మొత్తం పోయి నా జీవితంలో ఆనందం నీ ఇవ్వు తండ్రి ఆమెన్ Praise The Lord 🙏🙌🙏🙌🙏🙌🙏🙌

    • @moshegummalla1126
      @moshegummalla1126 3 месяца назад +1

      మీ కష్టాలన్నీ పోయి సుఖసంతోషాలతో దేవుని కృపలో జీవించాలని ఆ త్రియేక దేవుని కోరి ప్రార్థిస్తూ మీ మోషే.god bless you forever

    • @instareelvideo
      @instareelvideo 2 месяца назад

      Thank u brother 🙌🙏

  • @krupavathi9634
    @krupavathi9634 Год назад +45

    మా జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిపిన యేసయ్య వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @kbhaskararao6793
    @kbhaskararao6793 2 года назад +74

    ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నీ యొక్క పాట నా జీవితానికి దగ్గరగా ఉంది దేవుడు నన్ను విడవడు దేవుడు నమ్ము వారిని యెడల కనికరము చూపించను దేవుడు అందరిని రక్షించే కాపాడను. దేవుడు మనతో ఎల్లప్పుడూ నిల్చును ఈ యొక్క పాట నా యొక్క జీవితాన్ని మనసారా కోరుకుంటున్నాను ఈ యొక్క పాట నా జీవితానికి దగ్గరగా ఉంది ఈ పాట తోటి దేవునితో ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు రక్షించబడాలని మనసారా దేవుని చేసుకుని ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్

  • @nagasudha9867
    @nagasudha9867 9 месяцев назад +14

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @priyankadhaniyala7802
    @priyankadhaniyala7802 2 года назад +31

    యేసయ్య ని ప్రేమానురాగం నను కాయును అనుష్కణం 😭😭🙏🙏🙏

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Год назад +15

    Praise the lord brother 🙏
    నా ఆరోగ్యం బాలేదు పాట వింటుంటే చాలా ఆదరణ దుఖం తో కూడిన ఏడుపు వస్తుంది...🙏🙏🙏🙏🙏😭😭😭😭

    • @suriyenikepallisuri3944
      @suriyenikepallisuri3944 Год назад +1

      Praise the lord amma prayer cheskondi ekkuva ga me arogyam devudu swstaparustadu

  • @sujatha3848
    @sujatha3848 2 года назад +121

    చాలా చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని కొరుకుట్టునాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏

  • @Sandeep.277
    @Sandeep.277 Месяц назад +2

    దేవునికి మహిమ ఆరాధన యుగ యుగములుకు..
    మన రక్షకుడు అయినా యేసుక్రీస్తు నామములో ప్రతి క్రైస్తవుడు రక్షింపబడాలి ఆమెను ❤❤

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 года назад +346

    గిట్లనే ఉంది నా జీవితం దేవా నువ్ నన్ను అన్నింట్ల ఒడిసి బట్టుకుంటున్నవ్ నువ్ ఉన్నవ్ అనే ధైర్యంతో నిన్నే పట్టుకొని ఉంటున్న జీసస్ 🙏🙏🙏🙏

  • @sathyaveni9062
    @sathyaveni9062 Год назад +64

    నా మంచి దేవుడు నా గొప్ప దేవుడు నా ఎసయా 🙏🙏🙏🙏🙏

  • @kamalam8709
    @kamalam8709 11 месяцев назад +9

    ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ
    యేసయ్యా నీ ప్రేమానుభవం నను కాయును అనుక్షణం
    శోకాల లోయలలో కష్టాల కడగండ్లలో
    కడలేని కడలిలో నిరాశ నిస్పృహ లో
    అర్థమే కాని ఈ జీవితం
    ఇక వ్యర్థమని నేననుకొనగా
    కృపాకనికరము గల దేవా
    నా కష్టాల కడలిని దాటించితివి ॥ఎడ॥
    విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
    లోకాశల అలజడిలో సడలితి విశ్వసములో
    దుష్టుల క్షేమము నే చూచి
    ఇక నీతి వ్యర్థమని నేననుకొనగా
    దీర్ఙ శాంతముగల దేవా
    నా చేయి విడువక నడిపించితివి ॥ఎడ॥
    నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
    నా బలమును చూచుకొని నిరాశ చెందితిని
    భారమైన ఈ సేవను
    ఇక చేయలేనని అనుకొనగా
    ప్రధాన యాజకుడా యేసు
    నీ అనుభవాలతో బలపరిచితివి ॥ఎడ॥😢

  • @prasannak5836
    @prasannak5836 Год назад +70

    సజీవుడైన యేసయ్య నీకే వందనం 🙏

  • @rajyalakshmiparimi7219
    @rajyalakshmiparimi7219 2 года назад +43

    నా జీవితలో జరిగిన మలుపులు ఈ పాట రూపములో నా ముందుకు వచ్చినది బ్రదర్ మీకు వందనములు చాల చాల బాగా వున్నది చాల బాగా పా డి నా రు అందుని బట్టి దేవునికి కృతగ్న తలు

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +26

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍👍👍

    • @avahla1234
      @avahla1234 Год назад +1

      దేవనికువేలాదీస్తోత్రంములు,

  • @jidugurani4127
    @jidugurani4127 2 года назад +69

    నా యహోవా తండ్రి నాతో వున్నంత వరకు ఏ కష్టం వచ్చిన తల్లీ ల నన్ను కాపాడుతాడు

  • @vnagaraju1454
    @vnagaraju1454 Год назад +34

    దేవా నీకు స్తోత్రాములు,🙏🙏🙏🙏🙏

  • @sivajianna3762
    @sivajianna3762 Год назад +6

    దేవుడి మీద ఇచ్చిన చక్కని స్వరాన్ని ఆశీర్వదించును గాక

  • @viswanathambondla9709
    @viswanathambondla9709 Год назад +12

    నన్నెంతగానో ఆదరించిన పాట

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 2 месяца назад +1

    బిడ్డ దైవ కృప మీచేత ఈ గొప్ప గీతం ఆలపింప జేస్సింది దేవలన్ని క్రీస్తు ప్రభూ మీకు దయజేసారు దేవునికి కో కోటి వందనాలు తమ్ముడు

  • @sundharsinghjangam9664
    @sundharsinghjangam9664 10 месяцев назад +7

    దేవునికి స్తోత్రం హలేలుయ 🙏🙏

  • @nathalajohn6655
    @nathalajohn6655 9 месяцев назад +9

    It's as if God is talking to me through this song,
    Song is so mesmerizing, praise God for the lyrics, song and musicians ...
    I'm loving it, I'm in love with you lord Jesus

  • @dineshdeena7277
    @dineshdeena7277 2 года назад +25

    నా కృప నీకు చాలును అన్న నీ వాక్యము కొరకు దేవా నీకు కోటి స్తోత్రము........amen

  • @srinivasaraoveluchuri2213
    @srinivasaraoveluchuri2213 2 года назад +26

    Excelent words, lirics 👌🏼👌🏼... Vinadaniki, nerchukovadaniki super 👌🏼👌🏼👍🏻👍🏻👍🏻💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼....
    Praise the lord sir &every one 👏🏼👏🏼👏🏼👑⛪️

  • @sonybujji8981
    @sonybujji8981 Год назад +5

    Devuni vunnathamaina namamunake mahima kalugunu gaka Amen👏👏👏

  • @harikrishnac9365
    @harikrishnac9365 9 месяцев назад +5

    ❤ i love you Jesus

  • @sucharitadevi2314
    @sucharitadevi2314 2 года назад +6

    PRAISE THE LORD🙏🙏🙏🙏I luv u yesayya swaram vinipistundani THANK YOU❤ HAPPY😊

  • @priyankadhaniyala7802
    @priyankadhaniyala7802 2 года назад +26

    Praise the lord🙏🙏🙏 hemachandragaru🙏🙏🙏mi voice e song ki correct ga suit ayindhi chala bhagudhi వినటానికి మీరు పాడే పాటలో ఏదో ఒక పాట ద్వారా మీరు కచ్చితంగా రక్షణ పొందాలని నా ఆశ మీకు మీ బిడలుకు దేవుడు ఆశీర్వాదం ఉంటుంది 🙌

  • @rameshbaley1172
    @rameshbaley1172 Год назад +6

    great writer and great singer e song oka diamond la undi enni saarlu vinnaa malli repeat chestuna na ringtone lo set cheyali thankyou brothers such a wonderful song

  • @g.achibabu9455
    @g.achibabu9455 7 месяцев назад +4

    Tandri ma korika neraverchandi tandri amen

  • @susmithasusmitha6493
    @susmithasusmitha6493 2 года назад +4

    Lokamulo unna vaadikante naalo unna vaadu goppa vadu ani nammuthunna thandri🙏🙏🙏🙏

  • @madhurikonduru7195
    @madhurikonduru7195 2 года назад +6

    Deva na Deva nekey sthothram thandri

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +22

    Yes yes yes Amen Amen Amen 🙏🙏🙏🙏🙏 AMEN THANQ My LORD 🙏🙏🙏🙏 for your wonderful Grace upon us 🙏🙏🙏🙏 AMEN.glory to the Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏

  • @babluchotu6805
    @babluchotu6805 Год назад +2

    Nijam ayina devudu jeevam gala devudu nuv unnavayya adbutha karyalu chesina Deva niku sthothralu ayya 🙏🙏🙏

  • @vikramvidhayasagar5069
    @vikramvidhayasagar5069 2 месяца назад

    దేవుని కే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @prasanthimunnangi2934
    @prasanthimunnangi2934 Год назад +4

    Praise the Lord. Those who are listening daily add a like. I have been listening this song. Praise the Lord. 🙏🙏🙏🙏🙏🙏

  • @javajisharadha4475
    @javajisharadha4475 10 месяцев назад +3

    Thank you so much Jesus for your unconditional love and mercy and compassion and promises bestowed upon me and my family ❤ Jesus love you and rely on you ❤ help my little faith and increase my faith and love for you alone as your powerful and gracious 💞 and 🙏 mighty 💞 in 🙏 deeds 💞❤ have 🙏 mercy 💞 on 🙏 us 💞 and 🙏 the 💞 whole 🙏 world 💞❤. all 🙏 glory 💞 power 🙏 majasty 💞 authority 🙏 worship 💞 praise 🙏 belongs 💞 to 🙏 you 💞 alone 🙏 my 💞 sweet 🙏 loving 💞 Jesus 🙏 Amen 💞🙏

  • @rajaramdilli2658
    @rajaramdilli2658 2 года назад +13

    సర్వ shekthi ga దేవుడు 🙏🙏🙏

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 Год назад +7

    Really it is my life. I, many times I looked back, unable to continue His seva(service)
    Lot of problems can't move forward . Now I am going with same agony alone. Praise the Lord. Never expected these things, but came against me.

  • @NagarajuNagaraju-bh8qs
    @NagarajuNagaraju-bh8qs 10 месяцев назад +5

    God is great

  • @p.hannukah4939
    @p.hannukah4939 Год назад +3

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏 హల్లెలూయ

  • @kalpanagajendran8955
    @kalpanagajendran8955 2 года назад +24

    When ever I listen to this song tears flow from my eyes my past kills me each and every day.

    • @sreelakshmim4509
      @sreelakshmim4509 2 года назад

      It's ok.. God already paid for your sins... forget everything and be happy

  • @Spoorthy-1
    @Spoorthy-1 11 месяцев назад +6

    2:11 what a meaningful song ❤️.. praise God🙌

  • @venkatasureshgaddhala1633
    @venkatasureshgaddhala1633 6 месяцев назад +1

    Ayya ni alochana veeru kumarunni thandri kapudhala entho avasaram nuv kurupinchuprema chepaalenidhi uhaki andhanidhi na dheva ni vakyam nirantharam amen

  • @dasaripragathi2085
    @dasaripragathi2085 2 года назад +4

    Meru paade patallo edo oka paata mimmalni marusthundi 🙏 amen 🙏

  • @venkatmass2446
    @venkatmass2446 10 месяцев назад +6

    I love you Jesus ❤

  • @venky.dvramana9891
    @venky.dvramana9891 Год назад +2

    Yessayya nenu korukunadala sramalonunche job perment vishyam lo ma elu vishyam lo ane kanukurunchenavu yessayya nannu ma vureke cheremaegam darechupenchu yessayya ade na marriage visyam lo kuda darechupenchu yessayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayach7521
    @vijayach7521 2 года назад +20

    Thank you My Lord for every thing 🙏🙏🙏

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 2 года назад +16

    ✝️ PRAISE THE LORD 🛐
    ⛪ ,,, AMEN ✝️ AMEN 🙏
    🛐 LOVE YOU JESUS ✝️

  • @muramallanageaswararao5479
    @muramallanageaswararao5479 9 месяцев назад +4

    praise the Lord

  • @pavanvemupavan747
    @pavanvemupavan747 8 месяцев назад +4

    Amen nice song

  • @pigilamjeevan2742
    @pigilamjeevan2742 Год назад +6

    I love this song ❤❤❤ 🙏🙏🙏

  • @sabbithidurga2771
    @sabbithidurga2771 Месяц назад

    evaru vadelasina yesaya epatiki viduvadu na bada lo kuda thodu vunadu yesaya Naku ee jevitham ichenandhuku vandanallu 🙏

  • @maryhindee8749
    @maryhindee8749 2 года назад +7

    హలేలూయ హలేలూయ హలేలూయ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭❤❤❤❤❤❤❤💞💞💞💖💖💖💖💐👏👏👏👏👏👏👏god bless you sr 👌👌👌👌👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @dnrajkumar9449
    @dnrajkumar9449 Год назад +1

    Na pranam na vupiri na asha na asti ayane na devudiki Tara taralu ganatha mahima Kirti kalugunu gaka. Amen

  • @svenugopal4165
    @svenugopal4165 2 года назад +5

    wonderful ..song.and.spirtuval song.good singing.brother.good .voice.preise the lord.devunike mahima kalugunu gaaka.. amen..thank you.bro.amen.

  • @gangabhavaniponamala2323
    @gangabhavaniponamala2323 11 месяцев назад +4

    love you jesus❤❤

  • @binduagape5055
    @binduagape5055 Год назад +9

    Praise the lord 🙏🙏🙏 .... Hallelujah... Hallelujah... Hallelujah

  • @mahamanasa6716
    @mahamanasa6716 2 года назад +25

    Praise the lord please bless my daughter

  • @ratnamraavi2432
    @ratnamraavi2432 2 года назад +20

    Super song ❤️❤️❤️ Praise the lord 🙏

  • @nagatrivenisiyadri248
    @nagatrivenisiyadri248 Месяц назад

    Thandri nabiddaki oppression parbuva machiga jaragalani dhevinchu deva amen 🙏

  • @gangadevi5282
    @gangadevi5282 2 года назад +3

    Prabhuvaina yesunake ganatha mahima kalugunu gaaka , naa pranalanu kaapadina dhevudu Amen🙏🙏🙏

  • @user-ve9vd9sk5i
    @user-ve9vd9sk5i 9 месяцев назад +4

    I love Jesus ❤

  • @jyothidiwakar1411
    @jyothidiwakar1411 Год назад +6

    We are experiencing God's Awesome presence, Glory to God alone

  • @vijayvijju7099
    @vijayvijju7099 7 часов назад +1

    Hallelujah ✨🙇

  • @malleswarimalleswari5500
    @malleswarimalleswari5500 2 года назад +10

    Goodson
    Praisethelord Annagaru 🙏🙏🙏🙏🙏🙏

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 Год назад +2

    Praise the lord 🙏 hallelujah hallelujah hallelujah devunike vandanalu soshtramulu

  • @erlageddaramesh270
    @erlageddaramesh270 Год назад +6

    Praise the lord 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏my jesus

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 2 года назад +13

    A LOVELY AND LIVELY SONG 🎵 WITH SOUL- TOUCHING MUSIC .

  • @arepallivijay5345
    @arepallivijay5345 Месяц назад

    Praise the Lord ✝️🙏 Aameen Helluleya ✝️🙏✝️🙏✝️🙏✝️🙏 JESUS is Great GOD

  • @valaparlarajesh6047
    @valaparlarajesh6047 2 года назад +9

    Devuniki Mahima 🙏😀😀

  • @shalinishalu7979
    @shalinishalu7979 2 года назад +19

    Praise the Lord 🙏🙏🙏

  • @user-kj5me7nh4q
    @user-kj5me7nh4q 7 месяцев назад +1

    ఏ స య. 🙏🙏❤️🌹🙏. నన్ఆ ద రి న్ చ్. 🙏🌹❤️🌹❤️🙏. ఏ స య. ప్రే యర్. 🙏🙏🙏🙏🙏🙏🌹❤️❤️. మి

  • @PBhavyasri-zm8ku
    @PBhavyasri-zm8ku 2 месяца назад +1

    ఆమెన్ 🙏🙏😭😭😭😭

  • @sravsravani5687
    @sravsravani5687 2 месяца назад

    Tandri goppa Deva yessayya Krupa kaligina tandri sthothram prabuva nenu jeevitham tho poraduthunna prabhuva nakuboka avakashanni ivvandi tandri icharu prabhuva adhi eppudu vndela chudu tandri prabhuva nenu mimmalni adigindi ivvandi tandri e okkasari napai Krupa chupu tandri athanu trigi vache Krupanu dayachupu Prabhu athanu manasu marchandi Prabhu meeru marchagala devudu kada tandri meeku asadhyam kanidhi edi ledu kada tandri e okkasari avakashanni ivvandi tandri athanu marala na eddaku trigi vache Krupanu dayachupamani parishudhudayina yesu Kristu namam lo adigi vedukuntunnanu tandri amen tq Jesus 😂😂😂😂😂

  • @nagamanikadari2055
    @nagamanikadari2055 Год назад +3

    Amen

  • @yoursbs7380
    @yoursbs7380 Год назад +6

    Wow what a great lyrics " ardame kani ee jeevitham ika vyardamani nenanukonaga"
    Krupa kanikaramu gala Deva na kastala kadalini datinchitivi""
    and voice literally it was heart broken song brother thanks allot 🙏🙏🙏🙏

  • @grkphysicsa-z3009
    @grkphysicsa-z3009 5 месяцев назад +1

    I love you Jesus Christ's thank you so much

  • @Vijay-kh8oy
    @Vijay-kh8oy 26 дней назад

    Jesus love is pure it is inspirtinal song for spiritually & growthin❤,🙏🙏🙏

  • @shalinikethura2403
    @shalinikethura2403 Год назад +11

    Praise the lord Jesus 🙌 🙏

  • @merimire2165
    @merimire2165 Год назад +10

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @prasanthkumar6198
    @prasanthkumar6198 15 дней назад

    We are Experiencing god's Awesome Presence. ఆమెన్ Very nice song anna Thanks to God.......

  • @knlinform
    @knlinform Год назад +1

    Ee song vintunte manasuku chala happy ga, chala Dare ga vuntundi, aa dhevudu manathone vunnadu anipistadi...

  • @GeddamRavikumar
    @GeddamRavikumar 2 месяца назад +1

    Song super 🙏🙏✝️✝️💪💪🎉🎉

  • @Dasaradha-w5p
    @Dasaradha-w5p 27 дней назад

    Super songs and super singer thank you for the song