E videos ki 1 million views ravali alanti content annaya meedi super videos nenu antha dairyam ga vellaleni places anni intlo kurchuni chustunne ante mi punyame thank you for making videos
శ్రీనివాస్ అన్న నేను ఒక పాలంక తప్ప ఎక్కడికి వెళ్ళలేదు మీ వల్ల ఇలాంటి కొత్త ప్రాంతాలని చూడగలుగుతున్నాం చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు థాంక్స్ అన్న 🙏
Babu! 17 th na loddhi mallayya yara రద్దు పరిచేరు అనేసరికి బస్ దిగిపోయాము.. మరి ఈ వీడియో ఎప్పుడు తీసేరో ఏమో అర్థం కాలేదు. Hyd to శ్రీశైలం బస్ ఎక్కి, వెళ్ళడం అవడండీ, పర్మిషన్ లేదుకదా అని పేపర్ పోస్ట్ చూపిస్తే బస్ డిగిపోయాము, ఎదైన మా మంచికే లెండి. కానీ మీరు పెట్టిన వీడియో ఎప్పటిదొ చెప్పండి🙏
అన్నా ఈ లొద్ది మల్లన్న కు రెండు దారులు ఉన్నాయి ఒకటి అచ్చంపేట మీదుగా మున్ననూర్ to శ్రీశైలం రోడ్డు పక్కన బైకులు పెట్టి నడుచుకుంటూ వెళ్లొచ్చు నేను పోయిన ఇదొక్కటి మెన్షన్ చేయలేదు
ఓం నమః శివాయ 🙏🙏🙏
Super video
Superb video anna
E videos ki 1 million views ravali alanti content annaya meedi super videos nenu antha dairyam ga vellaleni places anni intlo kurchuni chustunne ante mi punyame thank you for making videos
thanq brother
శ్రీనివాస్ అన్న.. మీకు, మన subscribers అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు..
ఓం నమఃశివాయ
🧡from bhagyanagar.
thanq brother
GOOD INFORMATION SIR THANQU
Thanks Babu chala Baga chupenchavu God bless you amma 🙏💐🙏
సూపర్బ్ టెంపుల్, ఈ టెంపుల్ కు ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు పెట్టండి 🙏🏻
🙏🙏🙏
Om namah shivaya
Esari ma friends tho prathi year vellthamu 2024 esari kuda vellthamu 17 th ki
Om. Namasivaya. Vijaywada
శ్రీనివాస్ అన్న నేను ఒక పాలంక తప్ప ఎక్కడికి వెళ్ళలేదు మీ వల్ల ఇలాంటి కొత్త ప్రాంతాలని చూడగలుగుతున్నాం చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు థాంక్స్ అన్న 🙏
thanq brother
Babu! 17 th na loddhi mallayya yara రద్దు పరిచేరు అనేసరికి బస్ దిగిపోయాము.. మరి ఈ వీడియో ఎప్పుడు తీసేరో ఏమో అర్థం కాలేదు. Hyd to శ్రీశైలం బస్ ఎక్కి, వెళ్ళడం అవడండీ, పర్మిషన్ లేదుకదా అని పేపర్ పోస్ట్ చూపిస్తే బస్ డిగిపోయాము, ఎదైన మా మంచికే లెండి. కానీ మీరు పెట్టిన వీడియో ఎప్పటిదొ చెప్పండి🙏
ANNA EE TEEMPLE NENU CHILDHOOD LO 20 YEARS BACK CHUSAMU
Omnashivaya 🎉🎉🎉
Nenu oka saari vellanu 2017 lo tholi ekadashi roju
అన్నా ఈ లొద్ది మల్లన్న కు రెండు దారులు ఉన్నాయి ఒకటి అచ్చంపేట మీదుగా మున్ననూర్ to శ్రీశైలం రోడ్డు పక్కన బైకులు పెట్టి నడుచుకుంటూ వెళ్లొచ్చు నేను పోయిన ఇదొక్కటి మెన్షన్ చేయలేదు
avunu brother. nenu kuda అచ్చంపేట నుండి వెళ్ళి తిరిగి శ్రీశైలం రోడ్డు వైపే వచ్చాం
Sir, how to reach this place from hyderabad, advise me, I want to visit on 17.7.24 please reply immediately
prasant permission ledu brother
@@ontariyatrikudu thank you
@@ontariyatrikudu thank you, your mobile number please
@@ontariyatrikudu thank you
ఈ రోజు పర్మిషన్ వచ్చిందని అందరూ చెపుతున్నారు
ఏ జిల్లా, ఏ మండలం,లో ఉంది, దగ్గర గా
ఉన్న నగరం చెప్పండి
శ్రీశైలం వెల్లె రోడ్డు లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్ దాటి 10కిలోమీటర్లు వెళ్ళాలి
ఈ సారి ఉంది ఈ రోజు వచ్చింది పర్మిషన్ అన్న
great news brother
Guys officers are not allowing from srisailam road we have to go from chowta pally village
repatinunchi allow chestarani cheputunnaruga brother
ఈ సారి పర్మిషన్ ఈయలేదు అని విన్న .,...
ఓం నమః శివాయ
yes brother
Echaru memu velthunnamu
enjoy cheyandi brother
2.eyars.back.vallmu.allow.chayaledu.uama.maneswaram.vallemu
Ee sari undha permission
yes brother
Enni days permission untadhi ?
Ee sari ledu anna😢 , tiger reserve Ban chesindi , ee year !!
avunu brother
ఇచ్చారా పర్మిషన్? 17-07-2024 కి?
official ga ledu brother
Echaru