documents required 1. site plan including boundaries and topo report, location plan ime route map, layout which shows our plot. 2. title deed with attestation. 3. latest EC 4. land convert certificate. 5. indemnity bond 6. noc certificate if it is within 500 meters of defence 7. if it is iaf restriction area then nic from airforce.
LRS గురించి చాలా వివరంగా చెప్పారు.ధన్యవాదాలు.సార్ నాదొక సందేహం.మాది 103 గజాల G+1 Independent House.మా పాత ఓనర్ ని అడిగితే దీనికి BRS ఉంది.కనుక LRS అవసరం లేదు అని అన్నారు.నిజమేనా ?
LRS is only for open plots (Which plots are not in approved layouts)... BRS is only for building (Which buildings are not constructed as per approved plan) which are having deviation.
Hai sir nenu sandalwood plantation investment meda oka layout lo 240 sq yards plot tesukunnanu anty adi present farm land kinda vasthundi , kani layout lo 30 fee roads vunnai kani layout lo plot no .s and plot dividings levu so can i belive this layout . Please do one video
Plz sir konchem చెప్పండి ma తాతయ్య 20yrs back stamp paper ద్వారా ma villege లో okari dhaggara plot కొన్నాడు దానికి సర్వే number కూడ వుంది కానీ అప్పటి నుండి rigistration చేయించలేదు వల్ల వారసులు సిగ్నేచర్ చేస్తా అన్నారు ఇప్పుడు మున్సిపాలిటీ లో పడింది ఆ ప్లాట్ చుట్టుపక్కల ఇల్లులు ఎప్పటి నుండో వున్నాయి recent ga lrs apply cheddam ante rigistration చెయ్య లేదని ప్లాట్స్ కీ LRS thisukoledhu ippudu kcr అసలు ఒక్కసారి కూడా rigistration చెయ్యని భూములకు rigistration చెయ్యవద్దు అని చెప్పాడు plz ఇప్పుడు మేము ela rigistration చెయ్యాలి plz cheppandi
మీరు మీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకొని, అందులో ఒక రూమ్ వేసుకొంటే ఇంటి నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. అయినా ఇన్నిరోజులు రిజిస్ట్రేషన్ చేయంచు కోకుండా తప్పు చేశారు. కాబట్టి కనీసం మీ స్థలానికి రక్షణగా ప్రహరీ మరియు ఒక రూమ్ వేసుకోండి.
సార్ 🙏🙏 నాకు 190గజల సలం వుంది మాది 30అడుగుల రోడ్డు నా సైట్ లోకి వెళ్ళే దానికి 5అడుగుల దారి నాకు Lrs అర్హత వుందా నాకు govt వారి 50 శాతం డిస్కౌంట్ కట్టవచన. నాసైట్ లో కొన్ని గజల సలం govt వారికి ఏమైనా రిజిస్టర్ చేసి ఇవాలా దయచేసి చెప్పండి ప్లీజ్
For LRS must having 33 foot road. You can do one thing. Apply for LRS in online by paying 1000/-. Concern people will come for survey and finalise, you can solution
సర్ మాకు 1 ఎకరాలు చెను ఉంది , మా తాతయ్య పెరు మీద కాస్తూ ఉంది ప్రస్తుతం అతను చనిపోయారు. గత మూడు ఇయర్స్ నుండి తిరిగితే VRO లో మా నాన్న గారి పెరు మీద రాస్తాం అని అన్నారు.ఇప్పుడు VRO వ్యవస్థ తీసేసారు కొత్తగా LRS వచ్చింది . ఆ ల్యాండ్ మా నాన్న పెరు మీద రావాలి అంటే ఏమి చేయాలి.
Sir ,we purchased house from UBI bank through bid at toopranpet, గ్రామపంచాయతీ ,చౌటుప్పల్.కన్స్ట్రక్షన్ is asper plan.we are paying house tax,water tax& electricity bill also.I want to know which is applicable LRS/BRS to regularise our property.
i am not able to know the correct Ward number of my ploat area i checked in the muncipal corporation website also found the ward numbers but could not find it . if any worng ly selected. can it be corrected or it is just a application procedure can it be corrected at the time of later procedure for LRS. because of this WARD NUMBER ONLY i didnt fill the online application. guide in this regard than
Sir you telling approved layout plots Approved layout plots means whether permission from GP/Municipality/Cotporation/GHMC various authorities. Please clarify.
🙏 Sir ఒక వెంచర్ లో LRS అప్రూవల్ అయిన తర్వాత ఒక ప్లాట్ లో ఎలాంటి నిర్మాణాలు జరగకపోతే ఎన్ని సంవత్సరాల వరకుLRS అప్రూవల్ చెందుతుంది?, LRS వ్యలిడిటి ఎంతవరకు ఉంటుంది?వాటి వివరాలు తెలుపగలరు.
LRS once paid validity is for ever. Once paid means there is no requirement to pay at the time of construction. And it is paid for only to regularise the non layout plot. Thank you sir
ప్రస్తుతం గ్రామాలలో కూడ LRS పెట్టాలని ప్రభుత్వం యోచన.. . త్వరలో అన్ని వ్యవయేతర భూములను గుర్తించి వాటికి తగిన పాసుబుక్ లాంటివి ఇచ్చి ఈ స్కీం ఇంప్లిమెంట్ చేస్తారు
అప్లికేషన్ అనేది ప్లాట్ కు ఒకటి చొప్పున చేయాలి... డాక్యుమెంట్ ప్రకారం ఒకరు ఉంటే ఒకరు.. ఇద్దరు ఉంటే ఇద్దరు.. అప్లికేషన్ కు వాళ్ళ పేర్లతో సంబంధం ఉండకపోవచ్చు
my plot is 200 sq yards previously it was under Grampanchayat, Now merged in muncipality. Plot dimension is 15 feet width ×120sft length. ఈ ప్లాట్ మా అమ్మ తన 1/2 acre ల్యాండ్ నుండి గిఫ్ట్ చేసింది. నా ప్లాట్ పక్కన 12 ఫీట్ రోడ్ ఉంది. ఇది మా అమ్మ పట్టా భూమి లోనిదే, ఇది మెయిన్ రోడ్ కాదు. ప్లాట్ ముందర మాత్రం 50 ft మెయిన్ రోడ్ ఉంది. నా ప్లాట్ కట్ అవుతుందా. నేను ఓపెన్ స్పేస్ చార్జెస్ కడితే సరిపోతుందా. దయచేసి ఎవరైనా చెప్పగలరు
మీరు ప్లాట్ యొక్క రోడ్డు, మాస్టర్ ప్లాన్ లో (మున్సిపాలిటీ ) వున్నా రోడ్డు ఆధారంగా నిర్ణయిస్తారు. మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్ extension తో కూడిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నా ఉద్దేశ్యం ప్రకారం మీ 15ఫీట్స్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో ఉండకపోవచ్చు. ఏదయినా LRS కట్టాలి అంటే ముందు కేవలం 1000/- కట్టి అప్లై చేసుకుంటే, వాళ్లే అన్ని డీటెయిల్స్ తో ఎంత కట్టాలో చెప్పుతారు.
@@SrinivasuluReddyManaEngineer నేను 2015 లోప్లాట్ కొన్నప్పుడు గ్రామపంచాయతీ ఉంది. మా గ్రామపంచాయతీ 2018 లో మున్సిపాలిటీ గా మారింది. అంటే మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ లో నా ప్లాట్ పక్కన ఉండే రోడ్డు లేదు. నేను కోర్ట్ కి వెళ్ళవచ్చా. ఎందుకంటే నా ప్లాట్ ఉన్నదే 15ఫీట్లు వెడల్పు. ఇది 9 ఫీట్లు కట్ అయ్యితే నాకు మిగిలేది 6 ఫీట్ల వెడల్పు మాత్రమే
Hi sir nenu 3 plots oke document meeda register chesukunnanu. Ippudu nenu three plots ki kalipi LRS cheste manchida Leka vidi vividaga LRS cheste manchi daa cheppagalara. New phone number telupagalaru. KANCHI SRINIVASA REDDY
You are not mentioned, how much the total area of three plots. LRS is calculated on area., location (means gramapanchayat/corporation/muncipality and commercial/Residential). And one more thing "Every thing is mentioned in LRS2020 website of telangana". Please
Only for registered one. If it is in notary please make registration along with LRS, some times the sub registar may not accept, then apply for LRS on the name of first owner(means from whom you are purchased)
Download the app "LRS2020" from play store. ఈ app ద్వారా మీరు ఎక్కడినుండైనా apply చేసుకోవచ్చు. Apply చేసేముందు మీ దగ్గర ఆధార్, మీ ప్లాట్ యొక్క మొదటి పేజీ (డాక్యుమెంట్ నెంబర్ కోసం ) మరియు చివరి పేజీ (ప్లాట్ లొకేషన్ మ్యాప్ /ఏరియా కొరకు ) scanned copies ఉండాలి. అన్ని fill చేసి ఒక్క ప్లాట్ కు 1000/- (వేయి రూపాయలు ) కార్డు / online banking ద్వారా కట్టితే సరిపోతుంది. మీరు ఇచ్చిన నెంబర్ కు ఎప్పటికి అప్పుడు పూర్తి సమాచారం వస్తుంది.
Plot document 1st page (For document number) and last page (location map with area in sq. yards also in sq. Meters), and plot owner id (aadhar is enough). Only two dicuments
Hello sir . Memu 2005 lo oka land tisukunnav mein road lo . Ma land ki 2said road undi . 1said govt school undi 1said vere house undi . Ipudu nen LRS chepinchava?
If you have documents, apply through "LRS2020" app and pay only 1000/- (Thousand rupees ) per each plot. Concern department can verify, and give the details..
Sir one clarification I have old house in my father name from 1970 which was dismantled and built new building in 2000 with out registration and no permission from mucipality which was in my Father name in municipal records from 40 years I have registered the house in 2017 in my name as partition deed can LRS apply for this building
If your house has House Number, and paying house taxes to the concerned municipality. There is no required to pay LRS. LRS is only for open plots... if your house is as open plot in records can pay LRS and immediately apply for house permission.
Thanku sir for your reply , one more clarification if I want to construct first floor then municipallity give permission because I don't have permission for ground floor
Excellent very nice clearity information sir.
Thank you so much sir
documents required
1. site plan including boundaries and topo report, location plan ime route map, layout which shows our plot.
2. title deed with attestation.
3. latest EC
4. land convert certificate.
5. indemnity bond
6. noc certificate if it is within 500 meters of defence
7. if it is iaf restriction area then nic from airforce.
Nice 👌👍
Thanks
Nice
Thank you
Expalanashation super
Thanks alot
Good information sir
Thank you sir
Not only construction practices but explaining well about other essential. Keep it up
Thank you
Very good explanation. Thank you
Thanks alot
Vvgood Sr. Meru.andareke.
Ardamayatatu.sapenaru
Meku.ma.dhanyavadalu.sr
Thanks sir for clear explanation
Nice. Explain
Thanks alot
👍👌
👍
Sir AP lo yala LRS Cheyyinchukovali please one video🙏🙏🙏🙏🙏 sir....
Ok sir
Thank you
LRS గురించి చాలా వివరంగా చెప్పారు.ధన్యవాదాలు.సార్ నాదొక సందేహం.మాది 103 గజాల G+1 Independent House.మా పాత ఓనర్ ని అడిగితే దీనికి BRS ఉంది.కనుక LRS అవసరం లేదు అని అన్నారు.నిజమేనా ?
LRS is only for open plots (Which plots are not in approved layouts)... BRS is only for building (Which buildings are not constructed as per approved plan) which are having deviation.
Thank you so much sir
Please do the video on types of lands for build the house..
Thank you so much... Sure can
Thanks for information.
Thank you
You've been very helpful....
Thank you
Registration cost for building enta percentage amount enta avutumdi.cheppagalaru.no land only building
Depends on gramapanchyati, municipality or corporation.. And also area of land and height of building etc
Sir please do video on fencing estimation
Ok
Thanks sir but what about already constructed houses to be need LRS for thouses
No need,, LRS is meant for only open plots
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Thankyou so much sir....... 🙏🙏🙏
Thank you
Hai sir nenu sandalwood plantation investment meda oka layout lo 240 sq yards plot tesukunnanu anty adi present farm land kinda vasthundi , kani layout lo 30 fee roads vunnai kani layout lo plot no .s and plot dividings levu so can i belive this layout . Please do one video
Ok
Everything will show in documents or EC
Sir can make a separation vedio on punishments under rera act please
Ok sure
Thank you
Thank you sir
Hai sir sritmaent plant metirieal ekkada dorukuthundhi
అర్ధం కాలేదు సార్
Plz sir konchem చెప్పండి ma తాతయ్య 20yrs back stamp paper ద్వారా ma villege లో okari dhaggara plot కొన్నాడు దానికి సర్వే number కూడ వుంది కానీ అప్పటి నుండి rigistration చేయించలేదు వల్ల వారసులు సిగ్నేచర్ చేస్తా అన్నారు ఇప్పుడు మున్సిపాలిటీ లో పడింది ఆ ప్లాట్ చుట్టుపక్కల ఇల్లులు ఎప్పటి నుండో వున్నాయి recent ga lrs apply cheddam ante rigistration చెయ్య లేదని ప్లాట్స్ కీ LRS thisukoledhu ippudu kcr అసలు ఒక్కసారి కూడా rigistration చెయ్యని భూములకు rigistration చెయ్యవద్దు అని చెప్పాడు plz ఇప్పుడు మేము ela rigistration చెయ్యాలి plz cheppandi
మీరు మీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకొని, అందులో ఒక రూమ్ వేసుకొంటే ఇంటి నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి.
అయినా ఇన్నిరోజులు రిజిస్ట్రేషన్ చేయంచు కోకుండా తప్పు చేశారు. కాబట్టి కనీసం మీ స్థలానికి రక్షణగా ప్రహరీ మరియు ఒక రూమ్ వేసుకోండి.
Railways NOC ekkada nundi theesukovaali? Thirupathi lo site unte....
తిరుపతిలో రైల్వే డిపార్టుమెంటు నుండి తీసుకోవాలి
సార్ 🙏🙏 నాకు 190గజల సలం వుంది మాది 30అడుగుల రోడ్డు నా సైట్ లోకి వెళ్ళే దానికి 5అడుగుల దారి నాకు Lrs అర్హత వుందా నాకు govt వారి 50 శాతం డిస్కౌంట్ కట్టవచన. నాసైట్ లో కొన్ని గజల సలం govt వారికి ఏమైనా రిజిస్టర్ చేసి ఇవాలా దయచేసి చెప్పండి ప్లీజ్
For LRS must having 33 foot road. You can do one thing. Apply for LRS in online by paying 1000/-. Concern people will come for survey and finalise, you can solution
Sir ippude LRS కట్టవచ్చా
THANK YOU SIR.
Thank you
సర్ మాకు 1 ఎకరాలు చెను ఉంది , మా తాతయ్య పెరు మీద కాస్తూ ఉంది ప్రస్తుతం అతను చనిపోయారు. గత మూడు ఇయర్స్ నుండి తిరిగితే VRO లో మా నాన్న గారి పెరు మీద రాస్తాం అని అన్నారు.ఇప్పుడు VRO వ్యవస్థ తీసేసారు కొత్తగా LRS వచ్చింది . ఆ ల్యాండ్ మా నాన్న పెరు మీద రావాలి అంటే ఏమి చేయాలి.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Sir eppudu 2021 lo konna plot eppudu unapproved layout, vatiki eppudu LRS avutadha
Wait for notification or contact your municipality
Thank you sir
Sir ,we purchased house from UBI bank through bid at toopranpet, గ్రామపంచాయతీ ,చౌటుప్పల్.కన్స్ట్రక్షన్ is asper plan.we are paying house tax,water tax& electricity bill also.I want to know which is applicable LRS/BRS to regularise our property.
LRS is only for open plot... BRS/BPS is deviated building.. So, if your building is as per plan.. not necessary to pay.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
i am not able to know the correct Ward number of my ploat area i checked in the muncipal corporation website also found the ward numbers but could not find it . if any worng ly selected. can it be corrected or it is just a application procedure can it be corrected at the time of later procedure for LRS. because of this WARD NUMBER ONLY i didnt fill the online application. guide in this regard than
No problem... you can go through what information you have by paying 1000 per plot. After that the concern person may contact you..
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
We 6 members purchased land and provided 25 feet for road purpose. Can we obtain permission from the competent authorities
Can ..no issue
Thank you
Sir you telling approved layout plots
Approved layout plots means whether permission from GP/Municipality/Cotporation/GHMC various authorities. Please clarify.
All what you mentioned above, and also approved from DTCP (Directorate of Town & Country Planning ) Telangana.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
🙏 Sir ఒక వెంచర్ లో LRS అప్రూవల్ అయిన తర్వాత ఒక ప్లాట్ లో ఎలాంటి నిర్మాణాలు జరగకపోతే ఎన్ని సంవత్సరాల వరకుLRS అప్రూవల్ చెందుతుంది?, LRS వ్యలిడిటి ఎంతవరకు ఉంటుంది?వాటి వివరాలు తెలుపగలరు.
🙏sir పైన అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది
LRS once paid validity is for ever.
Once paid means there is no requirement to pay at the time of construction.
And it is paid for only to regularise the non layout plot.
Thank you sir
Respected sir -mana agreclture land lo house kattu kunte ( with out permission), village lo??
ప్రస్తుతం గ్రామాలలో కూడ LRS పెట్టాలని ప్రభుత్వం యోచన.. . త్వరలో అన్ని వ్యవయేతర భూములను గుర్తించి వాటికి తగిన పాసుబుక్ లాంటివి ఇచ్చి ఈ స్కీం ఇంప్లిమెంట్ చేస్తారు
PL. TELL ULC PLOT. 1988 రిజిస్ట్రేషన్ PLOT, HOW TO MOVE LRS
Please apply for LRS, through online by paying 1000/- per plot. Then the concerned department can contact you, if any problem.
Apply chesina tarvata ennirojulaku charges kattali tarvata ennirojulaku LRS proceeding ivvali...
Depends on Government
సర్ జాయింట్ రిజిస్ట్రేషన్ partition లేకుండా ఉంటే lrs ఎవరు అప్లై చేయాలి...ఇద్దరి పేర్లు అప్లికేషన్ లో ఉండాలా
డాకుమెంట్స్ లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ పేర్లతో apply చేస్తే సరిపోతుంది.
ఒకే application లో ఇద్దరి పేర్లు పెట్టాలా..లేక వేరు వేరు అప్లికేషన్స్ పెట్టాలా...చెప్పండి సర్
అప్లికేషన్ అనేది ప్లాట్ కు ఒకటి చొప్పున చేయాలి... డాక్యుమెంట్ ప్రకారం ఒకరు ఉంటే ఒకరు.. ఇద్దరు ఉంటే ఇద్దరు.. అప్లికేషన్ కు వాళ్ళ పేర్లతో సంబంధం ఉండకపోవచ్చు
If we have 5 plots in one
Document howmany LRS
Applications we need sir?
For one document one LRS application is enough
Sir 2003 lo lrs ki apply cheysam 10000rs pay cheysam tharuvatha amount pay cheya leydu..eupu lrs kavali antay kothaga apply cheyala..leyda old pay cheysina amount ki balance amount pay cheystay saripotunda..pls cheypandi sir
మీరు 2003లో 10000/- కట్టిన తరువాత మీకు "Demand Notice" వచ్చి ఉండాలి. సర్వే చేసి ఎంత కట్టాలో దానిలో ఉంటుంది. ఒకవేళ రాకపోతే మాత్రమే అది పని చేస్తుంది.
పాత కూనపెంకుటిల్లు, దీనికి హౌస్ నెంబర్ కూడ ఉన్నది. యిది రిజిస్ట్రేషన్ (2018)ఐన ఇల్లును కొంటే, LRS అవసరమా. ఆ ఇల్లును కొంటే రిజిస్ట్రేషన్ అవుతుందా?
LRS అనేది only కాళీ స్థలాలకు(Open Plots) సంబందించిన స్కీం మాత్రమే....
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Sir, GP Permission tho 2018 lo House kattukunnamu warangal lo. House Tax kuda pay chestunamu. So, Memu Kuda LRS apply cheyaala ?
LRS is only for open plots... if there is any deviation in construction than house plan. Want to apply BPS/BRS
@@SrinivasuluReddyManaEngineer Thanks sir. BPS/BRS ela apply cheyali ? fees entha avtadi sir ?
my plot is 200 sq yards previously it was under Grampanchayat, Now merged in muncipality.
Plot dimension is 15 feet width ×120sft length. ఈ ప్లాట్ మా అమ్మ తన 1/2 acre ల్యాండ్ నుండి గిఫ్ట్ చేసింది.
నా ప్లాట్ పక్కన 12 ఫీట్ రోడ్ ఉంది. ఇది మా అమ్మ పట్టా భూమి లోనిదే, ఇది మెయిన్ రోడ్ కాదు.
ప్లాట్ ముందర మాత్రం 50 ft మెయిన్ రోడ్ ఉంది.
నా ప్లాట్ కట్ అవుతుందా. నేను ఓపెన్ స్పేస్ చార్జెస్ కడితే సరిపోతుందా. దయచేసి ఎవరైనా చెప్పగలరు
మీరు ప్లాట్ యొక్క రోడ్డు, మాస్టర్ ప్లాన్ లో (మున్సిపాలిటీ ) వున్నా రోడ్డు ఆధారంగా నిర్ణయిస్తారు. మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్ extension తో కూడిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నా ఉద్దేశ్యం ప్రకారం మీ 15ఫీట్స్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో ఉండకపోవచ్చు. ఏదయినా LRS కట్టాలి అంటే ముందు కేవలం 1000/- కట్టి అప్లై చేసుకుంటే, వాళ్లే అన్ని డీటెయిల్స్ తో ఎంత కట్టాలో చెప్పుతారు.
Thank you for your quick response sir.
@@SrinivasuluReddyManaEngineer నేను 2015 లోప్లాట్ కొన్నప్పుడు గ్రామపంచాయతీ ఉంది. మా గ్రామపంచాయతీ 2018 లో మున్సిపాలిటీ గా మారింది. అంటే మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ లో నా ప్లాట్ పక్కన ఉండే రోడ్డు లేదు. నేను కోర్ట్ కి వెళ్ళవచ్చా. ఎందుకంటే నా ప్లాట్ ఉన్నదే 15ఫీట్లు వెడల్పు. ఇది 9 ఫీట్లు కట్ అయ్యితే నాకు మిగిలేది 6 ఫీట్ల వెడల్పు మాత్రమే
సర్, మేము కొన్న ప్లాటు పి ఆర్ ఆర్ పరిధిలోకి వచ్చిందనే అనుమానంలో ఉన్నాము, ఈ విషయం తెలుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి. ఒకవేళ వస్తే మేము ఏమి చెయ్యాలి.
మీరు LRS కోసం 1000/-కట్టి apply చేయండి. డిపార్టుమెంటు వాళ్లే అన్ని విషయాలతో నోటీసు ఇస్తారు. దానిని బట్టి మీరు ముందుకు వెళ్ళవచ్చు.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Sir lay out ,lrs వేరన
Layout అనేది system of process, and LRS అనేది layout లేకున్నా, layout లో ఏమైనా లోటు పాట్లు వున్నా సరి చేసే స్కీం అన్నమాట...
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Hi sir nenu 3 plots oke document meeda register chesukunnanu. Ippudu nenu three plots ki kalipi LRS cheste manchida Leka vidi vividaga LRS cheste manchi daa cheppagalara. New phone number telupagalaru. KANCHI SRINIVASA REDDY
You are not mentioned, how much the total area of three plots. LRS is calculated on area., location (means gramapanchayat/corporation/muncipality and commercial/Residential).
And one more thing "Every thing is mentioned in LRS2020 website of telangana". Please
@@SrinivasuluReddyManaEngineer SIR IDI AMEENPOOR VILLAGE AND NOW MUNICIPALITY EACH PLOT MEASURING 266,66syds.TOTAL IT COMES 799,98 SYDS.THANK YOU SIR
Applicable the area is "whatever is in your document is final". Unable to split it now.
Sir.. మరీ.. Notary అయ్యినా.. ఇంటికి LRS కట్టలా??
Only for registered one. If it is in notary please make registration along with LRS, some times the sub registar may not accept, then apply for LRS on the name of first owner(means from whom you are purchased)
My land is my name. But iam in gulf right now. How can i sir plz tell me
Download the app "LRS2020" from play store. ఈ app ద్వారా మీరు ఎక్కడినుండైనా apply చేసుకోవచ్చు. Apply చేసేముందు మీ దగ్గర ఆధార్, మీ ప్లాట్ యొక్క మొదటి పేజీ (డాక్యుమెంట్ నెంబర్ కోసం ) మరియు చివరి పేజీ (ప్లాట్ లొకేషన్ మ్యాప్ /ఏరియా కొరకు ) scanned copies ఉండాలి. అన్ని fill చేసి ఒక్క ప్లాట్ కు 1000/- (వేయి రూపాయలు ) కార్డు / online banking ద్వారా కట్టితే సరిపోతుంది. మీరు ఇచ్చిన నెంబర్ కు ఎప్పటికి అప్పుడు పూర్తి సమాచారం వస్తుంది.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
ఇప్పుడు LRS చేయడానికి కావలసిన డాకుమెంట్స్ చెప్పగలరు
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
ఏ డాకుమెంట్స్ అవసరం సర్
Plot document 1st page (For document number) and last page (location map with area in sq. yards also in sq. Meters), and plot owner id (aadhar is enough).
Only two dicuments
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Hello sir . Memu 2005 lo oka land tisukunnav mein road lo . Ma land ki 2said road undi . 1said govt school undi 1said vere house undi . Ipudu nen LRS chepinchava?
అప్రూవల్ లేని లేఔట్ లో కొన్న ప్రతి ప్లాట్ కు తప్పకుండా LRS చేయాలి.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
COURT CASE UNTE LRS AVUTUNDAA.
If you have documents, apply through "LRS2020" app and pay only 1000/- (Thousand rupees ) per each plot. Concern department can verify, and give the details..
Registered doct. Lo DP No abtained Ani mention chesi unnaka kooda lrs cheyyala
Actually not necessary, eventhough please contact nearest person, who will doing these LRS works.
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Would you please explain, when we require the NOC from irrigation department.
Ok
Sir one clarification I have old house in my father name from 1970 which was dismantled and built new building in 2000 with out registration and no permission from mucipality which was in my Father name in municipal records from 40 years I have registered the house in 2017 in my name as partition deed can LRS apply for this building
If your house has House Number, and paying house taxes to the concerned municipality. There is no required to pay LRS. LRS is only for open plots... if your house is as open plot in records can pay LRS and immediately apply for house permission.
Thanku sir for your reply , one more clarification if I want to construct first floor then municipallity give permission because I don't have permission for ground floor
Meri Chala Baga Chowk to Nehru
ruclips.net/video/SDjwSvJdTtk/видео.html
Planaprol.unnaplatulaku
Lrsavasaramladasr
If applied for plan approval, the concern authorities can give after paying of LRS amount along with permission charges.
Good information sir
Thank you sir