పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవాళ్లు 24ముందు. టిడిపి తో పొత్తు ఉంటుంది కానీ అని సత్తెనపల్లిలో అంతకుముందు మాచర్లలో టిడిపి ఇన్చార్జి బ్రహ్మారెడ్డి మీద హత్యయత్నం చేసినప్పుడు ఆ తర్వాత సత్తెనపల్లి సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పింది టీడీపీతో పొత్తు ఉంటుంది కానీ ఇప్పటివరకు ఏ కులానికి ముఖ్యమంత్రి పదవి రాలేదు వాళ్లకి ఇచ్చి తీరాలి అని చెప్పేసి చెప్పారు. వీర మహిళలు మహిళల ప్రోత్సహిస్తాను అని తన మంత్రివర్గంలో తనకొచ్చిన అవకాశంలో ఒకరికి కూడా మహిళలుగా చోటు ఇవ్వకపోవడం ఇంకొక విమర్శ. ఈరోజు రాయపాటి అరుణ గారు చాలా రోజులు ఆయన కోసం ఆయన పొగడటం కోసం ఆయనతో కలిసి పనిచేసే ఎన్నో కొంత కష్టపడ్డారు ఆ పార్టీ కోసం. ఆవిడ హాస్పిటల్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేయటం సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆవిడ మీద జనసైనికులు దాడి చేస్తారు అని. నీవల్లే పార్టీ ఎదగటం లేదు అని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాము. మళ్లీ వ్యూహా అలా చిన్న కమిటీ కూడా తెలియజేశాము. వాళ్లేమో లీగల్గా మీరు అప్రోచ్ అవ్వండి మేము సహాయము చేస్తాము అన్నారు .కానీ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు అధిష్టానం కు ఫిర్యాదు చేసినా కానీ అని చెప్పారు ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు ఎంపీడీవో మీద దాడి జరిగిందంటే వెళ్లారు. కానీ జనసైనికులు వర్మ గారి కారు మీద దాడి జరిగినప్పుడు స్పందించలేదు . నిన్న రాయపాటి అరుణ గారు మీద ఎం పిడిఓ మీద దాడి జరిగపోయే ముందు దాడి జరిగినా కూడా స్పందించలేదు . అంతకుముందు కూడా బీసీ పార్టీ పెట్టిన రామ్ యాదవ్ పై పెద్దిరెడ్డి అంచర్లు దాడి జరిగితే అప్పుడు కూడా స్పందించలేదు. అందుకే ఆయన హోం మంత్రిని కలిసి సెక్యూరిటీని పొంది రామదేవత పరిచయాలు కూడా ఉండటం వలన వాళ్ళు సూచన మేరకు మల్ల బీసీ పార్టీ పెట్టారు. అందుకని పార్టీ కోసం పనిచేయటమైతే నాగబాబు కంటే పవన్ కళ్యాణ్ గారిని మానిప్లేట్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్లు రాయపాటి అరుణ కీర్తన ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికీ నీ ఇప్పటి కి మంత్రి పదవిలోకాన్ని నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వలేదు . మంత్రి పదవి నాగబాబు గారికి ఇవ్వటాన్ని ఆవిడ తనకి ఇస్తే బాగుండు అని ఏమన్నా అన్నారేమో? అందుకే ఈ దాడి జరిగింది ఏమో అని నా అభిప్రాయం. ఒక స్త్రీ కూడా ఆయన కు వచ్చిన అవకాశంలో మంత్రి పదవిలో లేరు . ఇలా దాడులు జరిగినప్పుడు జనసైనికులు దాడి చేసిన లేదా జనసేన మీద దాడి చేసిన కనీసం స్పందించలేని పవన్ కళ్యాణ్ . ఏదైనా క్యాబినెట్ హలో మార్పులు జరుగుతాయి అనగానే ఎవరో ఒకరు తాట తీస్తారు మాటలతో. నామినేటటువంటి పదవుల ముందు సీజిదా షిప్ మంత్రి పదవిని నాగబాబు కి పవన్ కోరారు అని చంద్రబాబు గారు చెప్పారు. ఇంకా నియమించడం మార్పు జరుగుతుందని వార్త రాగానే కొట్టినోళ్ల తాటతీస్తాను అని హడావిడి చేశారని చెప్పాలి. అందులో చిత్తశుద్ధిని ఎందుకు అంటే? అదే రాయపాటి అరుణ మీద దాడి జరిగిన లేదా వర్మ గారి మీద దాడి జరిగిన తన నియోజకవర్గమైనప్పటికీ కనీసం స్పందించలేదు అనేది మటుకు అభ్యంతరకరమైన ది
నాగబాబు పనితీరు ఏమిటో కొంచం బాగా వివరిస్తే బాగుండేది అయనపనితీరేమిటో, అయ్యానెంత పనిమంతుడో తెలిసి మేముకూడా సంతోసించే వాళ్ళం. ఐనా ఎలక్షన్లో వొడినోళ్ళకు, ప్రజలు తిరష్కరించిన వాళ్లకు మంత్రిపదవులిచ్చే సాంప్రదాయం కూటమిలో తప్ప ఇంకెక్కడా ఉండదేమో.
Like lokesh he need to seen based on his commitment ! Family should not make someone loose their opportunity! Lokesh has shown why he is eligible,Nagababu also deserves a chance!
పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవాళ్లు 24ముందు.
టిడిపి తో పొత్తు ఉంటుంది కానీ అని సత్తెనపల్లిలో అంతకుముందు మాచర్లలో టిడిపి ఇన్చార్జి బ్రహ్మారెడ్డి మీద హత్యయత్నం చేసినప్పుడు
ఆ తర్వాత సత్తెనపల్లి సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పింది టీడీపీతో పొత్తు ఉంటుంది కానీ ఇప్పటివరకు ఏ కులానికి ముఖ్యమంత్రి పదవి రాలేదు వాళ్లకి ఇచ్చి తీరాలి అని చెప్పేసి చెప్పారు.
వీర మహిళలు మహిళల ప్రోత్సహిస్తాను అని తన మంత్రివర్గంలో తనకొచ్చిన అవకాశంలో ఒకరికి కూడా మహిళలుగా చోటు ఇవ్వకపోవడం ఇంకొక విమర్శ.
ఈరోజు రాయపాటి అరుణ గారు చాలా రోజులు ఆయన కోసం ఆయన పొగడటం కోసం ఆయనతో కలిసి పనిచేసే ఎన్నో కొంత కష్టపడ్డారు ఆ పార్టీ కోసం.
ఆవిడ హాస్పిటల్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేయటం సోషల్ మీడియాలో తిరుగుతుంది.
ఆవిడ మీద జనసైనికులు దాడి చేస్తారు అని. నీవల్లే పార్టీ ఎదగటం లేదు అని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాము.
మళ్లీ వ్యూహా అలా చిన్న కమిటీ కూడా తెలియజేశాము.
వాళ్లేమో లీగల్గా మీరు అప్రోచ్ అవ్వండి మేము సహాయము చేస్తాము అన్నారు .కానీ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు అధిష్టానం కు ఫిర్యాదు చేసినా కానీ అని చెప్పారు ఆవిడ.
పవన్ కళ్యాణ్ గారు ఎంపీడీవో మీద దాడి జరిగిందంటే వెళ్లారు.
కానీ జనసైనికులు వర్మ గారి కారు మీద దాడి జరిగినప్పుడు స్పందించలేదు .
నిన్న రాయపాటి అరుణ గారు మీద ఎం పిడిఓ మీద దాడి జరిగపోయే ముందు దాడి జరిగినా కూడా స్పందించలేదు .
అంతకుముందు కూడా బీసీ పార్టీ పెట్టిన రామ్ యాదవ్ పై పెద్దిరెడ్డి అంచర్లు దాడి జరిగితే అప్పుడు కూడా స్పందించలేదు. అందుకే ఆయన హోం మంత్రిని కలిసి సెక్యూరిటీని పొంది రామదేవత పరిచయాలు కూడా ఉండటం వలన వాళ్ళు సూచన మేరకు మల్ల బీసీ పార్టీ పెట్టారు.
అందుకని పార్టీ కోసం పనిచేయటమైతే నాగబాబు కంటే పవన్ కళ్యాణ్ గారిని మానిప్లేట్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్లు రాయపాటి అరుణ కీర్తన ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఎవరికీ నీ ఇప్పటి కి మంత్రి పదవిలోకాన్ని నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వలేదు .
మంత్రి పదవి నాగబాబు గారికి ఇవ్వటాన్ని ఆవిడ తనకి ఇస్తే బాగుండు అని ఏమన్నా అన్నారేమో? అందుకే ఈ దాడి జరిగింది ఏమో అని నా అభిప్రాయం.
ఒక స్త్రీ కూడా ఆయన కు వచ్చిన అవకాశంలో మంత్రి పదవిలో లేరు .
ఇలా దాడులు జరిగినప్పుడు జనసైనికులు దాడి చేసిన లేదా జనసేన మీద దాడి చేసిన కనీసం స్పందించలేని పవన్ కళ్యాణ్ .
ఏదైనా క్యాబినెట్ హలో మార్పులు జరుగుతాయి అనగానే ఎవరో ఒకరు తాట తీస్తారు మాటలతో.
నామినేటటువంటి పదవుల ముందు సీజిదా షిప్
మంత్రి పదవిని నాగబాబు కి పవన్ కోరారు అని చంద్రబాబు గారు చెప్పారు.
ఇంకా నియమించడం మార్పు జరుగుతుందని వార్త రాగానే కొట్టినోళ్ల తాటతీస్తాను అని హడావిడి చేశారని చెప్పాలి.
అందులో చిత్తశుద్ధిని ఎందుకు అంటే?
అదే రాయపాటి అరుణ మీద దాడి జరిగిన లేదా వర్మ గారి మీద దాడి జరిగిన తన నియోజకవర్గమైనప్పటికీ కనీసం స్పందించలేదు అనేది మటుకు అభ్యంతరకరమైన ది
నాగబాబు పనితీరు ఏమిటో కొంచం బాగా వివరిస్తే బాగుండేది అయనపనితీరేమిటో, అయ్యానెంత పనిమంతుడో తెలిసి మేముకూడా సంతోసించే వాళ్ళం. ఐనా ఎలక్షన్లో వొడినోళ్ళకు, ప్రజలు తిరష్కరించిన వాళ్లకు మంత్రిపదవులిచ్చే సాంప్రదాయం కూటమిలో తప్ప ఇంకెక్కడా ఉండదేమో.
Like lokesh he need to seen based on his commitment !
Family should not make someone loose their opportunity!
Lokesh has shown why he is eligible,Nagababu also deserves a chance!
Ramesh mee vaadhanalu thappu. CBN ni venakesu kochhendhuku meeru ala chebuthunnaremo. Kula pradikana padhavulu, promotions ( ST, SC lu minahaayinchi ) constituion , or business rules prakaaeam thappu.politics lo prathibhavanthudu, prajalaku samardha vanthamuga pani chesthaadu anna variki padhavulu ivvali gaani , kulaala prakaram kadhu. Alaage adhikaarulaku seniority prakaram ( supreme court prakaram aaropanalunnanu,)promotions ivvali. Vee maavodu ani kada banthi lo vunna vyakthi ki pancha bhakshya paramaannalu vaddincgadam kadhu. Adani power purchase agreements, siridi sai smart metres, transformers agreements inka konni konugollalo avakathavakalaku paalpadi AP prajala netthina satagopam petti, 25 years paatu kotlaadhi rupaayalu kattendhuku kaarana maina k.vijayanad ni case petti bokkalo veyaalsindhi poyi yekkado 7 th place lo vunna varini CS niyaminchasam CBN chityha suddhi, nijaayithee ki nidarsanamaa ? idhena manchi prabhuthwam , supari paalana? Gatha 7 months lo keelaka positions lo niyaminchina andhru, araachakalu, akramaalu, avineethi lo vunna vyakthule. ivi memu cheppe maralu kaavu. Opposition vunnapudu kootami parties prachaarallo cheppinave. Andhulu konnitiki high court lo cases kooda vesaaru.kootame adhikaarulu thappu chesaaru ani aaro pinchi , ippudu vaarine andhalam yekkisthunte, prajau yelaa ardham chesu kovaali.😊