Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
హంసధ్వని రాగం : ఖండగతి తాళంశ్లోకం : ఓం...హరహర మహాదేవ శంభో... నందీశ్వర ప్రమదనాధ మహేశ్వరా.. కామేశ్వరీప్రియ మహనందీశ్వరా నమో...నమః...ఆ...ఆ...ఆ...ఆ...పల్లవి : మహనందీశ్వర మముగన్న తండ్రి మా యింటి దైవమా ముక్కంటి దేవ బ్రోవర...కావర...భోళా..శంకరా జై జై నందీశ్వరా...జై జై పరమేశ్వరా సనిసనిప నిపనిపగ పగపగరి గరిస గరిసస పగరిరి నిపగగ గపనిసా పనిసా పానిరిగరిసా చరణం: నీవున్న మహానంది మా పుణ్యధామం సస్యశ్యామలమై ప్రవహించు ఝరులు గిరులు ఝరులు విరులు హరుని ప్రతిరూపములు ఓం... నందీశ్వరా.... ౹౹మ౹౹ సాసాస నినిసాస నిసాస గరిసా గపగరి నినిరిస గరిసనిప రిసనిపగ సనిపగరి పగరిస సరిగాగ సరిగపా గపనీని గరిసా గరిసనిప నినిరిస నినిససస నినిరిరిరి నినిససస నినిరిరిరి గరిగరిస గపనిస పనిస పానీరిగరిస సససస గగగగ పపపప నినినినిరి గరిసచరణం: తదిమి తకదిమి దిమిదిమి తైతై నాట్యమాడే నందీశుడు వేదవేదమ్ములు వెలుగెత్తి వల్లించె నల్లమల శైలంబులు భూలోకమందున ముక్తిదాయకమై అలరారె ఆ క్షేత్రమూ మహానందీశ్వరుని దర్శనంబే ఫలదాయకము సర్వఫలదాయకం. ౹౹మ౹౹________________________________________________________________________________________మాల్కోస్ రాగం : ఆది తాళంసాకి :- కరుణారస భరణా - ఘనాఘనా సుజన జనావన - సుందర వదనా- 3పల్లవి :- కరుణారస భరణా - ఘనాఘనా సుజన జనావన - సుందర వదనా.చరణం:- సరసిజదళ నయనక్షిరాబ్దిశయనా సురగణమునిజన - వందిత చరణా నానాజీవన నాటక కారణ నతజన పాలన - శౌరిమురారి పాప విదారి.చరణం:- యుగ యుగమున నీ జగమొనరించి అగణిత మహితో - అవనిజనించి నిగమ యాగముల - నియతి రక్షించి పగతులు గూల్చిన - శౌరిమురారీ పాప విదారీ.________________________________________________________________________________________హంసానందిని రాగము : ఆది తాళముసాకి :- రామ రామేతి రామ శ్రీ రామా జయ సార్వ భౌమా...పల్లవి :- శీ రామ జయరామ జయసార్వ భౌమ ఇహలోక పరంధామ ఇనవంశ సోమ. ౹౹శ్రీ౹౹చరణం:- సీతాపతీ నిన్ను మనసార సేవింప బహదిరిత బారాలు భహుదూర మోనని భవభంధ పాశాలు భాదింప లేవని మునుపెందరెందరో పూజించలేద. ౹౹శ్రీ౹౹చరణం:- రవి కులాన్వయ సోమ రణరంగ ధీమా రాదేల నీ కరుణ వైదేహి రమణ భద్రాద్రిపై వెలసి భక్తులను కాచేవు భవబంద భయహరణ రాజీవనయన. ౹౹శ్రీ౹౹________________________________________________________________________________________రాగం :- అభేరి రాగముతాళం :- తిశ్రగతి తాళముగీత రచన :- కవి శ్రీ డి.తిరుపాలు గారుస్వరకల్పన :- ( ,, ,, ,, )సాకి :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద నమో...విఠలా...విఠలా...అపల్లవి :- జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ పండరి పుర విఠల పరంధామ పాహిమురారి వైకుంఠం ధామా. ౹౹జ౹౹చరణం:- చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2 నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2 అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹చరణం:- తుకారం సక్కుబాయి నీ గానం సల్ప పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2 నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2 రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹
పాటలు చాలా బాగున్నాయి
సూపర్ సంగీతం
సూపర్ వీడియో రామకృష్ణ❤
హార్మోనియం తబలా సూపర్ 🙏🙏🙏🙏
తబలా సూపర్
హంసధ్వని రాగం : ఖండగతి తాళం
శ్లోకం : ఓం...హరహర మహాదేవ శంభో...
నందీశ్వర ప్రమదనాధ మహేశ్వరా..
కామేశ్వరీప్రియ మహనందీశ్వరా
నమో...నమః...ఆ...ఆ...ఆ...ఆ...
పల్లవి : మహనందీశ్వర మముగన్న తండ్రి
మా యింటి దైవమా ముక్కంటి దేవ
బ్రోవర...కావర...భోళా..శంకరా
జై జై నందీశ్వరా...జై జై పరమేశ్వరా
సనిసనిప నిపనిపగ పగపగరి గరిస
గరిసస పగరిరి నిపగగ గపనిసా పనిసా పానిరిగరిసా
చరణం: నీవున్న మహానంది మా పుణ్యధామం
సస్యశ్యామలమై ప్రవహించు ఝరులు
గిరులు ఝరులు విరులు హరుని
ప్రతిరూపములు ఓం... నందీశ్వరా.... ౹౹మ౹౹
సాసాస నినిసాస నిసాస గరిసా గపగరి
నినిరిస గరిసనిప రిసనిపగ సనిపగరి
పగరిస సరిగాగ సరిగపా గపనీని గరిసా
గరిసనిప నినిరిస నినిససస నినిరిరిరి
నినిససస నినిరిరిరి గరిగరిస గపనిస పనిస
పానీరిగరిస సససస గగగగ పపపప నినినినిరి గరిస
చరణం: తదిమి తకదిమి దిమిదిమి తైతై
నాట్యమాడే నందీశుడు వేదవేదమ్ములు
వెలుగెత్తి వల్లించె నల్లమల శైలంబులు
భూలోకమందున ముక్తిదాయకమై అలరారె
ఆ క్షేత్రమూ మహానందీశ్వరుని దర్శనంబే
ఫలదాయకము సర్వఫలదాయకం. ౹౹మ౹౹
____________________________________________
____________________________________________
మాల్కోస్ రాగం : ఆది తాళం
సాకి :- కరుణారస భరణా - ఘనాఘనా
సుజన జనావన - సుందర వదనా- 3
పల్లవి :- కరుణారస భరణా - ఘనాఘనా
సుజన జనావన - సుందర వదనా.
చరణం:- సరసిజదళ నయనక్షిరాబ్దిశయనా
సురగణమునిజన - వందిత చరణా
నానాజీవన నాటక కారణ
నతజన పాలన - శౌరిమురారి పాప విదారి.
చరణం:- యుగ యుగమున నీ జగమొనరించి
అగణిత మహితో - అవనిజనించి
నిగమ యాగముల - నియతి రక్షించి
పగతులు గూల్చిన - శౌరిమురారీ పాప విదారీ.
____________________________________________
____________________________________________
హంసానందిని రాగము : ఆది తాళము
సాకి :- రామ రామేతి రామ శ్రీ రామా
జయ సార్వ భౌమా...
పల్లవి :- శీ రామ జయరామ జయసార్వ భౌమ
ఇహలోక పరంధామ ఇనవంశ సోమ. ౹౹శ్రీ౹౹
చరణం:- సీతాపతీ నిన్ను మనసార సేవింప
బహదిరిత బారాలు భహుదూర మోనని
భవభంధ పాశాలు భాదింప లేవని
మునుపెందరెందరో పూజించలేద. ౹౹శ్రీ౹౹
చరణం:- రవి కులాన్వయ సోమ రణరంగ ధీమా
రాదేల నీ కరుణ వైదేహి రమణ
భద్రాద్రిపై వెలసి భక్తులను కాచేవు
భవబంద భయహరణ రాజీవనయన. ౹౹శ్రీ౹౹
____________________________________________
____________________________________________
రాగం :- అభేరి రాగము
తాళం :- తిశ్రగతి తాళము
గీత రచన :- కవి శ్రీ డి.తిరుపాలు గారు
స్వరకల్పన :- ( ,, ,, ,, )
సాకి :- నమౌ శ్రీ పాండు రంగా నమో శ్రీ పుండరికవరద
నమో...విఠలా...విఠలా...అ
పల్లవి :- జయతు జయతు రంగనాధా శ్రీ పాండురంగ
పండరి పుర విఠల పరంధామ
పాహిమురారి వైకుంఠం ధామా. ౹౹జ౹౹
చరణం:- చంద్రభాగ తీరాన ఇటుక రాతిపై నీవు
కదలక నిలిచావయ్య మోక్ష ప్రదాతవై - 2
నీవన్న ఈ పండరి మా పాలిటి పెన్నిధి అఅఆ -2
అనిషం నిను వేడేము మొర వినుమో శ్రీ రంగ.౹౹జ౹౹
చరణం:- తుకారం సక్కుబాయి నీ గానం సల్ప
పరమపదం నొందిరి పాండురంగ నీ దాసులు - 2
నీవే దిక్కని నమ్మిన మము బ్రోవుము రంగయ్య అఅఆ-2
రుక్మిణీ వల్లభ పాండురంగ జయతు శ్రీ పండరి నాద జయతు.౹౹జ౹౹
పాటలు చాలా బాగున్నాయి
సూపర్ సంగీతం
సూపర్ వీడియో రామకృష్ణ❤
హార్మోనియం తబలా సూపర్ 🙏🙏🙏🙏
తబలా సూపర్
తబలా సూపర్
తబలా సూపర్