ఇటువంటి క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. This is most powerful temple. sri sri sri Adithya parasri

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #srisrisriadithyaparasriswamy
    #Thisisthemostpowerfulltemple.
    #SrisrisriAdithyaparasriswamy.
    #Viralvideo
    #dharma
    #sanatana
    #spiritual
    #scientist
    #satsang

Комментарии • 693

  • @lavanyashilpi715
    @lavanyashilpi715 11 дней назад +6

    ఓ ఆదిత్య మహాదేవ మీకు నా పాదాభివందనాలు... మీ ఆలయానికి రావాలని వుంది...అందుకు మీ కృప నా మీద వుండాలని కోరుకుంటున్న.....😊

  • @dasarineeraja9188
    @dasarineeraja9188 10 дней назад +2

    SRI MATRE NAMAHA

  • @Ramesh-hi8bd
    @Ramesh-hi8bd 9 дней назад +4

    స్వామి వారు మీ దర్శనం కావాలి స్వామి 🙏🙏🙏🙏🙏🙏

  • @VanjariLaxmanrao-ow6kh
    @VanjariLaxmanrao-ow6kh 2 дня назад

    గురువు గారికి శతకోటి పాదాభివందనలు. శ్రీమాత్రే నమః

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 17 дней назад +14

    ఈ క్షేత్రం కచ్చితంగా ఈ భూగోలానికి... ఈ ప్రపంచా నికి కేంద్ర బిందువు అవుతుంది

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 14 дней назад +8

    మీ దర్శన భాగ్యము మాకు కలిపించండీ స్వామి

  • @narasareddypedha-ip2oe
    @narasareddypedha-ip2oe 14 дней назад +5

    జ్ఞానాన్ని చక్కగా బోధించారు స్వామి కానీ మా బ్రతుకులు ఇంతేలే స్వామి

  • @knarsappaknarsappa7766
    @knarsappaknarsappa7766 10 дней назад +4

    ఓం నమశ్శివాయ,ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ.,

  • @SVenkatrao-ix4xg
    @SVenkatrao-ix4xg 12 дней назад +3

    దర్శనభగ్యమ..గుర్వగౌరు..కలపిచండీ..తేనాలి..వేకటరామయ్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సమ

  • @swamytvchannel8798
    @swamytvchannel8798 12 дней назад +3

    SRI SRI SRI ADHITYA PARASRI SWAMY VARIKI JAYAMU JAYAMU 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnareddy8468
    @krishnareddy8468 23 часа назад

    స్వామి నాకు మీ దర్శనం అయ్యేటట్లు దీవించండి నేను ఇబ్బందులలో వున్నాను నాకు మీ దర్సనం కల్పించండి శ్రీ మాత్రే నమః

  • @Geetha13197
    @Geetha13197 9 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏ఓ o శ్రీమత్రే నమః

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 9 дней назад +1

    Thank you chala kottha vishayaalu vintunnamu guruji hàr hàr mahadheva hàr hàr gange

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 12 дней назад +3

    శ్రీ గురు స్వరూపుడైన శ్రీ పరాజిత మాత్రే నమః ఓం శివోహం శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు జై హింద్ జై ❤

  • @nikhildubba2403
    @nikhildubba2403 10 дней назад +3

    మీ దర్శన భాగ్యం మాకు కల్పించండి స్వామి

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 21 день назад +5

    స్వామీజీ ఆశీర్వదించండి ప్రభు, తండ్రీ 🙏🙏🙏

  • @allagondaramana6605
    @allagondaramana6605 13 дней назад +1

    స్వామిగారు మీ అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను

  • @krishnachary405
    @krishnachary405 27 дней назад +4

    🙏ఓం శ్రీ గురుదేవ దత్త 🙏

  • @madavarapumohan
    @madavarapumohan Год назад +68

    ఓ గురుదేవా ఈ భూమి మీద పుట్టిన ప్రతిమనిషి యోగి కావాలి. ..ఇదే సత్యం. ..ఈ సృష్టి లో అందరికీ యోగి అయ్యే అర్హత ఉంది...కానీ వారి పూర్వం చేసిన కర్మలు వలన యోగి కాలేరు...ఓ గురుదేవా మీరు కారణ జన్ములు..మీ ఆశ్రమం చూడాలని వుంది. .మీ అనుమతి లేకుండా రాలేను..కావున అనుమతి ఇవ్వండి. ..మోహన్. ..నెల్లూరు జిల్లా

    • @prasadaraogummadi8530
      @prasadaraogummadi8530 Год назад +9

      శ్రీ మాత్రే నమః ❤❤❤❤❤

    • @user-db3wx4mc1t
      @user-db3wx4mc1t 17 дней назад +1

      Om matreyanama ha

    • @pkrishnakumari8090
      @pkrishnakumari8090 15 дней назад

      ❤❤❤❤❤

    • @prabhakarmaheshwaram9289
      @prabhakarmaheshwaram9289 13 дней назад

      ఆశ్రమంలో దూరం నుండి వచ్చిన వారికి ఉండడానికి వసతి ఉంటుంధా ! బస్ సౌకర్యం ఉందా తెలుపగలరు 🙏🙏💐

    • @lathareddy6970
      @lathareddy6970 13 дней назад +1

      శ్రీ మాత్రేనమహా 💐🙏

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 Месяц назад +8

    స్వామి నా పై మీ చల్లని చూపు, మీ పాద దూళ్లి నా పై సర్వ కాలము యందు, సర్వ వెళ్ళ యందు ప్రసరించి నన్ను అనుగ్రహించు స్వామి.

  • @sujatha3953
    @sujatha3953 Год назад +34

    స్వామీ వారి పాదాభిందనాలు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తప్పక మీ ఆశ్రమానికి వస్తాం. శ్రీ మాత్రే నమః

  • @maruthysriramoju523
    @maruthysriramoju523 19 дней назад +1

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో భవ గురు సాక్షత్ పరబ్రహ్మ గురు గారికీ పాదాభివందనం.

  • @SM-gm2pu
    @SM-gm2pu 2 года назад +44

    మహానుభావా నమస్కారం మీ అనుభవము ఆలోచన విశ్వసనీయత విశ్లేషణ మహాద్భుతము మహాజ్ఞానా నమస్తుభ్యం🙏

  • @Shashikaladevi-m2m
    @Shashikaladevi-m2m 9 дней назад +2

    సాయిరాం స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendarreddy505
    @mahendarreddy505 8 месяцев назад +5

    ‌‌అమ్మ దయ నాపై కలిగితే తప్ప కుండ ధర్శీంచు కుంటాను జై మతాఖీ

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 года назад +37

    స్వామీ మీ యందు అంతులేని ఆధ్యాతిక సంపద ఉన్నది. ఎంత చక్కగా విశ్లేచించారు స్వామి. మీ కష్టం ఆ తల్లి చూసింది స్వామి. మీ ఆశ్రమం ఈ పాటికే అనంతమైన శక్తి పొందిఉంటుంది.

  • @nagarajugolkonda
    @nagarajugolkonda Год назад +11

    ధన్యోస్మి మీ జ్ఞానం పట్టుదల అమోఘం పాదాభివందనాలు స్వామీ జీ....ఇట్లు మా పరివారము

  • @madhusudhan6231
    @madhusudhan6231 12 дней назад +2

    నమస్తే స్వామి చాలా సంతోషంగా ఉంది❤❤❤

  • @rahulteacher36
    @rahulteacher36 Год назад +8

    స్వామీ మీ అనుగ్రహం లభిస్తే వస్తాను మీ వద్దకు

  • @deshamonirajuraju7343
    @deshamonirajuraju7343 2 года назад +19

    మీరు చేపినవాని చాల బాగావునవి అమ్మ వారి సత్యం ఉంటే నేను అనుకోకుండా వచ్చి అమ్మ వారి దర్శన భాగ్యం కలగాలి అనుకుంటున్నాను స్వామి

  • @PuttiPoshatty
    @PuttiPoshatty 5 дней назад

    ఓం శ్రీ మత్రే నమః ఓం శ్రీ గురుబ్యో నమః

  • @venukoppolu3108
    @venukoppolu3108 2 дня назад

    Omstematrenamaha gurubyonamaha thapakamedarsanabagyamkalagaliswamy

  • @SanegariShekar
    @SanegariShekar 14 дней назад +2

    Jai sriram Jai Jai sriram 🙏🙏

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy 6 месяцев назад +7

    మీ ధర్మ నిష్ఠ కు అమ్మవారు, మీ చెంతకు చేరిందా అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @perigallaramanjaneyulu7344
    @perigallaramanjaneyulu7344 13 дней назад +2

    God bless you jai Gurudeva.

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Год назад +14

    గురువు గారు మి కళ్ళల్లో నాకు అమ్మ వారి శక్తి నాకు కనిపిస్తుంది...🙏🙏🙏🍎🍎🌷💥

  • @sugunaarupula5271
    @sugunaarupula5271 Год назад +23

    స్వామి మీరే మన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను సకల శాస్త్రాలు చదివిన వారికే మన ధర్మం అర్ధం అవుతుంది మీరే తెలుగు రాష్ట్రాలవారికి తెలియచేసే భాధ్యత మీపైన ఉంది అని నేను భావిస్తున్నాను సనాతన ధర్మం లో అంటరానితనం లేదని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ :

  • @LavanyaLatha-sf8jl
    @LavanyaLatha-sf8jl 16 дней назад +2

    🙏🙏🙏🙏🙏💐

  • @rajagangaramalla8106
    @rajagangaramalla8106 Год назад +10

    👏👏ఓం శ్రీ మాత్రే నమః👏 ఓం శ్రీ సద్గురబ్యోన్నమః👏👏 గురువు పాదపద్మా లకు శతకోటి వందనాలు👏👏👏👏

  • @avulaprabhakar5358
    @avulaprabhakar5358 7 дней назад

    Thank you sree Adhitya .parasara swamyji

  • @kummarivenkataiah8127
    @kummarivenkataiah8127 Год назад +14

    శ్రీ శ్రీశ్రీ గురువు గారి పాద పద్మాలకు వందనాలు మీ ఆశిష్షు లు అమ్మ వారి ఆశి శు లు ఉంటే మీ వద్దకు తప్పక వస్తాను

  • @nagavarma8313
    @nagavarma8313 Год назад +10

    మీ చిరునామా తెలియజేయండి మేము అమ్మవారిని మిమల్ని దరిసించుకొంటాము🙏

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 11 месяцев назад +5

    అధ్భుతం, పరమాద్భుతం... గురువు గారికి పాదాభివందనాలు ...... ఓం శ్రీమాత్రే నమః

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 года назад +43

    ఓం శ్రీ దుర్గయనమః🙏🙏🙏🙏🙏🙏.... స్వామి గారు మీకు పాదాభివందనం... మీరు చెప్పేంది వింటే జన్మ ధన్యం స్వామి వారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 10 месяцев назад +5

    స్వామి వారికి పాదాభివందనం అమ్మ దర్శనం చేసుకొనుట గురించి మీ ఆజ్ఞ అనుమతి ఇవ్వగలరని ప్రార్థన

  • @krishnareddy8468
    @krishnareddy8468 23 часа назад

    అమ్మా వారికి పదభి వందనాలు

  • @gmmuralimohanmurali608
    @gmmuralimohanmurali608 Год назад +8

    🙏మకుటుంబం మేము సుఖం సంతోషం శాంతి నెమది ప్రసాదించు 🙏మేము దర్శనం చేసేదేము 🙏

  • @mallikarjunsalloju2190
    @mallikarjunsalloju2190 Год назад +25

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏

  • @MalathiAmsc
    @MalathiAmsc 2 дня назад

    గురుదేవ నమో నమః

  • @deshkarmohan8440
    @deshkarmohan8440 Год назад +10

    గురువు గారికి పాదాభివందనం

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +7

    🙏🏻🙏🏻🙏🏻అమ్మ దయ వుంటే మీ ఆశ్రమం dharshinchukogalanu

  • @upendermogullapally1669
    @upendermogullapally1669 Год назад +11

    స్వామీ వారు స్వయంగా దేవత స్వరూపులు ఇది సత్యం ఎంతో మహత్తు దర్శన భాగ్యం కల్పించడంపై అమ్మ అనుగ్రహం పొందడానికి తపిస్తూ ఎదురుచూస్తున్నా .. మి ఉపేందర్ మొగుళ్ళు పల్లీ

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 Год назад +4

    త్వరలో నేను కుటుంబ సమేతంగా దర్శించుకోవాలని సంకల్పం చేసుకున్నాను స్వామీ

  • @PabbathiJangaiah
    @PabbathiJangaiah 8 дней назад +1

    శ్రీ శ్రీ ఆదిత్య పర స్త్రీ గురుదేవునికి పాదాభివందనాలు మీరు ఆశ్రమంలో ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉంటారు మిమ్మల్ని యూట్యూబ్ లో చూశాను మీరు చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం ఆ మాట మన భారతదేశంలోని అద్భుతం నేను ఆధ్యాత్మికలో కొంత బోధన తీసుకున్నాను మీ బోధన తీసుకోవాలని ఆశిస్తున్నాను గురూజీ జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యోనమః నా పేరు పబ్బతి జంగయ్య జంగారెడ్డిపల్లి మండల తలకొండపల్లి డిస్టిక్ రంగారెడ్డి

  • @gurudattaarts9530
    @gurudattaarts9530 Год назад +19

    శ్రీ శ్రీ శ్రీ గురూజీ మీరు మీ వాయిస్ చాలా బాగుంది
    బాగా చెప్తున్నారు
    శతకోటి వందనాలు

    • @sandhyad3187
      @sandhyad3187 11 месяцев назад +2

      గురుజి మీపొను నాంబరు ఇవ్ గురుజి

    • @sekharbattu2284
      @sekharbattu2284 16 дней назад +1

      శ్రీ శ్రీశ్రీ గురూజీ కి అభినందన లు అశ్రం అడ్రెస్స్ ఇవ్వగలరు

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 9 дней назад +1

      ​@@sekharbattu2284హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణ పేట, నారాయణ పేట నుండి ధన్వాడ పోయే రూట్ లో బిజ్వార్ గ్రామంలో ఉంటుంది, శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ఆశ్రమం,

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 9 дней назад +1

      ​@@sekharbattu2284మహబూబ్ నగర్ నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది, నారాయణ పేట నుండి ధన్వాడ వెళ్తుంటే బిజ్వార్ గ్రామం 25 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +31

    ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారు మిమ్మల్ని చూడగానే తెలస్తోంది మిలో అద్భుతమై సెక్తి వుంది. మీరు ఎవరో ఏదో అన్నారని మీరు అంత భాదపతుంటే చాలా భాద వేస్తుంది స్వామి.. ఈదేసంలో దొంగస్వాములు ఎంతోమంది వున్నారు . మిదగ్గరకి అతి త్వరలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకావాలని నేను అనుకుంటున్నాను స్వామి దానికి మీ ఆశీస్సులు కావాలి స్వామి.. రేపే కలవాలని వుంది స్వామి .. నేను గుంటూరు లో వుంటాను స్వామి

    • @lalithakumari1654
      @lalithakumari1654 9 дней назад

      Amma Jaganmatha mee padha darshanamu chesukone baghayamu kaliginchu Talli..

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 Год назад +13

    గురువు గారికి శతకోటి వందనాలు,

  • @rkmudiraj8131
    @rkmudiraj8131 2 года назад +25

    🙏🙏🙏ఓం శ్రీమతే నమః తప్పకుండ దర్శించుకుంటాను స్వామి🙏🙏🙏🙏🙏🙏దన్యుడిని స్వామి

  • @marojudevendra1551
    @marojudevendra1551 Год назад +14

    🙏అమ్మ వారి గురించి మీరు పలికిన వచనాలు అమృత పైయంము ఓం శ్రీ మాత్రే నమః

  • @chanduchandu696
    @chanduchandu696 2 года назад +91

    గురువు గారికి శతకోటి పాదాభివందనం. నాకు ఈ వీడియో చూడటం వలనా నేను తెలిసి తెలియక చేసిన పాపాలు, పూర్వజన్మ కర్మ లు, పిత్రుదోషలు అన్ని తోలగిపోయినాయి. అమ్మవారి దయతో , కృపతో ఈ పుణ్యక్షేత్రాన్ని త్వరలో దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను గురువు గారు...ఓం శ్రీ మాత్రే నమః

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +15

    నేను బ్రతికి వున్నంతకాలం మిమ్మలని నమ్ముతాను స్వామి

  • @user-ur1vm2zl4u
    @user-ur1vm2zl4u 12 дней назад +2

    నేను చాలా ఇబ్బందుల వున్న స్వామి

  • @lingereddypyarringaligi268
    @lingereddypyarringaligi268 Год назад +10

    పాదాభివందనాలు స్వామీ జీ

  • @kavalipurushotham
    @kavalipurushotham Год назад +13

    ఓం శ్రీ గురుభ్యోనమః స్వామీజీ మీ ఆశీస్సులు మాపై ఉంటే నేను మీ ఆశ్రమానికి వచ్చి అక్కడ అక్కడ నిద్ర చేయాలని కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు మాపై ఉంటే చాలు మేము నేను వస్తాను

  • @rupasomalapuram4549
    @rupasomalapuram4549 2 года назад +6

    Jai gurudev mee pravachanam vintunte manasuku prashanthanga vuntundhi gurudev a

  • @msairam292
    @msairam292 Год назад +11

    జై గురుదేవ్ .ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 года назад +35

    దయచేసి అందరు ఈ వీడియో మొత్తం చుడండి. స్వామి వారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంత చిన్న వయస్సులోనే ఇంత పెద్ద ఆధ్యాతికమైన విజ్ఞానం ఉండటం చాలా అరుదైన విషయం.

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +11

    ఓం శ్రీ మాత్రే నమః!!
    గురుదేవా...మీకు పాదాభివందనం.🙏

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 Год назад +19

    అమ్మవారి దర్శనం బొన్దిన స్వామి వారికి శతకోటి ప్రణామా లు,
    మీరు చెప్పినది విన్నాము మీరే స్వయంగా అమ్మవారని,మీరే ఆ దేవీ పుత్రుడు గారని మాకు తెలిసినది స్వామి,మీ అనుగ్రహం,అమ్మ వారి దయ మీ,మా,అందరిపై ఉండాలని మనసార కోరుకుంటూ న్నాము ❤

  • @rajashekarroyalpadam1983
    @rajashekarroyalpadam1983 2 года назад +17

    🙏గురువుగారికి పాదాభివందనం🙏జై భవాని🙏

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 Год назад +15

    స్వామి నేను చాలా మంది ప్రవచనకర్త ల ప్రసంగాలు విన్నాను దేనికదే సాటి
    ఇప్పటికీ నేను చదివిన పుస్తకాలు కాని నేను విన్న ప్రవచనాలు కానీ ఒకదానికి ఒకటి లింకు ఉంటుంది
    ఇప్పుడు మీరు చెబుతున్న విషయాలు చాలా కొత్తగా అద్భుతంగా ఉన్నాయి
    మీ ప్రవచనం లో చాల క్రొత్త విషయాలూ thelusukontunnanu

  • @ramanavsai
    @ramanavsai Год назад +8

    👏🌷గురుజి మాకు కోటి నమస్కారాలు నాకు మా అబ్బాయి కలుసౖడ మా అబ్బాయి నాకు పాణం కలుస్తన మి అనుగ్రహం తో మా అబ్బాయి కలిసై మి దగ్గర కు వస్త గురుజి 🌷👏

  • @chevulaanjaiah6716
    @chevulaanjaiah6716 Год назад +5

    గురువు గారు తమరి పాదములకు నమస్కారంలు

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 2 года назад +12

    ఓం శ్రీ మాత్రే నమహ గురువుగారు పాదాభివందనం ఓం శ్రీ మాత్రే నమహ

  • @jaithunaik5109
    @jaithunaik5109 Год назад +7

    ఓం త్రిశక్తి(మహాకాళి-మహాలక్ష్మి మహా సరస్వతీ)స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ జగన్మాత్రే నమః❤❤❤🙏🙏🙏.

  • @ramanavsai
    @ramanavsai Год назад +14

    🚩🔱గురు దేవో భవ 🔱🚩👏👏👏👏

  • @ChandraSekhar-ne3vj
    @ChandraSekhar-ne3vj 13 дней назад +1

    ఓం శ్రీ మత్రే నమః

  • @nagasankararao5659
    @nagasankararao5659 Год назад +16

    ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🌹 ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌺🙏🏼🌹 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే☘️🙏☘️

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 2 года назад +14

    ఓం శ్రీ మాత్రే నమః,గురువు గారికి పాదాభివందనాలు.

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 Год назад +8

    ఓం శ్రీ మాత్రేనమః
    ఓం శ్రీ గురుభ్యోనమః
    శివోహం

  • @Jahnavi40131
    @Jahnavi40131 Год назад +20

    మహబూబనగర్ (or) నారాయణపేట్
    ఊతుకుర్ (మం)
    బిజావర్ (గ్రామం)

    • @venkateshwarluthallapelli6926
      @venkateshwarluthallapelli6926 6 месяцев назад +3

      🙏🌹🙏 యస్ సార్ మీరు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ధన్యవాదాలు

    • @Sasi838
      @Sasi838 12 дней назад +1

      Thank U Jahnavi

    • @renukaprodduturi6395
      @renukaprodduturi6395 5 дней назад

      @@Jahnavi40131 thanks andi

  • @mulagadavaraprasad9202
    @mulagadavaraprasad9202 7 дней назад

    గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ గురూజీ గారి కి పాదాభి వందనాలు
    అయ్య తమ ఆశీస్సులు తో నాకు వున్న సమస్యలు అన్నీ నివారణ అవ్వాలని కోరుకుంటున్న గురూజీ
    మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నా
    నా రుణ బాధలు అన్నీ బాధలు తొలగాలి

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +4

    గురువుగారికి వందనములు ఆ జగన్మాత యొక్క దర్శనం ప్రకారం మీరు నిర్మించిన మరియు ప్రతిష్టించిన దేవతా విగ్రహము సర్వమానవాళి నీ దుష్ట శక్తుల నుండి కాపాడాలని కోరుకుంటున్నాను మీ భాషణము సరళంగా ఉన్నది నిష్కల్మషంగా ఉన్నది దేవాలయ సముదాయము పక్కాగా కాంక్రీటు నిర్మాణంతో ఉండాలని మరియు విశేషమైన జనాకర్షణ కావాలనే అమ్మవారి కి నివేదన చేస్తున్నాను

  • @BalaKrishna-ex2ry
    @BalaKrishna-ex2ry Год назад +6

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @gmmuralimohanmurali608
    @gmmuralimohanmurali608 Год назад +14

    మీ దర్శనం కావాలి ప్రార్థించండి స్వామి ఆశీర్వదించండి స్వామి

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 9 дней назад

    Namsthe guruji ammavaari dhayavalla mi video chusi natte mee asramam lo ammavaarindharshinhukovali

  • @bandarusekar4984
    @bandarusekar4984 3 дня назад

    Amma krupa kaligina🛕 mahanubahudu swami miku 🙏🙏🙏🙏🙏🙏video chushanu

  • @nani_boys_152
    @nani_boys_152 5 дней назад

    Guruvu garu mi padhalaku shathakoti namaskaralu memu chala kastallo unaamu dayachesi mi asramaniki ravalani ashirwadhinchadi

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Год назад +17

    🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @Nidhi_Addu
    @Nidhi_Addu Год назад +13

    గురువు గారికి నా నమస్కారములు.
    మీ దగ్గరికి రావాలంటే ప్రత్యేకమయిన రోజు ఉందా స్వామి. ఏ రోజు అయిన రావొచ్చునా.మీ దర్శనం భాగ్యం కలుగుతుందా స్వామి.

  • @VenkannaShika
    @VenkannaShika 12 дней назад

    ❤ swamy Namaskaram❤

  • @challaprabhakarreddy5112
    @challaprabhakarreddy5112 2 года назад +22

    శ్రీ ఆదిత్య పరాశరీ గురుదేవా! వందనం , పాదాభివందనం.
    జై జగన్మాత , జై గురుదేవా!
    ఓం శ్రీ మాత్రే నమః.

  • @sunnyg158
    @sunnyg158 2 года назад +11

    అమ్మ వారి దయవల్ల మొసగ్ళ్ళ వద్ద నుండి డబులువస్తె నెనుతప్పకుందవస్తను

  • @lakshmikunaparaju9879
    @lakshmikunaparaju9879 6 дней назад

    Namaskaram swamiji

  • @manikarnika2433
    @manikarnika2433 2 года назад +6

    Mee Vivarana vintunte ,kaneeru vastundi swamy 🙏 Amma varu kanipistundi mee maatalalo. Ee roje vachi Amma vaallanu dar shanam chesukovaali aaratanga undi swamy 🙏🙏

  • @bhagavan9489
    @bhagavan9489 Год назад +3

    Pranam 🙏 Guru ji natural speech with depth spritual knowledge.. Thanks Guruji 🙏🙏🙏

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 2 дня назад

    🙏🙏🙏🙏

  • @bhumi9008
    @bhumi9008 Год назад +2

    Ammavariki shata koti namaskaralu. Guruvugariki naa vandanaaalu

  • @valkurubhaskar611
    @valkurubhaskar611 Год назад +8

    శ్రీ మాత్రే నమః

  • @nirupasuggul7038
    @nirupasuggul7038 Год назад +3

    Swami meeku Satya koti vandanamulu