13 లక్షలు పెట్టి బాత్ టబ్..అంత అవసరమా? Prof Nageshwar Analysis On Rushikonda Palace Issue | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024

Комментарии • 99

  • @rvv1599
    @rvv1599 4 месяца назад +20

    పేదవాడికి ఇచ్చింది ఒక సెంటే ప్రొఫెసర్...

  • @rvv1599
    @rvv1599 4 месяца назад +10

    టూరిజం డెవలప్మెంట్ కు కట్టిన భవనం అయితే, దీనిలో ఉండడానికి, అంబానీ, అదానీ లే రావాలి ఉండడానికి....

  • @PentapatiVenkataRamanamurthy
    @PentapatiVenkataRamanamurthy 4 месяца назад +11

    రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయి వుంటే ₹450 కోట్లు వెచ్చించి ఇంతటి ప్యాలెస్ అదికూడా CRZ రూల్స్ కి వ్యతిరేకంగా కట్టడం చాలా అన్యాయం.

  • @prasadamujuri
    @prasadamujuri 4 месяца назад +31

    Ee పాపం లో ప్రొఫెసర్ గారికి కూడా భాగం ఉంటుంది. చాలా supporting videos చేశారు కదా జగన్ కి

    • @nageswararaogunda2579
      @nageswararaogunda2579 4 месяца назад +3

      yes 100%

    • @Deviabathula8910
      @Deviabathula8910 4 месяца назад

      100 %

    • @321108
      @321108 4 месяца назад

      100% correct...this professor is not true professor..... idiot

    • @prakashroyal389
      @prakashroyal389 4 месяца назад

      Ssss

    • @chandu12805
      @chandu12805 4 месяца назад

      నీ లాంటి దరిద్రులు వుండడం దారిద్య్రం రా నాయనా 😂 పచ్చ కుక్క

  • @anjilingampally3850
    @anjilingampally3850 4 месяца назад +7

    అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేస్తే ఇలానే ఉంటుంది అధికారం శాశ్వతం కాదు అని నమ్మిన నాయకుడు మాత్రమే చరిత్రలో హీరోగా మిగులుతాడు

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 4 месяца назад +7

    నిజాన్ని ఒకసారి చెబితే సరిపోతుంది.ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే మరికొన్ని అబద్ధాలు ఆడవలసివస్తుంది.

  • @msureshmvr
    @msureshmvr 4 месяца назад +15

    ఓకే ఒక్క రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి

  • @shyamkishoretammina480
    @shyamkishoretammina480 4 месяца назад +1

    ఆచ్చార్యుల వారికి ఇప్పటికి జ్ఞానోదయం అయింది.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 4 месяца назад +4

    ముఖ్యమంత్రి ఐతే మాత్రం ఇంత ఖరీదైన భవనం నివాసానికి అవసరమా!సాధారణ భవనంలో నివసంచలేరా?

  • @SowjanyaNannuru-ym9yt
    @SowjanyaNannuru-ym9yt 4 месяца назад +4

    first time professor gari notlo nundi nijan nyayam matladutunnaru

  • @sreenwaskl6183
    @sreenwaskl6183 4 месяца назад +2

    Sir, first time correct gaa matladinaru Sir...........

  • @srinivastalari4204
    @srinivastalari4204 4 месяца назад +1

    Professor sir always correct

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp 4 месяца назад +19

    పేద ముఖ్యమంత్రి కదా ఆమాత్రం ఉండకూడదా ప్రొఫెసర్ గారు దేశంలో నెంబర్ వన్ ధనవంతుడైన ముఖ్యమంత్రి పేరుకు మాత్రం పేదమ ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగేవాడు😂 ఇది కథ మా ఖర్మ ఇది కథ మా మా కర్మ😂

  • @mahesh84
    @mahesh84 4 месяца назад +8

    Ycp ki ah 11 seats kuda waste ye

  • @YadagiriGopagoni
    @YadagiriGopagoni 4 месяца назад +2

    సూపర్ సార్ ఈ విషయంలో మీరు బాగా చెప్పారు

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 4 месяца назад +8

    It's crime. Whose sommulu

  • @YKanakaRaju
    @YKanakaRaju 4 месяца назад +7

    పేదలకు ఇచ్చింది 1సెంటే.. 2 సెంట్లు కాదు. ఇక్కడా ఈయన జగన్ ను కాస్త కాపు కస్తున్నట్లే లేదూ!

  • @udaykumarg7202
    @udaykumarg7202 4 месяца назад

    Correct sir

  • @Deviabathula8910
    @Deviabathula8910 4 месяца назад +1

    పేదల పక్షాన పెత్తందారులు మీద పోరాటం చేయడానికి ఆమాత్రం లగ్జరీ అవసరం 😂😂😂😂😂

  • @ramukrishna3277
    @ramukrishna3277 4 месяца назад +5

    వాల్ ఇంటి గేట్లు గురించి కూడా మాట్లాడాలి

  • @vasudhruv2518
    @vasudhruv2518 4 месяца назад

    Sir, comment for narsimhareddy press meet

  • @apparaodasari2453
    @apparaodasari2453 4 месяца назад +1

    Sir... మీరు చెప్పింది కమెడ్ రేటు. టబ్ 26 లక్షలు. గుద్ధ కడుక్కోడానికి... కోటి రూపాయలు.

  • @venkataraghunadhababu3769
    @venkataraghunadhababu3769 4 месяца назад +2

    Bath tub 35 lakhs sir

  • @josephrathnam2863
    @josephrathnam2863 4 месяца назад +4

    Nageshwar Rao garu
    U are very wrong
    When Jagan was in power u spoke in favour of Jagan
    Now u r favour of CBN

  • @nageshwarahavalada8605
    @nageshwarahavalada8605 4 месяца назад

    🎉

  • @madariarun8234
    @madariarun8234 4 месяца назад +1

    1 rupai సీఎం కార్యాలయం 😂😂

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 4 месяца назад

    అది కూడా ఆయన డబ్బు కాదు ఎందుకంటే మైనింగ్ స్లో బాగా వచ్చినట్టుగా పూర్తిగా మేము చెప్పలేను మీరే అర్థం చేసుకోవాలి

  • @chrahul5644
    @chrahul5644 4 месяца назад +2

    Inkosari ycp ni matram Andhra lo win cheyyakudadhu.vatchindhante prajalu chala ibbandhi padutharu.

  • @kotrappays9894
    @kotrappays9894 4 месяца назад +1

    Where is bosta and roja

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 4 месяца назад

    శవ పేటిక లు వరుసగా పెట్టి నట్టు ఉన్నాయి ఏమిటి అవి వీడియో లో

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 4 месяца назад

    ఈ so called professer గారు ఇప్పుడిలా...ఒకవేళ ఆ పార్టీ గెలిచి వుంటే ఇంకోలా...

  • @Mighty.Sharma
    @Mighty.Sharma 4 месяца назад

    it’s not 13 lakhs ..it’s 3.4 million ..34lakhs

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 4 месяца назад +2

    సార్ ఇది ఇంతకీ ప్రభుత్వ భవనం నా? జగన్ సొంత భవన మా? అది చెప్పండి సార్,

    • @RaviKumar-tv9rf
      @RaviKumar-tv9rf 4 месяца назад

      Government property

    • @nareshbandla4135
      @nareshbandla4135 4 месяца назад

      It was built secretly for thugluk gadi wife

    • @manikantanuthalapati4010
      @manikantanuthalapati4010 4 месяца назад +1

      Government building ae, kani enduku adi, daani valla upayogam enti ??

    • @RaviKumar-tv9rf
      @RaviKumar-tv9rf 4 месяца назад

      @@manikantanuthalapati4010 adi mana Jagan Anna chepali

    • @AshokKumar-vi1ul
      @AshokKumar-vi1ul 4 месяца назад

      Government (peoples money) tho Jagan kattini NGT permission leni Palace.

  • @zzzz11115
    @zzzz11115 4 месяца назад

    కోతికి చిప్ప ఇచ్చినట్లయ్యింది....

  • @premkumarvegoori
    @premkumarvegoori 4 месяца назад

    మరి పాపం బీద బిడ్డ కాదయ్యా. మరి బీదోడికి ఆ మాత్రం కమోడ్ కూడా ఉండాల్సిన పని లేదా?

  • @Satish_Fun_Facts
    @Satish_Fun_Facts 4 месяца назад

    Aa buildings ni museum chesthe atleast common man aa buildings chusi life lo ila kuda undachu anukuntaru.

  • @harikrishnanalla9963
    @harikrishnanalla9963 4 месяца назад +1

    Full ycp bajana chesevaru,ippudu Ela maripoyaru sir

  • @venkateswararao766
    @venkateswararao766 4 месяца назад

    ఈ పంతులు ఈ మధ్య నిజాలు మాట్లాడు తున్నాడు

  • @G.O.L.D18
    @G.O.L.D18 4 месяца назад

    Prof. మాటల్లో కొంచెం తేడా ఉంది.
    ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు .
    ఖరీదైన ప్యాలెస్ కట్టుకుంటే తప్పేంటి అనాలి కదా...

  • @vmchandra1
    @vmchandra1 4 месяца назад

    అసలు bathtub అవసరమా?

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 4 месяца назад +1

    అత్యంత పేద ముఖ్యమంత్రి 500 కోట్లు
    నివాస భవనం
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి బెంగళూరులో 30 గదుల ఇల్లు
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి లోటస్ పాండ్ లో నాలుగు ఎకరాల్లో ఇల్లు
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి తాడేపల్లిలో మూడెకరాల్లో ఇల్లు
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి ముంబైలో మూడు ఎకరాలు ఇల్లు

  • @rk___ga_ming3158
    @rk___ga_ming3158 4 месяца назад

    అసలు బిల్లుల చూసి మాట్లాడాలి కదా

  • @chepurisathish7876
    @chepurisathish7876 4 месяца назад +1

    Vidateynikulovakova

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 4 месяца назад

    Pedavadiki 1 cent land house,peda cm ki bathroom 2 cents, commode ki 13 laksh aa

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 4 месяца назад +1

    అత్యంత పేద ముఖ్యమంత్రి కి విశాఖ ఆరిలోవ లో వెయ్యి ఎకరాల భూమి
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి సాక్షి పత్రిక సాక్షి టీవీ
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి భారతి సిమెంట్ జగతి పబ్లికేషన్
    అత్యంత పేద ముఖ్యమంత్రి కి పవర్ ప్లాంట్లు
    అత్యంత పేద భూమి ముఖ్యమంత్రి కి హిమాచలం ప్రదేశ్లో గుగ్గిలం ఫ్యాక్టరీ
    ఏంటో ఎన్ని ఉన్న పేద ముఖ్యమంత్రి కి మొబైల్ లేదంట

  • @tvramana306
    @tvramana306 4 месяца назад

    35 lacks bath tub

  • @v.naresh3856
    @v.naresh3856 4 месяца назад

    Okka media ni kaani okka opposition party ni kani chudataniki anumathinchala enduku?

  • @ravikumar-ie9cd
    @ravikumar-ie9cd 4 месяца назад

    Nenu anta nageseararao pettukunna kallajodu 5 lakshalu ani anta adi nijama miku avvaru chepparu

  • @SivaTalluri
    @SivaTalluri 4 месяца назад

    నువ్వు ఏంటి రా ఇలా ప్లేట్ పి్రాయించావు

  • @prasadmajji9523
    @prasadmajji9523 4 месяца назад

    Paytm batch missing.....

  • @Rayalasimha
    @Rayalasimha 4 месяца назад

    Ippudu Chandrababu vadutharu kada😅

  • @vandavasuvenkaat8697
    @vandavasuvenkaat8697 4 месяца назад

    151 MLAS Née karama yavdini badhaladhu ..okakru okka scheme lo undi untaru

  • @Rayalasimha
    @Rayalasimha 4 месяца назад

    Intha sepuatladindi waste sir.....Evaru CM ayina Valle vadutharu...prajalaku free iste vote veyaru Ani thelisindi kada...😅

  • @babuthanu6389
    @babuthanu6389 4 месяца назад +1

    Vaadi shestalu meeru kuda samarthincha leka pothunnaru. Antha pshyco sanyasi vaadu.

  • @deena86975
    @deena86975 4 месяца назад

    Meru enka Ela matladite chala rang meru okasari bayata country ki veli chudandi ala unayao

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 4 месяца назад

    Janaladabbuto jagan vilasalaki karchupettadam tappu

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 4 месяца назад +1

    Are professor , all these days you supported to this loiter for his🐕 biscuits. Some change is coming in your talks after A1 stopping 🐕 biscuits to you. 👍

  • @chiranjeevipaga3894
    @chiranjeevipaga3894 4 месяца назад

    Durmargudu.jagan.very.bad

  • @ravikumar-ie9cd
    @ravikumar-ie9cd 4 месяца назад

    Niku 12 lakhalu ani niku avvaru chepparu

  • @sivakumark520
    @sivakumark520 4 месяца назад

    House arrest him and place him only in the Toilet room and privide everything including food and bed in the toilet four walls for give years di as to make him to curse that room for ever in his Life....😅

  • @bsrkrishnarao581
    @bsrkrishnarao581 4 месяца назад

    Neelandi vedhavalu support chesaru.vaadu rechipoyadu.

  • @dsrk8707
    @dsrk8707 4 месяца назад

    JMR GAARU
    VERY BIG BATH ROOM,
    POOR CM

  • @anupamaamarthaluri7616
    @anupamaamarthaluri7616 4 месяца назад

    First ee professor ni thannali.
    Rey babu monnatidaka ycp ki support matladav ga

  • @venkeymama6517
    @venkeymama6517 4 месяца назад

    Kinda dabbulu dachi untaru

  • @sambangimurthy7836
    @sambangimurthy7836 4 месяца назад

    Oreye Mee Sollu Apandura 1cent Bhoomi Icharu 2Cents Ekkada Icharu
    Mee State Chala Problems Unnayi Kadaa Andhra Meeda Edupu Endhuku?

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 4 месяца назад

    PASIDI ANTE SRE MAHAALAKSHMI ANI YAAVATH DESAMOO POOJISTUNDI> ALAANTIDI BATH ROOMKI BANGAARAMTO PARIKARAALU >>>>>>ANTE ENTHA TAPPU? PAIGAA ADI SUBHA SOOCHIKAM KAADU> IKAPAI JAGANKI ADHOGATE!

  • @chiranjeevipaga3894
    @chiranjeevipaga3894 4 месяца назад

    Lucha.jagan

  • @ramukrishna3277
    @ramukrishna3277 4 месяца назад

    ఆయన ఇష్టం కదా ఆయన డబ్బులు ఆయన ఇష్టం నువ్వు చెప్పేది ఏంది నువ్వు చెప్పేది కూడా తప్పే ఎవరు డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాళ్లకు ఖర్చు చేసుకుంటారు నీకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దీని గురించి మాట్లాడాలి

  • @nageshwarahavalada8605
    @nageshwarahavalada8605 4 месяца назад

    🎉