ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి గొప్ప కళాకారులు పుట్టినటువంటి గడ్డ అయితే చీమకుర్తి లాంటి మహానుభావుడు ఇప్పుడు మన కళ్ళ ముందు లేకపోవటం మన దురదృష్టం అటువంటి మహానుభావుడు అద్భుతంగా పాడి శభాష్ అనిపించుకున్నారు అలా పాడేవారు అయితే ఎన్ని తరాలు గతించిన కానీ అద్భుతమైనటువంటి కళాకారులు చీమకుర్తి ఒకరు ఎన్ని తరాలు గతించిన చీమకుర్తి గుర్తుంటారు ఉంటారుఉండనే ఉంటారు
హరిశ్చంద్ర నాటకంలో చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు
Excellent cheemakurti sir iam your fan🙏🙏🙏
చీమకుర్తీ.. మధురగాన మంజుల మూర్తీ.. దళితగాన దేదీప్యదీప్తీ.. అమరగాన సుకీర్తీ...మళ్లీఒక్కసారి పుట్టవా..?(ఇప్పుడే ఆయన పద్యాలవిన్నాను.)
Chimakurthy garu DV Subbarao garu Rangasthalaniki devudichina kalaamurthulu vaariki vandanaalu
Molka Reddy gari Kaatiseenu, cheemakurti gari Varanasi maha adbutam
ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి గొప్ప కళాకారులు పుట్టినటువంటి గడ్డ అయితే చీమకుర్తి లాంటి మహానుభావుడు ఇప్పుడు మన కళ్ళ ముందు లేకపోవటం మన దురదృష్టం అటువంటి మహానుభావుడు అద్భుతంగా పాడి శభాష్ అనిపించుకున్నారు అలా పాడేవారు అయితే ఎన్ని తరాలు గతించిన కానీ అద్భుతమైనటువంటి కళాకారులు చీమకుర్తి ఒకరు ఎన్ని తరాలు గతించిన చీమకుర్తి గుర్తుంటారు ఉంటారుఉండనే ఉంటారు
Anthati goppanatuniki vigraham unte bhavitaraluku gurtuga untundi
once moreeeeee. excellent
Malle cheemakurthi gaaru puttali
Upload chesina variki dhanyavadamulu
Malli puttava anna,,,,🙏🙏🙏
Intha simple gaa padevaaru leru
HI dirisam srinivasarao ,
Thanks for the comment
Regards
Team Rangasthalam
Super action and sound increase cheyandi
Brother Varanasi up load chayandi
Chimakurthi nageswararao gari abhinayam amoham
" Ichchotane satyaveendru ni kammani kalalu"ani amruta ganam andinchina nageswara raogaru cheemakurti agraharam smasana, vatikalo matti lo kalasi poyinaru.