యాలుకల చెట్టుని ఎంతో ఈజీగా పెంచుకుందాం | How to grow Cardamom plant at Home |Elaichi plant

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 82

  • @anjalik1327
    @anjalik1327 3 года назад +8

    నేను గోవా లో spice garden lo చుాసాను. పైన flower వస్తే అది పెద్ద యాలికలు. వేరులో వచ్చేది చిన్న యాలికలు అండి.

  • @divakarejjada6342
    @divakarejjada6342 3 года назад +5

    నా దగ్గర కూడా ఇలాచి 5 ఇయర్స్ నుండి పెంచుతున్నాను,, flower వస్తున్నాయి కానీ కాయలు రావట్లేదు ,గూగుల్ లో సెర్చ్ చేస్తే తెలిసింది ,,ఇది ఇలాచి కాదని ,కింద నుండి ఫ్లవర్స్ వస్తేనే ఇలాచి,,నర్సరీ వాళ్లు ఇది ఇలాచి మొక్క అని చెప్పి ఇస్తున్నారు కానీ కాదు ,,,,,

  • @cjanaki8999
    @cjanaki8999 3 года назад +4

    Hi Madhu నా దగ్గర పది సంవత్సరాల నుండి ఉంది ఇలాచీ మొక్క పూలు వస్తున్నాయి కానీ ఎప్పుడూ కాయలు రాలేదు.మీ దగ్గర కాయలు వస్తే కాయలతో మళ్ళీ వీడియో చేయండి

    • @chinnu.sirigineedi4545
      @chinnu.sirigineedi4545 2 года назад

      యాలికలు వెరు యాలంగి వెరు ఇది దుంపజాతి దిన్ని దుంపఎండపేట్టి కురల్లో వాడుకోవోచ్చు

  • @madhavich2957
    @madhavich2957 3 года назад +1

    Wow😀
    Nice
    Very healthy plant madhu garu
    Nicelyexplained
    Very informative

  • @sujisKitchen2020
    @sujisKitchen2020 Год назад +1

    Informative video thanks 🙏

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Год назад

    Good information tanq andi

  • @nazeersanjushaik5167
    @nazeersanjushaik5167 2 года назад +5

    Medam మా గార్డెన్ లో ఇలాంటి మొక్క అలాగే పూత కూడా వస్తుంది కానీ యాలకులు అనేవి రావడం లెదు ఏమైనా మందు లాంటివి అదేనా పీచుకారి చేయాలా చెప్పండి కొంచెం

    • @p.jaisha8818
      @p.jaisha8818 7 месяцев назад

      That is a medicinal plant called 'sitharathai' in tamil

  • @suryateja8276
    @suryateja8276 3 года назад +1

    Super useful information good madem

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 3 года назад +1

    చాలా బాగా చెప్పారు ఇప్పుడు పెంచుకొవాలని పిసొం మాధవి

  • @prasanthim3930
    @prasanthim3930 Год назад

    Hi andi. Did you get the elachi finally? Please let us know because there is lot of confusion going on elachi plant. Some people removing their plants thinking that if we get flowers at height then it is not elachi

  • @divyaruchulu
    @divyaruchulu Год назад +2

    S, it's not cardamom, it Is thai ginger. Ilachi flower stem separate ga ground nundi start avthundhi. Idhi Thai ginger, so flowers normal stem ki continuation laa vasthundhi. It's not ilachi.👍👍

  • @venkateswararao6936
    @venkateswararao6936 3 года назад

    Good information Madhavi garu

  • @vanajareddy4025
    @vanajareddy4025 3 года назад

    మధు గారు చాల బాగా చెప్పారు .

  • @harikrishnapanam6166
    @harikrishnapanam6166 3 года назад +1

    Wow nice vedio madhavi garu

  • @mandausharani747
    @mandausharani747 Год назад +1

    మా ఇంట్లో రెండు నర సంవత్సరాల నుండి పెంచుతున్నాం కాని పువ్వులు బాగా వస్తున్నాయి కానీ యాలకులు కాయడం లేదు వివరం చెప్పగలరా

  • @bitraravi5064
    @bitraravi5064 3 года назад +1

    Madi mandaram mogalu pandipoyi ralipotunayi em chyali medam water ekuva ayina alage rali potunayi ani jagara tagane postunamu pagalu bagane umtayi telare patiki pandi poyyi ralipotunayi em chyali medam solution chepara medam please

  • @yashusaileshgarden3695
    @yashusaileshgarden3695 3 года назад

    Wow 👌 andi 👏👏👏👏👏

  • @erukaladevanandam9796
    @erukaladevanandam9796 Год назад

    Please one root ilachi mokka pampistara madam

  • @ashwithaayyabhavi9513
    @ashwithaayyabhavi9513 2 года назад +1

    Flowering vachi ralipothundi madam endukani

  • @meeneelima
    @meeneelima 3 года назад +4

    Madhu garu idi elachi kadu andi elachi ki kinda nunchi vastayi flowers

  • @revatirao3161
    @revatirao3161 3 года назад +2

    Very healthy plant.. Can you please share the nursery address.. I too wish to have one in my roof garden..

    • @chaitunature1396
      @chaitunature1396 Год назад

      కడియం పల్ల సత్యనారాయణ nursery lo all types of plant saplings ఉన్నాయి. యాలకలు కూడా ఉన్నాయి.

  • @arunjyothilokhandayskitche5283

    Elachi twaraga raavu...maa deggera kuda undi...six feets growth unnayi..ten yrs plants undi maa deggera

  • @venuprasad5365
    @venuprasad5365 3 года назад

    You did good job madem

  • @mahasrichannel4455
    @mahasrichannel4455 2 года назад

    Menu భూమి petanu but pergudala leduanduku m problem cheppaalaru

  • @sekharkoneti7322
    @sekharkoneti7322 Год назад

    Anni years ki yeald vastundi mam pls

  • @HariKrishna-c
    @HariKrishna-c 2 года назад +1

    Nic

  • @pushpalatharokkam2902
    @pushpalatharokkam2902 3 года назад

    Nice video madhavi garu

  • @arunakumari9147
    @arunakumari9147 3 года назад

    Hi madhu garu na plant kuda same flowering vachindi but idi ilachi avuna kada dought

    • @cjanaki8999
      @cjanaki8999 3 года назад +1

      Hi Aruna Garu అది యాలుక్కాయ మొక్కేనండీ నా దగ్గర పది సంవత్సరాల నుండి ఉంది పూలు వస్తుంది కానీ ఎప్పుడూ కాయలు రాలేదు

  • @narasimhareddy1356
    @narasimhareddy1356 3 года назад

    1st time chustuna andi flowering

  • @maryramjelli4500
    @maryramjelli4500 3 года назад

    Super mam🙏

  • @jamunakumari3615
    @jamunakumari3615 2 года назад

    yalakulu vachaya andi

  • @ratnakumarijakka2505
    @ratnakumarijakka2505 2 года назад

    Where is Bison nursery located in Hyderabad?

  • @Nagendra5633
    @Nagendra5633 2 года назад +2

    I am also growing cardamom at my home. It has flowering but no fruit is produced. All flowers are fell down in 3 days. What can I do to get fruiting. Please suggest any tips

  • @girijakumarimodali2031
    @girijakumarimodali2031 2 месяца назад

    Adi kayalu ravu meeku kayalu vachaya

  • @suniladasari5012
    @suniladasari5012 3 года назад +13

    ఇది ఇలాచి కాదు. నా దగ్గర 2 ఇయర్స్ నుండి ఉంది. Thaiginger అన్నారు వేరే వాళ్ళు. ఇలాచి కు కింద కాడ నుండి పువ్వు వస్తుంది..నర్సరీ వాళ్ళు అంతా ఎలచి అనే ఇస్తున్నారు.

    • @MadhuGardening
      @MadhuGardening  3 года назад +1

      Deni leaf and flower elaichi flavour undi andi..

    • @suniladasari5012
      @suniladasari5012 3 года назад +3

      @@MadhuGardening నేను అలా అనుకోని తెచ్చాను. వన్ ఇయర్ బాక్ ఫ్లవర్ వచ్చింది. బట్ ఏమి రాలేదు. Google సెర్చ్ చేస్తే తెలిసింది నాకు

    • @bollasisters9468
      @bollasisters9468 2 года назад +1

      మేడం నా దగ్గర కూడా వుంది ఆకులు ఎలాచి ఫ్లావర్ వస్తుంది 2 years నుండి వుంది కానీ కాపు లేడు ఏమి మొక్క.

    • @bollasisters9468
      @bollasisters9468 2 года назад +1

      మేడం నా దగ్గర కూడా వుంది ఆకులు ఎలాచి ఫ్లావర్ వస్తుంది 2 years నుండి వుంది కానీ కాపు లేడు ఏమి మొక్క.

    • @bollasisters9468
      @bollasisters9468 2 года назад

      కింద దుంప మాత్రం baga untundi

  • @rajendarreddy8620
    @rajendarreddy8620 Год назад

    Crop vachinda mee daggara

  • @santhosh3567
    @santhosh3567 Месяц назад

    Meeru video post chese 3 years ayyindhi kada sis, ipudu meeku elaichi vasthunaaya

  • @eswariprathap
    @eswariprathap 2 года назад

    Nenu 4years nundi penchuthunnanu healthy ga vundi kani flowers kuda ravadamu ledu mari salaha chepandi plant manchidene kada flowering ranapudu penchi kuda time west kada ani anukuntunnanu

  • @nagavalli6677
    @nagavalli6677 3 года назад

    well explained mam

  • @girijakumarimodali2031
    @girijakumarimodali2031 2 месяца назад

    Waste andi adi thai zizer teesi pareyyandi eppatiki kayalu ravu nerserila vallu elachi vandalaki ammutunnaru manam mosapotunnamu

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 9 месяцев назад

    Elachi flowering inkka raledu andi 2years avutundi

  • @basavanagamanidandamudi139
    @basavanagamanidandamudi139 3 года назад

    Thank you

  • @kgstksktsyy2379
    @kgstksktsyy2379 2 года назад +1

    I have lot of plnts

    • @tarani9499
      @tarani9499 2 года назад

      Where u got ha plants

  • @Saidhu8340
    @Saidhu8340 2 года назад

    మా ఇంట్లో కూడా ఇలాంటి మొక్కను పెంచుతున్నాను కాకపోతే దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలవడం లేదు

  • @ramagardeningandvlogs3059
    @ramagardeningandvlogs3059 3 года назад

    meru ekkada untaru madhu garu area name

  • @ruparaju5811
    @ruparaju5811 3 года назад

    👏👏👏👌👌👌

  • @vasundharanalluri4224
    @vasundharanalluri4224 6 месяцев назад

    Nenu six years nunchi penchutunnanu same problem no yield only flowers

  • @bhanukollipara3114
    @bhanukollipara3114 3 года назад

    Will you can send cypress vine creeper plant seeds to me

  • @meghahyderabadtelangana914
    @meghahyderabadtelangana914 3 года назад

    wowww

  • @p.jaisha8818
    @p.jaisha8818 7 месяцев назад

    This is a medicinal plant called 'sithairathai

  • @lakkavathulasuresh6817
    @lakkavathulasuresh6817 2 года назад

    మధు గారు యాలకుల మొక్క నుంచి యాలకులు వచ్చాయా? ఎలా వున్నాయి చెట్లు నేను మొక్క పెట్టాను

    • @MadhuGardening
      @MadhuGardening  2 года назад

      Raledu andi. Plant chala spread avutundi ani tesesanu andi

    • @lakkavathulasuresh6817
      @lakkavathulasuresh6817 2 года назад

      పువ్వులు వచ్చినాక కాయ గా మారలేవా?

  • @babuphani1950
    @babuphani1950 2 года назад +1

    పువ్వులు వస్తున్నాయి కాని యాలకులు రావడం లేదు...

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 8 месяцев назад

    మొక్కతో మొదలు ఎట్టి పువ్వుతో ముగించారు గంతే అసలు మొక్క ఎలా వస్తాది అలాగే యాలకులు ఎలా ఏర్పడతాయి అనేటిది కంప్లీటుగా షేర్ సేస్తాను అని సొల్లలేదే బాలే

  • @BELLAMANUSHA
    @BELLAMANUSHA 3 года назад

    Cardamom plant latest update?

  • @parnika.parnithacuties
    @parnika.parnithacuties 5 месяцев назад

    పైనుండి ఫ్లవర్ వచ్చింది, కాయ వచ్చింది. కాని యాలుకలు రాలేదు

  • @gangavardhan143
    @gangavardhan143 7 месяцев назад

    Seeds thindhi

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 года назад

    Flipkart lo dorukutundi.yalakula plant

  • @pingilipunnamchanderreddy4838
    @pingilipunnamchanderreddy4838 2 года назад

    Adi Thai ginger madam.not ilachi

  • @rupahari8438
    @rupahari8438 Год назад

    పూవులు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి

  • @gangavardhan143
    @gangavardhan143 7 месяцев назад

    Akka da andi

  • @vijayalakshmi-qy5vy
    @vijayalakshmi-qy5vy 11 месяцев назад

    Idi yadukula mokka kadu

  • @rameshbirudhula6189
    @rameshbirudhula6189 Год назад

    😍👍👍👍🌹👏👏👏😍💐💐💐🌹

  • @GayathrimathaVlogs
    @GayathrimathaVlogs 6 месяцев назад

    Waste