యేసు క్రీస్తు దేవుడా ? అయితే ఎలా? || Excellent Answer by Bro. Praveen Pagadala garu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2024

Комментарии • 550

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 11 месяцев назад +15

    యేసు క్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు నిత్యజీవమునై యున్నాడు

    • @ShaikkarimullaKarimulla-m6e
      @ShaikkarimullaKarimulla-m6e 6 месяцев назад

      యిర్మీయా 10:10 యెహోవాయే నిజమైన దేవుడు

  • @Pavandevv
    @Pavandevv 3 года назад +3

    I don't have enough faith to be an atheist ! - Frank turek Amazing argument

    • @abbaichettubattina1821
      @abbaichettubattina1821 2 года назад

      Excellent and elaborate message on religion Sir, Praveen garu. God bless you.

  • @andalamalasarathbabu2184
    @andalamalasarathbabu2184 2 месяца назад +1

    Super explanation brother

  • @jesus3629
    @jesus3629 4 года назад +12

    చాల చక్కగ చెప్పారు ప్రవీణ్ అన్న గారు

  • @isaccchatla
    @isaccchatla Год назад +3

    ప్రవీణ్ అన్న చాల చక్కగ చెప్పారు. thanks to rakshana tv

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Год назад

    Praise the LORD Brother ,Hallelujah Amen. ALMIGHTY GOD is FIRE .HE is. DAHINCHU AGNI ,GODHUMALA tho Kalisi Peruguthunna GURUGULANU DAHINCHU VESTHARU .gurugulu Anaga Nastikulu ani Grahinchali .

  • @Sivasonuqw
    @Sivasonuqw 5 месяцев назад +1

    Super sir please continue 🙏🙏🙏🙏 amazing

  • @krupaippalpelli803
    @krupaippalpelli803 3 года назад +2

    Yes... Very wonderful answer sir..... 👏👏👏👏👏👏praise the Lord sir 🙏

  • @babuthatikayala3216
    @babuthatikayala3216 3 года назад +2

    Praise the lord bradhar s

  • @shaikgulamnabhiaajad781
    @shaikgulamnabhiaajad781 2 года назад +2

    Yesu only a messenger of God

  • @santoshasaip7553
    @santoshasaip7553 4 года назад +13

    Jesus is my lord

  • @humantrustchristnenavath-iu3cd
    @humantrustchristnenavath-iu3cd 11 месяцев назад +2

    భలే సమాధానం sir
    నాకు మహ బాగా నచ్చింది.
    Ans చెప్పింది.. ఎవరు
    పేరు తెలియజేయండి.

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah Год назад +1

    మానవ రూపంలో బూమి మీ ది కి వచ్చి అద్భుత కార్యాలు చేశాడు

  • @bannuchetti5222
    @bannuchetti5222 2 года назад

    Jesus is my God. ,Lord ,my savior ,

  • @venualli258
    @venualli258 4 года назад +8

    Praise the lord anna.super clarifications.exalent

  • @meeniganagaraju8374
    @meeniganagaraju8374 Год назад

    Wonderfully speech Anna

  • @creatorsearch69
    @creatorsearch69 3 года назад +1

    1. దేవుడికి శరీరం ఉంటుంది.
    2. దేవుడు జన్మిస్తాడు.
    3. దేవుడు మరణిస్తాడు.
    4. దేవునికి కుమారులు ఉంటారు.
    5. దేవుడికి అతీత శక్తులు ఉంటాయి.
    6. దేవుడు పాపాలు కడగడానికే భూమిపైకి వచ్చాడు.
    7. దేవుడు మరణించిన తర్వాత తిరిగి తన పూర్వ రూపం లోకి మారిపోతాడు.
    పైన చెప్పిన భావనలు/కాన్సెప్ట్స్ అన్ని హిందుమతం నుండి కాపి కోట్టరా? దీని ఆధారంగా, క్రైస్తవ సోదరా క్రైస్తవమే సత్యమైనదని - హిందూధర్మం కాదని ఎలా చెప్పగలరు? మీరు?
    లైక్ చెయండి.

    • @jstarfreeone
      @jstarfreeone 4 месяца назад

      Illogical statement

    • @creatorsearch69
      @creatorsearch69 4 месяца назад

      @@jstarfreeone - What is illogical ? So define the GOD.

  • @broanillimma555
    @broanillimma555 5 лет назад +4

    Excellent answer sir God bless you sir be the glory to our living God

  • @fazlurrahmanmohammed5921
    @fazlurrahmanmohammed5921 4 года назад +2

    మీరు చెప్పిన సుత్తి బాగుంది !
    కొందరి క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తోంది.

  • @factualproof
    @factualproof 2 года назад +4

    God has attributes
    1 sinless
    2 creator
    3 limitless Love Justice
    4 limitless
    5 forgive and give everlasting life
    Jesus is the above 5 points
    so Jesus is son of God .... God himself 🙏
    Only a sinless can forgive the sinner

    • @dayakar.b9849
      @dayakar.b9849 2 года назад

      Now to the King eternal, immortal, invisible, the only God, be honor and glory forever and ever. Amen.
      1 Timothy 1:17 NASB2020

    • @INJOHNPeter
      @INJOHNPeter 9 месяцев назад

      GOD is omnipresent,omnipotent, omniscient,god is out of space n time,Jesus is not.read John 17;3.

    • @INJOHNPeter
      @INJOHNPeter 9 месяцев назад

      Anna u too have ability to forgive others then u can't be a god.

    • @INJOHNPeter
      @INJOHNPeter 9 месяцев назад

      U can also forgive others,then r u god.

    • @factualproof
      @factualproof 9 месяцев назад

      @@INJOHNPeter
      A sinner cannot give salvation ... You ro me are a sinner we keep sinning we ourselves need a saviour so even if we forgive it's not forgiving someone for their sins but we forgiving others is for the wrong they did to us
      But Jesus became the sacrificial animal.and he was sinless so his sacrifice in is for the whole world's sins
      An unlimited sin needa an unlimited sacrifice .... Jesus Christ our Lord 🙏

  • @samueljohn130
    @samueljohn130 Год назад

    God bless you pastor

  • @mb.ashkenazdth6925
    @mb.ashkenazdth6925 11 месяцев назад +2

    🙏 సృష కర్తయైన దేవుడు🙏
    ఆది 1:1,2:7
    యోబు 33:4, కీర్తన 33:6
    కీర్తన 104:30,యోషయా 40:28
    యోషయా 44:24,45:11-18
    మాలాకీ 2:10.
    👏👏👏
    🙏సృష్టి కర్తయైన యేసు🙏
    యోహాను 1:3,10,1కోరింధీ 8:6
    ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
    హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
    ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
    ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
    ప్రకటన 7:17
    🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
    కీర్తన 78:34,35, యోషయా 47:4
    యోషయా 44:6,24,యోషయా 43:3-11
    యోషయా 25:41, యోషయా 49:26,
    కీర్తన 106:21,లూకా 1:46,47,
    1తీమోతి 1:1,తీతు 1:1-4
    🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
    1యోహను 4:14,1పేతురు2:21-24
    అపో.కా.20:28,గలతీ 3:13
    లూకా 24:21-29,లూకా 2:10,11,
    యోహాను 4:40-42,అపో.కా.12:23,
    ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
    1తిమోతీ4:10,తీతు 2:10-13
    తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.
    యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు

    • @INJOHNPeter
      @INJOHNPeter 9 месяцев назад

      God will not be killed by others.

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 3 года назад +3

    Praise the lord God bless you

  • @varas999
    @varas999 3 года назад +2

    ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
    Romans 8 : 2

  • @marthammas9146
    @marthammas9146 3 года назад +1

    Well explained sir. 🙏🙏

  • @rameshnani5716
    @rameshnani5716 5 лет назад +2

    Manchi vivarana God bless you sir

  • @thinknaturaldonatural4141
    @thinknaturaldonatural4141 4 года назад +6

    నేను 15 సంవత్సరాలనుండి వెతికాను ఏసు కంటే మిచ్చిన, యేసు కంటే నచ్చిన దేవుణ్ణి. ఒక్కడైనను దొరకలేదు దొరకడు కూడా..

    • @satishrayudu6619
      @satishrayudu6619 4 года назад +2

      మరి యేసు క్రీస్తు కు దేవుడు వున్నాడు కదా ఆయన దొరకలేదా? bro...

  • @nareshga6467
    @nareshga6467 4 года назад +3

    Sir దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు నాయొక్క వందనాలు

  • @sankarlanka4393
    @sankarlanka4393 5 лет назад +3

    Prise the lord

  • @rachaljyothi4755
    @rachaljyothi4755 4 года назад +2

    Super sir

  • @sirrakiran6613
    @sirrakiran6613 3 года назад

    Praveen Kumar garu super

  • @kalvalaaravind315
    @kalvalaaravind315 4 года назад

    Super message

  • @tagaramvijayakumar6943
    @tagaramvijayakumar6943 Год назад

    Praise the lord

  • @veerusuper8522
    @veerusuper8522 3 года назад +1

    Super Anna👌 Thank you😊

  • @sirrakiran6613
    @sirrakiran6613 3 года назад +1

    Jesus is really God

  • @hemanthkirangaru3471
    @hemanthkirangaru3471 5 лет назад +3

    Praveen Sir: Super super super

    • @ramsivaji7356
      @ramsivaji7356 5 лет назад

      Mathonmadhi lady supplier sambigadu traped Swamiji entertained saithanu Yesujanulanu Avuna kadha?

  • @roddasudheer729
    @roddasudheer729 5 лет назад +2

    Good explanation. Praise the Lord

  • @Indian-rc7il
    @Indian-rc7il 5 лет назад +7

    superrrrrrb..
    clearly said..
    god bless you 🙏🙏

  • @rajashekar9507
    @rajashekar9507 4 года назад

    Vandhanaalu

  • @parikalaealia6270
    @parikalaealia6270 4 года назад

    Pristha Lord. Anna

  • @bhaskardasari1332
    @bhaskardasari1332 5 лет назад +2

    Thanks Annaya.

  • @shanthikishor8088
    @shanthikishor8088 4 года назад

    Exalent

  • @salmonsal578
    @salmonsal578 3 месяца назад

    Asaliki intha avasaram ledhu ... Bible lo yesu devudu ani okka mukka kuda ledhu yesu pakkana devudu ane mata chupisthe ...miru great

  • @devunisuvaarthachannel7941
    @devunisuvaarthachannel7941 2 года назад +6

    యేసుక్రీస్తు కు కూడా తండ్రి ఆయన దేవుడు ఉన్న సంగతి మరిచిపోయారు.

    • @mb.ashkenazdth6925
      @mb.ashkenazdth6925 11 месяцев назад +1

      యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు

    • @Akshay13134
      @Akshay13134 9 месяцев назад

      ​@@mb.ashkenazdth6925Who is yehova

    • @Sivasonuqw
      @Sivasonuqw 5 месяцев назад +1

      Jesus God 🙏🤣🙏

    • @bellamvinaykumar6837
      @bellamvinaykumar6837 5 месяцев назад

      Brother meeku bibile sariga teliyadu ani na intention

    • @Taraka1972
      @Taraka1972 Месяц назад +1

      "ధైవంశ సంభూతుడు" అంటా రు తండ్రి , అంశ నుండి భూలోకంలోకి వచ్చారు,ఆవ తారపురుషుడుగా వచ్చాడు

  • @marakasatesh6363
    @marakasatesh6363 5 лет назад +3

    Jesus great God

  • @ramasivajisaladi6612
    @ramasivajisaladi6612 3 года назад

    Aadhisakthi andhariki talli Brahma Vishnu Eswarudu Aadhisakthi rupaalu. Nee talli paadhaanni thaaki Deewana pondhandi mukthiki margamu
    Pastrla pichhi vaagudu vinakandi.

  • @savithakumari3602
    @savithakumari3602 3 года назад +1

    Praise the lord ✝️🙏🤝

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 5 лет назад +1

    Nice

  • @chandhram4125
    @chandhram4125 8 месяцев назад

    జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @pdeepak3045
    @pdeepak3045 5 лет назад +2

    Thandri kumarudu parishudhathma muguru role okaridhe antaru.

  • @pakkalocal5815
    @pakkalocal5815 3 года назад +1

    Yesu Messenger yehova decoit nd psycho it's true👍

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 5 лет назад +4

    Good message 🕯🕯🕊🕊🕯🕯

  • @shininglighttime9363
    @shininglighttime9363 2 года назад +1

    👌🙏

  • @masthanjohn6951
    @masthanjohn6951 5 лет назад +3

    Good answer

  • @sukibless
    @sukibless 4 года назад +1

    Amazing explanation dear brother God bless you abundantly

  • @rajutummala9352
    @rajutummala9352 5 лет назад +1

    God bless u bro

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 Год назад

    🙏🙌

  • @akkepallyparamesh2422
    @akkepallyparamesh2422 2 года назад

    Praise the lord ✝️🙏

  • @2019kumar
    @2019kumar Год назад

    4 years క్రితం పెట్టిన ఈ వీడియో నేను అనుకోకుండా ఈరోజు చూసాను...
    ఏసు దేవుడా? అనే ప్రశ్నకు క్రింద కామెంట్స్ పెట్టిన వారికి అర్ధం ఐతే కాస్త వివరించ గలరు....
    నా బుర్రకు ఏసు దేవుడని baible ప్రకారం ఈ వీడియోలో ఎలా నిరూపించారో అర్థంకాలేదు దయ చేసి కాస్త వివరించండి....

  • @Jamkalasu123
    @Jamkalasu123 5 лет назад +2

    👌👌👌Super Praveen Pagadala Sir... JESUS BLESS YOU Sir..luv you Sir

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 2 месяца назад

    మత్తయి సువార్త భూమి మీద ఎవరికి దేవుడు అని పేరు పెట్టకండి మన దేవుడైన యెహోవా అల్లాహ్ పరలోకమందున్నాడు.
    యేసు ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు నేను దేవుడిని నాకు ఆరాధించండి అని.
    బైబిల్ లో ఎక్కడ కూడా వ్రాసి లేదు యేసు దేవుడు అనీ.
    పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు, పుట్టుక మరణము ఇచ్చేవాడు నిజమైన దేవుడు

  • @ravikumarbula7981
    @ravikumarbula7981 5 лет назад +1

    nice explanation

  • @Timothypjministries
    @Timothypjministries 5 лет назад +2

    Excellent anna

  • @sarahmoses3860
    @sarahmoses3860 Год назад

    Excellent brother, మరి యెహోవా ఎవరు?

  • @korrapatijoseph4613
    @korrapatijoseph4613 5 лет назад +4

    Super Jesus Christ is great

    • @vijaypanchakarlas4226
      @vijaypanchakarlas4226 5 лет назад

      యోహాను 14: 28
      నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పినమాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నానని మీరు సంతోషింతురు.

    • @vijaypanchakarlas4226
      @vijaypanchakarlas4226 5 лет назад

      యోహాను 13: 16
      దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు( అనగా అపొస్తలుడు) తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    • @vijaypanchakarlas4226
      @vijaypanchakarlas4226 5 лет назад

      మత్తయి 24: 36
      అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

    • @vijaypanchakarlas4226
      @vijaypanchakarlas4226 5 лет назад

      లూకా 22: 29
      గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,

    • @vijaypanchakarlas4226
      @vijaypanchakarlas4226 5 лет назад

      ప్రకటన గ్రంథం 2: 26
      నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి(లేక, గైకొను వానికి) జనులమీద అధికారము ఇచ్చెదను.

  • @princeravi8038
    @princeravi8038 3 года назад +1

    Jesus ki anni names vasthy 🙏 it's true God 🙏

    • @rebelstar1708
      @rebelstar1708 3 года назад

      Lol

    • @dayakar.b9849
      @dayakar.b9849 2 года назад

      Now to the King eternal, immortal, invisible, the only God, be honor and glory forever and ever. Amen.
      1 Timothy 1:17 NASB2020

  • @brocomanman7181
    @brocomanman7181 5 лет назад +7

    ఇంత వివరంగా చెప్పినా అర్థం కావడం లేదు అంటే ..... లోక జ్ఞానం బాగా ఒంటబట్టింది.. ఈ లోకం శాశ్వతం కాదు
    అని అర్థం అయిన వారు ఆలోచిస్తారు.......

  • @reddyvasamsetti9936
    @reddyvasamsetti9936 5 лет назад +1

    May God bless you brother...yes we are having real God

  • @Street_beggars
    @Street_beggars 5 лет назад +2

    @JESUS IS ALMIGHTY GOD పరిశుద్ధ గ్రంథము యొక్క దహనబలులను బలిపీఠము..Leviticus లేవీయకాండము
    1,1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
    2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము -- మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొర్రెలమందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దాని తీసికొని రావలెను.
    3 అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దాని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
    4 అతడు దహనబలిగా అర్పించు పశువుతలమీద తన చెయ్యి ఉంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.
    5 అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
    6 అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత
    7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠముమీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.
    8 అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠముమీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.
    9 అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు అదంతయు బలిపీఠముమీద దహింపవలెను.
    10 దహనబలిగా అతడు అర్పించునది గొర్రెలయొక్కగాని మేకలయొక్క గాని మందలోనిదైన పక్షమున అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి
    11 బలిపీఠపు ఉత్తరదిక్కున యెహోవా సన్నిధిని దాని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
    12 దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.
    13 దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు అదంతయు తెచ్చి బలిపీఠముమీద దాని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.
    14 అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షిజాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావురపు పిల్లలలో నుండిగాని తేవలెను.
    15 యాజకుడు బలిపీఠముదగ్గెరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను.
    16 మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దాని పారవేయవలెను.17 అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

    • @Street_beggars
      @Street_beggars 5 лет назад +1

      @@manoharb9992 ఏసు వచ్ఛి చెప్పాడ అది తప్పు అని బైబిల్ బండారం బైట పడుతుంది అని మార్చు కొన్నారు.

    • @Street_beggars
      @Street_beggars 5 лет назад +1

      @@manoharb9992 ఏసు శిలువ వేయబడలేదు తప్పించుక కున్నాడు.

    • @Street_beggars
      @Street_beggars 5 лет назад +1

      @@manoharb9992 క్రీస్తు నందు కొట్టి వేయబడిందా బలే కామెడీతో చెప్పావు .

    • @Street_beggars
      @Street_beggars 5 лет назад +1

      @@manoharb9992 ఏసు శిలువ వేయడం అపద్దం బైబిల్ కల్ఫితం .

    • @Street_beggars
      @Street_beggars 5 лет назад +1

      @@manoharb9992 ఏసు రెండో రాకడ ఫెయిల్ ఎందుకు ఫేక్ కాబట్టి .నీ దేవుడైన వారికి అంత సీను లేదు అన్ని పగటి వేషగాల్ల మాటలు తప్ప.

  • @maddalaraju2645
    @maddalaraju2645 5 лет назад +5

    Full video download chayendi please anna super

    • @ramsivaji7356
      @ramsivaji7356 5 лет назад

      Mathonmadhi lady supplier sambigadu traped Swamiji entertained saithanu Yesujanulanu Avuna kadha?

  • @charanraj666
    @charanraj666 4 года назад +2

    వీడు పెద్ద కమిడియన్ లా ఉన్నాడు! యేసు క్రీస్తు దేవుడా? ఎగో చెప్తానని మా పది నిమిషాల టైమ్ వేష్ట్ చేసినందుకు.. ఈ వీడియో చూసినవాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి....

  • @saggurthyvamsi2947
    @saggurthyvamsi2947 3 года назад +1

    Also we can see the verse in telugu bible Titus 2:13. , Roma 9: 5, 1st John 5:20 and Luke 4: 12 as Jesus is God.

  • @rameshkorivi9938
    @rameshkorivi9938 5 лет назад +7

    Prati okaru okade devudu antaru kani anto mandini pujistaru andoko ardhamavudu okade devudu cepagaladu nene satyam jivam margam ani

  • @rajusaragonda4750
    @rajusaragonda4750 5 лет назад +3

    Super Anna

  • @RC-wl4js
    @RC-wl4js 5 лет назад +4

    ప్రకటన గ్రంథం 21: 6
    మరియు ఆయన నాతో ఇట్లనెనుసమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.
    Revelation 21: 6
    And he said unto me, It is done. I am Alpha and Omega, the beginning and the end. I will give unto him that is athirst of the fountain of the water of life freely.
    ప్రకటన గ్రంథం 21: 7
    జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.
    Revelation 21: 7
    He that overcometh shall inherit all things; and I will be his God, and he shall be my son.
    ప్రకటన గ్రంథం 22: 13
    నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
    Revelation 22: 13
    I am Alpha and Omega, the beginning and the end, the first and the last.
    ప్రకటన గ్రంథం 22: 16
    సంఘములకోసము(మూలభాషలో సంఘములమీద) ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
    Revelation 22: 16
    I Jesus have sent mine angel to testify unto you these things in the churches. I am the root and the offspring of David, and the bright and morning star.

  • @alekhyarebcamarian2120
    @alekhyarebcamarian2120 5 лет назад

    Gud msg brother

  • @keepcalmloveurself5506
    @keepcalmloveurself5506 4 года назад +1

    వందనములు బ్రదర్. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేవారికి కనీస అవగాహన లేదు అని మనం అనుకోవచ్చు. ఎందుకనగా దేవుడు మన కొరకు పరిశుద్ధ గ్రంధం ను ఇచ్చాడు. అసలు యేసుక్రీస్తు దేవుడు అని ఋజువు కావాలి అంటే ముందు పరిశుద్దగ్రంధం తెరిచి చదివితే చాలదు. గ్రంధమును ధ్యానించాలి.. యేసుక్రీస్తు వారు దేవుడు అని లేఖనములు చెబుతున్నాయి. తన నోటి మాట సాక్ష్యం గా కావాలి అనేవారికి బైబిల్ విద్యార్థిగా నాదొక ప్రశ్న.
    1.ఆదికాండము - ప్రకటన వరకు పరిశుద్దాత్ముడు నేను పరిశుద్ధాత్మను అని చెప్పుకున్నాడా?
    2.అపవాది నేను అపవాదిని అని చెప్పుకున్నాడా?
    3. ఏదేను తోటలో ఆదాము తన నోటితో తన తప్పును ఒప్పుకున్నాడా?
    4.కయ్యీను దేవునితో తన సహొదరుని విషయంలో తన తప్పుని దేవునితో ఒప్పుకున్నాడా?
    👉యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనే మేము బైబిల్ పండితులం అనుకునేవారు ఈ ప్రశ్నలకు సమాధానములు ఇవ్వవచ్చు.
    👉అపవాది తను అపవాది అని చెప్పకపోయినా మనకు ఎలా తెలిసింది? ఆదాము , కయ్యీను వారి పాపములను ఒప్పుకోక పోయినా వారు పాపం చేసారని ఎలా తెలిసింది? లేఖనాలు చెబుతున్నాయి కాబట్టి.
    👉మంచి అయినా చెడు అయినా, దైవం గూర్చి అయినా , అపవాది గూర్చి అయినా వారి నోటి మాటలతో చెప్పకపోయినా పరిశుద్ధ గ్రంధం నందు లిఖించబడ్ధాయి. కావున ఒకసారి బైబిల్ తెరిచి చూస్తే ప్రతీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది...
    🙏🙏🙏🙏🙏🙏

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 Месяц назад

    యేసు బానిసల తిరుగుబాట్టు స్వచ్ఛమైన్ నాయకడు గోపాల గోపాలా సినిమా చుడండి

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 Месяц назад

    దేవునికి రూపం నామము లేడు నేను ఏదినమ్మితే అదే భగవత్ స్వరూపము నేను మాట్లాడు కో గలను మమ్మల్ని ఎందుకు చెవుల్లో చెనామాలు

  • @pramilaroselinlanka9638
    @pramilaroselinlanka9638 4 года назад

    🙏🙏🙏

  • @jojichrist1592
    @jojichrist1592 5 лет назад

    Nice brother

  • @petadeenurrahaman9177
    @petadeenurrahaman9177 4 года назад

    If asu is God, God is not dead

  • @Techandhra-i3y
    @Techandhra-i3y Год назад +2

    Jai shree Ram ❤

  • @shastra_dindima9409
    @shastra_dindima9409 3 года назад

    సత్యము మాయలో కి రాదు ఎందుకంటే
    సత్యము భగవానుడు కాబట్టి భగవానుడు మాయకు అతీతుడు కాబట్టి
    సత్యము కూడా మాయకు అతీతమే
    దీని బట్టి మనకి అద్వైతం సత్యం అర్థమవుతుంది

  • @kavalisofiasagar2345
    @kavalisofiasagar2345 2 года назад

    What is the reference for Jesus is the only God?

  • @mohanlambani9970
    @mohanlambani9970 4 года назад +1

    Good eventing sir Thanks. Appstl 10,36 adrkedudu

  • @Marampelli
    @Marampelli 5 лет назад +4

    OK Anna thanks

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 5 лет назад +5

    బైబిల్.వాక్యంలో ఇలా ఉంది...ప్రభువా ప్రభువా అని పిలువు వాడు స్వర్గానికి రాడు కాని నా తండ్రి చిత్తము మీద నడుచుకొనువారు..నాతండ్రి రాజ్యములో వస్తారని ఉంది....
    అంతే కాదు తీర్పనిచ్చువాడు నాతండ్రి...నా తండ్రి వచ్చి చెప్పనంతవరకు నేనేదియును చెప్పజాలను ..కాని మీ కంట్లో ధూలాన్ని ఉంచుకొని...ఇతరులకంట్లో నలుసు చూడద్దన్నాడు..
    అంటే..ఆయన తండ్రి ..నిరాకారుడైన పరమాత్మ...హిందువుల...శివ...అనే పేరుతో..క్రైస్తవులు..యేహోవా అనే నామంతో ..ముసల్మానులు అల్లా అనే నామంతో పిలిచే...దేవ దేవుడు..పరమాత్ముడు..నిరాకార.శివ పరమాత్మడు...జనన మరణ చక్రంలో రాని వాడు..అజన్ణగా అభోక్తగా...ఎటువంటి సుఖ ధుఃఖాలను భోగించని అశరీరి ఎటు వంటి శరీరం లేని వాడు..అయోని సంభవుడు యోని ద్వారా జన్నతీసుకోనివాడు...ఆయనే సర్వాత్మలకు తండ్డి...సర్వధర్మాలకు పిత...నిరాకార జ్యోతిర్బిందు శ'శివ పరమాత్ముడు....
    భగవంతుని గురించి...భారతీయులకు చెప్పే అర్షత ఏవ్వరికి లేదు....ఓక్క శాతం జ్ఞానం ...ఆత్మ గురించి గాని...పరమాత్మ గురించి గాని..సృష్టి ఆది మద్య అంత్య రహాస్యాలను గురించి గాని...భారతదేశ ఆది సనాతన దేవి దేవతా ధర్మానికే ఉంది...ఆ ..పవిత్రతను...ఎవ్వరూ. తాకే...నిష్ణి...దివ్య బుద్ది...ఎవ్వరికి లేదు...ఆ పరమాత్మ కృప లేకుంటే....భగవంతుడు అందరివాడు అందరూ ఆయన ప్రేమను తెలుసుకోవాలి..నిజమైన స్నేహితునితో స్నేహం చేయాలి...ఆయనే..జ్ఞాన సాగరులైన శివ పరమాత్ముడు...(దయచేసి. సనాతన ధర్మ..వంశజులారా...సత్యాన్ని తెలుసుకోండి....సత్యం శివం సుందరం). ph 9963351374

  • @veeruprabhu4945
    @veeruprabhu4945 5 лет назад +1

    Amen

  • @shaikgulamnabhiaajad781
    @shaikgulamnabhiaajad781 2 года назад +1

    Suit boot veskuntara evaraina

  • @komshetpallysrinivas4646
    @komshetpallysrinivas4646 5 лет назад +1

    shalom

  • @devarakondavenkatrao1499
    @devarakondavenkatrao1499 2 года назад

    Praise the lord anna.thandri kumara parishudhatma okkara veru Vera and amsamu py live chayagalaru pleas brothars

  • @meeniganagaraju8374
    @meeniganagaraju8374 Год назад

    You will tell veryclearly

  • @ntr5084
    @ntr5084 3 года назад +2

    2000 yeas back god evaru. Mera

  • @michaelyankale610
    @michaelyankale610 2 года назад +1

    ప్రవీణ్ పగడాలు ప్రవీణ్ ఉన్నాడు మోసంలో ఈయన మెసేజ్ వింటే అందరూ మోసపోతారు కాబట్టి ఈయన పేరు ప్రవీణ్ మోసగాడు

  • @premfjcc7113
    @premfjcc7113 Год назад

    అడిగిన ప్రశ్న ఏంటి చెప్పిన జవాబు ఏంటి

  • @SVP884
    @SVP884 5 лет назад +2

    Yeshua Mashaiah nee Nijamaina devudu ante ayanea tri eka devudu. Ayanea Thandri('I am that I am Ani Moses tho burning bush nunchi matladindhi ayanea, manalanu srustinchindi (The word was God and became flesh)ayane, Jacob ki Isreal Ani Peru pettindi ayane, adhi yu andthamunu Nene Ani cheppina Devudu ayanea), ayane Manishiga putti sareeradhariayyadu (before Abraham was 'I am' Ani annadu). Esayya sisyulatho 'U ask anything in my name and I will give it to you annadu' , As I and Father are One annadu', Thomas garu 'My Lord and My God' annappudu ayana emi analedu ante Ayanea devudu. I am the alpha and Omega, the beginning and the end Ani Revelation lo cheppindi kooda Ayanea ante Ayanea Kumarudu, Ayanea Parisudhathma Devudu. Devudu Okkade. Understand!
    Arthamavvakunte PapaKshamapana, Samarpana, Prarthana, Vaakya Patana chesthe manalo unna ayana Swasa manaku(ante Mana athma) Anni bodhapadela chestundi. Kaani idhi ayana Vithanalakea saadyam, Satanu vithanalu ekkada unna last ki Narakamea.

    • @confirmedatheistexchristia5811
      @confirmedatheistexchristia5811 5 лет назад

      ruclips.net/video/zmEScIUcvz0/видео.html
      Look at how Roman emperors created Christ.

    • @selahtheology
      @selahtheology 2 года назад

      ఏసు క్రీస్తు కి పుట్టుక ఉంది అని బైబిల్ చెప్తుంది , పుట్టుక చావు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తున్న సహోదారులందరికి సామాదానము ఈ వీడియొ, ఏసు క్రీస్తు సర్వదికారి అయిన దేవుడు అని రుజువు చేసే ఈ వీడియొ ని పూర్తిగా చూసి , అలాగా ఉన్నదో లేదో బైబిల్ గ్రంధమందు చూసి పరిశీలన చేసి గమనించగలరు .
      ruclips.net/video/9fcO1H7ZXG0/видео.html

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 4 года назад +1

    Let us yehova is God or Jesus is God.

  • @shaikkhajahussain8747
    @shaikkhajahussain8747 5 лет назад +3

    He is telling that it's mentioned in Bible that Jesus is god. Can someone send the reference from Bible where it is mentioned???

    • @rohit4music247
      @rohit4music247 4 года назад +1

      Bokka undi ekada ledu....vellu paralokam Lo. Tandri ane naamam vadakunda ekkada yesu matladaledu... Bhagwadgita Lo unna spashtata bible Lo. yesu matallo leedu

    • @sriharikuncham
      @sriharikuncham 4 года назад

      @@rohit4music247 yes

    • @delightk
      @delightk 3 года назад +1

      Titus 2:13
      Romans 9:5
      1 John 5:20
      Luke 4:12

    • @delightk
      @delightk 3 года назад +1

      JOHN 14:28
      1st Timothy-2:5
      Romans 10:9
      2nd John 1:3 and 9

    • @delightk
      @delightk 3 года назад +1

      @@rohit4music247 see the comments above and get educated

  • @garnenibhaskararao1516
    @garnenibhaskararao1516 5 лет назад +5

    Do you think all people are so foolish, not able to see through your hypocratic talk!!!!¡