నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును తన దూతలను కా వలి ఉంచి నన్ను కాయును దేవా నీ చిత్తము నెరవేర్చుటా నా కిష్టము ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము 1) కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు విరిగిన నలిగిన హృదయలకు ప్రభువే ఆసన్నుడు "దేవా " 2) నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు "దేవా " 3)సాతాను శోధనలు ఎదురైనాను జయమిచ్చే దేవుడు నన్ను ధైర్యపరిచే నా దేవుడు పరక్రమవంతుడు "దేవా "
నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును
తన దూతలను కా వలి ఉంచి నన్ను కాయును
దేవా నీ చిత్తము నెరవేర్చుటా నా కిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము
1) కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగిన నలిగిన హృదయలకు ప్రభువే ఆసన్నుడు "దేవా "
2) నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు "దేవా "
3)సాతాను శోధనలు ఎదురైనాను జయమిచ్చే దేవుడు
నన్ను ధైర్యపరిచే నా దేవుడు పరక్రమవంతుడు "దేవా "
ట్రాక్ పెట్టినందుకు కృతజ్ఞతలు బ్రదర్ గారు❤❤
Praise the lord andi track pampinchindhuku tq somuch
Thank you sisters ❤
Bro song chaala bavundi devunike mahima.
So melodious, praise be to God
Thank you for your track
Very spiritual and thanks for the track with out money
Tq
Thanks brother
Thnqq Soo much sir😊❤
Glory be to God
Bro you deleted track. Plz put it again.. plz bro
@@chandrakalabonela2316 Not deleted
@@chandrakalabonela2316 ruclips.net/video/i-2VLeo5FQI/видео.htmlsi=6WsJ-zFThhbqJ2ML
@@sureshnittala sir TQ so much