మేము తాలింపులోనే చింతపండు రసం కూడా వేసి ఉడకపెడతామండి.అలా తయారు చేసుకున్న పులిహోర మగ్గు బయట 2,3 రోజులు నిల్వ వుంటుంది.అవసరమైనప్పుడు కావలసినంత తీసి అన్నంలో కలుపుకుంటాము.
మీ వీడియోస్ అన్నీ చక్కగా లాగ్ లేకుండా ,మీరు చెప్తున్న విధానం చాలా బాగుంది.ఒక్క వీడియో చూసాను ఇంకా మన ఛానెల్ వచ్చి అన్ని చూస్తూనే వున్నా. చాలా చాలా బాగా చెప్తున్నారు thank u andi😊
Oh that's a wonderful and marvelous dish for all acations.Tq bavagaru & chelli nice Sunday special. I will prepare and eat tomorrow then let me comment. As of now I have done Mysore bajji today I don't have your number ma otherwise I would have sent you the photo.came out very well with no oil absorption.Tq
మీరు చేసిన విధానం చూసి చేసిన పులిహోర చాలా బాగుంది
😅😅
చింతపండు 180గ్రాములు ఉంటే correct గా సరిపోతుంది అండి.
మేము తాలింపులోనే చింతపండు రసం కూడా వేసి ఉడకపెడతామండి.అలా తయారు చేసుకున్న పులిహోర మగ్గు బయట 2,3 రోజులు నిల్వ వుంటుంది.అవసరమైనప్పుడు కావలసినంత తీసి అన్నంలో కలుపుకుంటాము.
చింతపండు పులుసులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలిచింతపండు వగరు కనిపించదు
కొంచెం ఆవ పొడి , కొంచెం బెల్లం కూడా వేసి కలిపి తింటే అబ్బా అంటారు
పులిహోరా ఎప్పుడు ఒక రోజు తరువాతే ఎక్కువ tasty ga వుంటుంది
మీ వీడియోస్ అన్నీ చక్కగా లాగ్ లేకుండా ,మీరు చెప్తున్న విధానం చాలా బాగుంది.ఒక్క వీడియో చూసాను ఇంకా మన ఛానెల్ వచ్చి అన్ని చూస్తూనే వున్నా. చాలా చాలా బాగా చెప్తున్నారు thank u andi😊
Video chudakamunde like vesanu nenu
Nenu kuda
Iam also 😅
I am also...
me also chuda kunda like kotta😂
Same
రెడ్డిగారు పులిహార లో అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటది అండి
రైస్ మరీ గింజలు గా వుంది... బాగా లేదు
మీరు చేసే ఈ వీడియోలను చూసి తొందర్లోనే నేను హోటల్ స్టార్ట్ చేయబోతున్నాను అన్న ❤️❤️❤️
Rice sariga magginda / cook ainda 😮😮😮😮
Video ni oka 5 mins lo complete ayyelaaga shortcut lo edit cheyyandi.Yekkuva time theesukoni chese videos anthaga kick avvavu.
Meeru పులిహోరా lo koncham roasted nuvvu podi, endu kobbari పొడి veste inka kammaga వుంటుంది.process is good.
All videos are super
Both are very nice explain
I'm hotel owner from 25years experience from Hanumakonda
Meedi ekkada andi
Thanks ఇంకా పండగలకి టెన్షన్ పడకుండా నిదానంగా చేస్తాను అల్లం వెయ్యలేదు. అవకూడ పెట్టింది కూడా చేసి చూపించండి.
Okay sister
చాలా బాగా చేసారండి పులిహోర 👌👌👌👌😋😋😋😋😋
Meru mutton chestara cheyara lekapotha police compliant chesthanu
Meeru Correct gaaaa Chepthunnaaaruuuuu 😊
మీరు వంట తయారు చేసే విధానం చాలా బాగుంది. చాలా చక్కగా వివరించారు
అన్నా చాలా బాగా చెప్పారు 🎉
Vegetable pulav function style marchipokandi akka plss plss
Okay andi
Chintapandupulusuloaomtasaltveyali
మీరు వంట తయారు చేసే విధానం చాలా బాగుంది.ఏమి బాగుంది
Uppu ni chinthapandu rasam lo vesi udakapedithe a mouthundi rice tho ka kunda
కాకతీయ చికెన్ కర్రీ, ఫ్రై చేయండి plz🙏🙏🙏🙏🙏..
జీలకర్ర వెయ్యము మేము మిగతా అంతా same to same
అన్నా ఆలు చిప్స్ తయారీ విధానం ఒకసారి పెట్టండి అన్నా మీరు బంగాళదుంప చిప్స్
ఎంత నీళ్లు చింత్సలాండుకి?
150 ml water posukini dhagara pademthavaraku udikimchukomdi
Nidanga clarity ga cheptarandi meeru recepies nice to see your videos
Mee vantalu chala baaguntai mukhanga kobbari chatni aclassgaundi. Nizzamga ilanti chatny hotelslo chestara?
Tq sir
Salt veyodda mari
👌
Allam veste bavntundi udiinchinapudu pulusulo 2spoons oil chinna bellam mukka veyali motttam kalupaka 2spoons avapindi kalapali
Ala temple style pulihora lo vesthamandi memu
Nice master
Mee pulikara chusamandi fifty members ki cheyyalante kolatjalu cheppandi
So good pulihora
కొంచం బెల్లం వేస్తే సూపర్ అండీ
Ante temple style pulihora lo vesthamandi
My favourite recipe
Waah super Reddy garu miku mirey saati miku yevaru raaru pooti saati
5&6 minutes lo cheyyandi please
Prajant vedioes Anni 5,6mins lone unnayi maximum okasari chudamdi interest untey
మీరు చెప్పినవిధంగా పులిహోర చేసాము చాలా బాగా వచ్చింది బాగుంది. ఐతే
అన్నంలో మీరు వేసిన రెండు స్ఫూన్లు ఉప్పు సరిపోలేదు చూసి మరలా వేసుకోవాల్సి వచ్చింది
Superandi naku బిర్యాని కన్న pulihore istam
ila cheste manchi vasana,ruchi radu.oillo chintapandu,hing,karivepaku,mirchi anni kalisi udikinappude pulihora manchi vasana,ruchi vastundi.ee methodlo bulkga 100kg ala chesinappudu matrame chestaru endukante pulupu adjust cheyadam kosam.Anyway meeru iddaru (husband and wife )baga kashta padataru.hotel nadupukuntu meeru time adjust chesukoni video chestunnaru.keep doing all the best.
Oh that's a wonderful and marvelous dish for all acations.Tq bavagaru & chelli nice Sunday special. I will prepare and eat tomorrow then let me comment. As of now I have done Mysore bajji today I don't have your number ma otherwise I would have sent you the photo.came out very well with no oil absorption.Tq
Happy to hear that the Mysore Bonda turn out well annaya
పులిహోర కలపడం వచ్చు కానీ చెయ్యడం రాదు మాస్టారు.
రైస్ వార్చిన తరువాత రెండు నిముషాలు స్టవ్ పై పెడితే తడి ఉండదు పులిహోర వన్డే ఉంటుంది మీ టైప్ చాలా బాగుంది కొలతలు చక్కగా చెప్పారు
పులిహోరలో బెల్లం వెయ్యలేదు ఎందుకని?
Temple style pulihora lo vesthamandi...indhulo veyamu...
@@katasaniMadhavi ok. stay connected
Sir ragi sanghati chephandi plz
Today i expected if pulihara preparation vate baguntundi anukona sir perfect ga vachhinaru
Anna 20 kgs biyyam whit rise cheyali antey ala cheppandi
Thanks anna garu...chala patience tho cheptharu meeru...good😊
Allam mettaga checi veyochu baguntundhi
పులిహోర కి ఏ రైస్ వాడతారు అండి
Edhi appude anum lo kaluputharu kabati thalinpulo chenthapandu veyaledu nelva undali anti thalinpulone chenthapandu rasam veyali belam kuda kocham vethe pulupu koti mana blood ki manchidhi.
పులిహోర లో మీరు అల్లం వేయరా..
Super akka noru urutundi
అమ్మ నాన్న chethi కమ్మని ruchulu అని పెట్టండి
ruclips.net/video/qx0MD9B_TNQ/видео.html
Ee video lo comment lo pin chesanu chudamdi okasari
Thammudu meru Chalayan bagachesthunnaru
Maa intlo kuda poorvam nunchi yilane chestaru Maa kannammavallu
Kobari chutney try Chesapeake super
I don't see any speciality in this tamarind rice. It is routine. Expecting more new varieties! ❤❤❤
Sari kotha recipe chupincharu nenu try chestanu sir
Good morning Sir
Good morning Andi
1 kg ki 100 grams ela saripothundhi andi?
Chaala manchi tipscheppaaru for Pulihora ,thanq
11:39
Chalabagachesaru
Biyyam 1 kg na leeeka vandina taruvaata kg na
Rice 1 kg
TQ amma
Kaaram pusa yala cheyali
Good
👍👍👍👍👍👍👍👍
ఇలా చేస్తే చాలా సూపర్ ఇది కార్ట్ పద్ధతి
👍
Meeru allam veyyaledu andi.
Allam veyarandi
@@katasaniMadhaviAllam vesthe baguntundhandi, try cheyyandi
@@susanrajeev2835add velluli also ..it will taste even more better😅
Chalabagondi
Super
Srikalahasti pulihora tinnara
chintapandu 2 times wash cheyyatam chala nachhindi.
👌👌👌
Today I made it, it was perfect and tasty. Thank you.
సూపర్ 👌👌👌👌👌
Populo pallelu tappa asalu popu ekkuva ledu
పులిహొర చాలాభగుంధ
Namaskaram sir. Really you are the true hard worker .
సూపర్ గా ఉంది
Dhanyavadh from Odisha
Pulihora super annayya. Nenu chaala kastam anukunnanu.Easyga chepparu.Thaq so much anna & vadina
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala baga chesaru uncle
Me video choose ventane chesanu perfectgavachindi thanks bro
❤❤❤❤❤అన్న 👍👍👍
Chaala bagundi
Chuuupperrrr 😊
Very nice uncle..looks delicious
Very nicely done
Super
Chala baga chesaru. Memu jeelakarra veyamu
బావుంది ❤❤
Salt 😂😂😂😂😂😂