అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా….గుండెల్లో కొలువుండగా.. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా.. (అల్లంత) కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా………. తన వయ్యరంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో వోమ్పుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక టిల్ పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా……. (అల్లంత)
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల .. ఏ శిల్పి చెక్కేనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మొహం మరువలేని ఇంద్ర జాలం వానలోన వింత దాహం చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురు వస్తే చిలిపి కనులు తాలమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే 'ఏమైంది ' ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిడురింక ఆమె నన్నిలా చూస్తె యెద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే వురకలేస
నా మనసుకు ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓఓ..(2) నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి మది తెర తెరిచి ముగ్గే పరిచి ఉన్నావు లోకం మరిచి(నా మనసుకి) నీ చూపుకి చంద్రుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే నీ చొరవకి నీ చెలిమికి మొదలయే మాయే మాయే నీ అడుగుకు ఆకులు పువులాయే నీ కులుకుకి కాకులు కవులాయే నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక సరస్సులో అలజడులే సృష్టించావే.. (నా మసుకి) ఒక మాట ప్రేమగా పలకలే ఒక అడుగు జతపడి నడవాలే ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం ఒక సారి ఒడిలో ఒదగాలే ఎద పైన నిదురే పోవాలె తీయ తీయని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం నీ ఆశలు గమనించాలి నీ ఆర్ద్రత గుర్తించాలి ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తుండాలి
మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా…. స్వప్నం చెదిరిందమ్మా. సత్యం ఎదురుందమ్మా పొద్దే లేని నిద్దర్లోనే నిత్యం వుంటావా ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా…(2) ప్రేమాలయంలా వుంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుందమ్మా దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మ చెంతకొస్తే మంటేలే అందదని నిందించొద్దమ్మా మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా…. ఒక చినుకునైన దాచాడు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం నదులన్నీ తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు పల్లకిపై పంపించి చల్లగ దీవించవే నేడు జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చావా కన్నీళ్లు జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా…….
కులశేఖరా... నీ కలం... నీ గళం ఇలా ఇప్పుడు ఎందుకు లేదు... ఒక వెలుగు వెలిగిన మీరు... ఎన్నో గోప్ప పాటలకు సాహిత్యం అందించారు... చెలి కులుకులకు చిరు చెమటలు... ఏమని చెప్పాలి... #Adityamusic నా చిన్న నాటి జ్ఞాపకం... 18రూపాయల ఆడియో కేసెట్ లో డిజిటల్ మ్యూజిక్ ని మాకు ఇచ్చారు... ఇప్పటికి అదే క్వాలిటీ... Thank u, aditya music
Yuvan shankara.... Awesome music .... Evergreen songs....Dheeniki thodu Sp balu gari gonthu ... Abba varnanathitham.... No word to tell about you ..... Only music....
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా చరణం: 1 కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినొ ఏమో దివి కానుక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా చరణం: 2 తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా... అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
can you feel her is your heart speaking to her can you feel the love ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడ పల్లవి: ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింతమోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చరణం: 1 చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా చరణం: 2 ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగ ము మరిచా మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా
hi all, am from Karnataka..I don't understand much words of Telugu language..I heard this movie songs 6 years back first time..from that time to till this seconds I humm this songs music whenever I feel low r tension to feel free and enjoy the life.such a soul touching music..may be lyrics is also very beautiful since I don't understand..still i can feel the emotions behind every word.whic makes me comfortable.tq you for such soulful songs..😄
Venkatesh garu and thrisha garu I love you anddi movie ki pranam posaru mee acting tho I never forget u r action in every movie both are killing the audience hearts
prema antene oka maduramina gnapakam.e songs vintunantha sepu . na manasuku dagari.naku duramina na siri gnapakalu gurtuku vasthunay.premalo gelavadam oka varam.adhe premalo odipothe jivithanantham marchipoleni oka gnapakam.
hai iam satishreddy..adilabad dist;;;; nice song yuvan sir music is the nice...super perfamence in ,venkatesh....chinukulalo ,vana vellu..nelekilla jarene,,,tanuku mane aame mundu,vala vala boyene.......nice meening...super..super...
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా….గుండెల్లో కొలువుండగా..
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా.. (అల్లంత)
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా
దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా……….
తన వయ్యరంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో వోమ్పుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక
టిల్ పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా……. (అల్లంత)
ఏమైంది ఈ వేళ
యెదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు
చెమటలు పోయనేల ..
ఏ శిల్పి చెక్కేనీ శిల్పం
సరికొత్తగా వుంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింత మొహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన వింత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే
తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురు వస్తే
చిలిపి కనులు తాలమేసే
చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే
తనువు మరిచి ఆటలాడే 'ఏమైంది '
ఆమె అందమే చూస్తే
మరి లేదు లేదు నిడురింక
ఆమె నన్నిలా చూస్తె యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన
కనుల ఎదుటే కలగా నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా
కడలిలాగే వురకలేస
🙏🙏
AA
నా మనసుకు ప్రాణం పోసి
నీ మనసుని కానుక చేసి
నిలిచావే ప్రేమను పంచి ఓఓ..(2)
నా వయసుకి వంతెన వేసి
నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముగ్గే పరిచి
ఉన్నావు లోకం మరిచి(నా మనసుకి)
నీ చూపుకి చంద్రుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే
నీ చొరవకి నీ చెలిమికి
మొదలయే మాయే మాయే
నీ అడుగుకు ఆకులు పువులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే
అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి
నా మనసనే ఒక సరస్సులో
అలజడులే సృష్టించావే.. (నా మసుకి)
ఒక మాట ప్రేమగా పలకలే
ఒక అడుగు జతపడి నడవాలే
ఆ గురుతులు నా గుండెలో
ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సారి ఒడిలో ఒదగాలే
ఎద పైన నిదురే పోవాలె
తీయ తీయని నీ స్మృతులతో
బ్రతికేస్తా నిమిషం నిమిషం
నీ ఆశలు గమనించాలి నీ ఆర్ద్రత గుర్తించాలి
ఎటు తేలక బదులీయక
మౌనంగా చూస్తుండాలి
0 5
Ii
మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా….
స్వప్నం చెదిరిందమ్మా. సత్యం ఎదురుందమ్మా
పొద్దే లేని నిద్దర్లోనే నిత్యం వుంటావా
ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా…(2)
ప్రేమాలయంలా వుంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మ
చెంతకొస్తే మంటేలే అందదని నిందించొద్దమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా….
ఒక చినుకునైన దాచాడు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నీ తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకిపై పంపించి చల్లగ దీవించవే నేడు
జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చావా కన్నీళ్లు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు
ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా…….
ఇలా రాయడం ఎలా సాధ్యం...?
మీ ప్రయత్నం అద్భుతం...ఒక్క తప్పు లేకుండా వ్రాసినందుకు.
ఈ సినిమా పాటలు ఏ మూడ్ లో ఉండి రసాడో కానీ..... పాటలు విన్నంత సేపు ఎక్కడికో వెళ్లిపోతాము..... Awesome songs.....
Aunu boss
s
kulashekar bhayya writer ee song ki
Em cheppav bro
Em cheppav bro
కులశేఖరా... నీ కలం... నీ గళం ఇలా ఇప్పుడు ఎందుకు లేదు... ఒక వెలుగు వెలిగిన మీరు... ఎన్నో గోప్ప పాటలకు సాహిత్యం అందించారు... చెలి కులుకులకు చిరు చెమటలు... ఏమని చెప్పాలి...
#Adityamusic నా చిన్న నాటి జ్ఞాపకం... 18రూపాయల ఆడియో కేసెట్ లో డిజిటల్ మ్యూజిక్ ని మాకు ఇచ్చారు... ఇప్పటికి అదే క్వాలిటీ...
Thank u, aditya music
ఈ పాటలో చాలా చాలా అర్ధం ఉంది.
సూపర్ గా ఉన్నాయి
సాంగ్స్ తో పాటు వెంకటేష్ గారి నటన కేక.... మూవీ చూస్తున్నపుడు నవ్వే నవ్వు..... స్పీచ్ అదిరింది 😀😀😀 V...... ✌️✌️✌️
Az
Yuvan shankara.... Awesome music .... Evergreen songs....Dheeniki thodu Sp balu gari gonthu ... Abba varnanathitham.... No word to tell about you ..... Only music....
Singar Karthik
❤❤❤❤
ఈ పాటలు జీవితాంతం గుర్తువుంటది అనే వాళ్లు like చెయండి
M
Yess bro
O
@@kondirichinnaganganna9120😊😊
😢😢😮😮😮😮😢
It's 2024 Still My Fav Album 🎉 Same Feel, Same Vibe 😇 Nothing Changed ❤ Fav song 🎵 - Cheli Chamaku 🥰😍
No need to fbb. 😅
😊
Intha manchi songs ika rayaleru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍
పాటలు విన్నంత సేపు ఎక్కడికో వెళ్లిపోతాము...🙏👌👌👌🙏
నాకు ఈ సినిమా సాంగ్స్సంగీతం అంటే ఎంతో ఇష్టం
ఈ అద్భుతాన్ని ఏ ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరం లేదు...యువన్ శంకర్ రాజా తండ్రికి తగ్గ తనయుడు
Evari koduku
Ilayaraja
పాటలే కాదు..సినిమా కూడా సూపర్...కానీ అర్దం చేసుకోవాలి..నిజమైన మనసు ఉండాలి...నిజంగా ప్రేమించాలి...అప్పుడే ఈ సినిమా కీ ,పాట కి అర్దం తెలుస్తుంది
❤
Aa
😊
😊
😊
thanku yuvan...for such a fabulous music....
hi
12:16 పువై పువై పరిమళించినావే
ముల్లై ముల్లై మనసు కోసినావే ❤️💔💔🙏
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
చరణం: 1
కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినొ ఏమో దివి కానుక
అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
చరణం: 2
తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా... అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
can you feel her
is your heart speaking to her
can you feel the love
ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడ
పల్లవి:
ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వేయనీదు ఆ అందం
మనసులోన వింతమోహం
మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం
చరణం: 1
చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే
మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా
మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా
చరణం: 2
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా
ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా
తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగ ము మరిచా
మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా
There is no mistake in your typing. So nice of you💟
Superrrt
So nice 👌👌👌👌👌
Tq
thank you for posting lyrics
hi all, am from Karnataka..I don't understand much words of Telugu language..I heard this movie songs 6 years back first time..from that time to till this seconds I humm this songs music whenever I feel low r tension to feel free and enjoy the life.such a soul touching music..may be lyrics is also very beautiful since I don't understand..still i can feel the emotions behind every word.whic makes me comfortable.tq you for such soulful songs..😄
Dhanyawadagalu dear!
Being kannadiga you support telugu songs...So sweet of you !
Im Hyderabadi....Music lovers has no language 😍😍😍😍
Raghavendra R
shankar rathod that is tamil remake songs
Vv get by
nope it was first released in telugu
నిజం చెప్పాలంటే చాలా బాగా వున్నాయి మొత్తం ఈ సినిమా పాటలు ,,, అద్భుతం అంతే 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ఈ సినిమా పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు..
2024 లో ఈ సాంగ్స్ వినేవాళ్ళు ఎంత మంది
Me
🙋♂️
Dilay bro day motham ❤💔
Me
❤
00:00 -emaindhi evela
05:19 - Manasa manninchavamma
09:52 -O Baby O Baby
15:27 -Naa manasuki
22:06 - allantha doorala
25:40 - chli chemaku
hero_
Thank u bro
Just wanted just wanted just wanted just wanted just wanted just wanted just
allteluguhitsonglyrics.blogspot.com/?m=1
Here you can find all types of telugu songs and lyrics
thanks bro
Yuvans magic 🎶🎶🎶
📽sri raghav family vision
Venky's emotions😊☺😘💕🧚♂️
Trisha's acting🧚♀️
Kota's performance
Sunils timings
Srirams supports
Over all lovely movie
Sanjay super songs teju I love you sanjay
I Love you teju mama nenu Sanjay ne
Yes
@@velanganiraja7314 yyy
Sri raghav kadu bro he is selvaraghavan a legend from Tamil industry
Aadumarimatalaki ardhale verule venkatesh movie song. Yemaindhi eevela. Beautiful voice.
Aa music ki aa lyrics ki aa singers ki manam iche value enthandi
Aa Talent'u ekkada dhorakadhu Ilayaraja gari varasudu.... 🔥🔥🔥
గొప్ప గేయ రచయిత కులశేఖర్ గారికి, అశ్రునివాళి, ఓం శాంతి...ఆయన ఆత్మకు సద్గతి కలగాలి 🙏🙏🙏
1 percent of people who are litterly watching my comment I wish your parents live more then a 100 year😚😚😚😚😚
❤️
Hi
Rey pukka ekalati message cheysavo na.......... Mala cheputhuna..... . .
Rey pukka andhukura mekku living .......?
@@shyamchepuri1634 9
I am a bit by am
Nenu regular Ga rojuki kanisam okasari ayina vintaa patale vinte koncham peace full Ga untadi manasu Ki theliyali Edo happy feeling
I LIKE UvanSankar Raja.Super music Bhayya
Mind blowing and awesome songs... Vunnantha sepu ekkadiko vellipothamu
Venkatesh garu and thrisha garu I love you anddi movie ki pranam posaru mee acting tho I never forget u r action in every movie both are killing the audience hearts
Em songs ra babu vellatledu mind lo nunchi🙏😘❤️💯
Pun qc qqw.
Pun qc qqw.
2021 loo kuda Vinay vallu unnara
Untay oka ❤️ Heart
Yuvan Shankar Raja music i like
2021 kadu anna enni years Aina vintaru ala unnai songs ❤❤❤❤❤❤
bro 2024
Roju vine vallu oka like vesukondi nenu kuda roju vintaaa🤩🤩
"Allantha doorala" song is my fav song in top 2.....what a lyrics n superb voice of spb Gaaru...
chala mandhi antaru ORANGE is best album ever ani.......
Nakaithe edhe best-u Album Ever - AMAV -Yuvan :)
E. Cinema. Antenaku. Chala. Estam
prema antene oka maduramina gnapakam.e songs vintunantha sepu . na manasuku dagari.naku duramina na siri gnapakalu gurtuku vasthunay.premalo gelavadam oka varam.adhe premalo odipothe jivithanantham marchipoleni oka gnapakam.
❤️Ever green songs asalu.... ❤️
Nxt level kadu... anthaku minchi...
RIp sp.balu garu.... Thanks for giving such wonderful Melody song's 😭😔
Udit Narayana SIR
o baby o baby, the song is so melodious, dance is sooo super , the last bit of mumaithkhan can never be forgotten .
durga suvarna
durga suvarna like u
Mellangi Srilatha yogesh
durga suvarna
Hai
Hi
మ్యూజిక్ చాలా బాగుంది..... Bzm కూడా సూపర్
This song is Awesome... Vintunte ekkadiko vellopoddi manasu...
Blockbuster hit jukebox!🔥🎧👌
## one of the ture quote in the universe ##
"" Adavari matalkau ardhalu veruley ""
2020 lone kaadu 2022 lo kooda vintunnam....... such a sweet music 🎼
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖నాకు ఈ సినిమా సాంగ్స్ విన్న తరువాత నుండి సంగీతం అంటే ఎంతో ఇష్టం
rock stars 🎼🎶🎶🎶
Real 😍😍
👌👌👌👌👌👌
Every
Nice superrrrrrrrrrrrrrrrrrrr............
Yuvan shankar raja musical next level💥💥💥
🔥🔥🎷🥁🥁🎷🔥🔥
Aftr long time im listening wt a feeling.Yuvan & sirivennela wahhhhhhhhhhhhhhhhhhhh
2021 June-2 Wednesday. still feeling fresh and refreshed.
Me to june 20 sunday
Kookkokkkkkkoook
@@sudhark2496 ౦౦0A౧1
July 6th 2021
@@sudhark2496
A
Y r u touch my heart's with beautiful lyrics,music and movie
❤❤❤❤❤
This movie released in 2007 I watched 4 times in theater for faviourate hero Venky excellent acting.
Super super song 💓💓💓💓💌 you have
Still listening this evergreen songs
అవును చాలా బాగుంది
wow what a song mind blowing nice play
ing wondrafull music and lyrics
Ee songs evariki nacchayo like here👇👇
one of my favorite songs. Thank You Aditya Music for sharing these golden songs for us
2022 Hear 🇮🇳🎶🎶🎶
manasa manninchamma margam mallinchamma neetho raani vennelone silavai vuntava swapnam chedirindamma swargam adurundamma podde leni niddarlone nityam vuntava prema prema nee parichayam papam ante kadanaleva (2)
devalayamla vunte nee thalupu preme daivamla koluvuntundamma dabalalamla tarime nittorpu premanu nee nunchi velivestundamma
antadooram vuntene chandurudu challani velugamma chantakoste mantani andadani munde cheppamma mana kshemam korukune jabili chelimiki chirunama tana soukyam mukkyamane kankshalo kalavarapadakamma prema prema nee snehame teerani saapam nanu choosaka
oka chinukunaina daachadu tana kosam nelaku neerichi murise aakasam nadulanni taane tage aaratam kadaliki teerchena daham a matram panjaram lo bandinchi aapade nestam yenadu pallakivai pampinchi challaga deevinchave nedu jnapakamlo tiyyadanam cheduga karchava kannellu jeevitam lo nee payanam ekkade aapadu noorellu prema prema madilo baram kariginchela oodarchava
allanta doorala aa taraka kalleduta nilichinda e teeruga arudaina chinnariga kovello deveriga gundello koluvundaga boomi kanaledu innalluga emela vunna a korika arudaina chinnariga kovello deveriga gundello koluvundaga |allanta| kanyadaananga ee sampada cheppatte aavarudu sriharikada pondalanukunna ponde veelunda andariki andanidi ee sundari needa indari cheetulu panchina mamata pachaga penchina poolathota nityam virise nandanamavada |allanta| tana vayyarantho ee chinnadi lagindoyi andarini nilabadaneeka enno vompulatho ponge ee nadi tane madini munchindo evariki eruka toli parichayam oka teeyani kalaga nilipina hrudayame saakshiga prati jnapakam deevinchara cheli jeevitham veliginchagaa |allanta|
can you feel her? is your heart speaking to her? can you feel the love? yes emaindi eevela yedalo ee sandadela mila mila mila megha mala chita pata chinuke e vela cheli kulukulu choodagane chiru chematalu poyanela a silpi chekke e silpam sarikottaga vundi roopam kanu reppa veyaneedu a andam manasulona vintha moham maruvaleni indrajalam vanalona inta daham chinukulalo vana vellu nelakila jarene talukumane ame mundu, vela vela velaboyane tana sogase teegalaga na manase lagene nisidilo ushodayam ivalila edure vaste chilipi kanulu talamese chinuku tadipi chindulese manasu murisi pata pade tanuvu marachi aatalade |emaindi| aame andame chooste mari ledu ledu nidurinka aame nannila chooste yeda moyaledu a pulakinta tana nadumu vompulone nelavanka poochena kanula edute kalaga nilicha kalalu nijamai jagamu maricha modatisari merupu choosa kadali laga vurakalesa
na manasuki pranam pose ne manasunu kaanuka chese nilichave premanu panchi o……._2 na vayasuki vantena vesi na valapula vaakili teesi madigadi terachi pakke parichi vunnavu lokam marichi |na manasuki| nee choopuku suryudu chaluvaye nee sparsaki chandrudu chemataye nee choravaki nee chelimiki modalaye maye maye nee aduguki aakulu poovulaye nee kulukuki kaakulu kavulaye nee kalalaki nee kadalaki kadalade haye haye andamga nanne pogidi atupaina edo adigi na manasane oka sarassuna alajadule srushtinchave |na manasuki| oka maata premaga palakali oka adugu jatha padi nadavali aa guruthulu na gundelo prathi janmaku padilam padilam oka sari odilo oragale yedapaina nidare povale tiya tiyyani nee smruthulatho bratikesta nimisham nimisham nee aasalu gamaninchane nee atrutha gurthinchale lekka telaka baduliyyakaa mounanaga choostunnale
o baby o baby o baby o baby guruva so sexy o baby o babyo baby o baby guruva u touch me kallalo swargam nuvve gundelo narakam nuvve matalo maduram nuvve gotulo kallem nuvve naa prema gada nuvve o cheliya cheliya priyamaina baada nuvve naa prema jwala nuvve o sakiya sakiya madilona jwala nuvve |o baby| puvvai puvvai parimalinchinave mullai mullai manasu dochinave merupai merupai velugu panchinave pidugai pidugai kalalu koolchinave premaki ardam ante kannetlo padavena premaki gamyam ante sudigundam lokena chintallone vundanta cheroddontu ee prema kanuka mathi poyi preminchanamma kanuka mulyanni chellinchanamma naa prema gada nuvve o cheliya cheliya priyamaina baada nuvve naa prema jwala nuvve o sakiya sakiya madilona jwala nuvve nuvve nuvve aadarinchinave aapai aapai cheedarinchinave ninne ninne asrayinchagane nalo nalo asakochinnave kovela lokam kooda na tanuvuni kalchinde devatha mello haram vuritadai bigisinde premapaine nammakam kolpoyane ee kshanam prema pani leni chotiki vellali nuvvu kanaleni gootiki cherali
cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga aasa nadume nayagara adugese nanu chera cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga
simhamalle pogaru vundi nannu gichi champutundi chakkili nokka cherara pakka vanne chinne vunna kanne lagamake paiki nanne segatho na madi poyenandi paruvam madatadi povune antha magasiri nee lona vunnadi kada mari rava chappunochey vachi vatey churakale vesey antaga tvarapadalenule namadilo chotikaledule aadaku kadakali aatale a padaku chaligili patale cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga e roopu choopi kavvistaru gunde pindi champutaru maguvala janma arey endira bhramma avunu ante kadu anele kadu ante avunu anele challaga allukupovule ma choopulu bashalu veerule aasa kaligenu nee paina allari perigenu loona ra sureka jettalekaa emito tadabatu guppedu manasuna aaselu neraveravu poorthiga voohalu cheppaku podi podi maatale anukunnavi andite hayile
hai iam satishreddy..adilabad dist;;;; nice song yuvan sir music is the nice...super perfamence in ,venkatesh....chinukulalo ,vana vellu..nelekilla jarene,,,tanuku mane aame mundu,vala vala boyene.......nice meening...super..super...
2021 still enjoying YUVAN sankar Raja musical bonanza....
expressing depth in love...thank u mr.lyricist...;)
Krishna Prasanth Thank you for listening songs on Aditya Music Channel.. :)
Krishna Prasanth
Krishna Prasanth
Hi
@@adityamusic pesh qh
Na manasuki pranam posi....,😍😍
Hey hii Padma
Oh baby o baby is best song 💗💗
2020 lo kudaa favourite songs
U you i8 i7 UU u7uìuū7úooo ki oll
L😂😂plplppppp666p677ppypttlttptptpytttt6pyttyttttttttttptyplytpttt5ttptttttpttptttltttttttttttttttptpt😂ptltptptplpppptttttttttttpptpptptttttptt😂ttttttpttttttttttt😂ptptptpttt😂ppppptt😂ttttpppppp😂pp😁tptpttttt😂tt😁ttttttttttttttt😂ptt😂ptttt😂tt😁😁tt😂ttttpt😁tttttptttttyttttpttttyptttttttpytttttpttptttttttttttyttttttttttpttt😂t😂ttttptpttttpttptpttt😁tt3tptttttptttt😂tt😂tt😂ttttttt😂😂t😂ttpytttttt😁tttttttttttttttttttttttttpttt😂tttttttptttp1ttpttpttttttt😂t😂tttttt😂tpttltttttpt😂pptptptppttpttt0tttttp😁t😁tl1tptttttttytppttptpttypttpttttyptttp😘tt😂pt😂tttyp1tttpttptptttttp1ptptttpptttptttytppt😂ttttt😁tppptptptptt0tptttpptyp😂ptptppptpptptpptppyptp😂typtl3t😂yptyppy3tpyyypypyptyptypty0yptyp
My fav Trisha & my fav movie
Nen sachipoye daka fav song
whole album yuvan shankar raja's magic... ee movielo songs anni chaala favourite
Yuvan Shankar raja is also one of d top music director in Indian music directors.
Harris jayaraj top music director
సూపర్.సంగీతం. వేరీ నైస్ సాంగ్స్...👌👌👌👌👌👌
Yuvan YoU'won our hearts.. Thanks for lovely music 🎶
awesome songs always victory is victory
Not sure why, i've been listening to this album every weekend especially Sunday evening thinking about Monday
becoz ur thinking about ur gf at the time
Best Compliment Music Output is very peaceful....
Best album of Yuvan Shanker raja!!! Thanks
Music directer ki oka dhandam🙏🙏🙏
..Entho mandi yuvakula mansu dochav...and love fail aina valani yedpinchav...Grate wondrfull..Music..
Who is listening still in 2024❤
2022 September still in trance with this album
Any one like me ❤️
2023 lo Kuda vintunnam
నాకు ఈ సాంగ్స్ అంటే చాలా యిష్టం
hatsup to You Yuvan Sankar Raja To gave Excellent Music to amav movie
నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి
NACHI,NA,VAALLU,OKA,LIKE,VEESUKONDI,ANI,UURUKUNTE,ATLA,MEE,LO,KUUDAA,OKA,(QAWA,ETRI)RACHAETRI,UNDI,TRY,CHEEYANDI,CH,RAJANI,GAARU.
Am patalu ra Swami super super malli elanti patalu ravuuu
Cornoa time lo avaru chustunaru oka like vesukondi
When I was kid I just listen this songs.. But i can feel depth now while I am listening😢
Beautiful description of love ..... So decent , calm and lovely songs
🎹👅
Hi
Such a beautiful ❤️ lovely songs...Raise your hand who is listening these songs in every year.. without bore
yuvan's outstanding music + Selva Raghavan's mesmerizing script + Venkatesh's impeccable acting
bulchung
and Spb's mesmerising voice
Abdul Haliq!!!
@@maahimahammed3958 pppppppPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppPpppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppappppppppppppppppppppppppppppppppppppppppppppppppPpppPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@@Hemalathakomali
Best album ❤❤❤ 2023 lo వినే వాళ్లు
Songs
►00:00 - Emaindhi Eevela
►05:19 - Manasa Manninchavamma
►09:52 - O Baby O Baby
►15:27 - Naa Manasuki
►21:06 - Allantha Doorala
►25:40 - Cheli Chemaku
Manasa manninchamma...my fav ❤
Alone+headphones+full volume=🌍♥️
Right
Yuvanisam....❣️
Yuvan music career lo e album milestone 💐💐💐
Abdul Haliq!!
Manasu chala prasanthamga untundhi e patalu vinte
Can you feel her......💗
Is your heat speaking to her... ❣️
Can you feel the lovee... 💖
Yes... 💘
All Superb Songs....👌👌👌👌🙅🙅🙅
Super song Venkatesh sir
Enni sarlu vinna vinali ani pistundi superb songs 👌👌🙏🙏🙏
ఏమైంది ఈవేళ సాంగ్ ❣️ lovu సాంగ్ అన్న🙏🏼
Love you song
Evergreen songs thats it
Hatsaf to Yuvan music
Who is listening 2024?