నెమ డోర్స్ ఒకసారి వచ్చాయంటే పోవడం కష్టం అండి మీరు అలాగా అన్ని రకాలుగా వేప పిండి,వేప కషాయము,ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కూడా వేస్తూనే ఉండండి ప్రతి వారం పది రోజులకి ఒకసారి 👍
మిరపకాయలు ఉంటాయి కదా అక్క అవి కి వేసాను మీరు అన్నట్టుగానే అయ్యే కారం లేదనుకుంటే మిరపకాయలు ఓకేనా పచ్చిమిరపకాయ గిల్లేసి వస్తే కారంగా ఉన్నాయి వస్తాయి థాంక్యూ అక్క
Merry wonderful gardener madam👍
చాలా చాలా థాంక్స్ అండి 😍
Wow chala bavunnai Adilakshmi garu
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
Neanu madhavigaru vedeos chusthanu pachimirchi naku baga vasthayye rice water cow dung maggiga esthanu super hervest 😊
చాలా సంతోషం అండి కంటిన్యూ చేయండి గార్డెనింగ్
Chala chakaga cheparu auntie😊
🤝🙏🌹🌹🌹
Pachhi mirchi suuperrr ❤
🤝🤝🥰
Good morning akka, really good suggestions
థాంక్స్ తమ్ముడు 😍
పచ్చిమిర్చి మొక్క గురించి చాలా బాగా చెప్పారు మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి కూడా బాగా చెప్పారు
🙏🙏🙏😍
Manchi information andi
🤝🤝🙏
చాలాబాగా చెప్పా రండి.
అయితే మట్టి మార్చడం కానీ, లూజ్ చేయడం కానీ ఓ సా రిచూపిస్తేబాగు న్డే దండీ. ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? అని!.
మట్టి ఇంక మార్చమంది మొక్క చనిపోయేంత వరకు కూడా మొక్క చనిపోతప్పుడు మారుస్తాం
Good information madam 😊
🤝🤝🥰
అబ్బా ఎంత బాగా పెరిగింది అండి మిర్చి మొక్క, సూపర్ harvest
🤝🤝🥰
Super హార్వెస్ట్ జీ
థాంక్స్ మేడం🌹🌹
పచ్చిమిర్చి బాగా వచ్చింది అక్క మొక్కలకు మంచి ద్రావణం చూపించారు
🤝🤝🤝🥰
Namaste madam nimatodeski mandulu chappandi
నెమ డోర్స్ ఒకసారి వచ్చాయంటే పోవడం కష్టం అండి మీరు అలాగా అన్ని రకాలుగా వేప పిండి,వేప కషాయము,ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ కూడా వేస్తూనే ఉండండి ప్రతి వారం పది రోజులకి ఒకసారి 👍
నేను course చేస్తాను. ఎలాగ చెప్తారా అండి.
బాగానే చెప్తారండి 🙏
పచ్చిమిర్చి చాలా చక్కగా వచ్చాయి అమ్మ ❤❤❤❤
🤝🤝🤝😍
Mirchi chala baga vochay me face lo andam chustea santhosham anipnchindi
అవునండి మన కష్టార్జితం కదా అది అందుకే ఆనందం 😃😃
Supar హార్వెస్ట్ చేశారు నా మొక్క కి కూడా పూత వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టే పుల్ల మాజిక spary చేస్తాను
🤝🤝all tha best 👍
Hai mam nenu kuda chitti garden start chesanu maa chitti gardenlo benda vanga bobbara chikkudu aakukuralu maku saripotunnayi meerante chaalaa istam nenu mimmalni kalsi mee garden chudala
👍👍👍👍🥰
Chudalani undi maadi Rajahmundry daggara palleturu i like u very much mam ok bai
చాలా థాంక్స్ అండీ 😍😍😍🌹
Hal
Hi friend🥰
సూపర్ ఆదిలక్ష్మి గారు మీరు కదంబ చెట్టు కూడా ప్రసన గారు దగ్గర కామెంట్ కి మీరు గెలుసుకున్నారు దసరాకి మీకు అమ్మవారే పంపారు
అవునండి చాలా సంతోషంగా ఉంది 🌹🌹
నాకు ఎప్పుడు probleme mirchi పెంచటం
ఏం పర్వాలేదు మళ్ళీ ట్రై చేయండి మంచిగా వస్తది మీకు కూడా👍😍
అక్క మాకు పచ్చిమిరపకాయలు కాస్తున్నా కారం ఉండటం లేదు అక్క ఎందుకని చిన్నగా ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలు చెట్టుకే పడిపోతున్నాయి అక్క కాయలు పండి పోతున్న అక్క ఎందువల్ల❤❤❤❤
అది మీ వేసిన విత్తనాలను బట్టి ఉంటుంది అమ్మ మీరు ఏ సీడ్ పెడితే అవే వస్తాయి అవి 👍
మిరపకాయలు ఉంటాయి కదా అక్క అవి కి వేసాను మీరు అన్నట్టుగానే అయ్యే కారం లేదనుకుంటే మిరపకాయలు ఓకేనా పచ్చిమిరపకాయ గిల్లేసి వస్తే కారంగా ఉన్నాయి వస్తాయి థాంక్యూ అక్క