*కుటుంబ పరివార సమేతంగా* *సకుటుంబ సమేతంగా* *సపరివార సమేతంగా* *ఈ విధంగా రాయడం సరైన విధానమని చాలా చక్కని విషయాలను తెలియజేశారు గురువు గారు.* *మన విద్యా విధానాలలో తెలుగు భాషకు సరైన ప్రాధాన్యత ఇచ్చిఉంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఉండేది కాదు.* *ధన్యవాదాలు గురువు గారు 🌷🙏🌷*
చాలా మంచిది ఆ మీకు ఆనందంగా ఉంటుంది అనే వాళ్లకి ఇంట్రెస్ట్ గానే వింటారుఅందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు అభినందనలు ఓం శాంతి శ్రేష్ఠ ఆత్మ లు
Yes, all schools, regardless of being private or public, it ought to be mandatory to recite Pledge of allegiance n Vandematharam., in the morning and at dismissal recite Janagana mana…
విద్యార్థులు జన గణ మన... పాడితే వాళ్ళకు దేశ భక్తి అబ్బుతదని నేను అనుకోవడం లేదు ఎందుకంటే, చాలా మంది teachers కే ఆ పాట అర్థం తెలియదు. ఇక పిల్లలకు ఏం అర్థం అవుతుంది?
Haan dear narsimha rao garu nenu chadivindhi v v school jam bagh koti(1973-76) lo mari meru cheppi natlu class ki vellagane 1st period lo vande mataram vinede speaker dwara kachitanga vinedi ( mari eppudaina 3mins late aina campus lo aa jatiya gitam vinede ala nilichi). last working day roju saraswathi puja prathi class lo undedidi.aa divanni namminanduku kemo ee roju memu manchi hoda lo unnam.mari ee roju sangathi teleyadu
"నగర పురపాలక సంస్థ" ఇది ఒకప్పుడు భాగ్యనగర పురపాలక సంస్థ ముఖ్య కార్యాలయం మీద ఉన్న బోర్డు. అప్పట్లో ఈనాడు పత్రికలో ఈ బోర్డు ఫొటొ ప్రచురించి నగర పాలక సంస్థ అనైనా ఉండాలి, లేదా పుర పాలక సంస్థ అనైనా ఉండాలి ఈ నగర పుర పాలక ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత పుర తొలగించి నగర పాలక సంస్థని చేసారు.
మా ఊర్లో ఒక పెద్దాయన మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు ఏమనగా "ఆడదానికి అందం ఏమిటి అని"..... మేము ఎన్ని సమాధానాలు చెప్పిన కాదు అనే వాడు.. ఆయన సమాధానం చెప్పకుండానే పోయారు... ఎవరైనా చెప్పండి ప్లీజ్...
మీరు చెప్పినట్లు చిన్నప్పుడువ క్లాసులో మాకు ఉదయం , సాయంత్రం తప్పనిసరి గా వందేమాతరం, జనగనమన తప్పనిసరి.
గురువు గారికి 🙏🙏🙏. ఒక తెలుగు ఉపాధ్యాయురాలి గా నేను ఇదే ఆవేదన పడుతూ ఉంటాను. విద్యా వ్యవస్థ లో సమూలంగా మార్పు రావాలి.
Ma school lo vundedhi medam....government schl ippudu ledhu...prayor..
Ammagaru kshaminchandi na charavanilo telugu ledu angalam lo pedutunna miku maddattau estunna ammagaru teluguni vadaloddu
Miru cheppindi 100% sababay
@@SANTOSHKUMAR-tx9ly qqqqqqqqqqqqqqqq
@@SANTOSHKUMAR-tx9ly qqqqqqqqqqqqqqqqqqqqq
*కుటుంబ పరివార సమేతంగా*
*సకుటుంబ సమేతంగా*
*సపరివార సమేతంగా*
*ఈ విధంగా రాయడం సరైన విధానమని చాలా చక్కని విషయాలను తెలియజేశారు గురువు గారు.*
*మన విద్యా విధానాలలో తెలుగు భాషకు సరైన ప్రాధాన్యత ఇచ్చిఉంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఉండేది కాదు.*
*ధన్యవాదాలు గురువు గారు 🌷🙏🌷*
ఎంతనుకొన్నా గరికపాటి వారి గరిమకు లేనేలేదు సాటి.
గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
3:46
Thank u sir...
@😊☺️😊☺️😊 please send me a link for reference
Padmasri garikapati🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
చాలా మంచిది ఆ మీకు ఆనందంగా ఉంటుంది అనే వాళ్లకి ఇంట్రెస్ట్ గానే వింటారుఅందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు అభినందనలు ఓం శాంతి శ్రేష్ఠ ఆత్మ లు
బాగు.
సకుటుంబ, సపరివార సంస్కృతపదాలు. యుతముగ నంట మేలు.
జీవమిత్ర
మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనలు చెయ్యరు .కానీ క్రిస్టియన్ స్కూళ్లలో ఖచ్చితంగా చేయిస్తున్నారు.
Avnu hema gaaru...
అదే మన దౌర్భాగ్యం హేమాగారు.
ALWAYS SRI GARIKAPATI GREAT.
GOOD CONCEPT
జై హింద్ జై భారత్ జై గురూజీ🙏🙏🙏
Namaskaram guruvu garu...padaabi vandanam
3:48 ACTUAL THUMBNAIL
True , it was like that during 1960.s in government schools
చాలా బాగుంది👍👍
Desha bhakti perugutundi manchiga chepparu guruvu garu
వినడానికి మంచిగా అనిపిస్తుంది కదా అని పెడుతున్నట్టున్నారు గురువు గారు
జై శ్రీమన్నారాయణ 🙏
Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes videos guru vu garu
WOW! Nice👌🏻
Om namah shivaya
thanks for grammer lesson🙏🙏🙏.
Avnu mem school tym lo vandemataram,jana gana mana compulsory undedi😊
Yes, all schools, regardless of being private or public, it ought to be mandatory to recite Pledge of allegiance n Vandematharam., in the morning and at dismissal recite Janagana mana…
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Guruvu Gariki. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే చేస్తాను సార్
Thank u sir nice information. Cards typing chesinappudu naku mistake ani cheppaledu. Chalamandi Panthullu kuda naku ee mistake cheppaledu. Konthamandi Ramulavari slokam kuda sarigga chudaru
Almost all people commit this mistake. Regards to GNRAO garu for rectifying people
Namaskaram guruv garu
విద్యార్థులు జన గణ మన... పాడితే వాళ్ళకు దేశ భక్తి అబ్బుతదని నేను అనుకోవడం లేదు
ఎందుకంటే, చాలా మంది teachers కే ఆ పాట అర్థం తెలియదు.
ఇక పిల్లలకు ఏం అర్థం అవుతుంది?
R4.
అర్దం కాకపోతే చెప్పాలి
Kutumba, mitra, parivaara sametham gaa ante saripothundemo..🙏🙏🙏thank u for correcting the common mistake done by all.
నమస్కారం గురువుగారూ.
పెళ్లి పత్రికలలో అచ్చు వేసే తమరు చెప్పిన దోషాలను పునరుక్తి దోషాలు అంటారనుకుంటా.
Avunu guruvu garu
నమస్కారం గురువుగారు 🙏
కేవలం..... మాత్రమే...ఈ రెండు పదాలు ఓకే వాక్యం లో వాడవచ్చునా?
*కుటుంబ పరివార సమేతంగా*
*సకుటుంబ సమేతంగా*
*సపరివార సమేతంగా*
Om Namo Naaraayana.
Haan dear narsimha rao garu nenu chadivindhi v v school jam bagh koti(1973-76) lo mari meru cheppi natlu class ki vellagane 1st period lo vande mataram vinede speaker dwara kachitanga vinedi ( mari eppudaina 3mins late aina campus lo aa jatiya gitam vinede ala nilichi). last working day roju saraswathi puja prathi class lo undedidi.aa divanni namminanduku kemo ee roju memu manchi hoda lo unnam.mari ee roju sangathi teleyadu
చాలా బాగా చెప్పారు గురువు గారు
ఆంగ్లంలో కూడా Chy. Sow. అంటారు. Sow అర్థం తెలుసుకొనండి.
Ippudu kuda padutharu guruvugaru
Namaste
Complete
Super good sir
🙏
గాజువన్నె రంగు అని పలుకుతారు అందరు.
కాని వన్నె అంటే రంగు అని అర్ధం.
రాను రాను అందుకే దేశభక్తి కరువవుతుంది ..
సినిమా టైటిల్ కూడా ఉంది "సకుటుంబ సపరివార సమేతంగా" అని 😀
గరికపాటివారు .గరిమకు సాటిరాలేరెవరూ.!!!!
🙏🙏🙏🙏🙏
🙏🙏
సినిమా పేరు కూడా ఉంది
🙏🙏🙏🙏👍👍👌👌💯
👍
"నగర పురపాలక సంస్థ"
ఇది ఒకప్పుడు భాగ్యనగర పురపాలక సంస్థ ముఖ్య కార్యాలయం మీద ఉన్న బోర్డు. అప్పట్లో ఈనాడు పత్రికలో ఈ బోర్డు ఫొటొ ప్రచురించి నగర పాలక సంస్థ అనైనా ఉండాలి, లేదా పుర పాలక సంస్థ అనైనా ఉండాలి ఈ నగర పుర పాలక ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత పుర తొలగించి నగర పాలక సంస్థని చేసారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బంగారాజు(నాగార్జున) ముసలాడు.... నరాల వీక్నేసే. అంత కంటే ఏమీ లేదు.
గరికపాటి కి బెంగాలి బాష బాగవచ్చినట్టుంది. సుమతి, వేమన పద్యాలు నేర్పచుకోవడం మేలు కాదా? వాటిలో ఏంతొ నీతి నేర్చుకోవచ్చు కదా!
So many schools in apartments. No play grounds in schools
Telugu bhasha ni malli punarujjeevimpa cheyyali. Konni aksharaalu...lu..luu. ĺla.. źa in zalleda, bandi ŕa..malli punarudharinchali...
Telugu channels news readers, anchors, AIR..doordarshan loni kotha anchors ki prathyeka training avasaram. Lekapothe konnallaki Telugu bhasha nasinchi poye avakaasam vundi.🙏🙏🙏
Corporate daridram values lekundaa chesindi...
Education,Medical both...
Atleast ee taram ke mee laanti vaalla vunnaru .. Next vaalla ke yevary vuntaaro
Sakutumba ante manchi kutumbam kada swami
MEERU CHEPPADAM BAGUNDI
PATINCHEVARU CHEPPINCHE
VARU AKKADA UNNARU
BHARAT PRARTANANUAMME
VARU UNNARU DEESANNE?
Annie printing press vallaki nerpali ivi.
Yes currect
Aa jathi 1991 batch
A Ante Amalapuram
మా ఊర్లో ఒక పెద్దాయన మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు ఏమనగా "ఆడదానికి అందం ఏమిటి అని".....
మేము ఎన్ని సమాధానాలు చెప్పిన కాదు అనే వాడు..
ఆయన సమాధానం చెప్పకుండానే పోయారు...
ఎవరైనా చెప్పండి ప్లీజ్...
శీలం, గుణము
Good question guruvugaru cheppali
Adadhaniki adathanam ammathanam andam
Manasu
No
Heading ఏంటి,neevu cheppedi enti pantulu
Heading matter 3:46 nundi start
Nee bonda
3:45
🙏
🙏🙏🙏
🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏