మసీదుకు వెళ్లిన అందరూ మీలా అర్థం చేసుకొని వినరు అన్నయ్య.... మీరు క్లాసెస్ చెప్పి మాట్లాడుతున్నంతసేపు అమ్మ అరే చెల్లి ఇవే మాట్లాడతారు భలే అనిపిస్తుంది పాషా అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కొత్తగా నేర్చుకునే ప్రతి ఒక్కరికి పాషా టైలర్ అన్నయ్య ఛానల్ చూడండి అని చెప్తాను నేను ఎక్కువగా బాలు టైలర్ అని కూడా
చాలా బాగా ఎక్సప్లయ్ చేస్తున్నారు కానీ na హెల్త్ బాగా లీక చూడటలీదు భయ్యా కానీ నేను అన్ని ఈరోజు చూస్తాను అన్నయ్య మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు అన్నయ్య మీకు ఇ జన్మ మొత్తం రుణపడి ఉంటా అన్నయ్య మీరు ఎప్పుడు హ్యాపి గా ఉండాలి భయ్యా
Nijaniki andaru Mee la chepparu brother,, naaku 3 papa lu 2 yrs nunchi me vedios follow avutunnanu me vedios chusi na pillalaki lehang jacket and frocks nerchukunnanu na pillalaki nenu stitching cheyagalugutunnanu bro, kaani jeevitam lo enno bhadalu unna okko saari meeru video lo cheppe konni stories ki mind ni set cheskuntanu okaru Edo annaru ani vaatini pattinchukoni enno health problems vachaie.aina kuda na pillalaki Nene stitching cheskovalini opika cheskoni Mari try chestanu
థాంక్స్ అన్నయ్య మీరు నిదానంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య మీ లాంటోళ్లు ఉంటే టైలరింగ్ చాలా హ్యాపీగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది
అన్నయ్య నా mind చల్లా చిన్నది అన్న కట్ చేసే సమయాన్ని కి mind lo మొత్తం కలి అన్న నాకు మైండ్ లో బాగా కుర్చుకునే తట్టు చెప్పు అన్న చాలా థాంక్స్ అన్న నాకు ఒక్క సలహ ఇవ్వండి
అన్నయ్య మీరు క్లాసులు బాగా చెబుతున్నారు అన్నయ్య నాకు పేపర్ కటింగ్ కావాలి కానీ నేను అంత మానిని ఎఫెక్ట్ చేయలేకపోతున్నాను కాస్త నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాను థాంక్యూ అన్నయ్య
Annaya , blouse loading lo చూపించండి. అంటే చంక భాగం,సైడ్ జాయింట్స్స్..plz loading lo ఒక class చెప్పండి అన్నయ్య...థాంక్స్ యూ so much annaya...nenu రోజు మీ క్లాస్స్ follow avutunanu... Tq
Mind set baguleka enni times blouse stitching chusina ardam ayyedi kaadu brother me class vinnaka eppudu ardam avutundi . stitching chestunnanu chaala thank you brother meeku..
అన్నాయ్య నీ వీడియోస్ రోజు చూస్తున్నాను కాన్ని చేను కోయడం వలన నీ కు కామెంట్లు చేయలేకపోతున్నాను అన్నయ్య కాన్నీ నీ వీడియోస్ తప్పకుండా రోజు మాత్రం చూస్తున్నాను
మా గురించి మసీదులో ప్రేయర్ చేస్తున్నారంటే నా కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి అన్నయ్య.... నేను 20 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను అన్నయ్య.... నాకు ఒక బాబు నా భర్త లేడు...... ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మా బ్రతుకుతెరువు ఆ ఆ కుట్టు మిషన్.... ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అత్త ఇంటి వచ్చింది రూపాయి కూడా లేదు..... ఎంత కొట్టినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదన్నయ్యా.... చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ అల్లా కి నా గురించి ప్రేయర్ చేయండి నా పేరు భాగ్యలక్ష్మి నా కొడుకు పేరు కాశీం
1పైపింగ్ త్రేడ్ తో ఒక సైడకి లోడింగ్ చేసుకొని వేసుకోవాలి 2కాజసల్ పట్టి లేనింగ్ తో జాయింట్ చేసుకొని వేసుకోవాలి 3క్రస్ పట్టి అవసరం లేదు మీ మాట్లాడే ది నిజమే కదా అన్న ఏదైనా బల్ల గుదినట్టు చెప్పుతేనే అర్ధమవుతుంది సన్నయ్య
వన్ డాట్ బ్లౌజ్ కి మనము థ్రెడ్ పైపింగ్ కు ఇంచు ఏంచున్నారా పైపింగ్ కోసం క్లాత్ కట్ చేసుకున్నాము తర్వాత వచ్చి మనము క్లాత్ పైనుంచి ఒరిజినల్ పైనుంచి మనము పైపింగ్ వేసుకున్నాము పైపింగ్ను లోపటికి మలిచి కుట్టినాము ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాము కాజా పట్టి వచ్చి డబల్ క్లాత్ తీసుకున్నాము ఒకటి ఒరిజినల్ ఒకటి లైనింగ్ ఉక్కు పట్టి వచ్చి మన ఇష్టం లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు ఒరిజినల్ ఇలానే పెట్టుకోవచ్చు జాకెట్ కి యొక్క నడుముకి చేతులకి నిన్న మనము నిన్నటి క్లాసులో మనము పైపింగ్ వేసుకున్నాము ఇంతవరకు నాకు స్పష్టంగా అర్థమైంది అన్నయ్య థాంక్యూ అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏 అర్థమవుతుంది చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు ఇంతకుముందు మీకు చెప్పాను కదా అన్నయ్య కొంచెం లేటుగా రిసీవ్ చేసుకుంటున్నాను చిన్న పాప ఉంది స్కూల్ పంపించడము లంచ్ తినిపించడం మళ్లీ తీసుకు రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించి నా నేను లేటుగా చూస్తున్నాను అయినా మీకు నేను రిప్లై పెడుతున్నాను అన్నయ్య నిజంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు నేను నోట్స్ లో కూడా రాసుకుంటూ ఇప్పటికీ మూడు బ్లౌజులు కుట్టుకున్నాను 🙏🙏🙏🙏🙏🙏
మసీదుకు వెళ్లిన అందరూ మీలా అర్థం చేసుకొని వినరు అన్నయ్య.... మీరు క్లాసెస్ చెప్పి మాట్లాడుతున్నంతసేపు అమ్మ అరే చెల్లి ఇవే మాట్లాడతారు భలే అనిపిస్తుంది పాషా అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 కొత్తగా నేర్చుకునే ప్రతి ఒక్కరికి పాషా టైలర్ అన్నయ్య ఛానల్ చూడండి అని చెప్తాను నేను ఎక్కువగా బాలు టైలర్ అని కూడా
చాలా బాగా చెపుతునర్ అన్నయ్య మికొలతలు విజిగా ఉన్నాయి నీటుగా అర్థమైతూ ఉన్నాయి
అన్నా నువ్వు చూపించిన తర్వాత నేను లైనింగ్ జాకెట్ కుట్టు కొట్టుకున్నాను మా కొలీగ్స్ కి మా భాష అన్నయ్య టైలరింగ్ చూసి నేర్చుకున్నాను అని చెప్పాను 🙏🙏
చాలా బాగా ఎక్సప్లయ్ చేస్తున్నారు కానీ na హెల్త్ బాగా లీక చూడటలీదు భయ్యా కానీ నేను అన్ని ఈరోజు చూస్తాను అన్నయ్య మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు అన్నయ్య మీకు ఇ జన్మ మొత్తం రుణపడి ఉంటా అన్నయ్య మీరు ఎప్పుడు హ్యాపి గా ఉండాలి భయ్యా
Melaga samajamkosam alochinchevallu undadam great meru yeppudu Happy ga arogyanga undali ani ma devudini prardhistamu
Nijaniki andaru Mee la chepparu brother,, naaku 3 papa lu 2 yrs nunchi me vedios follow avutunnanu me vedios chusi na pillalaki lehang jacket and frocks nerchukunnanu na pillalaki nenu stitching cheyagalugutunnanu bro, kaani jeevitam lo enno bhadalu unna okko saari meeru video lo cheppe konni stories ki mind ni set cheskuntanu okaru Edo annaru ani vaatini pattinchukoni enno health problems vachaie.aina kuda na pillalaki Nene stitching cheskovalini opika cheskoni Mari try chestanu
థాంక్స్ అన్నయ్య మీరు నిదానంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య మీ లాంటోళ్లు ఉంటే టైలరింగ్ చాలా హ్యాపీగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది
అన్నయ్య చాలా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కుట్టే విధానం చాలా చక్కగా చూపించారు అన్నయ్య
అన్నయ్య నా mind చల్లా చిన్నది అన్న కట్ చేసే సమయాన్ని కి mind lo మొత్తం కలి అన్న నాకు మైండ్ లో బాగా కుర్చుకునే తట్టు చెప్పు అన్న చాలా థాంక్స్ అన్న నాకు ఒక్క సలహ ఇవ్వండి
Hi thamud నేను చూపించింది చూపించినట్టు కుడు నేనైతే నలుగురికి పరిచయం చేశాను థాంక్యూ సో మచ్ తమ్ముడు మేము నలుగురం హైదరాబాద్ లో కూర్చుని నేర్చుకుంటున్నాను
అన్న మీరు చక్కగా చెపుతున్న రు...
బాలు గారు పాషా గారు గుడ్ మార్నింగ్ అండి నా వాళ్ళందరూ బాగా నేర్చుకుంటున్నారు బాగా నేర్చుకుంటున్నావండి
Annaya baga ardham ayindi shape belt models kooda chupinchandi inka easy ga
Nenu roju chustunnaa 1st blouse kuttanu Tqq Sir... Nenu note tayaaru chesukuntunna
Thanks annaya meru superb ga chepthunnaru me daggara nenu chala nerchukunnanu tq
Naku baga arthamavuthondhi anna God bless you anna
Annayya classes baga chepputunaru elage continue cheyyandi stitching ki memu kuda mee daggara unatuvanti mision teesukovala cheppandi Annaya
Chala Baga explain chestunnaru brother Mee class chusi nenu normal blouse stitching chesukunnanu perfect ga kudirindhi
Anna class chala vivaramga chepparu tq brother
1.payping midhi nuddi vesinam
2.kaga patti 1,1/2 ukku patti 2inch lu pettinam
3. Shape patti vundadhu tq annaya miru chala help chesthunnaaru tq annaya miru appudu happy ga vundaalani ha dhevudi korukuntunna
చాల,బాగా, అర్థం, అవుతుంది 15:40
1) loading process lo stich vesar
2) hook 2inch, kaja patti 3inch with main cloth
3) shape belt avasaram ledu
థాంక్స్ అన్న super ని క్లోస్ చాలా బాగున్నాయి ఇంకా బ్లౌజ్ డిజైన్ చూపించు అన్న
E swardam lakunda makosam nerpistunaru annayya tq somuch
అన్నయ్య మీరు క్లాసులు బాగా చెబుతున్నారు అన్నయ్య నాకు పేపర్ కటింగ్ కావాలి కానీ నేను అంత మానిని ఎఫెక్ట్ చేయలేకపోతున్నాను కాస్త నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాను థాంక్యూ అన్నయ్య
Annaya , blouse loading lo చూపించండి. అంటే చంక భాగం,సైడ్ జాయింట్స్స్..plz loading lo ఒక class చెప్పండి అన్నయ్య...థాంక్స్ యూ so much annaya...nenu రోజు మీ క్లాస్స్ follow avutunanu...
Tq
1.piping kosam 1 or 1 1/2,inch kuttukovaali.
2. Kajapattiki 3inchulu uksulupattiki 3inchulu
4Dhspe Patti undadu
Chalahelp chesunadhuku miku tg brothers miedhru yapudu chala ga udalani devani pradhisutunam annaya tg💯🙏
Chala bagachaparu🙏
Chala baga ardam ayindi annaya
Tq. . Annaya. . You r giving best suggestions
Miru chala Baga cheptunaru annaya
1. పైపింగ్ కోసం 1"or 1 1/4" కొలతలతో క్లాత్ తో మలచుకొని మీది నుండి కుట్టుకోవాలి 2. కాజా పట్టీ 3"డబుల్ గా మడచి కట్టుకోవాలి 3.షేప్ పట్టీ ఉండదు
Chala Baga chepparu
Annaya meru baga ardam avinatulu cheputunaru nenu meru chepinatulu shoulder loding chesi kutanu tq annaya
Chala bagga chepparu annaya
Tailoring nerpi nanduku chala thanks🙏 nenu me class prati roju chustanu
Masha allha bahaijan
చాలా బాగా చెప్తున్నారు. ఫిట్టింగ్ కరెక్టుగా వస్తుంది. Tqs
Annaya,bagachepparu
బాగా చెబుతున్నారు అన్న చెప్పండి మాకు అర్థం అవుతుంది
Challa thanks annyya
Anna tq baga chepparu
Thank you annaya, మంచి పైపింగ్ చెప్పారు. Tq so much annaya....
Meek chaala opika brother many many thanks
Super ga chipthianaru Anna ardhmauthudhe
Hi annaya chala chala baga chepputunnaru naku teliyanivi kunda telusukunnanu annaya thank you mach annàya
thanks annaya
Chala Bagga cheppanu mujhko
Mind set baguleka enni times blouse stitching chusina ardam ayyedi kaadu brother me class vinnaka eppudu ardam avutundi . stitching chestunnanu chaala thank you brother meeku..
Annayya chala chala baga cheptunnaru menu berchkuntunnamu annayya
అన్నాయ్య నీ వీడియోస్ రోజు చూస్తున్నాను కాన్ని చేను కోయడం వలన నీ కు కామెంట్లు చేయలేకపోతున్నాను అన్నయ్య కాన్నీ నీ వీడియోస్ తప్పకుండా రోజు మాత్రం చూస్తున్నాను
Chala. Bagga chepparu. Annaya
chala ghaga arthamauthundhi annaya chala thyancs annaya
1.tread clouthki side malchi vesamu piping. 2.back ki vachindani batii veskovali. 3sheap belt vudadhu.
Thank you so much
Tq Pasha garu
Payaing oka bagam klotho kutti blouse ki payaing chysaru
2,kajapatti 1"1/2 ooku Patti 3in
3,shape Patti ledhu payaing vesaru anna👌🙏🙏
Front neck koth yatha annaya good maring brothers miku🙏🙏🙏
Cheyali Ane sankalpam gattiga unte edaina sadistamu ...
Sare annaiya thanks annayaia
Thank s
Good morning annaiah
Today s nundi time torkaram ledu ayyina kani yedo oka time lo chusuthunanu
Piping gurinchi cheppandi ple
మా గురించి మసీదులో ప్రేయర్ చేస్తున్నారంటే నా కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి అన్నయ్య.... నేను 20 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను అన్నయ్య.... నాకు ఒక బాబు నా భర్త లేడు...... ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మా బ్రతుకుతెరువు ఆ ఆ కుట్టు మిషన్.... ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అత్త ఇంటి వచ్చింది రూపాయి కూడా లేదు..... ఎంత కొట్టినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదన్నయ్యా.... చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ అల్లా కి నా గురించి ప్రేయర్ చేయండి నా పేరు భాగ్యలక్ష్మి నా కొడుకు పేరు కాశీం
Anna konchem dress cutting midha chepara shoulder alaga pettali podavu body part tho
Motivational class cheppu anna naku chala inspections avi eppudu dal ina ni matalu vi ta
పైపింగ్ కోసం వన్ ఆర్ వన్ అండ్ ఆఫ్ ఇంచెస్ తీసుకోవాలి
కాజాల పట్టీలు 3 ఇంచెస్ ఉక్సులు పట్టి కోసం వన్ ఇంచ్ సరిపోతుంది
వన్ డాట్ బ్లౌజ్ కి షేప్ పట్టి ఉండదు
Hi అన్న
Super
Blouse Patterns coast entha annaya
మోటివేషన్ క్లాస్ పెట్టండి అన్నయ్య
👌👌
Onedoatblouse kutanu annya paekipothodi dinigurichi chepandi pleas
👌👌🌹
Andariki set avutunda annayya kating pepars
Hi good morning anna
👍
Bangla chapter real class motivations vada Chennai ringtone stories Muhammad Ali kinara Anna
అన్నయ్య పలక నెక్ కి ములల్లు తిపడం చేపండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య
Chala jata
Cotton cloth tho piping veyocha?
First blouse ki loading chesaru eppudu blouse ki parts joint chesaka piping chesaru kaja Patti 3 inches hukush Patti 2 inches sepu belt vudadhu
👌👌👌👌💐💐💐🙌🙌🙌
Paiping cheyadam ravadanledu annaya padam kottamanru kadha ala set avadamledhu
🙏👌🌹🌹🌹
1పైపింగ్ త్రేడ్ తో ఒక సైడకి లోడింగ్ చేసుకొని వేసుకోవాలి 2కాజసల్ పట్టి లేనింగ్ తో జాయింట్ చేసుకొని వేసుకోవాలి 3క్రస్ పట్టి అవసరం లేదు మీ మాట్లాడే ది నిజమే కదా అన్న ఏదైనా బల్ల గుదినట్టు చెప్పుతేనే అర్ధమవుతుంది సన్నయ్య
Paper cutting order chesanu cane phonepe leddu order vachaka money evva cha
Hii annaya
వన్ డాట్ బ్లౌజ్ కి మనము థ్రెడ్ పైపింగ్ కు ఇంచు ఏంచున్నారా పైపింగ్ కోసం క్లాత్ కట్ చేసుకున్నాము తర్వాత వచ్చి మనము క్లాత్ పైనుంచి ఒరిజినల్ పైనుంచి మనము పైపింగ్ వేసుకున్నాము పైపింగ్ను లోపటికి మలిచి కుట్టినాము ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాము కాజా పట్టి వచ్చి డబల్ క్లాత్ తీసుకున్నాము ఒకటి ఒరిజినల్ ఒకటి లైనింగ్ ఉక్కు పట్టి వచ్చి మన ఇష్టం లైనింగ్ అయినా పెట్టుకోవచ్చు ఒరిజినల్ ఇలానే పెట్టుకోవచ్చు జాకెట్ కి యొక్క నడుముకి చేతులకి నిన్న మనము నిన్నటి క్లాసులో మనము పైపింగ్ వేసుకున్నాము ఇంతవరకు నాకు స్పష్టంగా అర్థమైంది అన్నయ్య థాంక్యూ అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏 అర్థమవుతుంది చాలా చాలా బాగా చెబుతున్నారు మీకు ఇంతకుముందు మీకు చెప్పాను కదా అన్నయ్య కొంచెం లేటుగా రిసీవ్ చేసుకుంటున్నాను చిన్న పాప ఉంది స్కూల్ పంపించడము లంచ్ తినిపించడం మళ్లీ తీసుకు రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించి నా నేను లేటుగా చూస్తున్నాను అయినా మీకు నేను రిప్లై పెడుతున్నాను అన్నయ్య నిజంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు నేను నోట్స్ లో కూడా రాసుకుంటూ ఇప్పటికీ మూడు బ్లౌజులు కుట్టుకున్నాను 🙏🙏🙏🙏🙏🙏
Annaya ea roju video pattatle annaya
Hai anna reply me
Anna madhyalo valaladu anna ma babu ki seriousgavundi andukanae classic attend kaladu sorry anna
హాయ్ అన్న మీరు చెప్పే మోటివేషనల్ మాటలు బాగా నచ్చుతాయి.టైలరింగ్ తో పాటు అవి కూడా చెప్పండి,ఆపొద్దు.
Hai thamudu chala baga chaputhunavu mi phone no please 13:38
Hi anna బ్లౌజ్ కటింగ్ బాగా అర్థం అవుతుంది.
Super Anna meru chala baga chebuthunnaru
Thanks Anna
Thanku annaya