Srisailam Reservoir : శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం ఇలా పడిపోవడానికి కారణాలేంటి? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 143

  • @srinuchandina4270
    @srinuchandina4270 2 года назад +95

    మాకు తెలియని ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తున్న BBC వారికి నా ప్రేత్యేక ధన్యావాదములు🙏🙏🙏

  • @satishj3523
    @satishj3523 2 года назад +28

    పూడిక తీయడానికి డబ్బులిస్తే ఎమ్ ఉపయోగం .....పాస్టర్లు కి,టైలర్స్ కి,ఆటో వాళ్ళకి, కాపు నేస్తం,,.ebc నేస్తం, చేయూత ,.. ఇలా ప్రతీ కులానికో పథకం ద్వారా ఓట్లు కొంటాం మాకు ఇది చాలు 😜

  • @dsiddu2559
    @dsiddu2559 2 года назад +29

    కొన్ని ప్రత్యేక కథనాలు నాకు తెలియని ఎన్నో విషయాలని తెలియజేస్తున్నాయి

  • @patanhameed1516
    @patanhameed1516 2 года назад +258

    My Village ,, maa nana శ్రీశైలం డ్యామ్ నిర్మాణం లో పని చేశారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +40

    ప్రకృతి ఇచ్చే నీరు, సోలార్ ఎనర్జీని పూర్తిగా వినియోగించుకునే ప్రతి అవకాశాన్ని ప్రభుత్వాలు వినియోగించుకోవాలి.

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ

    ముంబై బృందం చెప్పాలా మనకే అర్ధం అవుతుంది కదా పూడిక తీస్తే ఇంత ఇబ్బంది ఉండదు అలాగే మన గవర్నమెంట్ కి మంచిపనులకి నిధులు ఉండవు నీళ్లు మాత్రం కావాలి..ఆలోచించడ్రా నాయనా ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు🙏

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 года назад +11

    💥 మెగావాట్ల వివరాలు ఇచ్చారు . సరే .తెలంగాణా సంఖ్యలు .ఇచ్చారు . సరే . సాగు నీటి వివరాలు దాచి పెట్టారు . సరి కాదు మిత్రమా .

  • @satyannarayanakosuri4265
    @satyannarayanakosuri4265 2 года назад +9

    నాగార్జున సాగర్ డ్యామ్ లో విద్యుత్ కి వినియోగిస్తున్న నీటిని కిందికి పోకుండా మళ్ళీ అ నీటిని సాగర్ డ్యామ్ లోకి మళ్లీస్తున్నట్టు శ్రీశైలం డ్యామ్ విషయం లోకూడా అదే పద్దతి వాడితే బాగుంటుంది

  • @pullaiah1090
    @pullaiah1090 2 года назад +20

    నేను మొన్న వెళ్ళొచ్చాను శివరాత్రి. బోర్డు ప్రయాణం. చేశాను. నాకు కూడా డౌట్ వచ్చింది. నీళ్లు అంత కిందికి నేను ఎప్పుడూ చూడలేదు. పడవ మనిషి అడిగాను..నేను. ఈసారి నీళ్ళు తక్కువ వచ్చాయి అన్నాడు

  • @rajnaki4085
    @rajnaki4085 2 года назад +5

    The good thing about BBC telegu reporting is that they come to point correctly without any unnecessary hype and background music like they do in other telegu channels

  • @lrchannel5218
    @lrchannel5218 2 года назад +5

    Excellent BBC

  • @venkateshchilakapati2331
    @venkateshchilakapati2331 2 года назад +14

    Ma markapuram vallu oka like వేయండి

  • @thimmappathima4268
    @thimmappathima4268 2 года назад +5

    ఈ డ్యంమ్ జపాన్ టీక్నాలడ్జి

  • @sahitsiripuram3694
    @sahitsiripuram3694 2 года назад +2

    No newsense only Quality News kudos to BBC Telugu

  • @Bengaluru_Bites
    @Bengaluru_Bites 2 года назад +7

    Na tharupuna suggestion em ante Electric power generation plants conventional Type equipment s install chesukunte manchidi . Power generation ki use ayina water malli ee conventional equipment s dwara water ni thirigi dam loki pampincha vachu so.. Present ga ee technology srisailam left bank lo vundi kani vallu use chayatam ledu.. Ela use chesthe elanti time lo water baga miguluthundi

  • @srinuchandina4270
    @srinuchandina4270 2 года назад +8

    శ్రీను-విశాఖపట్నం...

  • @NKS1982
    @NKS1982 2 года назад +5

    డ్యాం కెపాసిటీ తగ్గింది అంటే పూడిక తీయలేదు అని అనుకుంటా.

  • @kishoreanu5979
    @kishoreanu5979 2 года назад +4

    Good message Suresh..........

  • @gorantlanarayana9929
    @gorantlanarayana9929 2 года назад +2

    మా నోటి పారుదల శాఖ మంత్రి గాడు ఎక్కడికెళ్లనాడు 😏

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 года назад +6

    వరదలు వద్దు,వర్షాలు పడి సాగు తాగు నీరు ఉంటే చాలు...

  • @satishj3523
    @satishj3523 2 года назад +3

    దీనికి కారణం చంద్రబాబు .... దోసిటితో నీళ్లన్నీ ఎత్తి పోశాడు అందుకే మట్టం తగ్గింది... కొడాలి నాని, పేర్ని నాని, అనిల్.... బై బై బాబూ జై షర్మిల్

  • @SY27196
    @SY27196 2 года назад +4

    పూడిక తియ్యడం లేదు
    అలాగే అడవులు చెట్లు తగ్గి పోయాయి

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 2 года назад +3

    మావూరు 1979డ్యము నిర్మాణ సమయము నీటి తొ మా వూరు భూమి ఈళ్ళు పోయి 30యెర్సుమపొలం పిబ్రవరి నెల నిరు పోయి కనీసం ఒక్క రోజు కాదు 10రొజుల్లూ ఒడ్రు బురద వల్ల పొలము ప్ర్డుథిరుగుడు వ్య్లెకప్యము..మొథము వరద బురద.ఒడ్డృ.నివారణ కోసం..వెదురు బొగుఉ నటాలి బురద రాదు పూడిక వుంటే ఒటు

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 2 года назад +2

    శ్రీ శైలం ప్రాజెక్టు లో సర్వ ము పోతే పలకరించే నాధుడు లేడు ఉపాధి కల్పించడం ఈ భారతప్రభుత్వం మరిచింది రాష్ట్ర ప్రభుత్వంలు ఆఊసే ఎత్తిడము లేదు పునరావాసం కోసం దరఖాస్తు చేసుకున్న ఇంతవరకు ఎలాంటి జవాబు లేదు మా పెద్ద లకు అరకోర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకప్రక్క నీటి పారుదల మరోపక్క వెలుగు విరజిమ్ముతూ విద్యుత్ ఉత్పత్తి మా జీవితం చీకటి ఎవడు కట్టమనరు ఇలాంటి దరిద్రం ప్రాజెక్టులు వసతులు కల్పించ లేనప్పుడు మూసుకొని కూర్చో వాలి మా జీవితాలను నాశనం చేయడమెఃదుకు ఎందరో ముఖ్యమంత్రులు మారారు మా గోడు ఎవరికి పటడము లేదు ఆ ప్రాజెక్టు పై అధికారం నీళ్ళు కోసం ఇరు రాష్ట్రాలు తగాదాలు ఎవని అబ్బ సొమ్ముని ఈరోజు నుండి ఏ రాష్ట్రానికి అధీకారంలదు కేవలం నీటిలో మునిగిపోయిన ఊళ్ళు కు మాత్రమే హక్కు

  • @she8823
    @she8823 2 года назад +3

    Immediate ga de-silting chesi water capacity ni penchali addamaana panulu cheyyakunda manchi vaipu dhrushti maralchandira yedhavallar

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 2 года назад

    సూపర్ ఇన్ఫర్మేషన్ సర్

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 2 года назад +3

    When there are no rains and too many dams what will happen to dams that are down the Stream

  • @vasanthjay2310
    @vasanthjay2310 2 года назад +1

    Ee summer lo water ni kinda unna Nagarjuna sagar lo nilva unchi dam lo poodika teeste baaguntundi, venuka water ni aapeste baaguntundi

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 года назад +1

    The rainy period is long long away. Stop power generation and Save Rayalaseema in summer season.

  • @sunilkumarb5059
    @sunilkumarb5059 2 года назад +1

    Poodika, the main problem. It was happened in the year of 2009, due to flood.

  • @pendyalaparesh5430
    @pendyalaparesh5430 2 года назад +3

    Vuna dams ni ayina sariga maintenance cheyandi

  • @likedvideos8909
    @likedvideos8909 2 года назад

    Wait until rainy season

  • @speakout8789
    @speakout8789 2 года назад +10

    Before with less technology it took 20 years..but now with latest technology polavaram don’t know how many years it will complete

  • @peddareddaiahenugolu7594
    @peddareddaiahenugolu7594 2 года назад +3

    We need lots off dams like this no need any free schemes from government because off me farmer
    When farmer happy our country happy

  • @vamsikrishna6776
    @vamsikrishna6776 2 года назад +3

    Good to hear but complete information not provided

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад +2

      Simple, Telangana In the name of 24hrs power and regional hatred, the party who creates hatred sentiments for votes overused water for power generation. While AP suffering because of no water. The regional hatred spreading party I mean TRS can buy power from other surplus states as already they took 1.5 lakhs crore revenue capital and started with surplus budget for small populated state and still crying on neighbor state and want encash votes by spreading hatred. And this party wants to unite India lol.. for elections .. want to create differences between states lol

  • @Localvlogs4287
    @Localvlogs4287 2 года назад +2

    Dam lo vunna burada teeste inka kontha neeru save cheyyochu mari nayakulu em chestaro

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 2 года назад +1

    If BBC wishes any aspect on Srisailam and Nagarjuna Sagar on operation of reservoirs,I will provide necessary clarification and operations thereof.

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p 2 года назад +1

    Right Time to remove the sediments

  • @somu4every1
    @somu4every1 2 года назад +24

    తెలంగణ లో అన్ని నీటి ప్రాజెక్టు లు కడితే ఇక్కడకు రావటానికి ఇంకేం నీళ్లు మిగులుతాయి?

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 2 года назад +17

      తెలంగాణ కు వచ్చిన వాటా తప్ప అదనంగా ఎం వాడుకోవడం లేదు

    • @manishabrahmam
      @manishabrahmam 2 года назад +8

      Perukey telangana lo dam undi but water andra ney akkuva use chesukuntundii

    • @shravantanneer3046
      @shravantanneer3046 2 года назад +3

      Kattindi godavari meeda..Krishna kadu..Krishna river meeda pathave unmai..avi vadukuntam antene ee edupulu

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад +4

      తెలంగాణ 24 గంటలు విద్యుత్తు కోసం అతిగా నీరు వాడేసింది. ప్రాంతీయ విద్వెషాలను రెచ్చగొట్టే బ్రతికే అక్కడి పార్టీ ప్రత్యమ్నాయంగా వేరే రాష్ట్రాలనుంచి విద్యుత్తును కొనడం మనేసి, ఆంధ్ర రాయలసీమలపై మట్టి కొడుతోంది. 1.5 లక్షల కోట్ల రూపాయల రాజధానిని తీసుకొని మిగులు బడ్జెట్ తో మొదలై జనాభ తక్కువగా ఉన్న రాష్ట్రమయ్యుండి కూడా, ఇవన్ని చాలవన్నట్లు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల కోసం ఇలా ఆంధ్ర రాయలసీమల ఉసురు పోసుకొంటోంది.

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 2 года назад +2

      @@SrinivasaN-sj5jl your source:- trust me bro 🤣🤣

  • @sarikondaraghuramaraju8081
    @sarikondaraghuramaraju8081 2 года назад +2

    E summer lo dry kavochu.

  • @balam8792
    @balam8792 2 года назад +6

    Pudika thiyali

  • @bollepoguvenkatesh5247
    @bollepoguvenkatesh5247 2 года назад +2

    My comment is Nagarjuna dam pudikani thiyali....bro

  • @vinaygoud761
    @vinaygoud761 2 года назад +1

    Pudika teyali antey ...
    5 years dam apesi.. prasthutha dam ni divert cheyali...
    Varshaku Akuva padithey enka akkuva time padthundhe .....so money Akuva kavali ....am chestharo chhudham let's wait

  • @999kvkgopal
    @999kvkgopal 2 года назад +2

    వదిలితే నాగార్జునసాగర్ లోకి పోయి ఆంధ్రా ప్రాంతానికి నీరు పోదా ఏంది.

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 2 года назад

    Topic requires more focus!!!

  • @HarisimhaNaidu-ms4rv
    @HarisimhaNaidu-ms4rv Год назад

    రాయలసీమలో ఉన్న రైతులు సంపూర్ణంగా కరువు కోరల్లో చిక్కుకున్నారు, వర్షాకాలం వచ్చి రెండు నెలలవుతున్న ఒక చుక్క వాన కూడా లేక వేసిన పంటలు ఎండిపోయి పాసుకొని ఇప్పటికే ఒక్కొక్కరు ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టంలో అల్లాడుతున్నారు.. ప్రపంచం ఆనాడు కరోనా విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న పరిస్ధితులకంటే అంతకంటే ఎక్కువ పరిస్థితుల్లో ఈరోజు కరువు కోరల్లో రాయలసీమ రైతులు చిక్కుకున్నారు .. వెంటనే ప్రభుత్వం తక్షణం స్పందించి కరోనా టైం లో ప్రజలు కోసం ఎటువంటి సహాయ చర్యలు చేపట్టారో రైతులకు అటువంటి సహాయక చర్యలు చేపట్టాలి .. ముఖ్యంగా రైతులకు నెలనెలా ప్రతినెలా 5000 రూపాయల పింఛను వెంటనే మొదలుపెట్టి ఇవ్వాలి.. రైతులకు నదుల అనుసంధానం చేసి ప్రాజెక్టులు నిర్మించి లింకు కాల్వలు నిర్మించి రైతులకు పంట పొలాలకు నీరందిస్తే వారు బంగారు పంటలను ప్రజలకు ఇచ్చి ఇంత అన్నం పెడతారని ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ మరియు రాయలసీమ రైతులందరూ కోరుతున్నారు.. దయవుంచి రాయలసీమలో ఉన్న ప్రజలందరూ కూడా రైతుల గురించి మాట్లాడాలని, దేశానికే వెన్నెముకైనా రైతుకు వెన్నెముకగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ,కరువు కోరల్లో చిక్కుకుని విలవిల లాడుతున్న రాయలసీమ రైతులను ఆదుకోవడానికి ప్రజలందరూ, మరియు మేధావులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ఉద్యోగులు అందరు కూడా రైతుల కోసం ఉద్యమించి వారిని ఆదుకునే సమయం ఆసన్నమయ్యీంది అని ఈ సందర్భంగా అందరిని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ రైతులను ఉద్దేశించి వారికి ఆసరాగా నిలబడుతూ ఒక వీడియోను పోస్ట్ చేయాలని వారికి మద్దతుగా మాట్లాడాలని సందర్భంగా రైతుల బాగు కోసం అందరం ఉమ్మడి ప్రణాళిక కార్యాచరణతో వారికి ఎంత గొప్ప సహాయమైనా చేయడానికి సంసిద్ధత కావాలని అందరికీ పిలుపునిస్తున్నాము.. జై కిసాన్, జై జవాన్

  • @babunani82
    @babunani82 2 года назад

    తెలంగాణా అనుకుంటా

  • @ganeshmalavath9830
    @ganeshmalavath9830 2 года назад +3

    Lakshala kotlu petti 50 tmc dam kadtharu
    Turth is pudika thisthe Srisailam lo 100 tmc
    Nagarjuna Sagar lo 150 TMC aditional water storage authay thakkuva karchuthoo

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 Год назад

    తీసి ఎక్కడ వేస్తారు? ఏదో. వొక మాఫియా దూరుతుంది.

  • @kadapalamaheshreddy6834
    @kadapalamaheshreddy6834 2 года назад +1

    Why this year dead storage your not telling

  • @bkurmaiahbkurmr7496
    @bkurmaiahbkurmr7496 2 года назад

    🙏🚩🚩🚩🙏

  • @ramkumarnaik5105
    @ramkumarnaik5105 2 года назад +1

    Tuglak gadi leg 🦵

  • @ssaitsbrand0127
    @ssaitsbrand0127 2 года назад +6

    Enni years Aina water 💧 alone untundi 💯💯

  • @georgen9755
    @georgen9755 Месяц назад

    Raju
    Raju

  • @naveenchanduyadav4241
    @naveenchanduyadav4241 2 года назад +1

    AP Government Valla

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 года назад +13

    ఈ newsఏ TV9 చెబితె, మన అందరికి BP & heart attack ఖాయం.

  • @vtr4309
    @vtr4309 2 года назад

    నాయకులకు పప్పు బెల్లాలు కే నిధులు సరిపోతున్నాయి ప్రాజెక్టులకు ఎలా పెడుతారు

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 года назад

    Babu BBC T.S. C.M.order the authorities use extra water for producing Electricity. That's one of the main reason today's water position.

  • @suryadevararao1795
    @suryadevararao1795 2 года назад +1

    "Hats off KCR", YS Jagan.

  • @nitheeshreddy6863
    @nitheeshreddy6863 2 года назад +2

    Telanga power generation apali...

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад +1

      Yes .. in the name of 24hrs power that regional hatred party for votes overused water. While AP suffering because of no water. The regional hatred spreading party I mean TRS can buy power from other surplus states as already they took 1.5 crore revenue capital and started with surplus budget for small populated state

  • @sudheerkumar4604
    @sudheerkumar4604 2 года назад

    Kotha reservoir lu katandi sami varada niru kapadandi

  • @zenosama721
    @zenosama721 2 года назад

    Jagan anna Khali padakam

  • @rajurani9972
    @rajurani9972 2 года назад

    Telangana vallaku vere way dwara power ichi water nu use cheyakunda apochu ga

    • @Adsav22
      @Adsav22 2 года назад

      🤣🤣

  • @bossevr5616
    @bossevr5616 2 года назад +1

    Unna water use chesi aepoyae antey ela ra babu.. power supply ki nd ocean ki saripotundi

  • @koteswararao4732
    @koteswararao4732 2 года назад

    Bayata kana pade panule mana vallu antha antha matram chestaru ika

  • @SrinivasaN-sj5jl
    @SrinivasaN-sj5jl 2 года назад +7

    తెలంగాణ 24 గంటలు విద్యుత్తు కోసం అతిగా నీరు వాడేసింది. ప్రాంతీయ విద్వెషాలను రెచ్చగొట్టే బ్రతికే అక్కడి పార్టీ ప్రత్యమ్నాయంగా వేరే రాష్ట్రాలనుంచి విద్యుత్తును కొనడం మనేసి, ఆంధ్ర రాయలసీమలపై మట్టి కొడుతోంది. 1.5 లక్షల కోట్ల రూపాయల రాజధానిని తీసుకొని మిగులు బడ్జెట్ తో మొదలై జనాభ తక్కువగా ఉన్న రాష్ట్రమయ్యుండి కూడా, ఇవన్ని చాలవన్నట్లు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్ల కోసం ఇలా ఆంధ్ర రాయలసీమల ఉసురు పోసుకొంటోంది.

    • @karunakarkarunakar826
      @karunakarkarunakar826 2 года назад +1

      Me chatha kani thanamurho enduku enka telangana medha vesham kakkutharu ..dhamara cherla pavar plant kattukundhi telangana 7 years lo rajadhani kattukoleru kani hyd ni baguchesam antaru okadu kamma antadu oakadu reddy andadu okadu kapu antadu ma lakshyam okkate telangana kulam any political partis

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад

      @@karunakarkarunakar826 In andhra no where they comment about Telangana.. we live our lives... but bloody regional hatred party even recently in last one month used regional hatred dialogues on andhra for votes. and a well educated one person and another person who drinks in farmhouse.. only one agenda even after 8 years hatred on andhra for votes.. pity you and you are speaking about andhra people.. Telangana is never an agenda in andhra for political votes or anything because people don't care hatred sentiments.. bloody anti indians..

    • @Adsav22
      @Adsav22 2 года назад

      Ravali jagan kavali jagan people crying on Telangana epic🤣

  • @ganeshkumarchowdarla
    @ganeshkumarchowdarla 2 года назад +7

    కారణం ఆంధ్రప్రదేశ్
    శ్రీశైలం నీరు మొత్తం మావే అనే భావన ఉండటం వల్ల

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад +2

      Kaaranam Urdulangana sorry Telangana dhi.. Capital ni companies ni dhobbesinatlu power generation ki too much ga water dhobbesindi..

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 2 года назад

    Bbc

    • @karunakarkarunakar826
      @karunakarkarunakar826 2 года назад

      1946 mundhu ap tamilnadu lo vundedhi mithrama .avunu krisna rivar watar Nellur kadapa chitthur ki emi sambandam

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 2 года назад

    Irresponsible use Leeds to this situation .

  • @manju7520
    @manju7520 2 года назад +14

    గుళ్లు కు కోట్లు విగ్రహాలకు కోట్లు పెడుతున్న ప్రభుత్వాలు పూడికకు డబ్బులు లేవని postpone చేసుకుంటూ వస్తున్నారు.
    పధకాల కి ఉన్న డబ్బు ఇలాంటి పనులకు లేదా 🤔
    ప్రజల ఆలోచన ను బట్టే ప్రభుత్వాలు priority.
    అకౌంట్ కు డబ్బులు చాలు మిగిలిన విషయాలు మాకనవసరం అంటున్న ప్రజాస్వామ్యం లో గొప్ప పనులు expect చేయలేం.

    • @radhikasuresh4963
      @radhikasuresh4963 2 года назад +1

      ఏరా ఎంత సెపూ విగ్రహాలు మీద, గూడూ ల మిద పడి ఎడూస్తూనారూ ఎంటిరా. గూడూలూ ఎంతో మందికి అన్నం,వైధ్యం,విద్య నెర్పిస్తూనారూ.మరి,మి చర్చిలూ,ఎమి చేస్తున్నాయి.మతొన్మదూలనూ తాయరూ చేస్తున్నారూ.అయిన నా మా సొమ్ము రా అది.అడగాడానికి మిరూ ఎవారూ.మిరూ మటూకూ ఎవరికి సహయం చెయరూ.

    • @alapatijayakumar9215
      @alapatijayakumar9215 2 года назад

      గుళ్లోకి మీ ప్రభుత్వం సొమ్ము కాదు కదా ఇచ్చేది దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రజలు భక్తులు హిందూ భక్తులు ఇచ్చిన చందాలతో గుళ్ళు కడుతున్నారు కొత్తగా చర్చిలు మసీదులు కట్ట నిదుర లే సోదర ఆలోచించు లేదా

    • @Krishways55
      @Krishways55 2 года назад

      Certainly

  • @hareeshbannela312
    @hareeshbannela312 2 года назад +2

    Poodike asalu samasya, migulu jalaala perutho ettipothali katti asalu jalaalaki esuru pettadam maro samasya..

  • @lalithagarimella9168
    @lalithagarimella9168 2 года назад

    Over silt

  • @rajasekhar897
    @rajasekhar897 2 года назад +2

    Bro Andhra nd Telenga ani comments Peta vashu rajakiaya nayakulu cheyaru meru velli adgamdi nayakulani andhy gani Andhra and telngana kotukovadgu

  • @RelaxOnClouds5431
    @RelaxOnClouds5431 2 года назад

    A Thumbnail enti Nuvuu pettina Video enti, waste Videos pettakuraa swamy

  • @ravikumarpinnika7429
    @ravikumarpinnika7429 2 года назад

    CBN intini munchudam anukte water ela untai

  • @avengerblack2042
    @avengerblack2042 2 года назад +3

    E Tuglak C.M Ochinappudu Nunchi AP A Sarwanashanam Ipotundi ... Hindu C.M Kadu Kada

    • @vasu7148
      @vasu7148 2 года назад

      🤬🤬🤬🤬🤬

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 года назад

    Eayanagru oka engineer,data chaduvaledu .idi indi

  • @nagannajelly9001
    @nagannajelly9001 2 года назад

    Kcr jagan amy pikuthunaru

  • @mallikarjunuppin7264
    @mallikarjunuppin7264 2 года назад

    😂

  • @termsconditions9449
    @termsconditions9449 2 года назад

    Bokkalo telugu news channels yevi ilantivi chupinchavu..

  • @xavier4107
    @xavier4107 2 года назад

    Chesindanta kcr...
    Andhra meeda paga tho, vaddanna police many petti electricity generation kosam neellanu vadilesaduu...

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 2 года назад +1

    Aina adhi ma AP dhi

    • @Adsav22
      @Adsav22 2 года назад

      Joke bagundi🤣