లైవ్‌లో జానపద పాట పాడి మాధవీలత | Madhavi Latha Kompella Exclusive Interview | Suvarna Media

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • లైవ్‌లో జానపద పాట పాడి మాధవీలత | Madhavi Latha Kompella Exclusive Interview | Suvarna Media
    #madhavilathakompella #madhavilathainterview #exclusiveinterview #suvarnamedia #virinchihospitals
    --------------------------------------------
    For Business Promotions,
    Call: 9553073449
    For more latest updates,
    Subscribe to / @suvarnamedia
    Like Us: / suvarnamediaofficial
    Follow Us: / suvarna_media

Комментарии • 287

  • @ashalatha6083
    @ashalatha6083 3 месяца назад +14

    మనసు లో చాలా అనుకుంటూ ఉంటాo. కానీ ఈ సమాజంలో ఇంత ధైర్యంగా ఒక మహిళ గా మీరు నమ్మిన మాటలను చెప్పటం చాలా ఆనందం గా ఉంది, గర్వంగా కూడా ఉంది .జై భారత్ జై జై భారత్

  • @gattupalleswamyswamy2816
    @gattupalleswamyswamy2816 3 месяца назад +8

    చాలా బాగా పాడారు మాధవీలత గారు 👏👏 బహు ముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న మిమ్మల్ని ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలి తల్లి 🌈🇮🇳💐

  • @subhash7588
    @subhash7588 3 месяца назад +83

    మాధవి లత గారు ఆ భగవంతుడు సదా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @marojubhaasker4473
      @marojubhaasker4473 3 месяца назад +5

      లతా మేడం మా గంగమ్మ తల్లి వద్దా...

    • @veeramanimadapathi1256
      @veeramanimadapathi1256 3 месяца назад

      ❤❤​@@marojubhaasker4473

  • @meesalalakshminaidu6875
    @meesalalakshminaidu6875 3 месяца назад +7

    మాధవి మేడం గారు మీలాంటి వాళ్ళు హిందూ ధర్మం లో ఉండడం మాకు ఎంతో గర్వ అండి జైహింద్ జైశ్రీరామ్

  • @madhusudanrao7500
    @madhusudanrao7500 3 месяца назад +22

    అద్భుతమైన గానం మాధవీలత గారు!

  • @ravidao5722
    @ravidao5722 3 месяца назад +30

    అమ్మ, మీరు తెలుగు తల్లి ముద్దుల బిడ్డవు. ఆ దేవ దేవుడు చల్లగా చూడాలి తల్లి.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 3 месяца назад +28

    🙏అద్భుతం తల్లీ నమఃస్తుభ్యం🙏

  • @MLaxmiMLaxmi-bk7ci
    @MLaxmiMLaxmi-bk7ci 3 месяца назад +41

    అమ్మ మీరు నిజ్జగా గొప్ప ఆధిపరాశక్తి. జై మాతాజీ. 🙏🏻

    • @epcservices6018
      @epcservices6018 3 месяца назад

      నిజ్జగా అంటే!?

    • @anjaneyuluthaduru7410
      @anjaneyuluthaduru7410 3 месяца назад

      Future లో CM మీరే మేడం గారు ఆ talent మీ లో ఉన్నది God Bless You.

  • @chinnichinni3865
    @chinnichinni3865 3 месяца назад +27

    మహిళా దినోత్సవ సందర్భంగా మాధవీలత గారు మాట్లాడినవి విన్నప్పటినుండి ఆవిడ కు అభిమానిని అయ్యాను....ఎమ్ పి గా పోటీ చేసి ఎంత ప్రచారం,ఎంత కష్టం పడ్డారో మీ పోరాట పటిమ మహిళకు ఇన్స్పిరేషన్....మీరు గెలవాలని చాలా ఎదురుచూస్తున్నాను...

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 месяца назад +5

    అమ్మా మీరు చాల చాల బాగ పాడారు, అసలు మిమ్మల్ని చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలని అనిపించుతుంది. ఆ యాంకర్ గారు చెప్పినట్టు మీరు యం.యస్.సుబ్బ లక్ష్మి గారి లాగా అనిపించుతారు, మీలో అమ్మవారి కళ ఉట్టిపడుతుంది, మీలాగ హిందూ ధర్మమును ఆచరించే వారిని ఆ శివయ్య తండ్రి , జగజ్జనని చల్లగా చూస్తారు తల్లీ, మీరు ఈ ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించుతారు, మీరు తప్పకుండా గెలవాలి, మీలాంటివారు మన దేశానికి ఎంతో అవసరం.మీకు అంతా మంచి జరగాలని ఆ శివయ్య ని మనసారా కోరుకుంటున్నాను.

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 3 месяца назад +6

    👌🏻మాధవి లత గారు మీరు గెలిచాక బహుశా డ్రెస్ trend మారవచ్చు. మరల మన కట్టు బొట్టు తిరిగి రావచ్చు. 🙏🏻

  • @inguvaramaadevi8781
    @inguvaramaadevi8781 3 месяца назад +5

    భక్తి ...వైరాగ్యాల మిశ్రమ ము....ప్రజ్ఞ, పాటవాలు కలిగిన తల్లీ...మిమ్మల్ని ఆ శంకరుడు తన దారినే నడిపించుకున్నాడు..మీరు మా హిందువులకి వరప్రసాదం. ..

  • @solletipurushotham4365
    @solletipurushotham4365 3 месяца назад +8

    మీకు ఆ భగవంతుడు రక్షించుగాక అని కోరుతూ వున్నాను.
    Hara Hara Maha deva 🙏

  • @vvvinu100
    @vvvinu100 3 месяца назад +12

    Multi talented power brand... Madhavi latha Amma gari ki na Namaskarallu 🙏🙏🙏🙏🙏🙏

  • @muniyappaa8906
    @muniyappaa8906 3 месяца назад +22

    God bless yours MADAVI AKKA jai hindu jai bharath

  • @satyambharathmatakijairedd2848
    @satyambharathmatakijairedd2848 3 месяца назад +28

    అమ్మ మీ స్వరం 🙏

    • @dattathrikedarisetty6084
      @dattathrikedarisetty6084 3 месяца назад

      చాల బాగా పాడారు మాధవీలతగారు. 👌👌

  • @bethireddydurgaprasad1604
    @bethireddydurgaprasad1604 3 месяца назад +4

    అద్భుతమైన మధురమైన గానం మేడం గారు 🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @dhamodharmadhamshetty9933
    @dhamodharmadhamshetty9933 3 месяца назад +4

    మాధవి లత అమ్మగారు మీరు 100 ఏళ్ల ఆయురారోగ్యాలతో జీ వింఛజాలని శువశి సులు కోరుతున్నాను

  • @hemalathamadishetty9328
    @hemalathamadishetty9328 3 месяца назад +28

    అందరి ఆడవాళ్ళకి ఇంప్రెషన్ మీరు మేడం గారు

  • @josephroyal3906
    @josephroyal3906 3 месяца назад +20

    Our pure Telangana super duper sister 👌👌👌👌👌💙💛💙💛💚💛💙💛💚

  • @user-xn8bm3yw2k
    @user-xn8bm3yw2k 3 месяца назад +11

    అమ్మమీకు పాదాభివందనం🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balumallampet3235
    @balumallampet3235 3 месяца назад +11

    Super exlent medam Jai shree ram

  • @honeymahi8079
    @honeymahi8079 3 месяца назад +10

    అమ్మ గారు పాడిన రెండవ పాట ఎవరికైనా మొత్తం తెలిసి అంటే దయచేసి పోస్ట్ చేయగలరు...
    అమ్మా..మీకు మీ పాటకు 🙏🙏🙏

  • @indiramallampalli1944
    @indiramallampalli1944 3 месяца назад +2

    Very nice songs with Devotion Thank you Madhavi Latha garu God bless you all

  • @Tvn143
    @Tvn143 3 месяца назад +10

    Proud of her❤

  • @trivenig6310
    @trivenig6310 3 месяца назад +4

    Excellent !Muti talented.God bless you amma

  • @valmeekamvishwaprasad3141
    @valmeekamvishwaprasad3141 2 месяца назад

    చాలా బాగుంది మీ పాట వింటుంటే మనస్సులో ప్రశాంతంగా ఉంటుంది

  • @saradarao5562
    @saradarao5562 3 месяца назад +4

    ఇన్నాళ్లు ఏ క్కడ దాక్కున్నావు తల్లి ,మంచి right time లో బయటికి వొచ్చారు

  • @jayashreeb.p5079
    @jayashreeb.p5079 3 месяца назад +8

    Super song Madam.
    Me gonthu kuda chala bhagundi
    Meru Ada simham la garjinchali .

  • @alwalaseshaphanisetty300
    @alwalaseshaphanisetty300 3 месяца назад +8

    I see my tears are coming from eye's by hear second song

  • @nagujvg874
    @nagujvg874 3 месяца назад +5

    Super Talented maa

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 2 месяца назад

    అద్బతం గా పాడుతున్నారు అమ్మ సూపర్ సాంగ్ అదుర్స్ 🎉🎉🎉

  • @akkinapellybhavani3099
    @akkinapellybhavani3099 3 месяца назад +5

    Amma meeku padabivandhanam...

  • @bendelasudhakarrao1285
    @bendelasudhakarrao1285 3 месяца назад +2

    అద్భుతం గానం సాహిత్యం 🙏💐

  • @nagalingam6819
    @nagalingam6819 3 месяца назад +42

    Future Lo Maa Telangaanaku Meeru C M Kavaali madam

  • @laxmanraoalagandula2855
    @laxmanraoalagandula2855 3 месяца назад +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం మాధవి లత గారికి అభినందనలు నమస్కారములు 🎉🎉🎉🙏🙏🙏

  • @laxmipolisetty3036
    @laxmipolisetty3036 3 месяца назад +1

    మాధవి లత గారు పాడిన పాటలు ఫుల్ లిరిక్స్ ఏమన్నా పెట్ట గలుగుతారా చాలా బాగా పాడింది పాట పాట కొడకా బాగుంది ప్లీజ్ లిరిక్స్ పెట్టండి

  • @jayaramchakravarthi8659
    @jayaramchakravarthi8659 3 месяца назад +5

    She is multi talented. 🙏

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 3 месяца назад +1

    వావ్ సూపర్ చాలా అద్భుతంగా ఆలపించారు

  • @panjalavenkanna9846
    @panjalavenkanna9846 3 месяца назад +3

    Madhavi Latha is very super dynamic leader in India

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b 3 месяца назад +4

    అమ్మా శత, సహస్రాధిక వత్సరాయుష్మాన్ భవ.మంగళంమహత్

  • @venkatarangaraokollimarla9294
    @venkatarangaraokollimarla9294 3 месяца назад +2

    You are a blessed soul Lathaji🙏🙏

  • @veereshampodduturi2357
    @veereshampodduturi2357 3 месяца назад +2

    Super super super song medam Bagavantudu mimallini chalaga chudalani korykotunnu🌹🌹🌹🌹🌹👋

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness 3 месяца назад +5

    Gr8 lady won 🏆

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 Месяц назад

    నీ ప్రజ్ఞకు నమస్సులు తల్లి. మీరు హిందువులకు అందరికీ గర్వకారణం. మీకు ఆ భగవంతుడు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వు గాక.

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs 3 месяца назад +1

    ఎంత అద్భుతంగా ఉందో మాధవి లత గారు ఫోక్ సాంగ్. క్లాసికల్ కూడా చాలా బాగుంది కానీ ఫోక్ సాంగ్ చాలా నచ్చింది

  • @srinivasdoli7323
    @srinivasdoli7323 3 месяца назад +2

    Super madam. Jai ho .Jai sreeram.

  • @radharamani6066
    @radharamani6066 3 месяца назад +2

    అద్భుతం అమ్మ

  • @jayareddy88
    @jayareddy88 2 месяца назад

    Excellent Akka really you are rolemodel for now n next generation ... Devudu ayurarogyalu prasadinchalani vedukuntunanu

  • @prasannakumar6463
    @prasannakumar6463 3 месяца назад +1

    భారత్ మాతా మాధవి లత కు జై జై జై భారత్ JAI SHREE RAM 🙏

  • @anjaneyuluvoora3588
    @anjaneyuluvoora3588 3 месяца назад

    Versatility , courage, patriotism, leadership, compassion, clarity of thoughts, responsibility, resilience , fearlessness all in woman- a rarity .
    God bless you and give all our strengths to make a difference in the society -
    Never compromise on your principles - let what may the reasons - No hypocrisy whatsoever
    India need hundred more such rulers to be come the world’s No 1 country
    ANJANEYULU voora Chennai

  • @sureshbabusuresh1843
    @sureshbabusuresh1843 2 месяца назад

    Oh! Wonderful singing and good meaning. But he is living all world.

  • @venkatalakshmi681
    @venkatalakshmi681 3 месяца назад +6

    Great Madhavi latha garu

  • @user-qq5zk6dx5y
    @user-qq5zk6dx5y 3 месяца назад +7

    I am fidha ..,..multi talented...... Real heroine ..... Excellent 👌👌👌👌

  • @ashwinreddy8829
    @ashwinreddy8829 3 месяца назад +1

    U r greate Madhavi latha garu

  • @sharadapillalamarri9538
    @sharadapillalamarri9538 3 месяца назад

    Very nice. Manasu maata swaram combined together given me happiness

  • @karumurisreeramuluy4294
    @karumurisreeramuluy4294 3 месяца назад +2

    అమ్మా.... నీకు వందనం

  • @madhusudhanraorao8419
    @madhusudhanraorao8419 3 месяца назад +1

    AMMA SUPER AMMA

  • @thulasidivi1463
    @thulasidivi1463 3 месяца назад +2

    Never before lady in real life
    Hyderabad fire brand and future MP ❤🎉🎉

  • @Dev-ge5sm
    @Dev-ge5sm 3 месяца назад +1

    Talented lady of telugu people.

  • @susheelapoosa3526
    @susheelapoosa3526 3 месяца назад

    Omg, so talented 😊 . Entha pogidina thakkuve Amma ninnu. Love u so much from the bottom of my heart. BLESS YOU 🙌🙌🙌🙌🙌🙏😊

  • @rajeshshinde8795
    @rajeshshinde8795 3 месяца назад +9

    Har har Mahadev very good song ♥️🙏

  • @AmmuVlogs-is2si
    @AmmuVlogs-is2si 3 месяца назад +2

    Superb Madam. Your great. My Idol Madam ❤ 😊

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 3 месяца назад

    Good singer Madam Madhavi Latha garu

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 месяца назад

    సూపర్ తల్లి నమస్కారం పాట పాడినందుకు💐🙏🏼💐🙏🏼💐 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ💐🍌💐🥥💐🍎💐🍊💐🥭💐 నీవు ముస్లింలపై పోటీ చేయడమే గ్రేట్

  • @parthasaradhinaidu1876
    @parthasaradhinaidu1876 3 месяца назад +3

    Good song from great swaram

  • @jayarama7384
    @jayarama7384 3 месяца назад

    Amma meeru great multy talented person

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 3 месяца назад

    Madhavi latha gaaru meeru jack of all trades and master of sooooooo many 💐💐💐💐💐

  • @penmetsabalarampratapkumar5508
    @penmetsabalarampratapkumar5508 3 месяца назад +1

    A great patriot and great gift to bharath

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 Месяц назад

    శివపరమాత్మ ను కైలాసం నుంచి మి గాన మాధుర్యం తో భూకైలాసానికి తీసుకొచ్చారమ్మా ❤❤
    అందరకూ ఆ తండ్రి ఆశీస్సులు 🙏🏼 🌹 💙 🙏🏼 🌹 శివయ్య దివ్య మంగళ చరణములకు శరణు 💙🙏🏼🌹💙🙏🏼🌹💙🙏🏼🌹💙🙏🏼

  • @saralanadella5847
    @saralanadella5847 3 месяца назад +2

    Excellent voice 👌 👏 🙏🙏

  • @tangellausha6276
    @tangellausha6276 3 месяца назад +2

    Madam I❤ you.Really I don't have words to appreciate you.

  • @mutyalrao7396
    @mutyalrao7396 3 месяца назад +2

    Super Amma.

  • @onsgarment9649
    @onsgarment9649 3 месяца назад +3

    Madhavi garu❤

  • @ramreddymodugu2342
    @ramreddymodugu2342 3 месяца назад

    Bharat matha Madavilatha garu you are God gifted doughter to our lovely INDIA.

  • @JaganJagan-ql8eg
    @JaganJagan-ql8eg 3 месяца назад +5

    Meru CM kavali 🎉💯 percent

  • @sreelasyarao3624
    @sreelasyarao3624 3 месяца назад

    Extraordinary Madhavi garu❤

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 3 месяца назад

    The second song is really great..the mood is philosophical

  • @svjayanthimarisetty
    @svjayanthimarisetty 3 месяца назад +4

    మాధవి లత గారు మీరు ఇలాగే కొనసాగాలి మేడం అని రంగాల్ లో

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 месяца назад

    Madam Smt Madhavi Lata garu
    hrudayapurvaka namskaramulu
    hrudayapurvaka abhivandanamulu..

  • @mamathagoud8079
    @mamathagoud8079 3 месяца назад

    You are just firebrand 👏👏 multi talented woman! Hats off to you 👏👏

  • @kailasamch9198
    @kailasamch9198 3 месяца назад +1

    Shivvaiah mee paadalaku shathakoti dandaalu thandri ❤

  • @kalerumadhukar5218
    @kalerumadhukar5218 3 месяца назад +2

    Nicely sunged

  • @padamachakrapani5782
    @padamachakrapani5782 3 месяца назад +1

    Great women God bless u amma

  • @KeerthiChitti8698
    @KeerthiChitti8698 3 месяца назад +1

    Madàvi Lata Madan ur ever green

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 3 месяца назад +2

    Adbutam. Amma. Meeku. Devuni. Aaseervaadamulu. Ellapudu. Undali. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @sridevinangunuri5600
    @sridevinangunuri5600 3 месяца назад +2

    Super song amma🙏🙏

  • @saralagorle1338
    @saralagorle1338 3 месяца назад

    Mee popularity ye miku satruvu avutundi jaagratta thalli miku abhinandanalu aasissulu

  • @kishoreganga4759
    @kishoreganga4759 3 месяца назад

    Suuuuper tone n tallent mam

  • @vanajajanagama2683
    @vanajajanagama2683 3 месяца назад +1

    Madam , chala baaga padaaru

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 3 месяца назад +3

    Jai shree Raam

  • @indiramallampalli1944
    @indiramallampalli1944 3 месяца назад +1

    Put respectable comments Try to give respect for her multi talented personality don't write cheap comments

  • @nandivadabhaskarasubrahman6891
    @nandivadabhaskarasubrahman6891 3 месяца назад

    Excellent devotional expressions in your ideology

  • @sreeluramalu4594
    @sreeluramalu4594 3 месяца назад +3

    Miku 🙏🙏🙏❤❤❤ammaa....adiparaskhakti

  • @mohammedmohd1570
    @mohammedmohd1570 3 месяца назад +4

    She potential contender for big boss Hindi or Telugu

    • @KothamasuTejovathi
      @KothamasuTejovathi 3 месяца назад

      అవును అండి
      Sohail yawar srihan అందరి లాగా money తీసుకుపోవచ్చు

    • @lokkich487
      @lokkich487 3 месяца назад

      ameke emi karma pattindi ra pandi Big boss lo ki velladaniki. Me owasi pandi ni or vadi pellanni pampichi big boss ki.

  • @karrivenkatalakshmi8619
    @karrivenkatalakshmi8619 2 месяца назад

    Madhavi Latha garu miru cheppinatlu bhakthi maargham asalaina moksha margam miru manchi maargadarshi

  • @vanithabazaru5761
    @vanithabazaru5761 3 месяца назад

    👌👌చాలా బాగుందండి 👌
    మీరు allrounder andi

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 3 месяца назад

    Inspite of her religious affiliation, I admire her commitment, versatile knowledge of academics, practicality in the duty adopted. She should be also in politics.

  • @pallekonda3097
    @pallekonda3097 2 месяца назад

    తాను వ్యక్తి కాదు ఒక శక్తి నీవు యోగివి కా యాంకర్ తల్లి తెలుస్తుంది.

  • @vishwanadhulavenkateshwarl666
    @vishwanadhulavenkateshwarl666 3 месяца назад +1

    Excellent 👌