అద్భుత దేవుని గానామృతాన్ని ఆనందము తో ఆలాపిస్తున్న అన్న గారు B.Ankaiah (ఏలీయా) గారు దేవుని దృష్టిలో ఎంతటి ఆశీర్వాద కరుడో కదా! సాంగ్ వ్రాసిన వారికి, అప్లోడ్ చేస్తున్న వారికి కుటుంబీకులకు మాధన్య వాదాలు. మరియూ ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త, అయిన దేవునికి స్తోత్రములు.
Praise the Lord Sir.
మంచి అర్థవంతమైన పాట. మధురమైన స్వరం. దేవునికి మహిమ.
Divine singing that touches the hearts
ఆశీర్వ దించుము దేవా - ఆదరణ నీవే ప్రభువా -2
అనుదినము నీ కృపయి చాలు - అనుక్షణము నీకే మాస్తుతులు -2
1) ఆపత్కాలములో సహాయకుడవు నీవు - అందరినీ ప్రేమించే యేసు నాదుడవు -2
ఆశ్రయ దుర్గము నీవే - ఆనంద తైలము నీవే -2
ఐశ్వర్యము నీవే మా ఘనత వు నీవే -2
2) త్రొట్టి ల్ల నీ య్యవు మా పాదములను - నీవే మాకు తోడై మా త్రొవకు వెలుగై -2
కాపాడు తున్నావు దేవా - కనుపాప వలే మా ప్రభువా -2
కడవరకు విడువకను నడిపించుము మమ్ము -2
Glory to God Almighty . Wonderful song,
Vandanamulu ayya 🙏
Glory to God...
అద్భుత దేవుని గానామృతాన్ని ఆనందము తో ఆలాపిస్తున్న అన్న గారు B.Ankaiah (ఏలీయా) గారు దేవుని దృష్టిలో ఎంతటి ఆశీర్వాద కరుడో కదా! సాంగ్ వ్రాసిన వారికి, అప్లోడ్ చేస్తున్న వారికి కుటుంబీకులకు మాధన్య వాదాలు. మరియూ ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త, అయిన దేవునికి స్తోత్రములు.
😊😊😊😊
Glory to God 🙏
🤝🙏
Hii