మంచి ఆలోచన ఇంకొంత మందికి ఉపాధి కల్పించిన వారు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము వారిని అలాగే ఈ వీడియో తీసి పెట్టిన మిమ్మల్ని. వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద పెట్టి ఉంటే ఎవరికీ అవసరమైతే వారి ఫోన్ చేసుకోడానికి బాగుండేది. యిలాంటి వారికి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే బాగుండు అని అనిపించింది నాకు థాంక్యూ
Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻sir.... మాకు ఉంటే బాగును మిమ్మల్ని చూసి ఇపుడు అందరు మొదలు పెడతారు. Etv news అంటేనే always true.. రామోజీ రావు గారు Etv news ఈనాడు news paper... We are fans for రామోజీ రావు గారు
ఇతనికి ఆ పైన కొద్దిగా టాప్ వేయించితే అందరూ సహాయం చేసి.. ఇతని ఆదుకోండి. ఇతను వర్షాకాలంలో కూడా పని చేసుకుంటాడు.. ఇంటి దగ్గరికి వచ్చి కుడుతున్నాడు అంటే చాలా గ్రేట్. . కూరగాయల బండ్లు. స్టీల్ సామాన్లు బండ్లు.. ఇవి వస్తూ ఉంటాయి బజారులోకి. కానీ కొత్తగా టైలర్ బండి మార్కెట్లోకి వచ్చింది సూపర్
నేను30 years నుంచి టైలరింగ్ చేస్తున్నాను .కాని 2020 నుండి నా కు tailoring కష్టాలు మొదలయ్యాయి.ఇప్పుడు నా ege 55 కాని వేరే పని చేయాలంటే పనులుదొరకటం లేదు అందరు రెడీమేడ్ kontunnaru.
చాలా మంది సైకిల్ మీద వెళ్లి బట్టలు కుట్టేవాళ్ళు. కొత్తగా చేసిందేమీ లేదు, కానీ ప్రజలు రెడీమేడ్ వదిలి పెడితే, ఇలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ప్రజలు ఆన్లైన్లో కొంటారు, ఇలాంటి వారికి అండగా ఉండరు.
అన్నీ రెడీమేడ్ అయిపోతున్నప్పుడు వ్యక్తిగత స్కిల్డ్ వర్కు మరుగున పడిపోతుంది.అప్పుడు వీళ్ళుకూడా కార్పరేట్ సంస్కృతిలో క్రమేపీ కలిసిపోకతప్పదు.నిజం చెప్పాలంటే అతికొద్ది చిన్న వ్యక్తిగత ఆస్తి కలిగిన వ్యక్తులు కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తున్న క్రమంలో కూలీలుగా మారిపోతారు.
ఒక జత కుట్టించటానికి (1ఫాంట్ 1షర్ట్)700,800 తీసు కుంటున్నా రు. కుట్టించలేక చాల మంది రేడిమడ్ దుస్తులకు మారి పోయారు. జీవన వ్యయం పెరిగింది....జనం చౌక దుస్తులకు అలవాటు పడ్డారు
మీలాంటివారు ఎంతో మందికి ఆదర్శం
మీరు చేసే ఈ జీవన పోరాటం ఆరోగ్యకరమైన సమాజము కు ఆధరశము 🙏
మాకు చాలా సార్లు స్టిచ్ చేసారు.పని బాగా చేస్తారు . మిమ్మలిని ఇలా న్యూస్ లో చూడటం చాలా సంతోషం గా ఉంది అంకుల్.
Entha samarpinchukunnaaru marii 🤔🤔
మంచి ఆలోచన ఇంకొంత మందికి ఉపాధి కల్పించిన వారు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము వారిని అలాగే ఈ వీడియో తీసి పెట్టిన మిమ్మల్ని. వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద పెట్టి ఉంటే ఎవరికీ అవసరమైతే వారి ఫోన్ చేసుకోడానికి బాగుండేది. యిలాంటి వారికి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే బాగుండు అని అనిపించింది నాకు థాంక్యూ
నేను కూడా దర్జీ నె ఇవాల్టి రోజుల్లో దర్జీ వృత్తి నేర్చుకునే వారే లేరు ఈ మేస్త్రి గారూ గొప్ప సాహసం చెస్తున్నారు గ్రీట్ 👍
ఇటువంటి వారికి ప్రభుత్వం సహాయం చేయాలి.
అ దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటుంన్న
Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻sir....
మాకు ఉంటే బాగును మిమ్మల్ని చూసి ఇపుడు అందరు మొదలు పెడతారు.
Etv news అంటేనే always true.. రామోజీ రావు గారు Etv news ఈనాడు news paper... We are fans for రామోజీ రావు గారు
మంచి ఐడియా సార్ 👌👌నేను టైలర్ని మీ న్యూస్ చూసి గర్వపాడుతున్న ఆల్ ది బెస్ట్ సార్ 🙏🙏
నా చిన్నప్పుడు దర్జీ పాఠం కూడా ఉండేది ❤🎉
Pragna Ane lesson name
ఎవరైనా సహాయం చేసి,, వర్షాకాలం లో కూడా ఇబ్బంది కాకుండా పైన top లాంటిది ఏదైనా వేయిస్తే బాగుంటుంది👍🙏🙏🙏
దర్జీలు కస్టమర్స్ ఇళ్లకు వెళ్లి బట్టలు కుట్టడం అనే పద్ధతి చాలా ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఉంది.
టేలెంట్ ఎవడి సొత్తు కాదు. మీ ఆలోచనకి 🙏
చాలా మంచి ఆలోచన❤💐🙏
ఇతనికి ఆ పైన కొద్దిగా టాప్ వేయించితే అందరూ సహాయం చేసి.. ఇతని ఆదుకోండి. ఇతను వర్షాకాలంలో కూడా పని చేసుకుంటాడు.. ఇంటి దగ్గరికి వచ్చి కుడుతున్నాడు అంటే చాలా గ్రేట్.
. కూరగాయల బండ్లు. స్టీల్ సామాన్లు బండ్లు.. ఇవి వస్తూ ఉంటాయి బజారులోకి. కానీ కొత్తగా టైలర్ బండి మార్కెట్లోకి వచ్చింది సూపర్
బట్టలు కుట్టించుకున్న వారు దయచేసి డబ్బులు ఇవ్వండి
సూపర్ ఐడియా 🙏
నిజమే మీ ఐడియా బాగుంది బ్రదర్
ఇలాంటి వార్తలు ఈటీవీ వచ్చిన కొత్తలో భలే చూపించేవారు.
Exlent idea Miru Thaggedele 🙏💪👍 jai Hind jai Bharat 🇮🇳
సూపర్ ఆలోచన వచ్చింది,👌👍🌺💐♥️
Chala manchi alochana🎉
Work hard go ahead good job Kaale Shah.💪🙏❤️.
అన్న ఈ రోజుల్లో షాప్ కిరాయి లేకుండా మంచి ఆలోచన హ్యాట్సాఫ్ మన దర్జి పని దర్జాగా చేస్తున్నావ్
మీరు సూపర్ సార్
నేను30 years నుంచి టైలరింగ్ చేస్తున్నాను .కాని 2020 నుండి నా కు tailoring కష్టాలు మొదలయ్యాయి.ఇప్పుడు నా ege 55 కాని వేరే పని చేయాలంటే పనులుదొరకటం లేదు అందరు రెడీమేడ్ kontunnaru.
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤🎉❤🎉❤🎉❤🎉
చాలా మంది సైకిల్ మీద వెళ్లి బట్టలు కుట్టేవాళ్ళు. కొత్తగా చేసిందేమీ లేదు, కానీ ప్రజలు రెడీమేడ్ వదిలి పెడితే, ఇలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ప్రజలు ఆన్లైన్లో కొంటారు, ఇలాంటి వారికి అండగా ఉండరు.
Great innovative idea cbn garu will appreciate him and help them to get rid of thier appulu
ఇతనికి మంచి కామెంట్స్ తో ఆదరించిన వారందరికీ నా ధన్యవాదాలు
Kaalesha ! Garu hatsup to your mobile tailoring. "KRUSHI Vunte MANUSHULU RUSHULAVUTHAARU"".
What a reality
Sir Updated thinking very proud of you sir
సూపర్ ఐడియా బ్రో🎉🎉🎉🎉
Wonderful. Really we should appreciate such people and encourage them. He is showing the way for many people
మీరు చాలా గ్రేట్
God bless you sir 👏👏
అవును ధర్జీ పాటం నేను చదువు కున్నాను
చాలా మంచి ఆలోచన చేశారు.
సూపర్ 👍👍👍👍
Idea bagundi super sir🙏
Excellent 👌 Idea! I wish him all success !!
మా ఇంటికి చిన్నప్పుడు దర్జిని ఇలాగే పిలిపించి మా అందరికి బట్టలు కుంటించేవారు మా దర్జీ గారి పేరు బాషా
Great uncle garu❤❤🎉🎉
Super anna great meeru..❤🎉🎉🎉🎉
Nirudyogulaku meeru inspiration
Excellent idea 😊
THANKS. TO. TAILOR. YOUR. ROOT. OF. KNOWLEDGE. FOR. MODERN. LIVING. IS. FINE. TAILOR. SERVICES. AT. DOOR. STEP. IS. VERY. LOUDABLE. THANKS. T0. JOURNALIST. YOU. BROUGHT. GOOD. EPISODE. TO. PUBLIC. ON. THIS. WEEK. NAMASTE THANKS THANKS 😊
Great sir 👏👏👏
ప్రభుత్వ సాయం తో పైన top వేయించండి ఎండకు
🌹👏👏🙏🙏Great ఐడియా
Great idea sir, salute to you👌👍🙏
Super anna Really great message💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤
Great
Darji on weels......akkkkamanali .......
Nuviyaaa indian❤
దర్జీ సోదరుడికి 🙏🙏👍
Super idea sir
అన్నీ రెడీమేడ్ అయిపోతున్నప్పుడు వ్యక్తిగత స్కిల్డ్ వర్కు మరుగున పడిపోతుంది.అప్పుడు వీళ్ళుకూడా కార్పరేట్ సంస్కృతిలో క్రమేపీ కలిసిపోకతప్పదు.నిజం చెప్పాలంటే అతికొద్ది చిన్న వ్యక్తిగత ఆస్తి కలిగిన వ్యక్తులు కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తున్న క్రమంలో కూలీలుగా మారిపోతారు.
ఆకలి అన్నీ నేర్పిస్తుంది.
Great job🎉
Good work ❤
Meeru chala great andi
మంచి ఆలోచన
Super nanna
Very good 🙏
సూపర్ sir
మంచి ఆలోచన సార్ నేను కూడా టైలర్ ని షాప్ 20 సంవత్సరాలు నడిపాను నావల్ల కాక ఎప్పు డు secyurete గార్డ్ గా చేస్తున్నాను
ఉదయం న్యూస్ లో చూసాను.ఫోన్ నంబర్ ఇవ్వలేదు.ఇప్పుడు కూడా నంబరు ఇవ్వ లేదు.
ఒక జత కుట్టించటానికి (1ఫాంట్ 1షర్ట్)700,800 తీసు కుంటున్నా రు. కుట్టించలేక చాల మంది రేడిమడ్ దుస్తులకు మారి పోయారు. జీవన వ్యయం పెరిగింది....జనం చౌక దుస్తులకు అలవాటు పడ్డారు
Very good Idea 💡
రెడీ మేడ్ దుస్తుల కు అలవాటు పడిన ప్రజలు. ధ ర్జిల పరిస్థితి తారుమారు అయింది..
Zips, stitches fail ayithe repairs mathramechesthara? New dusthulu kuttatleda?
Great job
Spr idea salute,
Super 👌..
Super idea sir,all the best 👍
Good idea. God bless him
Good idea👏
చాలా మంచి ఆలోచన
Super idieya ma a gramaniki kuda vasthe bagundu
Super❤❤❤
Good idea keep it up
Good idea .. ...
Great job 🙏🙏🙏🙏
Super 👍 😊🎉
హ్యాట్సాఫ్ అన్న 🙏🙏🙏
Government should support hardworkers
👌👌👌
👏👏👏
Good job
Great idea 👍🏻
,💪🙏
Very nice sir 🎉
మాలాంటి వారికి మీరే సార్ ఇన్స్పిరేషన్
ఆయన ఆలోచన. ఆయన వరకే మిగతా వారు ఫాలో అవలేరు.
Good sir
Anna,Battery peti motor fit cheyi. Super ga vutunde
Best idea 👌
Good job sir.
Super andi 🙏
Super andi meru mana vurktilo nijathi vudhi sir nenu tilarini sir
👌💐🙏anna