చాలా బాగా చెప్పారు అన్నగారు కోడిపందాలు అంటే ఒక సముద్రం లాంటిది దాన్ని మనం జాగ్రత్తగా కనుక్కోవాలి ఎంత గొప్ప వారైనా ఓడిపోకుండా మట్టికి ఎవ్వరూ ఉండరు అందరూ ఓడిపోయిన లే
I love you sir ❤❤❤ మీ సూచనల తో పోయినా పండెక్కి పందెం కొట్టేశం ఆప్పటికీ ఏం తెలీదు మాకు ఇపుడు ఒక experience ఉంది మీ దయ వల్ల పందెం వేసే రోజు ఏ రంగు ఏ టైం లో వేయాలి అని క్లియర్ గా చెప్పారు kottam పందెం మంచి పేరు వచ్చింది మీరు మీరు చెప్పే శాస్త్రం అంత కరెక్ట్ నా పుంజు మీద ఎవరు లేరు బయట పందెం వేసుకునే వాళ్ళు 100 కి 90 మంది నా కోడి మీద లేరు ఆ రోజున కానీ కాసిన కొద్ది మందికి వేలకు వేలు వచ్చాయి నన్ను ఎత్తుసుకున్నారు బరిలోకి వచ్చి బయట పందేలు కస్కునే vallu కానీ అవతల పుంజు మంచి బలం మనది తక్కువ బలం కానీ నా పుంజు మీద నాకు నమ్మకం kottam దెబ్బ లేకుండా కొట్టింది నా పుంజు 3 దెబ్బలకి ఐపోయింది పందెం దెబ్బ దెబ్బ కి కూలిపోయింది అవతల పుంజు దుళ్ళ గ్రామం నుండి నియర్ రాజమండ్రి sir మాది..we r with you sir ❤❤❤
సూపర్ అన్న చాలా బాగా చెప్పారు మీరు చెప్పినదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పందెం గెలవాలంటే రంగు బలం పోట్లాట జాతి మన అదృష్టం ఇవన్నీ కలిస్తేనే కోడి పందెం గెలవగలం
హాయ్ అన్న మీరు చాలా చాలా బాగా చెప్పారు పందెం ఏ విధంగా ఆడాలి పందిగాడు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి కోడిపుంజు యొక్క రంగుల గురించి చాలా చక్కగా వివరించారు ఇలాగే మరికొన్ని మంచి విషయాలను పందెం యొక్క రహస్యాలను మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము జైహింద్
100% కరెక్ట్ సార్ ఒక కోడి ఒక పందెంలో చిన్న దెబ్బ కూడా తగలకుండా ఒక పందెం కొడతాది. అదే కోడి మళ్ళీ తర్వాత వేరే పందెం వెస్తే దానిలో ఎగారుకుండా చనిపోయే రోజులు వున్నాయి. దీనికి కారణం రంగు కాకా మరేమిటి అండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎంతో అనుభవంతో చెప్పారు
Chala baga chepparu anna thank you for the information . Alage oka kodi lo chala rangulu vuntaye ani cheptunnaru A topic medha comchame clarity ga videos cheyachu kadha anna please E help kuda chesarante mi peru cheppukoni chala mandi pandalu adagalaru
Annagaru jamu chudala nakshathram chudala Miru oka date lo rendu nakshathralu cheputharu miru cheputhunadhi ye nakshathraniki varthisthadhi clearga chepandi sir
Me videos chusthunty chudalanipesthundhi🔥🔥🔥
మీరు చెప్పిన రంగులు చాలా బాగా పనిచేస్తున్నాయి
First time correct ga matlade person ni choostuna... hat's off 👌👍
Happy new year ❤️
చాలా బాగా చెప్పారు అన్నగారు కోడిపందాలు అంటే ఒక సముద్రం లాంటిది దాన్ని మనం జాగ్రత్తగా కనుక్కోవాలి ఎంత గొప్ప వారైనా ఓడిపోకుండా మట్టికి ఎవ్వరూ ఉండరు అందరూ ఓడిపోయిన లే
అర్థం అయినట్టే ఉంటది కానీ అర్థం కాని సబ్జెక్ట్ ఇది
Ha...ha...ha....haa
Kodi pandhm oka vesanam Guru Aalavatu chesukunte radhu By blood lo vundali 😅
@@ajaypops2283edi realization ante 😅 😂
Udupi railway station ekdam Udhar
A😊@@nareshvarma5629
చాలా బాగా వివరంగా చెప్పారు అన్న,చెప్పిన విధానం కూడా చాలా బాగుంది అన్న.
హలో శ్రీను గారు.. మీ విశ్లేషణ చాల బాగుంది.. ధన్యవాదాలు..
పైన రంగు, లోపల రంగు , ఈక temper కాదు అండి.... అవతలి కోడి బట్టి relative గా calculate chesukovali
రంగులు ..జాతకాలు లాగా ...అర్థం అయ్యి మనకు కలిసి రావాలి. !! Correct గా చెప్పారు గురువు గారు.
I love you sir ❤❤❤ మీ సూచనల తో పోయినా పండెక్కి పందెం కొట్టేశం ఆప్పటికీ ఏం తెలీదు మాకు ఇపుడు ఒక experience ఉంది మీ దయ వల్ల పందెం వేసే రోజు ఏ రంగు ఏ టైం లో వేయాలి అని క్లియర్ గా చెప్పారు kottam పందెం మంచి పేరు వచ్చింది మీరు మీరు చెప్పే శాస్త్రం అంత కరెక్ట్ నా పుంజు మీద ఎవరు లేరు బయట పందెం వేసుకునే వాళ్ళు 100 కి 90 మంది నా కోడి మీద లేరు ఆ రోజున కానీ కాసిన కొద్ది మందికి వేలకు వేలు వచ్చాయి నన్ను ఎత్తుసుకున్నారు బరిలోకి వచ్చి బయట పందేలు కస్కునే vallu కానీ అవతల పుంజు మంచి బలం మనది తక్కువ బలం కానీ నా పుంజు మీద నాకు నమ్మకం kottam దెబ్బ లేకుండా కొట్టింది నా పుంజు 3 దెబ్బలకి ఐపోయింది పందెం దెబ్బ దెబ్బ కి కూలిపోయింది అవతల పుంజు దుళ్ళ గ్రామం నుండి నియర్ రాజమండ్రి sir మాది..we r with you sir ❤❤❤
మీలాంటి వారు బాగుండాలి. మాకు తెలియని విషయాలు ఇంకా చెపుతూ ఉండాలి
TQ sir ❤️
Srinu garu meru cheppe vidhanam,me voice chela chakka ga untaei andi
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్ మీ వాట్సాప్ గ్రూప్ లో నేను ఉన్నాను ప్రతిరోజు ఫాలో అవుతున్నాను 🙏🏻🙏🏻
Tq srinu anna❤❤
అన్నయ్య చాలా బాగా చెపుతునారు 🤗🥰🥰tq anna
మీ విశ్లేషణ చాలా బాగుంది అన్న గారు
Thanks bro...
మీరు కరెక్ట్ గా సెప్పారు సార్ రంగు 100%-90% గ్యారెంటీ,తగ్గా కోళ్లంటే రంగే గెలుస్తుంది అవునండి మీరన్నట్టే ఈ మూడు విషయాలు సూసుకుంటే విన్ మనదే
Meru pakka clarity ga cheparu super👍Anna
సూపర్ అన్న చాలా బాగా చెప్పారు
మీరు చెప్పినదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పందెం గెలవాలంటే రంగు బలం పోట్లాట జాతి మన అదృష్టం ఇవన్నీ కలిస్తేనే కోడి పందెం గెలవగలం
Srinu garu mimmalni ippudu chusanadi super explen thank you Srinu garu
Annagaaru chala baga chepparu vevaranga ardam aiyela 🙏
Good 👍 information
చాలా బాగా చెప్పారు ఇంత క్లారిటీ గా ఎవరూ చెప్పలేరు ధన్యవాదాలు
Hi sir kodikaki nemali ne a vanthalo vadachu koncham chpara
A village Anna meedi
Wow super sir ilanti vedios chesthu vundandi sir very exlent topic
Meeku vinayaka chavithi subhakankshalu sir
HpY Vinayaka Chaviti ❤️
Super అన్న
Haii sir I am new subscriber
Chala baga cheparu guruvu garu
Gud sir chala clear ga chepparu
Nijam chepparu sir
Super ga chaparu Andi meru sir,👌👌👍👍
Chala baga chaparandi 👌👍❤
❤❤❤❤
ఇలాంటి విషియలను తెలుసుకోవాలని మీరు చెప్పిన మాటలు బటి. అర్థమైంది త్యంకూ సర్
Ok sir ❤️
Super ga cheparu anna
Chala baga chepparu
హాయ్ అన్న మీరు చాలా చాలా బాగా చెప్పారు పందెం ఏ విధంగా ఆడాలి పందిగాడు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి కోడిపుంజు యొక్క రంగుల గురించి చాలా చక్కగా వివరించారు ఇలాగే మరికొన్ని మంచి విషయాలను పందెం యొక్క రహస్యాలను మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము జైహింద్
Bhale chepparu gurugaru..
మీరు చెప్పే రంగులు 100% పనిచేస్తుంది అన్న గారు 👍👍
ఒక్క కోడిని చూసి ఇది కోడి లేదా నెమలి అని అసలు ఎలా గుర్తిచాలి ప్లీజ్ చెప్పండి అన్న గారు
Super cheppar sirr
డేగ లు 25-30 రకాల రంగు combinations lo vuntayi...
Excellent Information
Baga chepeyaru Srinu garu
TQ sir ❤️
Anna meku telisana విషయం బాగా చెప్పారు మీరు బాగుండాలి
TQ sir ❤️
Thanks Anna బాగా చెప్పావ్
supar message bro
TQ sir ❤️
నమస్తే శ్రీనుగారు అసలు మీకు ఏ టైమ్ లో ఏ రంగు పనిచేస్తుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది సార్
చాలా బాగా చెప్పావు అన్న
Blood line breed antu kodi laksha chebuthadu. Atanu vesthene atani kollu pandem lo chasthayi
Superb
Nice
Color gurinche baga chepparu
Ur spich super brother
Anna ne chanel lo colour chusi pandalu vestam memu 90% win ayyam 🩵🫂
Anna chala manchiga cheppinavu
V Nice 👌
Annasuper
Nice andi
శీను గారు మీరు చెప్పినట్టే ఒక్కొక్కసారి ఎంత బలం ఉన్నా గాని రంగు సరిగ్గా లేకపోతే పోతన్న రంగులో ఉన్నప్పుడు బలం ఏమి చేయలేదు ఇది నాకు తెలిసిన అనుభవం
Meru super sir
Super Srinu Garu 🙏
Anna photolu kuda kalipi videos petu anna
Pasinigala.sethuvaki.1.2.3.eekalu unte.emani.pilusthru
100% కరెక్ట్ సార్ ఒక కోడి ఒక పందెంలో చిన్న దెబ్బ కూడా తగలకుండా ఒక పందెం కొడతాది. అదే కోడి మళ్ళీ తర్వాత వేరే పందెం వెస్తే దానిలో ఎగారుకుండా చనిపోయే రోజులు వున్నాయి. దీనికి కారణం రంగు కాకా మరేమిటి అండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎంతో అనుభవంతో చెప్పారు
Chala baga chepparu anna thank you for the information . Alage oka kodi lo chala rangulu vuntaye ani cheptunnaru A topic medha comchame clarity ga videos cheyachu kadha anna please E help kuda chesarante mi peru cheppukoni chala mandi pandalu adagalaru
ఇలాంటి మంచి వీడియోస్ చేయండి సర్🤝🤝
Ok sir ❤️
Chala currect ga chepparu anna
Supar anna
Thanku sir Srinu garu
Nice Srinu garu
Sir chala... Chakkaga matladaru sir..
Super anna baga cheppav colour gurunchi kanukovalo eka gurunchi video cheyandi
Super ga chepparu
Madi. Rajavaram. Sir. Bagundi. Interview
అన్నగారు నమస్తే సార్ అసలు రంగు అంటే ఏమిటి ఏ రంగు ఏ రంగు మీద పెచ్చు అనే విషయం ఎలా లెక్కించాలనే దాని గురించి కొంచెం చెప్పండి సార్ ప్లీజ్
Sir jodi pandalalo yeduti vallu dimpina kodini batti manam ela yenchali rangu...musugu pandem lo elanti kodini veyali chepandi sir
💯♥️💓Baga చేపరు అన్నయ 🙏🙏🙏🙏🙏
Sankranthi 3days rangulu time cheppandi andi
Already pettamu chusukondi
అన్న గారు రంగులు గురించి చెప్పండి
Colour 60%,fighting skills 20%,fittness 20%
Nice video
Super
Sir ఒకసారి కత్తుల గురించి అందులో జరిగే తప్పులు గురించి వీడియో చెయ్యండి pls
అన్న కోడి పందెంలో జములు నడుస్తాయ లేక నక్షత్రం ఎలా రెండింటిని చూడాలి చెప్పండి ప్లీజ్
Annagaru jamu chudala nakshathram chudala
Miru oka date lo rendu nakshathralu cheputharu miru cheputhunadhi ye nakshathraniki varthisthadhi clearga chepandi sir
Anna rangulu and lopala kusulu identification videos cheyandi bro
Raugu. Undo. Anna
Hi anna super ga chepparu anna
Always Srinu garuu 🤝
శ్రీను గారు జామ్ ల పందెం కరెక్ట గంటల పందెం కరక్ట చెప్పండి bro
Super Anna
ఈ video మా కృష్ణ జిల్లా పెద్ద దొడ్ల వాళ్ళకి reach అయ్యేలా చేయండి!
Super Srinu anna
Meru chepandi chela nejamm
శ్రీను అన్న రంగులు గురించి చెప్పండి
Nice information anna pandaga theyarie midha video cheyandie
మనం గాబ్ లో ఉంచే ఒరుగులకు ఒక ఒరుగు నుంచి పెద్దది పుంజు అయ్యేదాకా కూడా ఏం ఫీడ్ ఇవ్వాలో వీడియో చేయండి సార్ ప్లీజ్
Anna meru chepindhi correct original meru chepindhi follow avutaaa anna
Anna meru chepindhi nenu two years
Nunchi follow avutunaa okati rendu poini antey Anna Mee number
Rangu
Balam
Height
Kali vatam
Kanti chupu
Dega la vunna face kodi
Timeing
Timing colour,day chusi pandhem veyyali