Actor & Producer Bandla Ganesh Exclusive Interview | మీ iDream Nagaraju

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @ganeshdonn5168
    @ganeshdonn5168 3 года назад +853

    Interview starts 5:26
    రేవంత్ రెడ్డి 41:00
    పవన్ కల్యాణ్ 55:00
    చిరంజీవి 1:02:00
    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 1:13:00

  • @kotyadarambabu6647
    @kotyadarambabu6647 3 года назад +85

    మొన్నటి మీద ఇ సారీ చాల జాగ్రత్త పడ్డాడు గణేష్ అన్న

  • @satishbalagonolla6250
    @satishbalagonolla6250 3 года назад +602

    Inner feelings
    Snake raj : veedini elagaina okka point lo aina irkiyali
    Bandlanna: veedu nannu eh point lo irkisthado chustha..😊

  • @dr.maniiyer9914
    @dr.maniiyer9914 3 года назад +24

    1:11:00 super words by bandla Ganesh. highlight of this interview. Mr. Nagaraj has been given a fantastic reply. Atleast now Nagraj has to understand that it’s not easy to fix bandla ganesh

  • @msm8452
    @msm8452 3 года назад +818

    గోదావరి పులస.
    హైదరాబాద్ బిర్యానీ..
    గణేష్ & నాగరాజు..కాంబినేషన్.. ఎప్పుడు సూపరే...👌👌👌👌

    • @vigneswarreddybhavanam371
      @vigneswarreddybhavanam371 3 года назад

      Bandla anna

    • @shahabazkhan333
      @shahabazkhan333 3 года назад +5

      Anna Nagaraju di Godavari kaadu
      Rayalseema Anantapur district

    • @msm8452
      @msm8452 3 года назад +9

      @@shahabazkhan333 నాగరాజు గారి గురించి కాదు బ్రో.. అన్నది గోదావరి పులస గురించి

    • @mahendarbollaram5692
      @mahendarbollaram5692 3 года назад

      ❤️

    • @hussainaiahchinna9312
      @hussainaiahchinna9312 3 года назад

      నైస్ కామెడీ ఇంటర్వ్యూ

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 2 года назад +4

    మీ ఇద్దరి ని చూస్తే చాలా ఆనందంగా వుంటుంది
    మీ అన్ని inteviews అన్నీ అనేక సార్లు చూస్తూ వుంటా చాలాrelax అవుతా

  • @thirukimar1449
    @thirukimar1449 3 года назад +277

    మంచి మనోరంజకమైన ...హాస్యంతో కూడిన సంభాషణ వింటూ చూస్తూ గమ్మత్తుగా నవ్వుకోవడమే మన పని☺️😊

  • @zameendarabhinay1506
    @zameendarabhinay1506 Год назад +1

    The last 2 minutes, the mutual repect and friendship they both have, I felt very warm and emotional. Great channel, and good interview.

  • @hussainshaik637
    @hussainshaik637 3 года назад +93

    సూపర్ అన్న ఈ మధ్యకాలంలో మంచి ఇంటర్వ్యూ చూశాను బండ్ల గణేష్ ను మీరు చల్లగా ఉండాలి

  • @Dancingdady11
    @Dancingdady11 3 года назад +64

    Jokes apart.. bandla ganesh has got good knowledge in politics and spontaneity in comparing situations with a appropriate example. Impressed👌❤️

    • @NM-tk4kc
      @NM-tk4kc 3 года назад +2

      He has too.. otherwise being producer and handling big stars isn't easy job.

  • @chocolateboy7548
    @chocolateboy7548 3 года назад +208

    బండ్ల గణేష్ గారిని కామెడీ గానే కాకుండా తను జీవితం గురించి చెప్తున్న విషయలు స్పుర్తినిస్తున్నాయి 😍

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz 3 года назад +140

    ఈ ఇంటర్వ్యూ చూసే ముందు వరకు బండ్ల గణేశ్ అంటే ఒక కామెడీ పొలిటీషియన్ అనుకున్న కానీ అన్న దగ్గర చాలా వరకు క్లారిటీ ఉంది ఈ రాజకీయాల పైన... చాలా వరకు కరెక్ట్ గానే మాట్లాడిన వ్... 👍🤝🤝

  • @moiroireddy3684
    @moiroireddy3684 3 года назад +20

    Amazing person....he sounds very pure at heart...... unfortunate is taht he gets dragged into controversy all the time...but ist fine.....life is all about it......good interview....way to go mahn... Cheers

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 3 года назад +104

    1000 ఎపిసోడ్ కూడా బండ్ల గణేష్ నే చేయండి..... నాగరాజు గారు 🤸‍♂️🤸‍♂️🤸‍♂️🤸‍♂️... మీ ఇద్దరి కేమిస్టారి బాగుంటది 😃😃😃

  • @Spicy_entertainment123
    @Spicy_entertainment123 3 года назад +119

    Bandla + Naga 🐍 = deadly combo

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 3 года назад +135

    మాటలు కామెడీ కనీ ఆ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది ....

  • @golcondasmartboysrikanth9854
    @golcondasmartboysrikanth9854 3 года назад +4

    Excellent బండ్ల గణేష్ గారు చాలా బాగా చెప్పారు చాలా బాగా అన్ని విషయాలు పరిశీలించి చెప్తున్నారు...yes absolutely correct I will agree with your words Hyderabad no 1 city in our india నేను భల్ల గుద్ది చెప్తున్న నాకు నా తెలంగాణా అంటే నా హైదరాబాద్ నగరం అంటే చాలా చాలా ఇష్టం...తెలంగాణ లో హైదరాబాద్ వసిని కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను

  • @pskpadiloju2789
    @pskpadiloju2789 3 года назад +11

    Heartly congratulations nagaraj garu
    On your 600 th episode .....
    Great work ....

  • @sivadeepam4971
    @sivadeepam4971 3 года назад +370

    బండ్ల గణేష్ గారు రాజకీయాల్లోకి రావాలని ఆయనకన్నా నాగరాజు గారే ఎక్కువగా కోరుకుంటున్నట్లు ఉన్నాడు..

  • @sunkarisuresh9177
    @sunkarisuresh9177 3 года назад +145

    నాగరాజు గారికి సరైన మనిషి బండ్ల గణేష్ అన్న

    • @uj6795
      @uj6795 Год назад

      Poi vote vei ra pooka vadiki mari!!!!!

  • @vasudhaivakutumbam9737
    @vasudhaivakutumbam9737 3 года назад +65

    Eagerly waiting for this interview! 😄

  • @chittigaadu
    @chittigaadu 3 года назад +89

    మీ జంట ను చూస్తేనే కడుపు నిండి పోయింది అన్న 🙏❤️

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg 3 года назад +74

    బండ్లన్న & నాగరాజు Deadly Combo 🔥💥

  • @JK-si1zb
    @JK-si1zb 3 года назад +25

    PERFECT COMBINATION 😆😆🔥🔥. Hilarious 😆😆😆

  • @balukasula4376
    @balukasula4376 3 года назад +231

    ఆన్సర్ లేని కోశన్స్ వేసి ఆన్సర్ చెప్పమంటే ఎట్లా అన్నా 😂😂😂

  • @tollymithrastudios1613
    @tollymithrastudios1613 3 года назад +4

    Successful completion of 600 episodes IDream Nagaraj Congratulations

  • @lokeshnaidu8913
    @lokeshnaidu8913 3 года назад +325

    37:50 హుజురాబాద్ లో ఎవడు గెలిస్తే నాకేంది అన్నా. నేనెప్పుడూ హుజురాబాదే చూళ్ళేదు.

  • @mlddlm
    @mlddlm Год назад +1

    HATSUP TO HON'BLE HIGH PROFILE LEGENDARY PERSONAALITY SRI CHIRANJEEVI గారు మీరు శ్రీ బండ్ల గణేష్ గారికి CARONA సమయములో చేసిన గొప్ప సహాయమునకు అభినందనలు, కృతజ్ఞతలు.

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 3 года назад +324

    బండ్ల గణేష్ గారికి టెంప్టింగ్ స్టార్ (Tempting Star) అనే బిరుదు పెట్టొచ్చు అనేవాళ్లు లైక్ కొట్టండి👍👍😀😄😃

  • @bobbilinag905
    @bobbilinag905 3 года назад +3

    Very good interview Naga Raju garu...really superb superb questions...

  • @bowenpallyadda7584
    @bowenpallyadda7584 3 года назад +28

    Mind blowing interview. 1000 runs will reached. 👌👍🌺

  • @nagarajukola8588
    @nagarajukola8588 3 года назад +6

    Nijamga bandla ganesh anna chala baga matladadu👌 with examples and fun super keep it up

  • @baludoogana9647
    @baludoogana9647 3 года назад +21

    బాధ లో ఉంటే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ నే చూస్తా నేను ... big relief anna nuvvu

  • @ravikiran-jw3ig
    @ravikiran-jw3ig 3 года назад +5

    E interview movie theatre lo play chesina chuse content undi . Supero super

  • @rshankarnaik1855
    @rshankarnaik1855 3 года назад +740

    ఈసారి నాగపాముకు అవకాశం ఇవ్వలేదు good 😀😀😁😂🤣🤣

  • @vikas4640
    @vikas4640 3 года назад +4

    Most awaited interview..

  • @kalyanlucky5549
    @kalyanlucky5549 3 года назад +36

    1:11hr most hilarious 😂🤭🤭🤭🤭😂😂😂 bandla anna mass comedy 😂😂😂

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 3 года назад +5

    అసలు మీ ఇద్దరి మధ్య ఇంటర్వ్యూ అంటేనే..విందు బోజనం ల ఉంది.👌

  • @rajareddysheri4659
    @rajareddysheri4659 3 года назад +18

    బైరెడ్డి సిద్దార్థ్ ఫాన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడి నుండి చూడండి.
    బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్న గురించి 1:13:53 నుండి1:15:21

  • @satish12d
    @satish12d 3 года назад

    last minute lo ichina msg ,highlight of interview. thanks ganesh garu and nagaraju garu..

  • @prasadpyla2545
    @prasadpyla2545 3 года назад +172

    గణేష్ ఇంటర్వ్యూ అంటే power స్టార్ టాపిక్ పక్క అన్నవాళ్లు లైక్ వేసుకోండి.......

  • @subanasubana380
    @subanasubana380 3 года назад +13

    మాట్లాడిన కాడికి మాట్లాడిన అన్ని నిజాలే మాట్లాడాడు బ్లెడ్ బాబ్జి 🥰

  • @kothakapugiridharreddy4370
    @kothakapugiridharreddy4370 3 года назад +59

    ఏది ఏమైనా
    నాగరాజు తో 7.o clock
    బండ్లన్న interview అంటే ఆ కిక్కే వేరు
    💞💕

  • @venkatgoud3100
    @venkatgoud3100 3 года назад +4

    The way he gave answers 💥💥

  • @rohitkataram3195
    @rohitkataram3195 3 года назад +5

    Thankyou Nagaraju garu for entertaining us... edhi emaina first interview ultimate... 😂😂

  • @pavankumarpvn552
    @pavankumarpvn552 3 года назад +13

    15:00 super logical question

  • @shivajsp7488
    @shivajsp7488 3 года назад +81

    #" BANDLA-NAG" COMBO IS BACK TO...🔥🔥🔥

  • @santhoshkumar6374
    @santhoshkumar6374 3 года назад +2

    Ganesh Anna rocks nagaraju shocks 🙂🙂🙂😇😇😇😇

  • @rkrkrkr9665
    @rkrkrkr9665 3 года назад +26

    Bandla Ganesh inthakumundhu kante chala perfect ga and matured ga matladaaru e interview lo... 👍

  • @kishorekumar-nv8yx
    @kishorekumar-nv8yx 3 года назад +9

    600th Interview for Nagarj is lucky to have with Bandla Ganesh garu

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 года назад +32

    ఖచ్చితంగా బండ్ల గణేష్ గారు రాజకీయాల్లోకి రావాలని మనసార కోరుకుంటున్నా

  • @Hanumesh4045
    @Hanumesh4045 3 года назад +17

    పాదయాత్ర కాదు
    బ్రెయిన్ యాత్ర చేయాలి what a dialogue anna

  • @neetwallah5440
    @neetwallah5440 3 года назад +79

    At 41:00 start about revanth reddy

  • @princeamar4363
    @princeamar4363 3 года назад

    Chala thanks Nagaraju garu full relief

  • @ajaykumarcherry1979
    @ajaykumarcherry1979 3 года назад +21

    1:02:00 about annayya chiranjeevi❤️

  • @TowardsConstruction
    @TowardsConstruction Год назад

    The way of questioning is attacking but he is answering with confidence many leaders would have walked away in such kind of conversations

  • @Kp1989k
    @Kp1989k 3 года назад +11

    Bandla is back 🤣🤣🤣😆
    Happy tears

  • @busanimahender7352
    @busanimahender7352 3 года назад

    Excellent discussion B.Ganesh garu

  • @venukumar3758
    @venukumar3758 3 года назад +54

    బండ్ల అంటే పవన్, పవన్ అంటే బండ్ల మళ్ళీ స్పీచ్ ఎప్పుడు వింటామో ఏమో

    • @Neonme15
      @Neonme15 3 года назад +2

      Direct ga adugu bro boss cinema eppudaaaaa ani.....

    • @ViswaTeja.N
      @ViswaTeja.N 3 года назад +1

      Yeppudu ante @Hari Hara Veeramallu or @Bheemla Nayak

  • @haribabum2236
    @haribabum2236 3 года назад

    I was waiting for it!!!!!!

  • @MAJJIGASAIKUMARREDDY
    @MAJJIGASAIKUMARREDDY 3 года назад +33

    బైరెడ్డి సిద్దార్థ్ అన్నని ఇంటర్వ్యూ చెయ్యండి

  • @manishalankala1622
    @manishalankala1622 3 года назад +2

    Well prepared and cross questioning .... Glad nagaraju !!!! Good job

  • @MAJJIGASAIKUMARREDDY
    @MAJJIGASAIKUMARREDDY 3 года назад +31

    ఈ idream లో బండ్ల గణేష్ వీడియో తప్పితే ఏ వీడియో అయినా 10k వ్యూ వచ్చినాయా 🤣🤣🤣

  • @prembabu3967
    @prembabu3967 3 года назад +1

    Full video chusanu naku bandla anna matalu chala istam ?

  • @genralawareness7884
    @genralawareness7884 3 года назад +187

    ఈ ఇంటర్వ్యూ లో ఎక్కువ సార్లు వచ్చిన పదాలు....
    ఇరికీయకండి, దొబ్బకండి... 😄😄😄😄😄👌👌👌

  • @prashanth_l_n1113
    @prashanth_l_n1113 3 года назад +22

    #1:01:52 నువ్వు ఆన్సర్ లేని క్వశ్చన్ లు వేసి ఆన్సర్ చెప్పమంటే ఏడ దెం**కొచ్చి చెప్పమంటావ్ అన్న 😂😂😂

  • @nareshbollu1822
    @nareshbollu1822 3 года назад +9

    30:43 super highlight 🔥🔥🔥🔥🔥

  • @thanemraghavendar4674
    @thanemraghavendar4674 3 года назад +183

    బండ్ల గణేష్ గారు ,,,, అంటే నాకు చాలా అభిమానం,,,,, మా షాద్నగర్ ముద్దు బిడ్డ 🙏🙏🙏

  • @PAVANKUMAR-ck7tc
    @PAVANKUMAR-ck7tc 3 года назад +49

    దేవకన్య భార్య గా ఉంటే కూడా కొన్నాళ్ళ కి మనసు మారిద్ది అంట

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 3 года назад +45

    01:01:37 ki hilight comedy bandla anna..😅😅 బండ్ల గణేష్ కష్టపడి ఎదిగిన వ్వక్తి...మంచి చమత్కారి..మాటకారి..

  • @ganeshbanoth5789
    @ganeshbanoth5789 3 года назад +14

    mind relief interview

  • @mominarif4406
    @mominarif4406 2 года назад +1

    We want this interview between nagaraj and Bandlanna in every year 🥳🔥 !!

  • @manojkorepu124
    @manojkorepu124 3 года назад +8

    The Most Awaited Interview 😅

  • @venkatswamydhrona4244
    @venkatswamydhrona4244 3 года назад +4

    సినిమా కంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఈ
    ఇంటర్వ్యూ 😃😀😀😆🤣

  • @ashokporeddy4621
    @ashokporeddy4621 3 года назад +11

    Eagerly waiting 🥳🥳🥳

  • @Rajworld10
    @Rajworld10 3 года назад +10

    55:00 - 56:00 ❤️❤️❤️❤️

  • @vijayalakshminagisetty959
    @vijayalakshminagisetty959 3 года назад +24

    Miss tnr garu ..
    Idream anagaane tnr sir eh gurthistunnaaru...

  • @kumarsingathi804
    @kumarsingathi804 2 года назад +1

    Journalist nagaraj with bandla Ganesh combination interview ni evaru beat cheyaleru

  • @satyansn210
    @satyansn210 3 года назад +11

    Deadly combination 🔥🔥🔥

  • @chandpasha248
    @chandpasha248 3 года назад +7

    Interview motham chusa..U said about CHIRU is best asalu..Nizaniki Chiru sir great..Money evari daggaraina undochu..Sahayam chese gunam undali

  • @RajeshKumar-bq3yl
    @RajeshKumar-bq3yl 3 года назад +53

    అమ్మ బండ్ల అన్నో చాలా తెలివిగా ఇస్తునవ్ సమాధానం 2018లో చేసిన ఇంటర్వ్యూ చూసి ఏదో కామిడిగా ఉంటది మీ కంబినేషన్ అనుకున్న కానీ ఇక్కడ కత వేరుఉంది సూపరో బ్లెడ్ గణేష

  • @g.nandinisurya
    @g.nandinisurya 3 года назад +1

    Thank you sir. BSR gurinche crt ga cheparu... 💐

  • @Yaswanth4342
    @Yaswanth4342 3 года назад +18

    24:20
    Nagaraju: kcr garu matrame bagha chestunnara, mari ayana parivaram
    Bandla ganesh: two seconds silence
    Bandla ganesh: mari ipudu enduku sir controversy chestunnaru 😂😂😂

  • @sairaghav6188
    @sairaghav6188 3 года назад

    Super........ Bandla Ganesh 2.0 interview. 😁😁

  • @venkateshaduvangala9745
    @venkateshaduvangala9745 3 года назад +39

    TRS అనేది జయశంకర్ సర్ రూపకల్పన చేసిండు..
    ఇది అందరు తెలుసుకోవాలి..

    • @kannamudhiraj6392
      @kannamudhiraj6392 3 года назад

      Ippudu em antav kcr ki TELANGANA ki సంబంధం లేదు అంటావా

    • @arunsaidula6224
      @arunsaidula6224 3 года назад

      @@kannamudhiraj6392 ledu

    • @kannamudhiraj6392
      @kannamudhiraj6392 3 года назад

      @@arunsaidula6224 edikelli vasthar ra babu em telvandhi 🤙

  • @mothukupallyharish4604
    @mothukupallyharish4604 3 года назад +1

    Interview బాగుంది 👌

  • @saideep0703
    @saideep0703 3 года назад +13

    59:00 bandla crazy reaction 🤣🤣

  • @malleshbanjara1515
    @malleshbanjara1515 3 года назад +2

    భై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్న ఫ్యాన్స్ like here..
    తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్

  • @koteswararaokambhampati7526
    @koteswararaokambhampati7526 3 года назад +18

    అప్పుడు interview నే trend ,మళ్ళీ ఇది కూడా super hit.

  • @maheshsiramoni9949
    @maheshsiramoni9949 3 года назад +3

    Nagaraj anna meeru super....meeru super ga interview super ga chestharu

  • @Sam-s2-q6n
    @Sam-s2-q6n 3 года назад +9

    Dadarillindii excellent interview by Nagaraju. I have thoroughly enjoyed the interview.

  • @Sai_Rishii99
    @Sai_Rishii99 3 года назад +1

    Ganesh ana great human being...👌👍👍

  • @neelasrikanth8188
    @neelasrikanth8188 3 года назад +10

    Waiting BSP Anna And BandlaAnna Comboo Interview

  • @RajiniRajini-je2np
    @RajiniRajini-je2np 3 года назад +80

    ఫస్ట్ టైం నాగరాజు కి దొరకని గణేష్ గారు

  • @naresh9991000
    @naresh9991000 3 года назад +39

    Miss u ..TNR ..deadly combo softly...I expected ur next interview with Bandla but unexpectedly with Katraj .. but ur no more with ur interviews u r alive...

  • @pasamsydeswar1702
    @pasamsydeswar1702 3 года назад +1

    Bandla anna tho interview super ga vuntadi

  • @ravitejakula
    @ravitejakula 3 года назад +68

    30:42 Timing. Bandlanna is back

  • @RAHEEMCARS
    @RAHEEMCARS 3 года назад +33

    బండ్ల గణేష్ అన్న నువ్వు సూపర్ అన్న 👌దొండకాయ బెండకాయ నువ్వు నా గుండె కాయ గణేష్ అన్న 🤳👈✊

  • @rajkumarbhuvanagiri3164
    @rajkumarbhuvanagiri3164 3 года назад +63

    30:42😇 bandlanna mass dialogue

  • @tarak1062
    @tarak1062 3 года назад +1

    Interview chala baagundhi sir full camedi