Game Changer Movie Review | Game Changer Movie Rating | Game Changer Public Talk | Ram Charan

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 402

  • @Ramarao.336
    @Ramarao.336 6 дней назад +267

    చిన్న పిల్లలను తీసుకోండి చదువుకునే పిల్లలకి ఆదర్శంగా చూపించే సినిమా చదువుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే పవర్స్ రాజకీయ నాయకుడు పవర్స్ చాలా బాగుంది సినిమా

  • @Sedmoartnaga
    @Sedmoartnaga 3 дня назад +61

    ఒక సిన్సియర్ IPS మీద హీరో ఉచ్చ పోసిన సినిమా అయితే నచ్చుతుంది..
    ఒక సిన్సియర్ IAS....రౌడీ
    రాజకీయనాయకుడిని ఉచ్చపోయించిన సినిమా మాత్రం నచ్చదు... అలా ఉంది ఈ సమాజం..!

  • @noorakmal6708
    @noorakmal6708 4 дня назад +99

    మంచి మూవీ.. మీరూ నా మనసులో మాట చెప్పారు..

  • @vikaramreddy5887
    @vikaramreddy5887 4 дня назад +134

    ఫ్యామిలీ మూవీ రామ్ చరణ్ యాక్టింగ్ అప్పన్న క్యారెక్టర్🎉

  • @kommushyam752
    @kommushyam752 4 дня назад +123

    సూపర్ గా చెప్పావు అన్నయ్య జనరేషన్ వాళ్లకి ఎలాంటి సినిమాలు నచ్చవు రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలు నచ్చుతాయి

  • @KarthikeyaRavada
    @KarthikeyaRavada 5 дней назад +114

    ఎదిగే పిల్లలకి చూపించవలసిన మూవీ గేమ్ చేంజర్

  • @bhagath_Singh
    @bhagath_Singh 3 дня назад +14

    సినిమా ఎవరు చూసిన చూడకపోయినా families చూడాలి... పిల్లలకి చూపించండి...👍👍👍 సినిమా చాలా బాగుంది...❤❤❤

  • @ksubbarayuduksubbarayudy8190
    @ksubbarayuduksubbarayudy8190 4 дня назад +97

    సినిమా super చాలా బాగుంది

  • @ramuyedla7575
    @ramuyedla7575 6 дней назад +145

    Block buster ❤❤❤

    • @andhelaxman2626
      @andhelaxman2626 4 дня назад +11

      సినిమా సూపర్ ఉంది ఫాల్తూ నా కొడుకులు టోల్గే చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్

  • @gujjelarambabu2985
    @gujjelarambabu2985 5 дней назад +73

    👌👌👌👌బయ్యా నువ్వు. కొంతమందికి సినిమా చూడం రాదు భయ్యా

  • @anilsrinivas4343
    @anilsrinivas4343 4 дня назад +34

    Block Buster movie Game Changer Ram Charan Excellent Performance super 👌👌👍 Jai Global ⭐ Royal Ram Charan ❤️🙏👍

  • @jsrinu9308
    @jsrinu9308 4 дня назад +29

    మూవీ అయితే చాలా బాగుంది..... excellent.... గా ఉంది మూవీ...

  • @YuvarajBhandi-v3z
    @YuvarajBhandi-v3z 4 дня назад +23

    Jai Ram Charan Anna ♥️♥️♥️⭐🙏

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 3 дня назад +44

    శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ సినిమా అద్భుతంగా ఉంది చాలా చాలా ఉత్తమ చిత్రం ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కు కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అభివందనాలు అభినందనలు ఘనవిజయం పక్కా

  • @RameshRamesh-y7d
    @RameshRamesh-y7d 3 дня назад +49

    సూపర్ అన్న ఉన్నది ఉన్నట్టు
    చెప్పేవు.. థాంక్స్
    గాంధీ గారి సినిమా 100రోజులు ఆడదు..
    కడప కింగ్ అని తీ 100డేస్ 200సెంటర్స్...

    • @TMS682
      @TMS682 3 дня назад

      Dialogue ekkado vinnattu undi 😂

  • @vijaysanju576
    @vijaysanju576 4 дня назад +53

    Movie super block buster 🔥🔥🔥💥 jai Charan

  • @rajuambala786
    @rajuambala786 3 дня назад +20

    Blockbuster 🔥

  • @VeeranjaneyuluBairi
    @VeeranjaneyuluBairi 6 дней назад +63

    Super anna nuvvu ❤🔥🔥

  • @regallu-hero-nagesh
    @regallu-hero-nagesh 6 дней назад +77

    OK 👍🏻👌🏻🥰 అన్న ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ❤❤❤❤❤❤❤

  • @RamuRamu-e2m3q
    @RamuRamu-e2m3q 4 дня назад +44

    సూపర్ సూపర్ ఇట్ 💯💯💯💯💯🎉🎉❤❤🎉🎉

  • @BabyChikitha
    @BabyChikitha 4 дня назад +17

    Cinema block buster anthe

  • @NARESH-m7t
    @NARESH-m7t 3 дня назад +11

    Jai ram charan

  • @KOLATISUBBARAO-k2p
    @KOLATISUBBARAO-k2p 3 дня назад +7

    సినిమా చాలా చాలా బాగుంది 🎉🎉🎉

  • @krishnarama9063
    @krishnarama9063 4 дня назад +17

    సూపర్ గా చెప్పావు బ్రో

  • @MamathaMamatha-y7b
    @MamathaMamatha-y7b 3 дня назад +4

    Correct bro super and charan sir love you sir

  • @venkatramesh9256
    @venkatramesh9256 5 дней назад +43

    బ్లాక్ బ్లస్టర్ మూవీ

  • @Animatedbeautifullifecartoonst
    @Animatedbeautifullifecartoonst 5 дней назад +37

    Nuv cheppindi correct bro movie superrrrrrrrr

  • @Rammohan-ed9qd
    @Rammohan-ed9qd 4 дня назад +28

    Ramch👌👌💐💐👍👍👍👍👍👍

  • @monikakonduru9602
    @monikakonduru9602 4 дня назад +11

    సూపర్ గా చెప్పావ్ బ్రో 👍

  • @sridharnerella-ey5kk
    @sridharnerella-ey5kk 3 дня назад +4

    ఈ మూవీ చూసిన వాళ్లకు బుర్ర ఉంటే మంచి ఉన్నది అంటారు బుర్ర లేని వాళ్ళు వాళ్లకు అర్థం కాదు ఈ మూవీ సోషల్ మీడియా ప్రజలకు మంచి మెసేజ్

  • @maheshpotaraju3833
    @maheshpotaraju3833 4 дня назад +27

    Block buster movie

  • @pandugaramesh6938
    @pandugaramesh6938 4 дня назад +11

    సూపర్ మూవీ

  • @Chandramohan-x5g
    @Chandramohan-x5g 5 дней назад +21

    Every Indian Watch this film 🇮🇳

  • @psr5248
    @psr5248 4 дня назад +26

    హిందీలో పాజిటివ్ రివ్యూస్ పాజిటివ్ రేటింగ్స్ ఉన్నాయి మన ఎదవ లాగా నెగిటివ్ లేదు ఇక్కడ హౌలా బ్యాచ్ లు హౌలా రాజకీయాలు బాగుంది

  • @KarthikeyaRavada
    @KarthikeyaRavada 5 дней назад +15

    Nuvvu Super Brother

  • @ansarbasha2659
    @ansarbasha2659 4 дня назад +21

    కావాలనే నెగిటివ్ రివ్యూ లు ఇస్తున్నారు చెత్త నా సాలెగాళ్ళు సూపర్ గా మాట్లాడావ్ తమ్ముడు 👌

  • @Sedmoartnaga
    @Sedmoartnaga 3 дня назад +4

    హిందీ రాష్ట్రము లో IAS, IPS లు చదివే స్టూడెంట్స్ ఎక్కువ అక్కడ యూత్ & ఫ్యామిలీ వాళ్ళ అంతా బాగా నచ్చింది అని చెబుతూన్నారు. మన తెలుగు వాల్లు మాత్రం నెగెటివ్ రాజకీయాలు చేస్తున్నారు..!

  • @veereshv5604
    @veereshv5604 3 дня назад +6

    సూపర్ సినిమా❤

  • @KarthikeyaRavada
    @KarthikeyaRavada 5 дней назад +23

    Cinema super hit movie Gamchanger

  • @nallamillinagireddy9150
    @nallamillinagireddy9150 5 дней назад +13

    Bagachapparu cinema bagundi

  • @venkyjay3700
    @venkyjay3700 3 дня назад +6

    చాలా బాగా చెప్పావ్ బ్రో మంచి సినిమా

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 3 дня назад +4

    నిజమే బ్రో లౌ.గాళ్ళకి అర్థం కాదులే👏

  • @rakeshulli1874
    @rakeshulli1874 3 дня назад +5

    Chala bagundi anna ovie

  • @KMahesh-g4w
    @KMahesh-g4w 3 дня назад +3

    RC👌👌👌👌👌👍👍👍👍❤❤❤❤❤💯💯

  • @telugusrinivas8850
    @telugusrinivas8850 4 дня назад +5

    Super ga cheppav bro🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jyothisiva1532
    @jyothisiva1532 4 дня назад +17

    చదువు కున్న వాలు చూ.సే సినిమా

  • @raavis4942
    @raavis4942 2 дня назад +1

    గేమ్ చేంజర్ చాలా బాగుంది ఫ్యామిలీ మూవీ

  • @NaveenNalluri-f1d
    @NaveenNalluri-f1d 2 дня назад +1

    Game changer super cinema block buster🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @s..c2148
    @s..c2148 День назад +1

    Movie excellent ga undhi...

  • @user-bf7yl9ro8n
    @user-bf7yl9ro8n 2 дня назад +1

    Excellent bro, భలే Cheppav. యే vidamga chepoalo అలా cheppav

  • @karthikreddy009
    @karthikreddy009 3 дня назад +2

    ❤❤❤block buster mv...

  • @godavarikurrodumibabi2237
    @godavarikurrodumibabi2237 3 дня назад +3

    Nice move supar ga vundi

  • @srinivasankp-i5r
    @srinivasankp-i5r 2 дня назад +1

    Bhaga Cheppuga bro 🎉🎉🎉❤❤❤

  • @gopalarao2706
    @gopalarao2706 2 дня назад +1

    Jai venky mama ❤

  • @pkrameshgaming1262
    @pkrameshgaming1262 4 дня назад +6

    నేను చూసాను బ్రో సూపర్

  • @vijetha6696
    @vijetha6696 4 дня назад +5

    "" GAME CHANGER "" Super Hitttt 💥 💥💥 ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా,ఈ సినిమా వల్ల మీ పిల్లలు భవిష్యత్తు లో " IAS" "IPS" అవ్వాలనుకుంటారు....✍️

  • @BoiniSandeep
    @BoiniSandeep 4 дня назад +2

    చదివే పిల్లలు కచ్చితంగా చూడవలసిన సినిమా ఇది...Parents పిల్లలకి చూపిస్తే ఇలాంటి సినిమా చూపించండి..

  • @appannadhoni9859
    @appannadhoni9859 4 дня назад +14

    బొక్కలో మీడియా బ్రదర్ 👌👌👌👌

  • @laxmannaiduravula9976
    @laxmannaiduravula9976 3 дня назад +1

    సూపర్ chepyaw bro💐🙏🙏🙏❤️

  • @kuniankababu371
    @kuniankababu371 4 дня назад +6

    నిజం చెప్పావ్ సోదరా!

  • @Motivate_with_harsha
    @Motivate_with_harsha 3 дня назад +2

    National award winning movie 🎉❤❤❤

  • @rajaraogangi3410
    @rajaraogangi3410 9 часов назад

    Unbelievable movie Ram Charan great actor global star ⭐⭐⭐ IAS carter block baster family movie Ram Charan great actor global star

  • @krishnaracha824
    @krishnaracha824 3 дня назад +1

    Movie super chala chala bagundhi

  • @phanikumar9771
    @phanikumar9771 2 дня назад +1

    Super cheypav bro movie chusa challa challa bhagundi

  • @KR2PM-multi-creations
    @KR2PM-multi-creations 4 дня назад +2

    Super film.total bagundhi 👌👌👌✊✊✊🙏🙏🙏bagaledhu annavadiki nenu antunna maata.gadidhaku yemi thelusu mamidikayala Ruchi.I am a teacher.I will tell to my students to see that film.famly picture and super message film

  • @AtoZNewss
    @AtoZNewss 3 дня назад +1

    Block Buster movie

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 3 дня назад +3

    సినిమా చాలా బావుంది

  • @ramakrishnapolimera2995
    @ramakrishnapolimera2995 2 дня назад

    అన్న రిపోర్ట్ అడిగిన ప్రశ్న కు నువు ఒక్కటి చెప్పావు కధా వాడు నిజగానే ap..... తెలుసు కధా అంత మాట అన్న వాడు ఏమి అన్నలేదు..... అబ్బా సూపర్ ❤️🌹🎥💐🥰💪🤝🙏

  • @prasadgavini9817
    @prasadgavini9817 3 дня назад +1

    Excellent movie for society and family

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 3 дня назад

    చాలా చాలా మంచి సినిమా. ఫ్యామిలీ మాత్రమే కాదు స్టూడెంట్ కు కూడా ఒక అధికారి ఎలా ఉంటాడు మనం కూడా భవిష్యత్తు లో ఒక మంచి అధికారి కావడానికి స్ఫూర్తిని ఇస్తుంది ఈ సినిమా.

  • @santhoshkumar-wh3uk
    @santhoshkumar-wh3uk 3 дня назад +2

    Movie chala bagundi.❤

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 3 дня назад +2

    Movie super, చాలా బాగుంది

  • @laxmannaik2002
    @laxmannaik2002 4 дня назад +10

    Game Changer movie Excellent ga undhi 🎉🎉🎉🎉

  • @kumarveer3306
    @kumarveer3306 4 дня назад +2

    GAME CHANGER.....A mandatory message to the society and ramcharan fullfilled his roles with extraordinary performance. emotion sentiment love what not every aspect was awesome.but y the haters spreading negative

  • @satyakunchala9527
    @satyakunchala9527 3 дня назад +2

    Movie is super … very clean and responsible movie… negative talk vunna… slow ga positive talk pickup avuthundi sure gaa

  • @pitlasaikumar4644
    @pitlasaikumar4644 4 дня назад +2

    Super movie ❤❤

  • @ManmadhaRao-lm1wj
    @ManmadhaRao-lm1wj 2 дня назад +2

    Super bro love you ❤️

  • @sureshac-p6n
    @sureshac-p6n 3 дня назад +2

    Super movie❤ good concept , dear peoples accept this message this is need for present situation

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y 3 дня назад +2

    Chala baagundhi movie ❤❤

  • @rameshdhoni674
    @rameshdhoni674 4 дня назад +1

    Super movie ❤❤Game changer 👌👌

  • @KrupaM-jy9ki
    @KrupaM-jy9ki 6 дней назад +25

    Super ❤

  • @chinnapappula7324
    @chinnapappula7324 4 дня назад +13

    మూవీ సూపర్ గా ఉంది బ్లాక్ బస్టర్ హిట్ నెగెటివ్ రివ్యూలని నెగిటివ్ టాక్ ని నమ్మకండి వెరీ గుడ్ మూవీ

  • @rajusalapu9583
    @rajusalapu9583 3 дня назад +2

    మంచి త్వరగా నచ్చదు ఎవరికీ చెడు త్వరగా ఎక్కుతుంది అందుకే ఈ సినిమా నచ్చలేదు జనాలకి కానీ సినిమా చాలా చాలా బాగుంది,

  • @adimallashiva9975
    @adimallashiva9975 4 дня назад +1

    Block buster movie 🔥🔥

  • @satishsuryakumar8656
    @satishsuryakumar8656 3 дня назад +2

    డిగ్రీ చదివిన వాడికే అర్థంకాలేదు మరి నీకు ఏమి అర్థమైందో 😂

  • @moshesainam1437
    @moshesainam1437 4 дня назад +3

    మన తెలుగు డైరెక్టర్ శంకర్ లాగా కథలు రాసే దమ్ము లేదు

  • @malisetty5227
    @malisetty5227 19 часов назад

    Good movie for good people.And inspiration to present generation

  • @karthekch9
    @karthekch9 День назад +1

    Excellent movie

  • @krishnamedida5810
    @krishnamedida5810 3 дня назад +2

    Cinema super 👌

  • @bandachandu5778
    @bandachandu5778 3 дня назад +1

    Movie block buster & good msg ❤

  • @karumanchiramesh7775
    @karumanchiramesh7775 3 дня назад +2

    Superga undi

  • @kalyanmakala4508
    @kalyanmakala4508 4 дня назад +2

    Nuvu chepindhi supar bro cinema hit bro

  • @sridharnerella-ey5kk
    @sridharnerella-ey5kk 3 дня назад +1

    కరెక్ట్ చెప్పవయ్యా బ్రదర్ సూపర్

  • @sreenugorla4458
    @sreenugorla4458 3 дня назад +2

    Game chenger move society values picture

  • @muralimohan977
    @muralimohan977 3 дня назад +1

    Saw the movie with my entire family. The movie is excellent, and RC performance is awesome ❤❤❤❤

  • @Shanker123Vedansh
    @Shanker123Vedansh 4 дня назад +2

    1:40 swag reply ❤

  • @murugeshnaikm2276
    @murugeshnaikm2276 4 дня назад +1

    Block buster movie bhaiya

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 дня назад

    ఈ సినిమా యువతకు,విద్యార్ధులకు,రాజకీయ నాయకులకు,మహిళలకు,IAS,IPS అధికారులకు చాలా అవసరం.

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa3934 4 дня назад +1

    Super గా చెప్పారు 👌👌👌👌👌 అన్న నువ్వు అన్నట్లు చెత్త న కొడుకులకు మంచి movie అర్థం కాదు

  • @LalithaSivakumar-b1l
    @LalithaSivakumar-b1l 4 дня назад +2

    Super super bro very nice talking movie Blockbuster bro i am booked 5 tickets Monday evening 7pm show tomorrow i am very happy to see this movie with my family ❤😊🎉