Naa Lucky Number 5. Meeru cheppinattugaa nenu oka Bank D.M. Naaku 32 year lo promotion vachindi, Appatinunchi anta Good Going. You said 💯💯 correct. Thank You 👍🙏👍🙏💯💯🙏👍💐💐👏👏
నా పుట్టిన తేదీ 10 అంటే నెంబర్ వన్ మీరు చెప్పినది అక్షరాల నిజం శాస్త్రి గారు💥💥💥💥💥💥💥💥💥💥💥 నా జీవితంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వావ్ మీరు సూపర్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పింది 💯 నిజం. నా లక్కీ నంబర్ 8. నేను ఒక ఇంజనీర్. నాకు 36 వ సంవత్సరం నుంచి అంతా మంచే జరుగుతుంది. ఈ ఇయర్ లో నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సూపర్👌💯👌 ధన్యవాదములు 🙏👏💯👏🙏💐💐😍😍
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. నాది DOB 1.. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా. నాకు 22 సంవత్సరంలో జాబ్ వచ్చింది. 💯💯 నిజం. మీ వీడియోస్ అన్ని చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ధన్యవాదములు 🙏👍💯👍🙏💐🌹👌💯👌🌹🌹
💯 నిజమే సార్... నాకు 19 లో ఒక మంచి అవకాశం వచ్చింది కాలితో తన్నాను కష్టకాలంలో అప్ప్పుడు 22 మల్లి అదే అవకాశం job వచ్చింది చాలా కష్టంతో సంపాదించా ఇప్పుడు 37 ఏ ఫలితామో చూడాలి
గురువుగారు మీకు వందనాలు చాలా చక్కగా వివరించారు నాకు ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి తొమ్మిదో తారీఖున పుట్టింది రెండో అమ్మాయి 11 వ తారీఖున పుట్టింది మూడు అమ్మాయి 5వ తారీఖున పుట్టింది గురువుగారు వాళ్లకి గవర్నమెంట్ జాబ్స్ అదృష్టం ఉందో లేదో దయచేసి తెలియపరచగలరు హృదయపూర్వక నమస్కారాలు
miru chepina information ki na life ki okkati match kaledhu miru chepinnavani opposite ga unnayi na life lo....ippatike sagam life ayipoyindhi ipudu maruthundi ane hopes asalu ledhu guru garu numerology ni nenu chala nammutha but numerology ki opposite gane na life velluthundi okkati numerology cheppe okkati kuda na life lo jaragadam ledhu nenu already 7 months back ee video chusi comment pettanu ippatiki na life alane undi em changes levu Guru garu
Guruu gaaruu naadi 2o date aadee leeduu 38 resentgaa marriage aiee .but pregnancy kaavaadam leeduu late marriage aieendi eppudu no job biggest problem group 2 job Miss aindi.2017 loo .
అయ్యా శాస్త్రి గారు నాకు పుట్టినరోజు తెలియదు నా పేరు రాజ్ కుమార్ నేను ఎవరికి దగ్గర కు వెళ్లిన నా జాతకం చెప్పడం లేదు నా పేరు రీత్యా చెప్పిన అది కరక్టే లేదు నేను ఎలా తెలుసుకోవాలి కొంచం చెప్తారా 🙏
లక్కీ గారు.. మీరు పుట్టిన డేట్, టైం, ప్లేస్ ఇవి లేకపోతే మీ జాతకం చెప్పడానికి రాదు. ఎందుకంటే డేట్, టైం మరియు ప్లేస్ ని బట్టి గ్రహాల స్థితి గతులు మారుతూ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ రాశి, నక్షత్రం, పాదం, లగ్నం చెప్పడానికి కుదురుతుంది. మీ పేరు రీత్యా చెప్పినా కూడా అది చాలా వరకు కరెక్ట్ గా రాదు. 🙏🙏
బొంగు జరిగింది అన్ని సొల్లు మాటలు తేదిలు అంట బొంగేమీ కాదు ఎ తేది లలో పుట్టిన కష్టం పడకుండా ఏది రాదు వీళ్ళ మాటలు వినుకుంటు కూర్చుంటే అదృష్టం ఏమో కానీ మొగ్గ గు..... పోవటం పక్క😅🤣 కష్టపడితే అన్ని అదృష్టలే కష్టపడక పొతే అన్ని దూరదుష్టలే 👈
17th dob ante number 8 kindaki ostadi. 26 yrs ki adrustam annaru police kuda annaru ippudu naku 26 central Army police ki exam rasanu.. waiting for result.. miru chpina prakaram....
నా DOB 3. మీరు చెప్పింది 💯 నిజం. 32 వ ఇయర్ లో నాకు బాగా కలిసి వచ్చింది. నేను ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే. ఎక్సలెంట్ వీడియో 👌💯💯💯👌🙏👍💯👍🙏🌹🌹🌹💐💐💐
Om Namo Namha Sivayana Maha
Very very good Video
Good Good
God bless you Always All of you All the Time
Marvelous information. Marvelous saying 👌👍🌹👌👍🌹
Lii onl😮
Naa Lucky Number 5. Meeru cheppinattugaa nenu oka Bank D.M. Naaku 32 year lo promotion vachindi, Appatinunchi anta Good Going. You said 💯💯 correct. Thank You 👍🙏👍🙏💯💯🙏👍💐💐👏👏
😂😂hey Uncle real or fake😂 if real for me also 36yrs promotion
Outstanding information. Naa lucky number 6. Naa vishyamlo meeru cheppindi 💯 correct. Thank You sir 👍🙏💯🙏👍💐💐🌹🌹😍😍
మీరు చెప్పింది నిజమే శాస్త్రి గారు నా నెంబర్ 3👌👌👌👌👌👌👌👌👌👌👌👌 30 సంవత్సరాల అప్పుడు అంతా నేను అనుకున్నట్లుగానే జరిగి హ్యాపీగా ఉన్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wah..Wah.. Wonderful information about Date of Birth and Lucky Number 💐🙏👍💯👍🙏💐🌟🌟🎉🎉🌹🌹
Meeru cheppedhi nijama andi meeku ela telusu anadri life gurinchi😮
True I'm waiting for 2025 ❤️❤️
రియల్ గా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదములు💐👏🏻👏🏻
Excellent Saying Sir. Superb information 👍ℹ️👏💯👏💯👌💯🙏💐🌹
నా పుట్టిన తేదీ 10 అంటే నెంబర్ వన్ మీరు చెప్పినది అక్షరాల నిజం శాస్త్రి గారు💥💥💥💥💥💥💥💥💥💥💥 నా జీవితంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nanu kuda 10 ay
నా DoB27 నాకు అంత ఇ ఇయర్ నుండి అంత మంచి జరగాలి జాబ్ రావాలి శాస్త్రి గారు 🙏🙏
Seme to 😊
Same to
Nadi 27
Same date
వావ్ మీరు సూపర్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పింది 💯 నిజం. నా లక్కీ నంబర్ 8. నేను ఒక ఇంజనీర్. నాకు 36 వ సంవత్సరం నుంచి అంతా మంచే జరుగుతుంది. ఈ ఇయర్ లో నాకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. సూపర్👌💯👌 ధన్యవాదములు 🙏👏💯👏🙏💐💐😍😍
Very Nice information on DOB. Excellent saying sir 🙏🙏👌🌹👌🙏🙏💐💐💯💯💐💐🌺🌺
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. నాది DOB 1.. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా. నాకు 22 సంవత్సరంలో జాబ్ వచ్చింది. 💯💯 నిజం. మీ వీడియోస్ అన్ని చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ధన్యవాదములు 🙏👍💯👍🙏💐🌹👌💯👌🌹🌹
Varahi
Em job?
Fake
Volunteer job bro
@@Raju-oe6dk good bro
Super bro good feeling vachindhe.....🥰🥰🥰
Awesome post. Awesome information Sir 👍💯👌🌹💯🌹👏🎉💐🎉🙏🌟🌹🌟🌷🌷
My DOB is 9. What you said 💯 true. Fantastic video 👌🎥👌💯👌🌹👍🌹🌈🌈🙏👌💯👌🙏💐💐🌺🌺
Super exllent explaing super
మీరు చెప్పింది నిజమే నాకు కుజ దోషం,కాల సర్ప దోషం,పిత్రూ శ్యాపాలు ఉన్నాయ్ అని అన్నరు రొజు చస్తు బ్రతుకుతున్న.
Naku.kuda. atha
💯 నిజమే సార్... నాకు 19 లో ఒక మంచి అవకాశం వచ్చింది కాలితో తన్నాను కష్టకాలంలో అప్ప్పుడు 22 మల్లి అదే అవకాశం job వచ్చింది చాలా కష్టంతో సంపాదించా ఇప్పుడు 37 ఏ ఫలితామో చూడాలి
Good explaination
correct ga chepparu guruvu Garu.thank you so much.
Super sir 💐💐💯💯
Awesome....
Meeru chala baga currectga chebutunnaru
Good time pass video
గురువుగారు మీకు వందనాలు చాలా చక్కగా వివరించారు నాకు ముగ్గురు అమ్మాయిలు పెద్దమ్మాయి తొమ్మిదో తారీఖున పుట్టింది రెండో అమ్మాయి 11 వ తారీఖున పుట్టింది మూడు అమ్మాయి 5వ తారీఖున పుట్టింది గురువుగారు వాళ్లకి గవర్నమెంట్ జాబ్స్ అదృష్టం ఉందో లేదో దయచేసి తెలియపరచగలరు హృదయపూర్వక నమస్కారాలు
Super correct
Marvelous information about lucky time and year👌👌👌👌👌👌👌👌👌👌👌💥💥💥💥💥💥💥💥💥💥💯💯💯💯💯💯💯💯💯 really great video thank🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na DoB16 Naku e year nudi antha manchi jaragalani job ravalani korrukontunanu Shastri garu.
Na lakky ..nomber 2 super guruvu garu merucheppinnatte jarugutundi..😂😂❤
💯💯💯💯
Thank u
Ma husband dhi 25 guruvu garu e year manchi promotion ravalani korukuntunnanu
Atla calculate cheyyali
Yes mine 5 i m working in bank
Very Good Post 👏📯🙏👌💯👌🙏💐🎉🌹🥳🥳💐
2+3=5 నా అద్రృష్ట సంఖ్య వస్తాది
నా డేట్ అఫ్ బర్త్ మార్చి 23 నాకు ఈ సంవత్సరం జాబ్ రావాలి నా ఏజ్ 35 ధన్యవాదాలు గురువుగారు
మీరు చెప్పిన 20 తారీకు వారి జాతకం కరెక్ట్ గానే చెప్పాను నేను ఒక కళాకారుడిని
Na date of birth 06-08-1981, 6th na puttanu, no 6 , ippudu 42years but assalu em kalisiraaledhu and chala goramga undhi na paristhiti
Correct cheparu guruvu garu 3rd date nadhi
21-03-2014 time 1:30 pm e jathakam chepandi
👍👌👌👌
Eppude Naku chyppandi🙏🙏🙏
5, 14....
25 yrs naku still searching for a job ...meru 23yrs ki Luck anaru😢...so evi ani andariki jaragavuu
King laga unti nenu 1 number nadhi pelli ayana tharuvatha life spoil divorce ivvadhdhu Inka kapuramu chaeyyadhdhu
Ma husband date of birth 15 tanaki 26 kani danaki ya adrustam kalisi raledu apulu tappa
Sir 18
Ok
Naa DOB 25-6-1997naagurichi guruji
Naa DOB 25.6.1997naa jathakam chepandi guruvugaru
Nenu 1989 07 09date naku eppatiki yemi jaraga ledhu yeppudu khastalu
July 2nd birthday kani inka job raledu em chayamantaru
miru chepina information ki na life ki okkati match kaledhu miru chepinnavani opposite ga unnayi na life lo....ippatike sagam life ayipoyindhi ipudu maruthundi ane hopes asalu ledhu guru garu numerology ni nenu chala nammutha but numerology ki opposite gane na life velluthundi okkati numerology cheppe okkati kuda na life lo jaragadam ledhu nenu already 7 months back ee video chusi comment pettanu ippatiki na life alane undi em changes levu Guru garu
18 naadhi
Kani Nadi no 1 oct 10 kani naku elanti vudyogalu cheyalanukuna ravatledu piga Nadi nashta jathakam antunaru
21 April 1996 peru swathi sthalam srikakulam
Na Life lo government job vadthunda Radha cheppadi
Vivaha badham alavuntundhi
Cheppadi
My son 19/6/2012 barth gurugaru
Years 2013,2009,2010,ala vunte ela count cheyyali sir
Guruu gaaruu naadi 2o date aadee leeduu 38 resentgaa marriage aiee .but pregnancy kaavaadam leeduu late marriage aieendi eppudu no job biggest problem group 2 job Miss aindi.2017 loo .
Nenu dec 2
10 (10వ తరగతి ) తేదీ నా పుట్టిన ఇప్పటి వరకు నాకు ఎటువంటి అద్రుష్టం రాలేదు
Na date of brth 19-10-1990 ee year job vastuda guruji,please reply
19/11/1979.నా.డేట్.జాతకం. Swami
Na date of birth 04-05-1987 na life gurinchi cheppandi
What about beggers,Meeru cheppina dates lo vaallu puttaledhaa..?🙄
Naa dob 10 naaku 22 years ke govt job vachindi
10/06/2020 agast
నాది 26
నాకు 31లో జాబ్ వచ్చింది
Na number 8 .meeru cheppinattuga naku kuda 36 years ki gov job vachindi
నా డేట్ అఫ్ బర్త్ జనవరి 27/1/1989 నా జాతకం ఎలా ఉందో చెప్పండి
Maa akka date Birthday marchi 20 thana gurinchi cheppadi friend please please
My Dob 02/04/2000 ela calculation cheyali sir
Hello madam Google lo Age calculater type cheyandi madam
Ripley please
D O B date month year anni kalipi total chudala? Only date okkate chudala sastrigaru
Date Month Year Anni Kalipi Total Cheyali.. Last Lo Vache Two Digits ni Kuda Kalapali. Last ki Oka Number Vasthundi
Example please
@@vanianil5541 for Example 30/08/1995... 3+0+0+8+1+9+9+5 = 35... 3+5=8 Me Lucky No 8
16-12-1990 Na date of birth edi
Mari Naku adurstam a year lo vastundho chappandi
Reply please
(1)OM SRIM SRIYE NAMAHA.
(2)OM SRIM SRIYE NAMAHA.
(3)OM SRIM SRIYE NAMAHA.(4)OM SRIM SRIYE NAMAHA.
(5)OM SRIM SRIYE NAMAHA.
(6)OM SRIM SRIYE NAMAHA.
(7)OM SRIM SRIYE NAMAHA.
(8)OM SRIM SRIYE NAMAHA.
(9)OM SRIM SRIYE NAMAHA.
(10)OM SRIM SRIYE NAMAHA.
(11)OM SRIM SRIYE NAMAHA.
I WANT GOVT JOB
Guruvu garu
Na date of birth-04/02/2004
Place:parigi
Time: morning 8,day : Wednesday
Nadi eee rash cheppandi guruvu garu
Eee year lo job vastado cheppandi please
మీరు చెప్పిన 27నదీకనీ28వచెసరికిమెతంపోయింది
6 ki cheppaledhu sir endhuku
Guruvu garu
Na date of birth20/01/1990
Na rashi ynto chyppandi pls
Jayasree Garu.. DOB Okate Saripodu. Meru Puttina Place and Time Kuda Pettandi.
అయ్యా శాస్త్రి గారు నాకు పుట్టినరోజు తెలియదు నా పేరు రాజ్ కుమార్ నేను ఎవరికి దగ్గర కు వెళ్లిన నా జాతకం చెప్పడం లేదు నా పేరు రీత్యా చెప్పిన అది కరక్టే లేదు నేను ఎలా తెలుసుకోవాలి కొంచం చెప్తారా 🙏
లక్కీ గారు.. మీరు పుట్టిన డేట్, టైం, ప్లేస్ ఇవి లేకపోతే మీ జాతకం చెప్పడానికి రాదు. ఎందుకంటే డేట్, టైం మరియు ప్లేస్ ని బట్టి గ్రహాల స్థితి గతులు మారుతూ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ రాశి, నక్షత్రం, పాదం, లగ్నం చెప్పడానికి కుదురుతుంది. మీ పేరు రీత్యా చెప్పినా కూడా అది చాలా వరకు కరెక్ట్ గా రాదు. 🙏🙏
Hand chuse chepavachu
Bro nadi Date of birth 20.6.2002 chepha gala Ra please bro
My dob 30/08/1995 idi ela calculate cheyali
3+0+0+8+1+9+9+5 = 35... 3+5=8 Me Lucky No 8
Na Dob,30
Sir nenu august 1 2002 dob
Na date of birth 27 naku gov job undo ledo cheppandi shasri garu
Kachitanga undi don't worry
బొంగు జరిగింది అన్ని సొల్లు మాటలు తేదిలు అంట బొంగేమీ కాదు
ఎ తేది లలో పుట్టిన కష్టం పడకుండా ఏది రాదు
వీళ్ళ మాటలు వినుకుంటు కూర్చుంటే అదృష్టం ఏమో కానీ మొగ్గ గు..... పోవటం పక్క😅🤣
కష్టపడితే అన్ని అదృష్టలే
కష్టపడక పొతే అన్ని దూరదుష్టలే 👈
ఏదైనా కష్టపడాలి తరువాత. మీఅంకెలు చూసి ఆనందించండి
miru chepindhi daniki na puttina date ki okati kuda match avaledhu sir 😢
17th dob ante number 8 kindaki ostadi. 26 yrs ki adrustam annaru
police kuda annaru
ippudu naku 26 central Army police ki exam rasanu..
waiting for result.. miru chpina prakaram....
miru chpina prakaram results pass. Inka events qualification undi ika....
10/01/2015 Varun tej
మరి దురదృష్టం?
Ha nijame nenu 20 na puta nenu songs rastanu
Good morning sir my DOB is 23-05-1991 ,,any govt job for me,, present I'm unemploye
100P%
😂😂naa gurinchi neeku ela telsu bro no 4
5:28
27date Raledu
Hi sir 29/02/1988 explain this lacky number
Naa date of birth 30 kani meeru cheppindi okkati jaragaledu maa husband ki kuda meeru cheppina age kuda aipoindi 😮😮😢
Ayyo, ante video lo cheppindi correct kada madam,