మోడీ జగన్ కలిసి ఆడే నాటకం. విజయ్ సాయి నీ BJP లో చేర్చుకొని జగన్ని కేసుల నుంచి కాపాడడం కోసం ఈ రాజీనామా డ్రామా. మోడీ గారు జగన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మా బంధం పార్టీలకి అతీతమైనది మీరు ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుక కూడా పికలేరు అని జగన్ అంటున్నాడు. జగన్ చెప్పినట్లు మోడీ PM గా ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా ఎవరూ పికలేరు.
మరి బాబు గారు కూడా ప్లాన్ B అమలు చేసాడు కదా.2019 లో ఓటమి తర్వాత వెంటనే తమ ముగ్గురు టాప్ రాజ్యసభ ఎంపీ ను కనీసం రాజీనామా చేయించా కుండా బాబు గరే దగ్గర ఉండి మరి వారిని బీజేపీ లోకి జంప్ చేయించి నాడు కాదా. మరిచిపోయారా సర్. రాజకీయాల్లో బాబు ఒక్కరే చక్రాలు,బోగరాలు తిప్పారు. ఇపుడున్న రాజకీయాల్లో అందరూ తీపుతారు చక్రాలు. అసలు పవన్ గారు dy. cm ఉండేదే బాబు మీద నిఘా ఉంచడానికి. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ప్లాన్. అసలు మొన్న అమిత్ షా గారు ap కి సుడి గాలి పర్యటన ఎందుకు చేశారు అనుకుంటారు. పవన్ సీట్ కు ఈ టీడీపీ వారు ప్రమాద గంటికలు మోగిస్తున్నారు అని మోడీ గారికి మెసేజ్ అందినట్టుంది. అందుకే షా గారు వచ్చి బాబు గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అప్పటి నుండే టీడీపీ వారు సైలెంట్ అయిపోయారు. బాబు గారి దవోస్ టూర్ గురించి కనీసం పవన్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకు ap కూటమి లో ఏదో జరుగుతుంది. టీడీపీ మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు కింద మరి ఏ మొక్క బ్రతికి బట్ట కట్టాదు.
@sreeramkrishnaiahchalla3620, అయ్యా,చిరంజీవి గారు రైట్ రాయల్ గా వైట్ కాలర్ తో ఒక నేషనల్ పార్టీ లో విలీనం చేశాడు,అందరిలాగా నక్కజిత్తుల రాజకీయాలు చేయలేక. ఆ నాక్కజిత్తుల లా మీడియా మేనేజ్మెంట్ ,బాకాలు ఊదే చిల్లర సన్నాసులు లేరు గా చిరంజీవి గారికి.😂😂😂
బాబుగారు జగన్గారు ఇద్దరిలో సఖ్యత కొరవడితే భాజాపాకి ఎదురెళ్లి అవకాశము ఇచ్చినట్లే. దీనివల్ల ఇద్దరికీ నష్టమే రానున్నారోజుల్లో రెండు పార్టీలు కనుమరుగై పోతాయేమో. నేడు వారైతే రేపు మనం అని అవచ్చు అని మర్చిపోకూడదు.
సాయిరెడ్డి సొమ్ములు జగన్ దగ్గర ఇరుక్కొని ఉంటాయి, . . . నా వాటాలు నాకు ఇవ్వకపోతే అప్రూవర్ గా మారి నిన్ను బొక్కలోకి తొయిస్తా అని జగన్ ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. జగన్ ఇచ్చాడా.. . ఆ సొమ్ములతో లండన్ పారిపోయి గడిపేస్తాడు.. . . . . లేకపోతే రాచ పీనుగ లాగా జగన్ ని కూడా జైల్ కి తోడు తీసుకెళతాడు.
సేమ్. CM. RAMESH. సుజనా చౌదరి గారి మాదిరిగా కావచ్చు. సేఫ్ జోన్ గేమ్. మేబీ
నిజం 👍
సాయిరెడ్డి ఎ పార్టీ లో చేరినా ఇక జన్మలో గెలవడు, ఇలాంటి ఒడిపోయే గుర్రాన్ని బిజేపి ఏంచేసుకుంటుంది?
రాజకీయనాయకులు వ్యవసాయం ఎక్కడ చేస్తారు? గవర్నర్ బంగళా లోనా ! ఇది అర్థము అవుతుందా !
Narendra modi intlo ayyuntundi😂
పేద ప్రజల గుండె లోతుల్లో ఉండే ఒక నాయకుడు..దేశాన్నే శాసించే రోజులు వస్తాయి.
I thought sai will be going to BJP
If gone to BJP, will become MP for BJP.(same designation)....then why ?
He will be chief minister face of BJP in Andhra Pradesh.😂
@@Harikrishna379 he has a danger which party when he will joined
@@allinone1133 gaaru...though you are right, why he will join in same designation...am expecting him to be governor.
మోడీ జగన్ కలిసి ఆడే నాటకం. విజయ్ సాయి నీ BJP లో చేర్చుకొని జగన్ని కేసుల నుంచి కాపాడడం కోసం ఈ రాజీనామా డ్రామా. మోడీ గారు జగన్ని సొంత కొడుకులా చూసుకుంటున్నారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మా బంధం పార్టీలకి అతీతమైనది మీరు ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుక కూడా పికలేరు అని జగన్ అంటున్నాడు. జగన్ చెప్పినట్లు మోడీ PM గా ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా ఎవరూ పికలేరు.
దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అతి త్వరలో వాత పెడతాడు
Alantti appudu TDP NDA nundi bayatiki enduku ravadam ledhu?????
మీ అభిప్రాయం నేను ఏకిబిసునాను ఇది నిజం 👍
Ycp, janasena, bjp okkate boss.
మరి బాబు గారు కూడా ప్లాన్ B అమలు చేసాడు కదా.2019 లో ఓటమి తర్వాత వెంటనే తమ ముగ్గురు టాప్ రాజ్యసభ ఎంపీ ను కనీసం రాజీనామా చేయించా కుండా బాబు గరే దగ్గర ఉండి మరి వారిని బీజేపీ లోకి జంప్ చేయించి నాడు కాదా. మరిచిపోయారా సర్. రాజకీయాల్లో బాబు ఒక్కరే చక్రాలు,బోగరాలు తిప్పారు. ఇపుడున్న రాజకీయాల్లో అందరూ తీపుతారు చక్రాలు. అసలు పవన్ గారు dy. cm ఉండేదే బాబు మీద నిఘా ఉంచడానికి. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ప్లాన్. అసలు మొన్న అమిత్ షా గారు ap కి సుడి గాలి పర్యటన ఎందుకు చేశారు అనుకుంటారు. పవన్ సీట్ కు ఈ టీడీపీ వారు ప్రమాద గంటికలు మోగిస్తున్నారు అని మోడీ గారికి మెసేజ్ అందినట్టుంది. అందుకే షా గారు వచ్చి బాబు గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అప్పటి నుండే టీడీపీ వారు సైలెంట్ అయిపోయారు. బాబు గారి దవోస్ టూర్ గురించి కనీసం పవన్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకు ap కూటమి లో ఏదో జరుగుతుంది. టీడీపీ మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు కింద మరి ఏ మొక్క బ్రతికి బట్ట కట్టాదు.
TDP ki భయం గా ఉన్నది
Yes
Athanu BJP lo join avuthadu next athanu Valla leader ki political help chestadu
అన్నీ మీకే తెలుస్తయి
జెండా పీకేస్తున్నాడు, చిరంజీవి లాగా 😂
@sreeramkrishnaiahchalla3620, అయ్యా,చిరంజీవి గారు రైట్ రాయల్ గా వైట్ కాలర్ తో ఒక నేషనల్ పార్టీ లో విలీనం చేశాడు,అందరిలాగా నక్కజిత్తుల రాజకీయాలు చేయలేక. ఆ నాక్కజిత్తుల లా మీడియా మేనేజ్మెంట్ ,బాకాలు ఊదే చిల్లర సన్నాసులు లేరు గా చిరంజీవి గారికి.😂😂😂
బాబుగారు జగన్గారు ఇద్దరిలో సఖ్యత కొరవడితే భాజాపాకి ఎదురెళ్లి అవకాశము ఇచ్చినట్లే. దీనివల్ల ఇద్దరికీ నష్టమే రానున్నారోజుల్లో రెండు పార్టీలు కనుమరుగై పోతాయేమో. నేడు వారైతే రేపు మనం అని అవచ్చు అని మర్చిపోకూడదు.
విజయ సాయి రెడ్డి పేపర్ పేరు శాంతి ఎలక న్యూస్ పేపర్ జగన్ విజయశారెడ్డి ఆడుతున్న నాటకం డ్రామా
సాయిరెడ్డి సొమ్ములు జగన్ దగ్గర ఇరుక్కొని ఉంటాయి, . . . నా వాటాలు నాకు ఇవ్వకపోతే అప్రూవర్ గా మారి నిన్ను బొక్కలోకి తొయిస్తా అని జగన్ ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. జగన్ ఇచ్చాడా.. . ఆ సొమ్ములతో లండన్ పారిపోయి గడిపేస్తాడు.. . . . . లేకపోతే రాచ పీనుగ లాగా జగన్ ని కూడా జైల్ కి తోడు తీసుకెళతాడు.
99% ycp break anukuntunnanu muguru kalsi okdi meda pethnaamu ento e rajikeyalu
A2 లని బిజెపి లో ఎలా చేర్చుకొంటారు. ఇంతకంటే దరిద్రం వుందా
ష్ --- ---- -----
ఇక BJP close?
Idi antha jagnnatakkam namma vaddu,ekkada chestadu vyavasayam ,mundani Sunni vyavasayam chestademu kothi
Chi gadini rajsabha ki tisukovataniki modi plan vijaysai resignation
Ee.sai.rajakeeya.gajji.vaduluthundani.anukuntunnaraa
GUJARATHI SKECTH STARTS. ON AP ....TDP COME OUT FROM 3 ROSESTO PROTECT PARTY & GOVT
😂nee paristhithi😂