Jagan Arrest But One Twist: జగన్ పై కేసు, అరెస్టు, బాబు రెడీ | కానీ అదానీని ఎలా డీల్ చేయాలి | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 232

  • @sathishsegge7657
    @sathishsegge7657 3 дня назад +25

    ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి మూల కారణం ఈ ఆర్థిక నేరస్తులే!
    ఇలాంటి వారిని రక్షించే రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశం ఇలాగే ఉంటుంది.

  • @venkatp5639
    @venkatp5639 3 дня назад +49

    నిన్న మీరు చేసిన వీడియో అందరికంటే బెస్ట్ . చాల చక్కగా వివరించారు స్కామ్ ఎలా జరిగిందని . అలంటి వీడియోలు దేశభక్తి రాష్ట్ర భక్తి కూడా. ఈ స్కామ్ మీద ఇంకా డీప్ గా వెళ్ళండి .

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 3 дня назад +41

    భగవంతుడు చెయ్యబోయే దానికి ఎటువంటి ప్రణాళికలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ని కాపాడమని ఎంతోమంది భగవంతునికి చేసిన ప్రార్థనల ఫలితమే ఈరోజు. ఎవరు చేసిన దాని ఫలితం వారికి చక్కగా చేరుతుంది.

    • @couragecub1473
      @couragecub1473 3 дня назад

      Arrest kadu cheyalisindi, encounter cheyali e 420 gadi ni

    • @satishirrinki5967
      @satishirrinki5967 3 дня назад

      ఆవును అండి ఇంకా కొన్ని కొండ గొర్రెలకు అర్థం కావడంలేదు....

    • @jyothi9882
      @jyothi9882 3 дня назад +2

      Correct andi

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 День назад

      ​@@couragecub1473ala cheste e leader and party migaladu

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    మాజీ ముఖ్యమంత్రి అనే బదులు సైకో ముఖ్యమంత్రి అంటే బెటరు ఎందుకంటే సైకో చేసేది పరిపాలన అలాగే ఉంది కాబట్టి

  • @seenutheboss734
    @seenutheboss734 3 дня назад +21

    పాయ అంత అయిపాయ మ లేవన్ రెడ్డి మధ్యలో వున్న కాస్త గౌరవం కూడా పాయ😢

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 3 дня назад +68

    Ap లో ఎంక్వయిరీ చేసిన సింపుల్ గా తెలీదు గుర్తులేదు మర్చిపోయా అని తప్పుకుంటారు... ఇంతకీంటే ఏమి జరగదు

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 3 дня назад +4

      Correct Bro Our Systems are like that

    • @murthy2233
      @murthy2233 3 дня назад +2

      Money yetla vachchindho proof kaavali first, naku telisi Indian banks lo deposit cheyyaru, London bank lo or jagan ki vere countries lo account vunte dhanilo chestharu

    • @seenutheboss734
      @seenutheboss734 3 дня назад

      ఏంటి బ్రూ అంత మాటన్నావ్👌😂😂😂😂

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 3 дня назад

      ​@@cherukururuthwik2347 America police lu Ela chepthe vinnaru ekada police lu strict

    • @murthy2233
      @murthy2233 3 дня назад +1

      @@Ramarao0125 AVUNU BRO VIVEKA MURDER, ANNI PROOFS VUNNA JAGAN SCAM CASE LU, MLC ANANTHA BABU CASE, HIGH COURT JUDGES MEEDHA SOCIAL MEDIA LO VAAGINA CASE LU, KUDA YEMI JARAGHADHU

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 3 дня назад +17

    శ్రీనివాస్ గారూ మీకు జగన్ అంటే చాలా అభిమానం అని ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. ఐనా దయచేసి నా కోరిక ఒకటి మన్నించండి అదేమిటంటే ఈసారి జగన్ గురించి చెప్పేటప్పుడు పులివెందుల MLA అని చెప్పండి చాలు. ఆయనని మాజీ ముఖ్యమంత్రి అని చెప్ఫడం నాకు ఇష్టం లేదు

    • @26vijay28
      @26vijay28 3 дня назад

      Chudaku video ayithe

  • @krishnavaraprasadchalasani6354
    @krishnavaraprasadchalasani6354 3 дня назад +16

    మనఖ్యాతి అంతర్జాతీయం.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 3 дня назад +8

    అవినీతి IAS, IPS అధికారులు మీద చర్యలు తీసుకోలేని కూటమి ప్రభుత్వం నరేంద్రమోదీ దత్త పుత్రుడు నీచుడైన జగన్ మీద ఎటువంటి కేసు పెట్టలేదు అని నా అభిప్రాయం

  • @chowdarypasala6216
    @chowdarypasala6216 3 дня назад +15

    మీరు అనవసరంగా జర్లిస్ట్ అయ్యరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవ్వాలిసింది శ్రీనుగారు😂😂🎉😊

    • @hari__009
      @hari__009 3 дня назад

      జర్నలిస్టు బ్రో😮

    • @chowdarypasala6216
      @chowdarypasala6216 3 дня назад +1

      @hari__009 speling mistake bro

  • @satishchowdary7420
    @satishchowdary7420 3 дня назад +16

    అదాని నీ టచ్ చేస్తే బీజేపీ ఊరుకోదు. అదాని నీ టచ్ చేయకుండా జగన్ దగ్గరకు రారు... ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కేసు వేసిన... జగన్ మిద ఉన్న కేసులు లో ఇది ఒకటి అవుతుంది అంతే కానీ ఏం చేయరు.... ఇక్కడ ఫూల్స్ అయేది ఒక్క ఆంధ్రప్రదేశ్ జనం మాత్రమే....

  • @Ssfact-96
    @Ssfact-96 2 дня назад +1

    కూటమిలో వున్నా మోడీ తాతకి జై.
    ఏది ఏమి అయినా ఇసుక మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ...

  • @HARISH2153
    @HARISH2153 3 дня назад +13

    అమెరికాలో aadhani మీద మాత్రమే కేసు జగన్మోహన్ రెడ్డి మీద లేదు కానీ AP లో మంత్రి మండలి ఆమోదం లేదు కాబట్టి సుమారు 2l కోట్ల భారం పడే SECI ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అదే మనుకు కావాలి
    లంచం సొమ్ము ఎక్కడా అని తెలిసే వరకు జగన్మోహన్ రెడ్డి సేఫ్
    అమెరికాలో ఎకనమిక్స్ ఆఫన్స్ తీవ్ర నేరం చాలా కఠినంగా ఉంటాయి భారి జరిమానాలు ఉంటాయి aadhaniకి అక్కడ శిక్ష పడుతుంది వివిధ దేశాల్లో aadhani కంపెనీలకు ఇబ్బందులు తప్పవు

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 3 дня назад +26

    చంద్రబాబు నాయుడు పిరికోడు భయస్ధుడు. జగన్ నీ దేవుడు కూడా ఏమి చేయలేడు బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం.

    • @Adiseshukondra
      @Adiseshukondra 3 дня назад +1

      Yes correct

    • @MR.Uday_Reddy.
      @MR.Uday_Reddy. 3 дня назад +1

      😂😂 adhi kuda chudam le ... Kalalu kantu undu😅

    • @Ai3dwrk
      @Ai3dwrk 3 дня назад

      Orey em cheyaledu aney ga 11 ki techaru 151 nunchi next pikey vadu

    • @venkatp5639
      @venkatp5639 3 дня назад +6

      చంద్రబాబు చాల టఫ్ . చాల మందికి తెలియదు . బయటకు చాల సాఫ్ట్ గా కనపడతారు

  • @satyaachintha2340
    @satyaachintha2340 3 дня назад +4

    ఇదసలు తేలే వ్యవహారమే కాదు.
    చంద్రబాబు మార్క్ హడావుడి మాత్రమే.
    ఏదో కేసు పెట్టామని చెప్పి తప్పించుకోడానికే.
    ఇప్పటి వరకు ఉన్న కేసుల్లోనే చంద్రబాబు కు జగన్/కనీసం నెంబర్ 2 వరకైనా వెళ్ళాలంటే భయం (మోదీ వల్ల). ఎవరికైనా సులభంగా అర్ధమవుతుంది.
    ఏదేమైనా బిజెపి ఏపీ ప్రజల పాలిట మెయిన్ విలన్. ఈ విషయం విస్తృతంగా ప్రచారం జరగాలి.
    ఇప్పుడు బిజెపి కి లోక్ సభ సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టే ఇష్టం లేకున్నా తప్పనిసరై అభివృద్ధికి నిధులిస్తుంది.

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 3 дня назад +1

    బాబూ garu సై అని అంటున్నారు. సీఎం కీ సంబంధం ఏంటి శ్రీనివాస్

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 дня назад +3

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @shivachakraworthyodanapura4430
    @shivachakraworthyodanapura4430 3 дня назад +20

    జగన్ మీద ఎంక్వైరీ అంటే బలే జోక్ గా ఉంది 😂

  • @venkateswarareddykesari5076
    @venkateswarareddykesari5076 3 дня назад +1

    బ్రో జగని ని అరెస్ట్ చేయాలంటే ముందు ఆదానిని అరెస్ట్ చేయాలి ..అది జరగాలంటే మోడీ పర్మిషన్ కావాలి..కాబట్టి ఇది ఎం జరగదు నువ్వు కొంచెం సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టు

  • @deverakondamrutyumjayarao321
    @deverakondamrutyumjayarao321 3 дня назад +1

    మేము సేకి నుండి కొనుగోలుకు అంగీకరించామని ఆదాని వద్ద కాదని, సేకి వద్ద నుండి మాత్రమేనని,, అది మీరు గుర్తించాలని మా సాక్షి చెబుతోంది.

  • @ViswanadhVinnakota-k9i
    @ViswanadhVinnakota-k9i 3 дня назад +3

    అదాని ఇతను వ్యాపారావేత్త అడ్డగోలుగా ఐనా సరే వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే నైతికత లేని వ్యాపారి.. మరి మన జగనన్న నా sc లు, నా st లు, నా, బీసీ లు, నా మైనారిటీలు అని చెప్పుకునే నిరుపేద సిఎం కదా.. వీడి విలువలు, విశ్వాసనీయత డబ్బు చూడగానే ఏ చర్చిలో పెట్టి తాళమేశాడు..

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 3 дня назад +3

    Shubhodyam srinivasu garu

  • @varaha-wr6od
    @varaha-wr6od 3 дня назад +3

    అన్న సేఫ్ ఐతే ,కేసు పెట్టే ఛాన్స్ లేదు ఇంకా..

  • @gangadharao4756
    @gangadharao4756 3 дня назад +1

    ఏమైనా తాతగారి ఒప్పుకోవాలి

  • @MurugeshMadhu-rl7ck
    @MurugeshMadhu-rl7ck 3 дня назад +2

    Good morning sir 🎉🎉

  • @sominaidu8730
    @sominaidu8730 День назад

    లంచం కేసులో జగన్ ని అరెస్ట్ చేయాలంటే అదానీ కూడా అరెస్ట్ చేయక తప్పదు

  • @srivasudev
    @srivasudev 3 дня назад +3

    Jagan ni arrest cheyalante Modi, Amitshaw, high court judges, supreme court judges ki kuda ishtam ledu. Jagan ni yevaru yemee cheyaleru. Manadi oka chetha gaani, cheva Lani vyavastha.😄😄

  • @karthik1987able
    @karthik1987able 3 дня назад +1

    Waiting

  • @Mr.Rao__vlogs
    @Mr.Rao__vlogs 3 дня назад

    Good Decision

  • @SSJshorts
    @SSJshorts 3 дня назад +1

    Universal Guru is there to protect.

  • @CKhaderBasha-ee4jm
    @CKhaderBasha-ee4jm 3 дня назад

    చంద్రబాబు కు మంచి అవకాశం

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 3 дня назад +1

    Good very good

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 3 дня назад +1

    భయం. రేపు నన్ను మరలా లోపల వేస్తాడేమోనని భయం

  • @tarakaramarao6141
    @tarakaramarao6141 3 дня назад +4

    toch koda కష్టం

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 3 дня назад +2

    పెద్దమోత్తంలో డబ్భు వస్తుంది అంటే ఎవరు మాత్రం ఆలస్యం ఛేస్తరు

  • @rambaburam418
    @rambaburam418 3 дня назад +6

    అరెస్ట్ అవసరం లేదు కానీసం లాంచం తీసుకున్నాడు అని నిరూపిస్తే చాలు

  • @Star-gp2nn
    @Star-gp2nn 3 дня назад +1

    నమ్మవచ్చా, శ్రీ రెడ్డి అరెస్ట్ అన్నారు పోసాని, అన్నారు rgv అన్నారు విజయ్ సాయి రెడ్డి డిఎన్ఏ అన్నారు రోజా ఆడుదాం ఆంధ్ర అన్నారు ఏమి లేదు

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 дня назад

    Namaste 🎉

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 дня назад +2

    Okay 🆗 good

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 дня назад

    అంత ధైర్యం ఎవ్వరికీ లేదు.

  • @gopinallani6
    @gopinallani6 3 дня назад

    If Government cancel the contract, that is punishing the Adani company. No need to file case on adani

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 3 дня назад +1

    Ed అటాచడ్ కేసు నే 10 ఏళ్ల నుండి జగన్ ని ఏమి చేశారు. డబ్బులు దొరక్కుండా ఈ కేసు లో జగన్ ఫ్రూఫ్ దొరక్కుండా . మన కోర్ట్ అసలు కేసు తీసుకొంటుందా. డబ్బులు ఎక్కడ చేతులు మారాయి అనేది పట్టు కొంటే ఆ వివరాలు అమెరికా చెప్పితే అప్పుడు ఇద్దరు ఇరుక్కుకుంటారు

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 3 дня назад +1

    Please n counter Escobar of ap

  • @subbaraokistam5581
    @subbaraokistam5581 3 дня назад +4

    నువ్వు ముందే భయపెడుతున్నావు ఏం జరగనుంది

  • @karanamsunny2737
    @karanamsunny2737 2 дня назад

    వీడు రాష్ట్రానికి, దేశానికే కాదు లోకానికి, విఘతాము

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 дня назад

    జగ్గడు ని వదలకూడదు వీడు పోతే దరిద్ర ము వదిలేస్తది

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 3 дня назад

    రాజకీయ నాయకులు యూ ట్యూబ్ ఛానెల్స్ చెప్పే మాటలు ఎవరు నమ్మరు

  • @KmkKmk-u5y
    @KmkKmk-u5y 3 дня назад

    Annna Inka dhini meda press meet pattaledu

  • @rapo8576
    @rapo8576 3 дня назад

    anna ni analysis chalatappu vellu cheet chesindi Americans ni ekkadadakkunna denkopotaru

  • @NeelamVenkateswaraRao-y2s
    @NeelamVenkateswaraRao-y2s 3 дня назад +5

    మోడీ బాబా ప్రధాని గా వున్నంత కాలం జగన్ వెంట్రుక ముక్క కూడా పీకనివ్వడు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీలేదు పవన్ కళ్యాణ్ మోడీ భక్తుడు

  • @subbus3342
    @subbus3342 3 дня назад

    WELL SAID. BROTHER
    CLEARLY. WHAT WILL
    HAPPEND TO. JAGAN?
    THIS IS. AP PEOPLE'S
    DOUBT. SOMEBODY IS
    SAVING JAGAN BEHID.
    WHO IS THAT BLACK
    SHEEP. ?

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z 3 дня назад

    చంద్రబాబు నాయుడు ఆదోని ఢీకొన్న అట్లే జగన్ రెడ్డి కొంటే

  • @Y.L.Jayaraj
    @Y.L.Jayaraj 3 дня назад

    Any one can PIL and it’s a fit case and I’m confident that many will file PILs

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 3 дня назад

    మీడియా హడావుడి తప్ప ఏమీ జరగదు. అంతా పై వాడి దయ. నాలుగు రోజులు పోతే ప్రజలు కూడా మరిచి పోతారు.

  • @26vijay28
    @26vijay28 3 дня назад

    No one can arrest jagan

  • @akevivakeviv1539
    @akevivakeviv1539 3 дня назад

    F B i takes care off all

  • @udaybhaskarveluvolu4557
    @udaybhaskarveluvolu4557 3 дня назад

    CBN won't take any serious action against Jagan. ❤❤

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 3 дня назад

    Speed it up

  • @cryvell2109
    @cryvell2109 3 дня назад

    Banu garu case veÿa kapoyina there will be people who will file Pil

  • @ramanavable
    @ramanavable 3 дня назад +7

    Jagan ni arrest cheyyadam CBN valana kaadu because jagan ki modi support undi

    • @bkanakaiah173
      @bkanakaiah173 3 дня назад +1

      Jagan ki modi support unna appudu ma mp maku evandi iyya ani bytaki vachadu anuko inka antay Central lo congress vastadi so jagan ki modi support undadhu

  • @rajtarun7785
    @rajtarun7785 3 дня назад

    Money trail ki evidence lekunda e case lo justice jaragadhu.....just like skill scam case la ipothundi

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 3 дня назад

    జగన్ కి అతని అనుచరులకు గుర్తులేదు,మర్చిపోయా,తెలియదు, అనే జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులకు మందు డిల్లీ పెద్దల దగ్గర ఉంది. కాని వాళ్ళు ఆ మందు వేయరు.ఆ మందు వేస్తే వాళ్ళందరి నిజరుపాలు బయట పడతాయి. అదీ భయం.

  • @sanapathisantosh7127
    @sanapathisantosh7127 3 дня назад +1

    ఆంధ్రా పోడ్ కాస్ట్ ఛానల్ లో మార్కెట్ రేటు 4 రూపాయలు , 5 రూపాయలు అని చెప్పారు . అలా అయితే మనకి థాకువకే యిచ్చారు అని చెబుతున్నాడు .

    • @Ramarao0125
      @Ramarao0125 3 дня назад

      Adi nijam.. elanti sollu news vinte solla gallau avutaru

  • @vishnureddy7624
    @vishnureddy7624 3 дня назад +2

    Roju oka scam gurinchi cheptharu,e okka danikyna proof vundha,okka arrest ayna jariginda?

  • @SHAIKValibasha-i7z
    @SHAIKValibasha-i7z 3 дня назад

    చంద్రబాబు నాయుడు అట్లాంటి 99 ఉండాలంటే

  • @csrao6639
    @csrao6639 3 дня назад

    నిన్న ఆర్ కే చెప్పాడుగా

  • @RamuduRamudu-d9r
    @RamuduRamudu-d9r 3 дня назад

    Okena😇anna,oneside na

  • @gvmaths4005
    @gvmaths4005 3 дня назад

    జగన్ ఫై కేసు నమోదు చేస్తే ప్రజలకు లబ్ది చేకూరుతుందా? ప్రజల ఫై భారం పడే ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదు?

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 2 дня назад

    మెగావాట్లు=MW(notMV)

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 3 дня назад

    Without questioning and framing adani you can't frame charges against jaggu if babu dares to file a case against adani ,it directly leads to confrontation with Modi that's why babu never touch adani instead of that Babu tries to bargain reduction of price which stands at rs.2.49ps per unit +distribution losses costs fixed at around rs.50ps per unit +distribution charges fixed at rs.2.30ps per unit and other miscellaneous charges goes around rs.5.80ps by using this case babu tries to bring down charges of unit cost as less as possible .

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 3 дня назад

    రాహుల్ గాంధి పీఎం అయితే తప్ప ఈ కేసు సాల్వ్ కాదు

  • @vigghnnaesh
    @vigghnnaesh 3 дня назад

    Case ledu bongu ledu

  • @PawaniGanta
    @PawaniGanta 3 дня назад +1

    Tapu Saina varini government vadalina.courtulu.vadalina.kalam.avarini.vadaladu.edi.nijam

  • @SrinivasRao-wl5vg
    @SrinivasRao-wl5vg 3 дня назад

    జగన్ గారు మీద ఎంక్వారి అంటే నాకు గుర్తు లేదు మర్చిపోయా అని మాత్రమే జవాబు వస్తుంది. డబ్బు ఎంత కావాలి అంటే అంత ఇవ్వగలరు ఎస్కేప్ రాజా is gone

  • @sivachikkam5199
    @sivachikkam5199 3 дня назад

    Nanyamaina vidhyuttu icharu bro anduke ekkuva rate

  • @sathyanarayana6623
    @sathyanarayana6623 3 дня назад

    కూటమి కి అంత సీను లేడు

  • @kumarikota82
    @kumarikota82 3 дня назад +2

    Atanni evvaroo emee cheyyaleru , cheyyaru koodaaa , inko 35 to 40 years Ap prajau apramattam gaa undaali , ee madyalo atanu cm ayite ee saari AP map lo koodaa undakundaa chestaaru

  • @Rayudu1005
    @Rayudu1005 3 дня назад

    😢😢😢🎉🎉😢😢😢

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 3 дня назад

    జగన్ అన్న....... నువ్వు సూపర్......
    జాతీయ. నుండీ.....అంతర్జాతీయ. ఎదిగిపోయావు.......

  • @balaapparao8340
    @balaapparao8340 3 дня назад +1

    Unit rate ippudu entha annaa rs 1

  • @nnrao1836
    @nnrao1836 3 дня назад

    ❤ AS LONG AS PM NARENDRA MODI IS THERE NOTHING WILL HAPPEN TO JAGAN AND ADANI WAIT AND SEE ❤

  • @Pulseofindia_TheTruth
    @Pulseofindia_TheTruth 3 дня назад

    If in case the same allegations made on either Babu or other leaders at present, the next minute Jagan can send them to jail. But I don’t know why Present govt is thinking about this even there have proper evidences at least to file the case also

  • @sasisasidhar8206
    @sasisasidhar8206 3 дня назад

    Adani mida US lo case undi kabbati .. vallu chusukuntaru ikkada jagan ni matram vaddalakudadu and vaddallaru kuda

  • @SrinivasKadiyala-k5j
    @SrinivasKadiyala-k5j 3 дня назад

    Babu balineni garu AP ki pattina dharidramu vadhilinche avakasam miku vachindhi

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 3 дня назад

    జగన్ పై కేసు పెట్టే దైర్యం బాబు గారికి కి ఉందంటారా ? ఇలాంటి వాటికి కేవలం పవన్ కళ్యాన్ గారైతే కరెక్ట్ ఆ సైకో ని ఆడుకుంటాడ్డు.

  • @factanalyser5021
    @factanalyser5021 3 дня назад

    No need to fill case.. against Adani … just cancel PPA.. but in jagan case.. as a head of state he did corruption ..

  • @uauthutalakshmi2086
    @uauthutalakshmi2086 3 дня назад

    తమ్ముడు నేను Eenela 16n Gyas Bukcesinaanu Enthavaraku Dabuulu Padaledu Enthaku Dabuulupadathaaya Ceppandi Please

  • @saiachanta3108
    @saiachanta3108 3 дня назад

    cabinet amodam thelipindi, Jagan, i think is safe as i understand unless the money trail is established

  • @KrishRam-fb8fg
    @KrishRam-fb8fg 3 дня назад

    Anni cases vasina..maa anna nippula baita vuntadu bail paina 😂😂😂already 11 years nundi bail paina vunnadu😂😂

  • @SambaTuti-p8c
    @SambaTuti-p8c 3 дня назад +1

    Mi previous video delete chesthara mari?
    andharu actors ani video chesaru kadha ?
    Edhi mundhuku velthe aa video lo cbn medha mi comments back ki theskuntara ?
    adhani keep aside !, lancham theskonnodu leka pothe lancham evvaru kadha ?
    CBN kua 15 years chesadu cm ga mari yekkada ledhu kadha lancham theskunnadu ani so that is individual opinion and based on person's character.
    Mi comments ni back theskuntaru ani oka line cheppandi next video lo !
    so that u r the true journalist ani we'll accept, allegation veyyadam is easy, taking is back will show your true nature....\
    Your's respectfully,
    follower of u.

  • @hemanth9398
    @hemanth9398 3 дня назад

    Ivvi ani kadu anna aa opanda cancel chestara cheyara adi clarity kavali

  • @gogadalokesh8264
    @gogadalokesh8264 3 дня назад +1

    Sir miru vishayam gurinchi currect mataladatharu.

  • @csrao6639
    @csrao6639 3 дня назад

    అదాని షాడో ప్రధాని?

  • @Jahnav5i
    @Jahnav5i 3 дня назад

    Emi undadhu inko case avuthundhi anthe e case lu anni sakshaylu bayata ki vachhe sariki anna ki oka 80 years vachesthaye le

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 3 дня назад +3

    MAAKU.YEMITHELIYADHU..MEMU.CHOODALEDHU.MEMU.VINALEDHU.

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 3 дня назад +6

    హరిలో రంగ హరి

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 3 дня назад

    Srikanth and balineni will see heaven / hell shortly

  • @RamuduRamudu-d9r
    @RamuduRamudu-d9r 3 дня назад

    PK30.000.ladies.traffic.ledu.anna

  • @cricketcontent3023
    @cricketcontent3023 3 дня назад +3

    CBN ki next time CM kuda CM avvali anukunte JAGAN arrest jaragadhu.
    Ledhu power kanna Revenge theerchukovali, Jagan ni arrest chesi jail lo pettali anipisthe kachithanga chesthadu.
    But malli bayataki raakunda biginchali. Okavela bayata ki vasthe CBN ki chala kashtam avuddhi. Jagan ni thattukovadam .
    Ilaa Jagan , CBN ni arrest chesi 151 nunchi 11 ki padipoyadu.
    Ippduu malli CBN, Jagan ni arrest chepistharani anukovadam ledhu.

    • @bkanakaiah173
      @bkanakaiah173 3 дня назад +1

      Cbn ni arrest cheyatam donga case ani andari ki telusu eppudu jagan ni arrest cheysina ap andara ki telusu jagan medha case vesaru America lo so antha pedha problem em unadhu

  • @narayanmurthy4244
    @narayanmurthy4244 3 дня назад

    Waste no use this govt em cheyaledu. Veellu chinna chinna case le deal cheyalepotunnaru. Ee casenu study cheselopala next elections vastayi