Kudos to the brilliant director and choreographer Himansee behind the captivating song filmed at the historical site! Your exceptional vision has not only entertained us but also highlighted the immense value of this place to our heritage. By showcasing its beauty through your artistry, you've undoubtedly contributed to a greater understanding of its significance. This endeavor has the potential to garner attention from the government, encouraging them to recognize and support the preservation of this invaluable piece of history. Thank you for this powerful and meaningful creation!" And also thank you for Akshara @jabilikaburlu @akshara_jabili
Wow, ఎవరిని మెచ్చుకోవాలో, ఎవరిని ప్రత్యేకంగా అభినందించాలో... తెలియని సంశయం లోకి నెట్టివేసే లాగా ఈ temple dance team మొత్తం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. మన పూర్వీకుల గత వైభవాన్ని మరుగున పడి పోకుండా ఈ తరానికి పరిచయం చేసే మీ ప్రయత్నం 🎉,,🌷🙏🙏🙏
చాలా బావుంది మా .. అమ్మాయిలు అనిశ్రిత, అక్షర.. చాలా బాగా అభినయించారు... ఛాయాగ్రహణం అద్భుతం 👌.. పూర్వకాలపు చారిత్రక ఆలయాల కట్టడాలను పరిచయం చేస్తూ.. నీవు చేస్తున్న ఈ మంచి కార్యం చాలా అభినందనీయం మా హిమాంశ్రీ ...👍👏👏👌👌❤️❤️❤️💐💐🙌🙌🙌🙌🙌
Hi andi meku chala msgs vachi undochu kani youtube lo oka chinna suggestion meru chala kastapadi.testunna video ki audio asalu ardamkatamledu chala jagrattagaa vintunna kuda... pls e sari nundi meru aa place chuspistu video alane tesina voice matram voice over vidiga ivvandi meru iche every detail baga ardam avutundi Meru a temples chuupinchadaaniki pade kastam vrudha kakudadu ani cheptunna pls...
దేవాదాయ శాఖ ఉండేది మన హిందు గుడుల నుంచి వచ్చిన ఆదాయం ను దోచుకొని తినడానికే తప్ప ఇంకెలాంటి ఉపయోగం లేదు. ఏ ఒక్క హిందువు కూడ question చేయడం లేదు ఎందుకు మా హిందు గుళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అని :( ఈ వీడియోలో చూపించిన గుడి చూసి చాలా బాధ పడ్డాను 🤢
Kudos to the brilliant director and choreographer Himansee behind the captivating song filmed at the historical site! Your exceptional vision has not only entertained us but also highlighted the immense value of this place to our heritage. By showcasing its beauty through your artistry, you've undoubtedly contributed to a greater understanding of its significance. This endeavor has the potential to garner attention from the government, encouraging them to recognize and support the preservation of this invaluable piece of history. Thank you for this powerful and meaningful creation!" And also thank you for Akshara @jabilikaburlu
@akshara_jabili
Thank you so much. 😇
మీ ప్రయత్నం లో ఎంతో నిజాయతీ వుంది. ఐ యాం అబ్సర్వింగ్ సిన్స్ 2 ఇయర్స్ . యు ఆర్ అమేజింగ్ .. త్వరలో కలుద్దాం.. గాడ్ బ్లెస్స్ యు.
Wow, ఎవరిని మెచ్చుకోవాలో, ఎవరిని ప్రత్యేకంగా అభినందించాలో... తెలియని సంశయం లోకి నెట్టివేసే లాగా ఈ temple dance team మొత్తం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.
మన పూర్వీకుల గత వైభవాన్ని మరుగున పడి పోకుండా ఈ తరానికి పరిచయం చేసే మీ ప్రయత్నం 🎉,,🌷🙏🙏🙏
This means alot to us. Thank you so much sir. 😇
Very very well made video. Thanks for posting
super all the best
చాలా బావుంది మా .. అమ్మాయిలు అనిశ్రిత, అక్షర.. చాలా బాగా అభినయించారు... ఛాయాగ్రహణం అద్భుతం 👌.. పూర్వకాలపు చారిత్రక ఆలయాల కట్టడాలను పరిచయం చేస్తూ.. నీవు చేస్తున్న ఈ మంచి కార్యం చాలా అభినందనీయం మా హిమాంశ్రీ ...👍👏👏👌👌❤️❤️❤️💐💐🙌🙌🙌🙌🙌
🙏
మీ ప్రయత్నం ఆనందాన్ని కలిగిస్తుంది అక్కడ ఉన్న శిథిలాలు చూస్తే బాధ వేస్తుంది.
పురి విప్పిన నెమళ్లు వలె అద్భుతమైన నాట్యం... 👌👌👌
❤nice performance God bless you Both of you 👍
🙏🙏👏👏👌
❤🔱🙏
Great medam,meeru,chuttu pakala prajalu ,govt development cestaru Ani anukuntunam
Awesome picturization, choreography & everything.. Anishritha & Akshara are so pretty & nice performance. Hearty congratulations to the team 👏👏👏👏🤩
Thank you so much 😊
Excellent fluid perfect talented dancer,God bless.
Great job keeping gng 🚩🙏 Jai Shri ram
You are always excellent himu ♥️🙌🏻🙌🏻
Wow excellent composition
Superb
Wow wow wow 👏👏👏👏👏👏
Great work go ahead
super 👌👌👏👏👏👏
Wonderful dance himanshu ❤
Beautiful 👏👏
2:24👌🥰🤩
Excellent 👌
Excellent❤🎉
Nice
❤
Super 1:51
Hi andi meku chala msgs vachi undochu kani youtube lo oka chinna suggestion meru chala kastapadi.testunna video ki audio asalu ardamkatamledu chala jagrattagaa vintunna kuda... pls e sari nundi meru aa place chuspistu video alane tesina voice matram voice over vidiga ivvandi meru iche every detail baga ardam avutundi
Meru a temples chuupinchadaaniki pade kastam vrudha kakudadu ani cheptunna pls...
దేవాదాయ శాఖ ఉండేది మన హిందు గుడుల నుంచి వచ్చిన ఆదాయం ను దోచుకొని తినడానికే తప్ప ఇంకెలాంటి ఉపయోగం లేదు. ఏ ఒక్క హిందువు కూడ question చేయడం లేదు ఎందుకు మా హిందు గుళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అని :( ఈ వీడియోలో చూపించిన గుడి చూసి చాలా బాధ పడ్డాను 🤢
🙏
super 👌👌👏👏👏👏