జీవితం అంటే ఇదే Best Message | Dr.K.Upendar | BIBLE WORLD | బైబిల్ దేవుని గ్రంధమైతే రుజువులేవి? P-10

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 40

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 11 дней назад

    వందనాలు అన్నయ్య గారు, from గజపతినగరం విజియానగరం dist ,క్రీస్తు సంఘం JBRC ( గజపతినగరం )

  • @kingshanthirajuboui1989
    @kingshanthirajuboui1989 Год назад +1

    వందనాలు అన్నయ్య చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు

  • @agolluswapna1591
    @agolluswapna1591 Год назад +3

    ❤డాడీ లవ్ యు డాడీ మీరు వాక్యం చెప్తుంటే ఇంకా బైబిల్ లో తెలుసుకొని విషయాలు కొన్ని వందల కోట్ల విషయాలు ఉన్నాయని మేమైతే వాక్యాలను సారంగా చదువుతున్నాను కానీ దాని భావాలు చాలా ఉన్నాయని అనిపిస్తుంది నిజమే డాడీ ఒకరికి హాని చేయకుండా మన కష్టం మీద మనం ఆధారపడే ఉండడమే దేవుడికి ఇష్టమైన పని. అప్పుడు ఆయన ఖచ్చితంగా మన శ్రమను దేవుడు చూస్తాడు ఈరోజు మీరు చెప్పిన వాక్యం లో నేను కొన్ని మార్చుకుంటాను ఏమిటంటే మీరు అన్నారు కదా ప్రస్తుతం మీ జీవితంలో దుఃఖ పడేలాగా బాధపడేలాగా ఉంది కానీ అసలు సంతోషం లేదు అయినా పర్వాలేదు దానియందు ప్రాక్టీస్ అవ్వండి మీరు బాగా అని చెప్పారు కదా నిజమే డాడీ నాకే ఎందుకు ఈ శ్రమలు అని ఓకే ఏడ్చేదాన్ని ఇకనుండి ఏడవను రేపు కలిగే శ్రమ కోసం ఈ రోజే ధైర్యంగా నిలబడతా ఎందుకంటే అవన్నీ నా మేలు జరగడం కోసమే కదా సమస్త సమకూడు జరుగుతున్నాయి జరగని దేవుడే నాకు తోడు ఉన్నాడు లవ్ యు డాడ్ చాలా చక్కగా వివరంగా మీరు చెప్పినందుకు ఖచ్చితంగా మీరు ఇలాగే చెప్పారు ఎందుకంటే మై డాడ్ కదా❤ ఒక్క విషయం నిన్న డిబేట్ చూసేయండి అది ఎప్పటిదో వీడియో అవ్వ గురించి అతను అంతగా మంచినీళ్లు తాగేలాగా అతనికి బైబిల్ సత్యాన్ని చెప్పి నీళ్లు తాగిస్తున్నారు మీరు. కానీ అతనికి అంత ప్రయారిటీ ఇచ్చి అక్కడ మీరు టైం వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు కానీ మన దేవుడు కోసం కదా మనం నిరూపించుకోవాలి సత్యం ఎప్పుడు సత్యమే అని అతడు ఏంటంటే పందుల ముందు మీరు ముత్యాలు వేస్తున్నారు కానీ అతను గ్రహించుకోలేడు ఎందుకంటే ముత్యాలు విలువ అతనికి తెలియదు కదా వాక్య సత్యమని దాని అర్థం అని

    • @bibleworld2334
      @bibleworld2334  Год назад

      👍👍🙏🙏

    • @rojarishi5590
      @rojarishi5590 Год назад

      Vandhanaalu sister.annayya cheppindhi me gurinchi kadha

    • @mvijay980
      @mvijay980 Год назад

      Fr p

    • @agolluswapna1591
      @agolluswapna1591 Год назад

      @@rojarishi5590 kadhu maa🤗

    • @agolluswapna1591
      @agolluswapna1591 Год назад

      @@mvijay980 మీరు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కాలేదు బ్రదర్ ఒక సారి వివరంగా పెట్టరా😐

  • @parameshtj2471
    @parameshtj2471 Год назад

    Vandhanalu DR, K, UPENDRA annayya garu miru devuni vakyam chala chakkaga spashtanga chepthunnaru devudu mimmulanu bahuga divinchunu GAAKA AAMEN,,, 🙏🙏🙏💐💐💐👍👍👍👌👌👌👏👏👏

  • @meripotula676
    @meripotula676 Год назад

    Vandanamulu Brother 🙏🏻🙏🏻🙏🏻

  • @suredavidhu5929
    @suredavidhu5929 Год назад

    Hallelujah stotrum amen

  • @savaraeesa6161
    @savaraeesa6161 Год назад +1

    Kristhu namamuna vandanalu annayya

  • @pastordavid409
    @pastordavid409 Год назад +2

    Bible is the secret of my energy.

  • @nenuindian3228
    @nenuindian3228 Год назад

    వందనాలు అన్నయ్యగారు ✝️🙌❤🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏💐💐💐💐

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 Год назад +4

    Thankful to u annaiah gaaru n bible world team for excellent bible class 😍🤗🙏🙇🙌

  • @salikineedimanoj3488
    @salikineedimanoj3488 Год назад +1

    Vandhanlu anna

  • @lovelysolomon7782
    @lovelysolomon7782 Год назад +2

    Vandanalu annaya garu 🙏🙏🙏 wonderful message annaya 🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prasad-fn1bd
    @prasad-fn1bd Год назад +1

    God bless you anya 🙏🙏

  • @RAIKOTIMARIYAMMA
    @RAIKOTIMARIYAMMA Год назад +1

    Vandhanalu Annaya 🙏🙏🙏🙏🙏

  • @Santoshkamadi12345
    @Santoshkamadi12345 Год назад +1

    🙏 vandanallu Annayya

  • @bro.v.yohanu5257
    @bro.v.yohanu5257 Год назад +1

    Vandhanalu anna garu 🙏🏾🙏🏾🙏🏾👌🏽👌🏽👌🏽

  • @rojarishi5590
    @rojarishi5590 Год назад

    Vandhanaalu annayya.maanava manugada Koraku dhevudu vraainchina bible grandham Loni prathi maatalni maaku chakkaga ardhamayyela vvaristhunnaaru good God bless u annayya.

  • @YVijay-bl3xs
    @YVijay-bl3xs Год назад +2

    Praise the lord brother 🙏

  • @prasad-fn1bd
    @prasad-fn1bd Год назад +1

    Excellent excellent excellent message God bless you anya 🙏🙏

  • @narasimhayoutuber6483
    @narasimhayoutuber6483 Год назад +1

    🙇🏼‍♂️👏🙏

  • @sumaaa3982
    @sumaaa3982 Год назад +2

    🙏🙏🙏 anna

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 Год назад

    Praise the Lord brother🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @rajunalli5906
    @rajunalli5906 Год назад +1

    Praise the lord

  • @PRgamingfoodchallengeall
    @PRgamingfoodchallengeall Год назад

    🙏👏👍❤️

  • @sudhakarmuligeri7591
    @sudhakarmuligeri7591 Год назад +1

    🙏🙏

  • @sudhakarmuligeri7591
    @sudhakarmuligeri7591 Год назад +1

    పేతురు 1: 21

  • @munugalasrinivasulu1488
    @munugalasrinivasulu1488 Год назад +2

    Must watch n share to all . live for word of God

  • @sireesha3267
    @sireesha3267 Год назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @bibletechnology9452
    @bibletechnology9452 Год назад +1

    🙏🙏🙏🙏

  • @parvathi777
    @parvathi777 Год назад +1

    Vadhanallu annayya garu 🙏

  • @manneedukondalu9960
    @manneedukondalu9960 Год назад

    💐💐💐🙏🙏