భూమి యజమాని,కౌలు రైతు వ్యవహారం వల్ల ఇద్దరికీ సంబంధించిన విషయం ఇందులో ఏ ప్రభుత్వం జోక్యం పని చేయదు, అవన్నీ వేస్ట్ ముచ్చట.కౌలు రైతులకు రైతు బంధు, ఇస్తాము అంటారు,కౌలు రైతు తో ఆ రైతు బంధు నాకే ఇవ్వాలని పేపర్ రాయించుకూంటార్.ఇవన్నీ ఫాల్త్ ముచ్చట్లు
భూమి యజమానికి ఇవ్వకుండా కౌలు రైతు కి ఇస్తా అంటే యజమాని కౌలు కి ఇవ్వడు కొన్ని చోట్ల కౌలు ఎకరానికి 5000 కూడా లేదు అలాంటప్పుడు కౌలు కి ఎందుకు ఇస్తారు. రైతు భరోసా డబ్బులు సరిపోతాయి కదా. అలా జరిగితే కౌలు రైతు ఉపాధి కోల్పోతాడు భూమి యజమాని రైతు భరోసా వస్తుంది కదా కౌలు ఎందుకు ఇవ్వడం అని ఇవ్వడు. వ్యవసాయం చేయడు దీనితో అంత మాత్రం గా చేసే వ్యవసాయ్యం కూడా చేయరు
నేను 10 ఇయర్స్ వ్వవసాయం చేసిన 5లక్షలు అప్పు అయింది వ్వవసాయం బంద్ చేసి కవలు ఇచ్చిన నా అప్పు ఎవరు తీర్చాలి ఒక్కటే మార్గం 5ఎక్రాల వరకు ఎలాంటి రూల్స్ లేకుండా ఆపైన వాళ్ళు కు రూల్స్ అప్లై
1) రైతు బంధు పది ఎకరాలు పరిమితి చేసి... 2 ) కౌలు రైతు బంధు ని విరమించుకొని. 4 ) రైతు కూలీలు కీ రైతు బంధు తో సమానం గా అలొచించలి... భూమి లేని వాళ్లనే రైతు కూలీలు గా పరిగణించాలి... వాళ్ల వృత్తి ఎంటీ అనేది కూడా చూడాలి.. వ్యాపారులు దుకాణాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండాకుడదు.. ఇండ్లు ఉండి కూడా అద్దెలు కు ఇచ్చి ఉండే వాళ్లే కూడా అనర్హులు చేయాలి.. సూచన: రైతు బంధు వచ్చిన.. రైతులు అందరూ. ఆ ఏడాది పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలొ చూపించాల్సి అవసరం ఉంది... మరి ప్రతి రైతు కౌలు ఇవ్వడానికి లేదు... పంట పండించి చూపించాల్సిందే.. లేని పక్షం లో తర్వాత రైతుబంధు అనేది రాకుండా చేయాలి... అప్పుడే రైతు బంధు కీ కౌవలు రైతులు కీ మధ్య ఎలాంటి సమస్యా ఉండకపోవచ్చు... * రైతు బంధు తిసుకున్నా రైతు వ్యవసాయం చేయాలి. తప్పక చేయకపోతే తర్వాత నుంచి రైతు బంధు ఇవ్వడం జరగదు ఆ రైతు కీ.. * రైతు కూలీ తిసుకున్నా రైతు.. పని చేస్తాడా చేయడా వాడి ఇష్టం. పని చేస్తే ఒక రూపాయి అతనికి వస్తూంది.. లేకపోతే లేదు..
Sir Naku m ledhu sir please sir naku thelisinappatinudi Congress sir nenu okka mesthiri ni na AEG 27 please sir kapadadi sir cm napranam revathanna jai Congress
రైతు భరోసా 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలి అప్పుడే గవర్నమెంట్ మీద భారం పడకుండా ఉంటుంది 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్లు మాత్రమే బీద వాళ్ళు... ఈ విషయం మీద CM రేవంత్ రెడ్డి ఆలోచించాలి....
CM ఎంత మూర్ఖుడు... మేం మంచిగా చదువుకుంటం ఎగ్జామ్స్ రాసి స్థిరపడతం అంటే.... ఇట్లా ఆగం చేస్తుండు జీవితాలు... Financial pressure ఇంట్లో ప్రెషర్ బయట సమాజం ల పిల్లనియక... ఇదిట్ల ఆగదు జాబ్ రాలేదన్న frustration తో తాగుడు తిరుగుడు గంజాయిలు మర్డర్ లు దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ ఎందుకు దీని గురించి లోతుగా ఆలోచించట్లే
నమస్తే రఘు అన్న ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు కూడా టాక్సీ కడుతున్నారు అన్న ఎందుకు అని అంటే బ్యాంకులో మార్ట్గేజ్ లోన్లు ఇవ్వడం లేదు అందుకని బ్యాంకర్లు ఐటీ రిటర్న్స్ ఉంటేనే బ్యాంకులో అప్పు దొరికే పరిస్థితి ఉన్నది దానికోసం చాలా మంది రైతులు ఐటీ చేయించారు ఏజెన్సీలో భూమిపై లోన్ దొరకకపోవడం చేత ఐటీ ద్వారా చిన్నచిన్న లోన్లు పొందినటువంటి రైతులు ఉన్నారు మరి టాక్స్ ప్లేయర్లకు ఇది రైతుబంధు వర్తించదు అని అంటే చాలామంది చిన్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది
ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్
7.5 ఎకరాలు లోపు వారికి మాత్రమే ఇవ్వాలి. 7.5 above వున్న వారికి కూడా 7.5 ఎకరాలు అమౌంట్ మాత్రమే ఇవ్వాలి. Above 10 ఎకరాలు కట్ ఆఫ్ చెయ్యాలి. వైట్ రేషన్ కార్డు దారులకు మాత్రమే ఇవ్వాలి. కార్డు లేనివారికి రేషన్ కార్డులు ఇవ్వాలి.
ఇచ్చిన ఆరు గ్యారెంటీ కి దిక్కు లేదు అన్ని అర్హతలు ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యారెంటీ లు ఒక్కటీ కూడా రావడం లేదు mpdo office కి పోతే. NOT APPLIED అని వస్తుంది అని చెపుతున్నారు మేము పెట్టుకున్న గ్యారెంటీ కి దిక్కు మొక్కు లేదు ONLINE లో జరిగిన పొరపాటు అని చెపుతున్నారు EDIT OPTION లేదు అని MPDO ఆఫీస్ లో అంటున్నారు రఘు అన్న దీనిపై స్పందించనండి ఒక వీడియో చేయండి
Koulu raithu patta raithu ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయి,కౌలు కి ఇచ్చే వ్యక్తి రైతు బంధు నాకే అని మాట్లాడుకుంటారు.లేదు లేదు నాకే ఇవ్వాలి ,అని కౌలు రైతు అంటే ఆ భూమి కౌలు కి ఇస్తాడా...ఏ నిర్ణయం తీసుకోవాలన్న భు యజమాని మీద ఆధారం ఎన్ని చట్టాలు తెచ్చిన వేస్ట్..
Ana nanu praja palana application chesa kani zero bill ravadam lado ana nako ration card kuda undi office ko thirgi thirgi thirgi alasi poyano.... mahabub nagar
అమ్మిన వారి పేరు పైనే పట్టా ఉంది అనుభవదారు కాలం తీసి వేసినారు ధరణి తీసుకొచ్చి తల మీద పెట్టినారు ఇక్కడ కొట్టుకొని చేస్తున్నాము మళ్లీ నక్సలైట్ కాలం వచ్చేట్టు ఉంది
గ్రామం ముజాతూరు మండలం జిల్లా వికారాబాద్ జిల్లా వికారాబాద్ నంజు మా నాయన చనిపోయినాక మా అమ్మ పేరు మీద నన్ను చూపించమ్మా పేరు మీద చేపించాము పోషయ్య తండ్రి పేరు భీమయ్య
Fertilizer subsidy, raithu ku maddathu dhara iste raithu happy. Fertilizers ku iche subsidy ni tisi raithu banduga marchi ichru indulo raithku adananga vachedi eami vundadu.
రైతులకు సకాలంలో ఎరువులు, కనీస మద్దతు ధర, పంట నష్ట పరిహారం, పంటకు సరిపడా వడ్డీ లేని రుణం ఇస్తే సరిపోతుంది కదా. వ్యవసాయ భూమి లేని వారి పరిస్థితి ఏమిటి? రాష్ట్ర అప్పులలో అందరిమీద భారం వేస్తారు. డబ్బులు మాత్రం వ్యవసాయం భూమి ఉన్నవాళ్లకి మాత్రమే ఇస్తారు. ఇది సమ న్యాయం ఎట్లా అవుతుంది?
అసలు రూమాఫీ చేశారా ఇంతకు ఎందుకు ఈ మాటలు 2లక్స్ ఫై న ఇస్తారా లేదా క్లోజ్ చేస్తా ఏదో ఒకటి చెప్పండి ఆశలు వధులుకునటం ఎందుకు sir mari memu miku అన్యయం చేసినటు మమౌలని రిజెక్ట్ చేసారు
కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలి అంటే ఇక నుండి ఏ రైతు కూడా కావ్లుకి భూమి ఇవ్వరు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తెలివితక్కువ సన్యాసులు
Ante bhooswaami ivvamantava😢😢bhoomi leni pedholla brathuku atla...😢😢
Yes is true
Bhommi kavluki istharu andi bhommi evaru beed petkaru kani oka Vela kavlu rythuki istha kavlu penchtharu..
Yes memu ma bhoomi kouluki evvatledu..
Chala mandi koulu chese vallu... Maku raithu bheema vaddu ani maku bhoomi eyyandi ani phone lu chestunaru
RAITHU BAROSA RAKUNA PARVALEDU.. CHESEVADIKE POLAM ANI INKO GOVT... VASTE... ANDUKE EYYARU..
PARTY LANU EVVADU NAMMARU
ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్తే.... కాంగ్రెస్స్ కి ఎవడు ఓటు వేసేవాడు కాదు
ఏస్
కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు.భూమి వుండీ కూడా కౌలు కు వ్యవసాయం చేస్తారు.
10
రైతు బంధు ఎచ్చే సమయానికి విధి విధానాలు గుర్తుకు వచ్చాయ మే నెలలో ఎవన్ని రెడీ చేసి వుండాలి కదా సార్
భూమి యజమాని,కౌలు రైతు వ్యవహారం వల్ల ఇద్దరికీ సంబంధించిన విషయం ఇందులో ఏ ప్రభుత్వం జోక్యం పని చేయదు, అవన్నీ వేస్ట్ ముచ్చట.కౌలు రైతులకు రైతు బంధు, ఇస్తాము అంటారు,కౌలు రైతు తో ఆ రైతు బంధు నాకే ఇవ్వాలని పేపర్ రాయించుకూంటార్.ఇవన్నీ ఫాల్త్ ముచ్చట్లు
5 ఎకరాల వారికే ఇవ్వాలి ఇంతకుమించి వద్దు ఎవరైతే భూమి కౌలుకి ఇస్తారు ఆ కవులు చేసే రైతుకు ఇవ్వండి
@@gopigoud300010 acaraki evvakapothe 5.5 ,6 ,7 ,8 vallu nastapotharu
రైతు బంధు వద్దు... మద్దతు ధర ముద్దు ❤
Maddatu dara evvaru bro raithu bandhu better
భూమి యజమానికి ఇవ్వకుండా కౌలు రైతు కి ఇస్తా అంటే యజమాని కౌలు కి ఇవ్వడు కొన్ని చోట్ల కౌలు ఎకరానికి 5000 కూడా లేదు అలాంటప్పుడు కౌలు కి ఎందుకు ఇస్తారు. రైతు భరోసా డబ్బులు సరిపోతాయి కదా. అలా జరిగితే కౌలు రైతు ఉపాధి కోల్పోతాడు భూమి యజమాని రైతు భరోసా వస్తుంది కదా కౌలు ఎందుకు ఇవ్వడం అని ఇవ్వడు. వ్యవసాయం చేయడు దీనితో అంత మాత్రం గా చేసే వ్యవసాయ్యం కూడా చేయరు
chala valid points mataladatharu raghu good
Yes correct
Yes
10 corect good😊
కౌలుకు ఎవ్వరికి కూడా ఇవ్వరు
రైతు ఇంకా ఎప్పుడు దాని గురించి క్లియర్గా చెప్పండి రైతు 2 లక్షలు రుణ మాపీ ఎప్పుడు దాని మాట్లాడుతున్నారు జైభీం జైభారత్ ✊✊✊
10 across 🙏🙏🙏
నేను 10 ఇయర్స్ వ్వవసాయం చేసిన 5లక్షలు అప్పు అయింది వ్వవసాయం బంద్ చేసి కవలు ఇచ్చిన నా అప్పు ఎవరు తీర్చాలి ఒక్కటే మార్గం 5ఎక్రాల వరకు ఎలాంటి రూల్స్ లేకుండా ఆపైన వాళ్ళు కు రూల్స్ అప్లై
10 Akarala varaku evvali
10 Acrs eyale
10 acres
10 yakears
1) రైతు బంధు పది ఎకరాలు పరిమితి చేసి...
2 ) కౌలు రైతు బంధు ని విరమించుకొని.
4 ) రైతు కూలీలు కీ రైతు బంధు తో సమానం గా అలొచించలి...
భూమి లేని వాళ్లనే రైతు కూలీలు గా పరిగణించాలి... వాళ్ల వృత్తి ఎంటీ అనేది కూడా చూడాలి.. వ్యాపారులు దుకాణాలు. ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండాకుడదు.. ఇండ్లు ఉండి కూడా అద్దెలు కు ఇచ్చి ఉండే వాళ్లే కూడా అనర్హులు చేయాలి..
సూచన: రైతు బంధు వచ్చిన.. రైతులు అందరూ. ఆ ఏడాది పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలొ చూపించాల్సి అవసరం ఉంది... మరి ప్రతి రైతు కౌలు ఇవ్వడానికి లేదు... పంట పండించి చూపించాల్సిందే.. లేని పక్షం లో తర్వాత రైతుబంధు అనేది రాకుండా చేయాలి...
అప్పుడే రైతు బంధు కీ కౌవలు రైతులు కీ మధ్య ఎలాంటి సమస్యా ఉండకపోవచ్చు...
* రైతు బంధు తిసుకున్నా రైతు వ్యవసాయం చేయాలి. తప్పక చేయకపోతే తర్వాత నుంచి రైతు బంధు ఇవ్వడం జరగదు ఆ రైతు కీ..
* రైతు కూలీ తిసుకున్నా రైతు.. పని చేస్తాడా చేయడా వాడి ఇష్టం. పని చేస్తే ఒక రూపాయి అతనికి వస్తూంది.. లేకపోతే లేదు..
10 acres limited
పదిఎకరాలకు ఇవ్వలి
, మినిమం 10 ఎకరాల వరకు ఇవ్వాలి సార్
10 ఎకరాల వరకు ఇవ్వండి 10 ఎకరాల వరకు ఇస్తే అందరికీ బాగుంటుంది
Sir Naku m ledhu sir please sir naku thelisinappatinudi Congress sir nenu okka mesthiri ni na AEG 27 please sir kapadadi sir cm napranam revathanna jai Congress
10 acres limit pettali
10 ఎకరాల వరకు పరిమితి పెట్టి ఇవ్వాలి
గోల్డ్ లోన్ ఊసే లేదు. రేవంత్ కి తొత్తులాగా మాట్లాడుతున్నారు?
రైతు భరోసా 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేయాలి
అప్పుడే గవర్నమెంట్ మీద భారం పడకుండా ఉంటుంది 5 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్లు మాత్రమే బీద వాళ్ళు...
ఈ విషయం మీద CM రేవంత్ రెడ్డి ఆలోచించాలి....
ఎందుకు నీకు అంతే ఉందిగా 10 ఉంటే పది చేప్తే వాడిగా
CM ఎంత మూర్ఖుడు...
మేం మంచిగా చదువుకుంటం ఎగ్జామ్స్ రాసి స్థిరపడతం అంటే....
ఇట్లా ఆగం చేస్తుండు జీవితాలు...
Financial pressure ఇంట్లో ప్రెషర్ బయట సమాజం ల పిల్లనియక...
ఇదిట్ల ఆగదు జాబ్ రాలేదన్న frustration తో తాగుడు తిరుగుడు గంజాయిలు మర్డర్ లు దానికి ఎవడు రెస్పాన్సిబిలిటీ ఎందుకు దీని గురించి లోతుగా ఆలోచించట్లే
Correct ga cheppav,
Ok
10akrlunauarki rithu brsh evla
Financial help for 10 acres agri land satisfy to more percentage of farmer population...,,,
నమస్తే రఘు అన్న ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు కూడా టాక్సీ కడుతున్నారు అన్న ఎందుకు అని అంటే బ్యాంకులో మార్ట్గేజ్ లోన్లు ఇవ్వడం లేదు అందుకని బ్యాంకర్లు ఐటీ రిటర్న్స్ ఉంటేనే బ్యాంకులో అప్పు దొరికే పరిస్థితి ఉన్నది దానికోసం చాలా మంది రైతులు ఐటీ చేయించారు ఏజెన్సీలో భూమిపై లోన్ దొరకకపోవడం చేత ఐటీ ద్వారా చిన్నచిన్న లోన్లు పొందినటువంటి రైతులు ఉన్నారు మరి టాక్స్ ప్లేయర్లకు ఇది రైతుబంధు వర్తించదు అని అంటే చాలామంది చిన్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది
ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్
కౌలు రైతు లకు భూమి వున్నా యజానికి పెద్ద గొడవలు జరుగుతాయి, కౌలు రైతు ల ను ఎలా గుర్తుపట్టాలి
7.5 ఎకరాలు లోపు వారికి మాత్రమే ఇవ్వాలి. 7.5 above వున్న వారికి కూడా 7.5 ఎకరాలు అమౌంట్ మాత్రమే ఇవ్వాలి. Above 10 ఎకరాలు కట్ ఆఫ్ చెయ్యాలి. వైట్ రేషన్ కార్డు దారులకు మాత్రమే ఇవ్వాలి.
కార్డు లేనివారికి రేషన్ కార్డులు ఇవ్వాలి.
100%ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలీ
Yennadu raghu anna garu
5 ఎకరం భూమి వల్ల రైతు భరోసా ఇవ్వాలి
ఇచ్చిన ఆరు గ్యారెంటీ కి దిక్కు లేదు
అన్ని అర్హతలు ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యారెంటీ లు ఒక్కటీ కూడా రావడం లేదు mpdo office కి
పోతే. NOT APPLIED అని వస్తుంది అని చెపుతున్నారు మేము పెట్టుకున్న గ్యారెంటీ కి దిక్కు మొక్కు లేదు ONLINE లో జరిగిన పొరపాటు అని చెపుతున్నారు EDIT OPTION లేదు అని MPDO ఆఫీస్ లో అంటున్నారు రఘు అన్న దీనిపై
స్పందించనండి ఒక వీడియో చేయండి
Nadhi same problem
10acrs
5
వాళ్ళు ఇచ్చే వరకూ మల్ల జూన్ వస్తాది
10 acaraki evvali
Koulu raithu patta raithu ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయి,కౌలు కి ఇచ్చే వ్యక్తి రైతు బంధు నాకే అని మాట్లాడుకుంటారు.లేదు లేదు నాకే ఇవ్వాలి ,అని కౌలు రైతు అంటే ఆ భూమి కౌలు కి ఇస్తాడా...ఏ నిర్ణయం తీసుకోవాలన్న భు యజమాని మీద ఆధారం ఎన్ని చట్టాలు తెచ్చిన వేస్ట్..
Ragu గారూ నాకూ 30000 రూపాయలు రుణ మాఫీ కాలేదు దాని గురించి మాట్లాడాలని కోరుతున్నాను
ఎలక్షన్ ముందు లో ఈ కండిషన్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు వచ్చేది కాదు. చేతగాని ప్రభుత్వం చేతకాని సీఎంవ్యవస్థలో ప్రభుత్వం పరిపాలిస్తుంది
5 ఎకరాలుకు ఇస్తే సరిపోతుంది ఆ పైన భూమి ఉన్న రైతుకు రైతు భరోసా ఆకర్ లేదు ఎందుకంటే వాడు కావులుకు ఇస్తాడు కాబట్టే 👍🙏
7 ఎకరాలు వాళ్లు కూడా ఉన్నారు అన్న వలకు కూడా ఇవళి కద
నేను 15 ఎకరాలు చేస్తున్న
Nike 5 eakaralu undi anduke 5 eakaralu antunnavu. Nakuru eakarame undi 1 eakaranike ivvali anta. 10.vunna vadu 10..20 vunnavadu 20 .. 30 unnavadu 30 antadu idi thappu government nirnainchi enni ekaralo cheppali.
ఎన్ని ఎకరాలు ఉంది అనేది కాదు అది ఎంత ఉండకోకు వంద ఉండే 200 ఉందని అది కాదు 50 ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలకు ఇవ్వాలి నా అభిప్రాయం
సార్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తే ఎలా మాకు ఇచ్చిన హామీల పైన ఏమిచెయ్యాలి
10 acres ivali
ఎన్న డే రైతుబంధు విలేకరి అన్న
భూమి ఉంటే ఎకౌంట్లో డబ్బులు వేయడం అనేది హేయమైన చర్య
5 Acres Varaku Raithu Barosa limit petali
, కౌలు రైతుకు పైసలు ఇవ్వాలంటే పట్టాదారు కవులు రైతుకు భూమి ఇయ్యడు ఎవరు భూమి వాళ్లే పెట్టుకుంటారు
రేవంత్ సర్కారు samee kcr la ఉన్నాడు మొత్తం ఆపేసి మద్దతు ధర eavvandi
10 ఎకరాలు వరకు ఇవలి నాకు ల్యాండ్ అయినా మద్దతరగతివారికే అన్యాయం
ఇలే. నేగాల 0కు పనగ్నంగ్ కత్రం 5 మిలిఆ గులు
రైతు బరోస ఇలవే కలవు పన 5 సం॥క 0గ్రెస్ క త o సహలాదV
రైతు, కౌలు రైతు ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి, ఒక భూమి మీద ఇద్దరికీ ఇవ్వరాదు
ఇద్దరికీ ఎలా ఇస్తారు ఏమి అర్థం అవుతుంది మంచి గా విన్నలి ముందు అందుకే 😅😅
Rythu Bandhu
I think it is very very complicate or can't possible to give money for them
Raitu.bharosa.10..acaralaku.ewwali.
Ana nanu praja palana application chesa kani zero bill ravadam lado ana nako ration card kuda undi office ko thirgi thirgi thirgi alasi poyano.... mahabub nagar
పట్టాదారు పాసు బుక్కు ఉన్నవారు డౌన్లోడ్ అయితే నాకు బాండ్ పేపర్ రాశి ఇవ్వగలరా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు
10 acrs avasar ledhu Bumi leni pedhavalla parsinthi endhi 5 acrs lopu pettandi
Time vastu
అమ్మిన వారి పేరు పైనే పట్టా ఉంది అనుభవదారు కాలం తీసి వేసినారు ధరణి తీసుకొచ్చి తల మీద పెట్టినారు ఇక్కడ కొట్టుకొని చేస్తున్నాము మళ్లీ నక్సలైట్ కాలం వచ్చేట్టు ఉంది
గ్రామం ముజాతూరు మండలం జిల్లా వికారాబాద్ జిల్లా వికారాబాద్ నంజు మా నాయన చనిపోయినాక మా అమ్మ పేరు మీద నన్ను చూపించమ్మా పేరు మీద చేపించాము పోషయ్య తండ్రి పేరు భీమయ్య
Serisagam50.50
రైతు బందు వద్దు,, ధాన్యం రేట్స్ పెంచితే సరిపోతాది..
10 👍
Farmers are paying fertilizer tax if they don't give ruthu bandu government must decrease the amount of fertise you must know Raghu
Edhi ivvaru committee latho kalayapana
2 నుంచి 5 ఎకరాల రైతు భందు ఎవాలి లేదా రైతు మద్దతు ఇవాలి
కౌలుకు ఇస్తే ప్రూఫ్ ఉంటదా....?
Fertilizer subsidy, raithu ku maddathu dhara iste raithu happy. Fertilizers ku iche subsidy ni tisi raithu banduga marchi ichru indulo raithku adananga vachedi eami vundadu.
ఎరువుల రేటు తగ్గిస్తే చాలు
రైతులకు సకాలంలో ఎరువులు, కనీస మద్దతు ధర, పంట నష్ట పరిహారం, పంటకు సరిపడా వడ్డీ లేని రుణం ఇస్తే సరిపోతుంది కదా. వ్యవసాయ భూమి లేని వారి పరిస్థితి ఏమిటి? రాష్ట్ర అప్పులలో అందరిమీద భారం వేస్తారు. డబ్బులు మాత్రం వ్యవసాయం భూమి ఉన్నవాళ్లకి మాత్రమే ఇస్తారు. ఇది సమ న్యాయం ఎట్లా అవుతుంది?
NY and 😮😅
సార్ మీరు కౌలు రైతు అంటే ఎవరు కౌలు రైతు కు ఏమైనా పత్రాలు ఇస్తే కౌలు కు ఎవ్వరూ ఇవ్వ రు వాళ్ళు జీవితాలు ఎలా అందరికీ కూడా బయం ఉంటది కెల ఆలోచించు
కౌలు రైతులు కనుమరుగు అవుతారు అన్న😂
10ackers undali
ఓన్లీ 3 ఏసర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తేయ్ చాలు.. ల్యాండ్ లేని వాళ్ళకి.. ల్యాండ్ ఇవ్వాలి.. ఓన్లీ 3 ఏసర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి..
ఎందుకు నీకు అంతే ఉందిగా 😅😅😅😅
Anna chalamandi youtubers sodi chebutha untaru kaani nuvvu mathram ala kaadu❤
Two three acres unna raithuku matrame 10000 ivvali.
Election mundu enduku cheppaledu
5 acres varake ivvali .
Anna maa dsc postpone ki support cesthunna mahipal, suresh annavalla pranalake ebandhi pettela cesthundhi e government, dsc postpone ceyyali
Venture Cm
అవును 10 ఎకరాలవరకు ఇవలి ఎందుకంటె పంటపండె భుములకె కద
Telangana lo okka koulu rythu kuda official ga dorakadu
Boom unnna rithu brsha evli
Renival chesukunna rythulaku runamafi cheyali
అసలు రూమాఫీ చేశారా ఇంతకు ఎందుకు ఈ మాటలు 2లక్స్ ఫై న ఇస్తారా లేదా క్లోజ్ చేస్తా ఏదో ఒకటి చెప్పండి ఆశలు వధులుకునటం ఎందుకు sir mari memu miku అన్యయం చేసినటు మమౌలని రిజెక్ట్ చేసారు
10 ki euvali
5 years ki ekkuva vunna vallaki assalu ivvoddu
5akaralaku varaku better
5 acrs lopu chalu vilaithe 3 acrs anthe it is good decision 10 acrs utte unnavalu avtharu
అసలు అభిప్రాయ సేకరణకు ఎవరిని పిలుస్తున్నారు మండలాల వారీగా సేకరణ చేయండి జిల్లా లో చేస్తే ఎంతమంది వస్తారు 100 మరి ఒక జిల్లాకి 100 మంది రైతులు ఉన్నారా